Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “సక్సెషన్ ఎరా” ప్రారంభమైందా?

May 29, 2026 by Rishi

cbn

Interesting Times Ahead in AP Politics

ఏ పార్టీ ప్రభుత్వం ఐతేనేం…? పాలకుల్ని నడిపించేది ఆ కంట్రాక్టర్లేనా…!!

January 2, 2026 by M S R

జమీన్

. జగన్ వూరకుంటే ప్రజల సొత్తు దోచేయవచ్చా? ఈ శీర్షికతో జమీన్ రైతు పత్రికలో ఓ బ్యానర్ స్టోరీ వచ్చింది… దాని గురించి చెప్పుకోవడానికి రెండు కారణాలు… వర్తమాన జర్నలిజంలో సోషల్ మీడియా, చిన్న మీడియా మాత్రమే పెద్ద విషయాలను చెబుతున్నాయి ప్రజలకు… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉత్త చప్పిడి కూడు… రెండో కారణం… ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కంట్రాక్టర్లే శాసిస్తున్నారు, కంట్రాక్టులే శాసిస్తున్నాయి అనడానికి ఓ ఉదాహరణ… కాకపోతే జగన్ హయాంలో ఒక కుల కంట్రాక్టర్లను […]

తదుపరి ప్రధాని రేసులో లోకేష్..!! చివరకు ఇది ‘యెల్లో రాయిటర్స్‌’..!!

December 23, 2025 by M S R

reuters

. వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ ఇండిగో సంక్షోభాన్ని లోకేష్ మానిటర్ చేశాడనే టీడీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్య, దానిపై రిపబ్లిక్ ఆర్నబ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు… టీడీపీ పరువు పోయిందనేది నిష్ఠురనిజం… ఆ అక్కసు ఆర్నబ్‌ మీద ఎంత వెళ్లగక్కినా, ఆ టీవీనీ బాయ్‌కాట్ చేసినా… అది ఆకులు పట్టిన యవ్వారమే… అంతకుమించి ఇప్పుడు మరో పీఆర్ తప్పిదం కలకలం రేపుతోంది… లోకేష్‌ను ఫ్యూచర్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేయడానికి టీడీపీ క్యాంపు […]

ఏదేదో మాట్లాడి… పవన్ కల్యాణ్‌ను ఇరుకున పడేసిన బాలకృష్ణ…

September 26, 2025 by M S R

nbk

. బాలకృష్ణ జగన్‌ను సైకో గాడు అని దారుణంగా తూలనాడి ఉండవచ్చుగాక… తన భాష, తన ధోరణి, తన తత్వం అదే… తన బ్లడ్డు బ్రీడు కూడా అదే… కానీ ఒకరకంగా జగన్‌కు మేలు చేశాడు… అనాలోచితంగా..! ఎందుకంటే..? ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ఏం చెబుతూ వచ్చాడు..? జగన్ మా అన్న చిరంజీవిని అవమానించాడు అనే కదా… టీడీపీ కూడా వంతపాడింది కదా… నందమూరి, నారా ఫ్యాన్స్, జనసేన, మెగా ఫ్యాన్స్ అందరూ అదే కదా అందుకున్నది… […]

టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!

September 14, 2025 by M S R

media

. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై ఏపీ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్న తీరును ‘ముచ్చట’ ఖండిస్తుంది… ఇలాంటి పోకడలు ఏ ప్రభుత్వం నుంచి కనిపించినా అవి ఖండనీయం… అందులో వేరే మాట లేదు, ఖండనకు వెనుకంజ కూడా అవసరం లేదు… ఐతే తమ వ్యతిరేక గొంతుల్ని మూయించడానికి ప్రయత్నించే పాలకుల్లో చంద్రబాబు మొదటి వాడు కాదు, చివరి వాడు కూడా కాదు… అంతెందుకు..? వైఎస్ ఏకంగా ఈనాడు ఆర్థిక మూలాల్నే పెకిలించే ప్రయత్నం చేయలేదా..? […]

బాబు గారూ మీరు తోపు, తురుం… వర్తమాన రాజకీయ ధోరణులకు ఆద్యులు…

March 29, 2025 by M S R

cbn

. 29 మార్చి 1982… ఇది తెలుగుదేశం వ్యవస్థాపక దినం… సో కాల్డ్ చంద్రబాబు గ్యాంగ్ జబ్బలు చరుచుకోకండి… అది ఎన్టీయార్ పార్టీ… ఇప్పుడున్న బాబు తెలుగుదేశం పార్టీ ఒరిజినల్ తెలుగుదేశాన్ని పాతాళంలోకి తొక్కి… తన పేరును, తన ఫోటోను, తన వారసత్వాన్ని, తన పార్టీని హైజాక్ చేసింది… ఐనా సరే, నేను చంద్రబాబును మెచ్చుకోవాలనే అనుకుంటున్నాను… వెన్నుపోటు, నమ్మకద్రోహం రాజకీయ పార్టీల్లో తప్పులు కావు… రొమాన్స్‌లో, యుద్ధంలో ఏదీ తప్పు కాదు… చంద్రబాబు కూడా జస్ట్, […]

శ్రీమాన్ సీఎం చంద్రబాబు గారూ… ఓ దిక్కుమాలిన ఆలోచన…

January 16, 2025 by M S R

cbn

. బహుశా… ప్రపంచంలోని ఏ దేశాధినేత కూడా ఈరకం ప్రకటన జారీ చేయలేదు అనుకుంటా… అదీ చంద్రబాబు చేశాడు… ఇద్దరు పిల్లలకన్నా తక్కువ ఉన్నవాళ్లకు స్థానిక ఎన్నికల్లో అనర్హులుగా చేస్తాడట… అత్యంత దరిద్రమైన నిర్ణయం… గతంలో ఇదే పెద్దమనిషి జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయి, ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అనర్హుడు అన్నాడు… సరే, అప్పట్లో ఒకరే బెటర్ అన్నాడు, ఓ దశలో నన్ను చూడండి, నాకొక్కడే లోకేష్ అన్నాడు… అక్కడికి తను ఇంటెన్షనల్‌గా, ప్రపంచ […]

ఆ పాత చంద్రబాబు నేడు లేడేమి..? అంత అనుభవంతోనూ ఈ కంగారేమి..?

May 5, 2024 by M S R

Nancharaiah Merugumala….. జరగమంటే జరుగుతాడా, జగన్‌? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ……………………………………………………………… ‘ జరుగు జరుగు జగన్‌–ఖాళీ చెయ్యి కుర్చీ ’…….. ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్‌ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్ధం […]

వైర్ లెస్ మైక్… సుదీర్ఘ కెరీర్ చివరి జీవన్మరణ పోరాటం…

April 10, 2024 by Rishi

chandrababu uses wireless mic to address people in his election meetings

Advertisement

Search On Site

Latest Articles

  • Never Lose Your Core Engineering Team… మనిషిని మించిన యంత్రం ఇంకా రాలేదు! 
  • మణిరత్నం ఏమైనా తక్కువా..? ఆ ‘రావణన్’ సినిమా మాటేమిటి మరి..!?
  • శత్రుచర్ల కన్నుమూత… మేరంగి జమీందారీ చరిత్రకు ఓ ముగింపు..?!
  • మైక్రోసాఫ్ట్‌కు ఏఐ షాక్… అతిగా ఆధారపడితే అంతే- జోహోకు జాక్‌పాట్!
  • ‘దొంగ నా కొడుకు’ నవ్వించలేదు… కానీ హీరోగా నిలబడ్డాడు!
  • షేక్ హసీనాను అప్పగిస్తాం సరే… కానీ కొన్ని షరతులు వర్తిస్తాయి
  • గుమ్మడిని అపార్థం చేసుకున్న ఎస్వీ రంగారావు… ఎందుకో మరి..!
  • స్తంభించిన అమెరికా.. ఆకాశంలో విమానాలు, నేలపై గందరగోళం!
  • అనిరుధ్ – కావ్య ‘ఆత్మగౌరవ వివాహం’ వెనుక వందేళ్ల చరిత్ర!
  • సినిమా రామాయణానికి తిరగమోత..! అసలు ఎవరు ఈ ‘బోధిసత్వుడు’..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions