. జెన్ జీ వేరు- కాక్రోచ్ పార్టీ వేరు… రెంటినీ ఒకే గాటన కట్టడం తప్పు… జెన్ జీ అంటే ఒక ఏజ్ గ్రూపు, ఒక తరం… (జెనరేషన్ జెడ్)… 1997- 2012 నడుమ పుట్టిన పిల్లలు… సరే, విషయానికి వద్దాం… ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అనే ఓ కామెడీ షో కంటెంటులో ఎంత వెగటు, ఎంత రోత ఉంటుందో అందరికీ తెలుసు… ఎన్ని విమర్శలు వచ్చినా సరే అదలాగే కొనసాగుతూ ఉంటుంది… రోజా, నాగబాబు వంటి […]
