.
ప్రజా సమస్యలపై సినిమాలు తీసినా అసలు చూసేవాడు ఎవడున్నాడు..!
audience are not ready to watch people’s movies
ఇది రాజకీయ పోస్టు కాదు… ‘పెద్దన్న’ మీద రచ్చ సరైంది కాదు…
ఇది రాజకీయ పోస్టు కాదు.
అయినా ప్రేమించడానికి వయసేముందిలే తాతయ్యా ..?
late age love
వీక్లీలు, మంత్లీలు ఎందుకు మూతపడుతున్నయ్… కారణాలేమిటి..?
ఈ వార, మాస పత్రికల మూసివేత వెనుక, సాధారణ ప్రజలకు తెలియని చాలా కారణాలున్నాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ జడ్జిమెంట్లు పాస్ చేయకండి. తెలుగు పాఠకులను విమర్శించకండి. ఆ కారణాలు: ఈ వార, మాస పత్రికల యాజమానులు సాధారణంగా ఒక ప్రముఖ దిన పత్రిక నడిపే వారయి ఉంటారు. ఈ మధ్యన జరిగిన కొన్ని పరిణామాలు: (1) ప్రజలకు తెలియకుండా అనేక దినపత్రికలలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వారికి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ లేదు. (2) ఒక […]
పుట్టిన్నాడు- మాయిముంత…
చచ్చిన్నాడు- నిప్పుకుండ.
pots in human life
అకల్యాణమస్తు..! మట్టెలు తొడిగే ఫోటో లేకపోతే… అసలు పెళ్లే జరగనట్టు లెక్కట..!!
ఒక వార్త చూడగానే కలిగిన సందేహం ఏమిటంటే..? కాళ్లకు మట్టెలు ఎందుకు తొడుగుతారు..? అదీ పెళ్లిలో వరుడే వధువుకు ఎందుకు తొడగాలి..? ఈ ఆచారం వెనుక పరమార్థం ఏమిటి..? సరే, ముందుగా ఆ వార్త ఏమిటో చూద్దాం… ( ఏ పత్రికో తెలియదు, అది అప్రస్తుతం…) వేములవాడ సెంటర్ నుంచి జనరేటైన వార్త అది… ఇది… కల్యాణలక్ష్మి పథకం కేసీయార్ స్కీమే… పెళ్లి ఖర్చుల కోసం పేద తల్లిదండ్రులకు 50 వేలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడమే […]
మనదే గొప్ప చదువనుకునే ఖాళీ విస్తర్లం గదా మనం…
one more article on Telangana food, podi rottelu
దటీజ్ ప్రకాశం పంతులు… అలాంటివారి కథల్ని చెప్పినా ఈతరం నమ్మలేదు…
ప్రకాశం పంతులు గారి గొప్పతనం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వీడియోలో చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే… “సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు..టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు ” స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ చేసింది అది రాజమండ్రి స్టేషన్ సమయం తెల్లవారి ఐదు గంటలు ‘సరే నేను వస్తా పద ‘అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూంకి […]
జ్వలించే మనసుల కోసం పాటల లేపనం… జల్తే హై జిస్‌కే లియే…
Talat Mahmood
మరి బెంగాల్ టైగరా మజాకా..? అది వీవీఐపీ కేటగిరీ..!
చాన్నాళ్ల క్రితం… ఆల్ ఇండియా రేడియోకు చెందిన కలకత్తా స్టేషన్ డైరెక్టర్ రెండున్నర అణాల్ని ఖర్చుపెట్టి, ఒక జూలోని ఒక టైగర్‌కు పెద్ద మాంసం ముక్క వేశాడు… వాళ్ళు ఒక చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్నారు, అందుకని టైగర్ గట్టిగా గాండ్రించడానికి ఆ మాంసం అన్నమాట… నో, అలాంటి ఖర్చు పెట్టడానికి స్టేషన్ డైరెక్టర్‌కు అధికారం లేదని ఆడిట్ అభ్యంతరం వచ్చింది… వెంటనే ఆ డబ్బు తిరిగి చెల్లించేసి, ఇకపై అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని […]
బట్టలిప్పిన నిరసన… మీడియాకు భలే పండుగ…
a satire on tdp mark protests
చిన్నవే షాట్స్… సీన్స్ బలంగా నిలబెడతాయి… దర్శకుల టేస్ట్…
in few movies we watch excellent shots
సింగిల్ కాలమ్ దాటని కథ… నో, నో… పోస్టుకు ఎక్కువ- కథకు తక్కువ…
ఒకతను ఇంటర్వ్యూ రూం తలుపును సున్నితంగా తట్టాడు… ‘‘సర్, నేను లోపలికి రావచ్చా..?’’ అడిగాడు… లోపల నుంచి ప్యానెల్ సభ్యుల్లో ఎవరో అన్నారు… ‘‘కమిన్’’… లోనకు వచ్చిన మనిషి ఏదో అడగబోయాడు… నో, నో, ఫస్ట్ సీట్లో కూర్చో అన్నాడు ఓ సభ్యుడు… సరేనంటూ తలూపి, వాళ్లకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తను… ఒకతను అడిగాడు… ‘‘ఈ రూం చూస్తే నీకేమనిపిస్తుంది…? ‘‘వెల్ ఫర్నిష్డ్ సర్… మెత్తటి కార్పెట్, మంచి కలర్స్‌తో విండో స్క్రీన్లు, ఓ […]
ఈనాడు మీద పోరాటంలో ప్రెస్ కౌన్సిల్ ను షేక్ చేశాడు…
eenadu tears
కన్నడ ప్రతిపక్షాల నెత్తిన అమూల్ పాలధార
Palu – Pali’trick’s: పల్లవి:-పాలదొంగ వద్ద వచ్చి పాడేరు తమ-పాలిటి దైవమని బ్రహ్మాదులు చరణం-1రోల గట్టించుక పెద్ద రోలలుగా వాపోవుబాలునిముందర వచ్చి పాడేరుఆలకించి వినుమని యంబర భాగమునందునాలుగుదిక్కులనుండి నారదాదులు చరణం-2నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితోపారేటిబిడ్డనివద్ద బాడేరువేరులేని వేదములు వెంటవెంట జదువుచుజేరిచేరి యింతనంత శేషాదులు చరణం-3ముద్దులు మోమునగార మూలల మూలలదాగె-బద్దులబాలుని వద్ద బాడేరుఅద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడనిచద్దికి వేడికి వచ్చి సనకాదులు అన్నమయ్య 32 వేల కీర్తనల్లో ఒక కీర్తన ఇది. పదాలతో చిత్రాలను, కదిలే దృశ్యాలను; సామాన్యమయిన మాటలు, […]
జాలిగుండె లేని కొడుకుకన్నా కుక్క మేలురా!
What a faith: “శునకము బతుకును సుఖమయ్యే తోచుగాని, తనకది హీనమని తలచుకోదు”-శునకానికి తన జన్మ గొప్పదిగానే తోస్తుంది- తనది మరీ కుక్క బతుకు అయిపోయిందని అది అనుకోదు అని అన్నమయ్య కీర్తన. అలా మనం కూడా గొప్ప మనిషి పుట్టుక పుట్టాము అని గర్వపడతాముకానీ, నిజంగా మనిషి జన్మను సార్థకం చేసుకుంటున్నామా? అన్నది అన్నమయ్య ప్రశ్న. ఎప్పుడో 550 ఏళ్ల కిందట కాబట్టి అన్నమయ్య అలా అన్నాడు. ఇప్పుడు కుక్క బతుకు సుఖంగానే ఉంది; మనిషి […]
బాలయ్య బాబు గారూ… మీ చిన్నమ్మ ఏదో చెబుతోంది… వింటివా..? లేదా…!!
ఏమో… కొన్నిసార్లు జగన్ శిబిరంలో ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు… వారిలో లక్ష్మిపార్వతి కూడా ఉంటుంది… అసలు ఆమెను జగన్ ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడో అర్థం కాదు… ఆమెతో నిజానికి పార్టీకి ఏ ఫాయిదా లేదు… ఎన్టీయార్ పేరు చెప్పి చంద్రబాబును తిట్టడం వరకూ వోకే… ఆ విమర్శల్లోనైనా పంచ్ ఉంటుందా అంటే అదీ ఉండదు… ఇప్పటి తరానికైతే అసలు ఆ విమర్శలే పట్టవు… ఆమె కాలంతోపాటు అప్‌డేట్ కావడం లేదు… ఇక కాలేదు కూడా… ఏదో […]
తారకరత్న హెల్త్ పరిస్థితి ఏమీ బాగుపడలేదు… కష్టమేనట..!!
BT Govinda Reddy…. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి విషాదకర వార్త వినాల్సి రావచ్చు. కోమాలో ఉన్న ఆయనకు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. మొదటి రోజు నుంచి ఇప్పటి నుంచి ఎటువంటి ఇంప్రూవ్ మెంట్ లేకపోగా ఇన్ ఫెక్షన్ల సమస్య పెరిగినట్టు సమాచారం. సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయనకు ECMO లైఫ్ సపోర్టింగ్ సిస్టంపై చికిత్స అందిస్తున్నారు. ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె కండరాలు పనిచేయపోవడం వల్ల ఎక్మో ద్వారా రక్త […]
అలుసిచ్చింది కదాని… నయనతారను పదే పదే గెలుకుతున్న మాళవిక…
మాళవిక మోహనన్ అని ఓ హీరోయిన్ ఉంది తమిళనాడులో… సెకండ్, థర్డ్ లేయర్ హీరోయిన్… అనగా పెద్ద పేరున్న నటి కాదని అర్థం… 9 సినిమాల వయస్సు ఆమెది… పదేళ్ల తన్లాట… తెలుగులో ఏమీ చేయలేదు… మనకు పరిచయం లేదు… గతంలోలాగా కాదు కదా ఇప్పుడు… సీనియర్లను గెలకాలి, ఏదోలాగా వార్తల్లో ఉండాలి… ఎప్పుడూ జనం నోళ్లలో నానుతూ ఉండాలి… దాంతో ఫాయిదా ఏమిటని అడక్కండి… ఒక్కొక్కరి తత్వం ఒక్కో తీరు… ఆమధ్య ఓసారి నయనతారను ఉద్దేశించి […]