Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…

December 17, 2025 by M S R

ktr

. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా, బలంగా ఉండాలి… కానీ ప్రతిపక్షం ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీలాగా ఉండకూడదు… దీన్ని పదే కేటీయార్, హరీష్ రావు నిరూపిస్తున్నారు… జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, వీళ్ల కువిమర్శలు ఎలా కౌంటర్ ప్రొడక్ట్ అవుతున్నాయో కూడా సమజవుతున్నట్టు లేదు పాపం… ఆ ఇద్దరి గురించే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… అధినేత కేసీయార్ ప్రజాజీవితంలో లేడు కాబట్టి… అనారోగ్యమో, వైరాగ్యమో తెలియదు… ఆ ఫామ్ హౌజులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి…! కేటీయార్ ఏమంటున్నాడు..? ‘‘సర్పంచి ఎన్నికల్లో […]

తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!

December 15, 2025 by M S R

congress

. పల్లె గుండె గులాల్… ఎగసిన గులాబీ జెండా… హస్తం పార్టీకి ముచ్చెమటలు… కారు జోరుకు ‘చెయ్యి’ విరిగిన కాంగ్రెస్… బీఆర్ఎస్ హవా… ఈ విశేషణాలు, ఈ విశ్లేషణలు బీఆర్ఎస్ క్యాంపు నుంచి వినిపిస్తుంటే నవ్వొస్తుంది… ఏందీ, బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయా…? కాంగ్రెస్ మీద ఆధిక్యత వచ్చిందా అనే డౌట్ వచ్చేలా రాతలు, కూతలు…!! నిజానికి జరిగింది ఏమిటి..? రెండు విడతల్లోనూ కాంగ్రెస్‌కు సగానికి ఎక్కువ సీట్లు… బీఆర్ఎస్‌కన్నా రెట్టింపు సీట్లు సాధించింది… మరి అంత […]

అది గులాబీ క్యాంపు… ‘పంచాయతీ స్కోర్ బోర్డు’ కూడా మార్చేయగలదు…

December 13, 2025 by M S R

eenadu

. కేటీయార్‌లో ఇక మార్పు రాదు… అచ్చం కేసీయార్‌లాగే ప్రజాతీర్పును గౌరవించాలని, శిరసావహించాలని ఏమాత్రం అనుకోడు… పంచాయతీ సర్పంచుల తొలి విడత ఎన్నికల ఫలితాలకు కూడా వక్రబాష్యాలు, తప్పుడు లెక్కలు, అబద్దాలతో స్పందించాడు నిన్న… తన స్పందనలోని ముఖ్యాంశాలు ఓసారి చూద్దాం… ‘‘అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నో దౌర్జన్యాలు చేసింది… హత్యారాజకీయాలకు పాల్పడింది… సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా, పోటీచేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం […]

ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!

October 26, 2025 by M S R

aicc

. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసిన ప్రతి అక్షరమూ నిజం… నిజానికి దీని పూర్తి పాఠం కాంగ్రెస్ హైకమాండ్ ఇంగ్లిషులోకి అనువాదం చేయించుకుని మరీ చదవాలి ఓసారి సీరియస్‌గా… ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ స్థితిగతులపై ఓ రిపోర్టు… ఈ ఎడిట్ పేజీ వ్యాసంలో కొన్ని విషయాల సారాన్ని ప్రస్తావిస్తూనే, కొన్ని విషయాలు చెప్పుకోవాలి… ఆ అవసరమూ ఉంది… 1. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మండుతోంది… గురువారం కేబినెట్ భేటీలో గంటకు పైగా మంత్రులకు ఆయన తలంటాడు… మంత్రులకు […]

నాకు నువ్వు- నీకు నేను…!! బీజేపీ- బీఆర్ఎస్ రహస్య స్నేహం..?!

October 16, 2025 by M S R

jubilee hills

. బీజేపీ కావాలనే జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌కు సానుకూలంగా వ్యవహరిస్తోందా..? వ్యూహాత్మక స్తబ్దత మర్మం అదేనా..? చెప్పు, కిషన్ రెడ్డీ, ఎన్ని వోట్లతో ఓడిపోతున్నారు మీరు, అసలు పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఏది..? అని రాజాసింగ్ వెటకారపు వ్యాఖ్యలు దట్టిస్తున్నాడు కదా… కానీ చాలామంది బీజేపీ సానుభూతిపరుల్లోనే ఆ సందేహాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి… కిషన్ రెడ్డి ఎందుకిలా చేస్తున్నాడు అని..! ఎందుకంటే కాస్త వివరంగా చెప్పుకోవాలి..! జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక నిజానికి బీజేపీకే ప్రతిష్ఠాత్మకం… కిషన్ […]

కేసీయార్ కడుపులో చల్ల కదలదు… తెలంగాణ కాంగ్రెస్ ఓ హరాకిరీ బ్యాచ్…

October 7, 2025 by M S R

ADLURI

. కేసీయార్ ఇంట్లో పడుకున్నా సరే… కవిత సమూలంగా పార్టీ ఇజ్జత్‌ను దేవుతున్నా సరే… అనవసరంగా కేటీయార్, హరీష్ ఆరాటపడిపోయి, ఆత్రపడిపోయి, ఏవేవో పిచ్చి విమర్శలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, తన మీద ఏవేవో అవాకులు చవాకులు, అబద్దాలు మాట్లాడుతూ ఉండవచ్చుగాక… ఎస్, అనవసరం… ఈ తొందరే అనర్థం… కేసీయార్ ఆలోచనే కరెక్టు, ఇంటికాడ పండుకుందాం… కాంగ్రెసోళ్లు వాళ్లంతట వాళ్లే అధికారాన్ని మనకు తీసుకొచ్చి వెండి పళ్లెంలో పెట్టి అందిస్తారు అనేదే కదా తను ఇంటికాడ పండుకునే […]

టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!

August 25, 2025 by M S R

bandi

. ఏపీలో తెలుగుదేశం కూటమికి ఒకడే ప్రత్యర్థి… స్ట్రెయిట్ టార్గెట్… సరే, ఆ కూటమిని కౌంటర్ చేయడంలో ఆపసోపాలు ఎలా ఉన్నా… తెలంగాణలో..? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ప్రత్యర్థులు… బీజేపీ, బీఆర్ఎస్… అఫ్‌కోర్స్, బీజేపీ గనుక నిజంగానే బీఆర్ఎస్‌ను విలీనం చేసుకుంటే… ఇక స్ట్రెయిట్ ఫైట్ బీజేపీ, బీఆర్ఎస్ కూటమితోనే… దానికి టీడీపీ, జనసేన తోడు… సో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓ క్లారిటీ ఉండాలి… ఈరోజుకు ఏదో మాట్లాడాంలే, రోజు గడిచిందిలే […]

తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?

July 2, 2025 by M S R

meenakshi

. మొన్నటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకొచ్చాడు… రేవంత్ రెడ్డికి పొగ పెట్టడానికి విపరీతంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని… చివరకు తనను మార్చేస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయ సేకరణ కూడా హైకమాండ్ జరిపించింది అని… గ్యాప్ కనిపిస్తోంది… రాధాకృష్ణ భాషలో చెప్పాలంటే హైకమాండ్‌కూ రేవంత్ రెడ్డికీ నడుమ బాగానే గ్యాప్ ఉందని… రేవంత్ రెడ్డి మీద వస్తున్న ఫిర్యాదులను హైకమాండ్ ఎంటర్‌టెయిన్ చేస్తున్నదీ అని… ఆల్రెడీ కొందరు మంత్రుల శాఖల జోలికి సాక్షాత్తూ సీఎం అయినా సరే […]

ఈమె సోనియాని మించిన హక్కుదారు..!? అడుగడుగునా ఓవరాక్షన్..!!

May 31, 2025 by M S R

meenakshi

. ప్రాంతీయ పార్టీలకు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వంటి వ్యక్తి కేంద్రిత పార్టీలకు ఇలాంటి చిక్కులు ఏవీ ఉండవు… బీఆర్ఎస్‌‌కు హైకమాండ్ అంటే జస్ట్, ఓన్లీ పర్సన్, కేసీయార్… ముందస్తుకు వెళ్దామా, ఛల్, వోకే… నరేంద్రనో, విజయశాంతినో తరిమేద్దామా, డబుల్ వోకే… ఎవడెవడు తలెగరేస్తున్నాడో చూసి తందామా, ట్రిపుల్ వోకే… మంచో చెడో ఎవడూ మాట్లాడడు, శుక్రమహర్దశ నడిచినన్ని రోజులూ నడుస్తుంది… 3, 4 నెలలు ఫామ్ హౌజులో పడుకుని గాయబ్ అయిపోయినా నడుస్తుంది… కాంగ్రెసో, బీజేపీయో, […]

టీపీసీసీ గారూ… అంతకుముందు మనం ఏం తిని బతికేవాళ్లం..?!

April 22, 2025 by M S R

tpcc

. అప్పట్లో చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు పదే పదే చెప్పేవాళ్లు… అఫ్‌కోర్స్, ఎన్టీయార్ గొప్పోడు, తోపు, తురుము, తెలంగాణ అనాగరిక సమాజాన్ని ఉద్దరించి, జనజీవన స్రవంతిలో కలిపిందే ఆయన అన్నట్టుగా ప్రసంగాల్లో ఊదరగొట్టేవాళ్లు… అదే సమయంలో తాము తెలంగాణను కించపరుస్తున్నామనే సోయి మాత్రం కనిపించేది కాదు… సరే, అది వాళ్ల గుణం అది… ఎన్టీయార్ వచ్చాకే తెలంగాణ జనం అన్నం తినసాగారు… పొద్దున్నే నిద్రలేవడం కూడా ఎన్టీయారే నేర్పించాడు వంటి వ్యాఖ్యలు చేసేవాళ్లు… తాజాగా తెలంగాణ పీసీసీ […]

రేవంత్ రెడ్డి..! కొన్నిసార్లు తనేం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు..!!

February 10, 2025 by M S R

revanth

. సీఎం రేవంత్ రెడ్డి కొన్నిసార్లు తను ఏం మాట్లాడతాడో తనకే సమజ్ కాదు… నిన్న కేరళలో కూడా అంతే… చివరకు స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ మోడీ పేరు చెప్పి వోట్లు అడుగుతుంది, కాంగ్రెస్‌కు అది చేతకావడం లేదు, లింక్ మిస్సవుతోంది, అందులో విఫలమవుతోంది, జాతీయ నాయకుల పేర్లు చెప్పి ఓట్లడగాలి అంటాడు… మేం మొన్నటి ఎన్నికల్లో సోనియా పేరు చెప్పి ఓట్లడిగాం, అందుకే గెలిచాం అని సూత్రీకరించాడు… నిజమేనా..? 2014లో… అంటే సోనియా తెలంగాణ ఇచ్చిన […]

హవ్వ… బీఆర్ఎస్, కాంగ్రెస్ తోడు దొంగలట… మరిన్నాళ్లూ కాపాడిందెవరు మహాశయా..?!

March 19, 2024 by M S R

modi

1) కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ దోపిడీ, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎం, ఢిల్లీ దాకా కమీషన్లు చేరుతున్నయ్, బీఆర్ఎస్ స్కాములు ఢిల్లీని చేరాయ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర సహకారం, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ పార్టీల పాత్రే తేలుతోంది….. మోడీ వ్యాఖ్యలు ఇవన్నీ… …. నిజమే, ఏ భారీ స్కాం బయటపడినా కుటుంబ అవినీతి పార్టీల పాత్రే తేలుతోంది అనేది కరెక్టే… కుటుంబ పార్టీలు ఖచ్చితంగా దేశానికి చేటు… కానీ బీఆర్ఎస్ అవినీతి మీద గతంలో తప్పనిసరై […]

రేవంత్ జపం..! నమస్తే తెలంగాణ హెడ్డింగుల్లో అదే పేరు పదే పదే…!!

October 29, 2023 by M S R

revanth

రేవంత్ చేతిలో పార్టీ ఖతం… అబ్దుల్లా సోహెల్ … ఫస్ట్ పేజీ కొట్లాటల కాంగ్రెస్… రేవంత్ బేరాలపై విమర్శలు… ఫస్ట్ పేజీ రేవంత్ తీరు దారుణం… విష్ణవర్ధనరెడ్డి ధ్వజం… ఐదో పేజీ రేవంత్ దమ్ముంటే రా, చూసుకుందాం… సుభాష్ రెడ్డి… ఐదో పేజీ కుక్క నోట్లో రేవంత్ మూతి… పాల్వాయి స్రవంతి… ఐదో పేజీ రేవంత్ నీ బాగోతం బయటపెడతా… విజయ‌కుమార్‌రెడ్డి… ఐదో పేజీ రేవంత్ స్వలాభానికి కాంగ్రెస్ నాశనం… ఐదో పేజీ రేవంత్ దగా చేశాడు… […]

ఆలు లేదు, చూలు లేదు… ముఖ్యమంత్రి కుర్చీలో పెద్దలు జానారెడ్డి గారు…

October 18, 2023 by M S R

tpcc

ఈరోజు రెండు వార్తలు ఇంట్రస్టింగుగా అనిపించాయి… వాటిని ప్రజలు సీరియస్‌గా తీసుకుంటే మాత్రం, కాంగ్రెస్‌కు ఓటేయాలని అనుకున్నవాళ్లు కూడా మానేస్తారేమో… వీళ్లకన్నా ఆ కేసీయారే నయం, ఆయనకే వోటేద్దాం అనుకుంటారేమో… వార్త ఏమిటంటే..? ఎక్కడో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ… నాకూ సీఎం చాన్స్ వస్తుంది, వెంటనే నా కొడుకు రాజీనామా చేస్తాడు, నేను ఉపఎన్నికల్లో పోటీచేస్తాను అంటూ ఏదేదో చెప్పుకొచ్చాడు… నిజానికి కొన్నేళ్లుగా జానారెడ్డి ఏది మాట్లాడినా సరే, అది కేసీయార‌్‌కు పరోక్షంగా అనుకూలించేలా […]

మున్నూరు కాపులకు జాతీయ పార్టీల షాక్… ప్చ్, అక్కడ బండి, ఇక్కడ పొన్నాల…

October 14, 2023 by M S R

congress

Nancharaiah Merugumala…….  కాంగ్రెస్‌ హైకమాండ్‌–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది? రేవంత్‌ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ………………………………………. తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్‌ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు పీసీసీ […]

తెలంగాణ చెవిలో కన్నడ మంత్రోపదేశం… కాంగ్రెస్ హామీలపై ఓ విశ్లేషణ…

September 18, 2023 by M S R

టీపీసీసీ

అటు సోనియా గాంధీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను జారీ చేయడం పూర్తి కూడా కాలేదు… అప్పుడే యాంటీ కాంగ్రెస్ సెక్షన్లు సోషల్ మీడియాలో వెక్కిరింపులు, ఆక్షేపణలు స్టార్ట్ చేశాయి… బీఆర్ఎస్ సహజంగానే ఈ కౌంటర్లలో ముందుంది… తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాకు ఎప్పటిలాగే చేతకాలేదు… ‘కేవలం ఓట్ల కోసమే ఈ హామీలు.., ఏం, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఇస్తున్నారా..? ఐనా మిమ్మల్ని నమ్మేదెవరు..?’ వంటి వ్యాఖ్యలు జోరుగా సాగాయి, గుతున్నాయి, తాయి… మేధావులుగా చెప్పబడే కొందరి […]

Advertisement

Search On Site

Latest Articles

  • కురువాపురం వెళ్లొచ్చాం… శ్రీపాద వల్లభుడి గుడిలో దివ్యానుభూతి…
  • సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!
  • NCP ఏకీకరణ..? NDA వైపు శరద్ పవార్ అడుగులు..? ఇండి కూటమికి దెబ్బ..!!
  • సువ్వి కస్తూరి రంగ – సువ్వి కావేటి రంగ … మరుపురాని పాట…
  • మన ఇంట్లో, మన కాలనీ గుడిలో దేవుడు దేవుడు కాడా..?
  • సాక్షి… విడ్డూర పాత్రికేయం… వితండ పాత్రికేయం… ఈ రెండు స్టోరీలూ అవే…
  • రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి ‘పొలిటికల్ లైన్’ నిజంగానే మారిందా..?!
  • ఆత్మాభిమానం ఓవర్‌డోస్… అపార్థాలు, అవమానాలు, మనోగాయాలు…
  • విడిపోయిన జంటను కలిపిన సుప్రీం ‘సిక్స్త్ సెన్స్’… కానీ..?
  • ప్రపంచాధిపత్యం కోసం మొదలైన ‘డిజిటల్ కురుక్షేత్రం’..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions