ఓ సీఐపై ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది… ఎందుకంటే, ప్రవల్లిక చనిపోగానే, విషయం తెలిసి, ఇది రాజకీయంగా అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని అర్థం చేసుకుని, వెంటనే మార్చురీకి తరలించలేని వైఫల్యానికి అట… ప్రతిపక్షాలు, విద్యార్థుల గగ్గోలుకు ఓ సీఐ బలి… అంతే, ఇంకేమీ మారదు, ఆ కమిషన్ ఛైర్మన్ అలాగే ఉంటాడు… లీకేజీలు, ఘోర వైఫల్యాలకు నైతిక బాధ్యుడిగా ఆయన అలాగే కొనసాగుతూ ఉంటాడు… ఈ వార్త చదివాక రెండు మది కలుక్కుమనే పోస్టులు కనిపించాయి సోషల్ […]
లీకుల రచ్చ సద్దుమణిగింది… బాధ్యులందరూ పదిలమే… అంతా దుర్విధి…
Leak linked with Life” విధి:- నన్నందరూ అపార్థం చేసుకుని ఆడిపోసుకుంటూ ఉంటారు. దయచేసి పార్థం చేసుకోండి. కాలం:- మరి…”విధి బలీయమయినది” అని ఎందుకంటారు? విధి బలి కోరుకుంటుంది అనే అర్థంలో “బలీయం” అయ్యిందా? చాలా బలమయినది కాబట్టి “బలీయం” అయ్యిందా? విధి:- నేను కర్మ చేతిలో బందీని. “చేసిన కర్మము…చెడని పదార్థము…” అని అందుకే అన్నారు. గత కర్మలను బట్టి ప్రస్తుత ఫలం, ప్రస్తుత కర్మలను బట్టి భవిష్యత్ ఫలాలను ఇవ్వడాన్నే “విధి” అంటారు. అదే నా “విధి”. […]

