Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కఠినమైన హెచ్ఐవీ ఎయిడ్స్ కోరలు పీకిన కాకినాడ ప్రజావైద్యుడు..!!

June 15, 2023 by M S R

aids doctor

*ప్రతిభ, అవగాహన లేకుంటే అనుభవం అనేది అక్కరకు రాని మాట* ఒక విషయాన్ని అర్థం చేసుకుని, ఎదురయ్యే సమస్యలకు అన్వయించి… పరిష్కరించడాన్ని ప్రతిభ – వివేకం అంటారు. బట్టీయం పట్టి, ఎక్కువ మార్కులతో ముందు వరసన నిలవడం అనేది వివేకానికి కొలమానం కాదు. అలాగే, ఎదురయ్యే పరిస్థితులకు అన్వయించగల శక్తి లేనివారికి ఎంత అనుభవం ఉన్నా… దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. విద్యార్థులుగా చాలా ఎక్కువ మార్కులతో గొప్ప ప్రతిభావంతులుగా చలామణి అయిన వారిలో కొందరు, జీవితంలో […]

ఎవరీ అశ్విన్ వైష్ణవ్… ఏమిటి నేపథ్యం… మోడీకే కాదు, ఒడిశా సీఎంకూ ఇష్టుడే…

June 6, 2023 by M S R

బాగా చదువుకున్నవాళ్లు రాజకీయ పదవుల్లో రాణించాలని ఏమీ లేదు… కానీ రాజకీయ పదవుల్లోకి బాగా చదువుకున్నవాళ్లు రావాలి… పారడాక్స్ ఏమీ కాదు… నిజమే… ఇప్పుడు ఈ చర్చ ఎందుకు నడుస్తున్నదంటే..? బాలాసోర్ రైలు ప్రమాదం తరువాత మంత్రి అశ్విన్ వైష్ణవ్ తూతూమంత్రం పర్యటనలకు వెళ్లి, శుష్క బాష్పాలు రాల్చి వెళ్లిపోలేదు… రెండురోజులుగా అక్కడే ఉన్నాడు… సహాయకచర్యల్ని, పునరుద్ధరణ పనుల్ని పర్యవేక్షిస్తున్నాడు… ఆ ఫోటోలు పత్రికల్లో కనిపిస్తున్నాయి… వృద్ధులకు, జర్నలిస్టులకు రాయితీల్ని కత్తిరించేసిన తన పనితీరు మీద ఆల్‌రెడీ […]

బాహనగబజార్…. చేతులెత్తి మొక్కుదాం ఈ ఊరికి… ఈ ప్రజలకు…

June 6, 2023 by M S R

train

పట్టాలు తప్పని మానవత్వం ————————- రైలు ప్రమాద వేళ… బాలాసోర్ పెద్ద మనసు ———————————- ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాదం మానవ తప్పిదమా? రైల్వే సిగ్నలింగ్ సిబ్బంది నిర్లక్ష్యమా? ఇవేవీ కాక కుట్రా? అన్న చర్చ జరుగుతోంది. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కారణం ఏదయినా పోయిన ఒక్క ప్రాణం కూడా తిరిగిరాదు. ఇటీవలి దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని ఘోరమయిన ప్రమాదం. జరగకుండా ఉండాల్సింది. జరిగింది. ప్రమాదం తీవ్రతకు పట్టాలు నామరూపాల్లేకుండా పోయినట్లు…పోయినవారిలో దాదాపు 150 ప్రాణాలు […]

ఆ చీర ఇచ్చిన ‘మాత’కే కాదు… ఆ మీడియా ప్రతినిధి తన్లాటకూ హేట్సాఫ్…

May 24, 2023 by M S R

sari

అన్నం తిన్నాక మూతి తుడిచిన చీర బాధతో వచ్చిన కన్నీళ్లు తుడిచిన చీర పసిపాపకు ఊయలైన చీర పంటలకు రక్షణయిన చీర సంస్కృతిని చాటే చీర సంప్రదాయానికి నిలువుటద్దమైన చీర పంచ ప్రాణాలను కాపాడింది అయిదుగురికి జీవితాన్నిచ్చింది….. అని మిత్రుడు Basava Punnaiah Bodige  వాల్ మీద చదివాను… బాగనిపించింది… చీరె గురించి చెెప్పాలంటే ఎంతో… ఎంతెంతో… నిజంగా ఒక మహిళ తన చీరను ఇచ్చి, అయిదు రోజుల క్రితం వరద నీటిలో మునిగిన కారు నుంచి అయిదుగురిని […]

బతికింది 62 ఏళ్లు… రాసింది 1,230 కథలు… అంతేనా..? 800 నవలలు రాశారు…

April 13, 2023 by M S R

anuradha

Sai Vamshi ……… 1200 కథలు.. 800 నవలల మహావృక్షం …. 79 ఏళ్ల తెలుగు రచయిత కాలువ మల్లయ్య గారు ఇప్పటికి 900 కథలు రాశారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక రచయిత తన జీవిత కాలంలో వంద కథల మైలురాయిని తాకటం ఓ విజయం. 300 కథలు దాటిన వారు కొందరే. ఉబుసుపోక రాయడం కాదు, నికార్సయిన రచనా శైలినే మనసా వాచా నమ్మి ముందుకు పోవడం ఒక నిజాయితీ, ఒక నిబద్ధత. తమిళ రచయిత్రి […]

చీరెకట్టుతో… ఒంటరిగా… బైక్‌పై… ఆరు ఖండాల్లో జర్నీ… రియల్ అడ్వెంచర్…

April 10, 2023 by M S R

ramabhai

కెమెరాలకు ఇలా ఫోజు ఇస్తుంటే భలే ఉంది… నా బైక్, నవ్వారి చీరెలో దాని పక్కన నేను… చుట్టూ పెద్ద గుంపు… వాళ్లు ‘భారత్ కే బేటీ’ అంటుంటే నిజంగానే అలా ఫీలయ్యాను… అసలు ఇదంతా 2022 ఇండిపెండెన్స్ డే నాడు నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంతో స్టార్టయింది… గ్రామీణ వృత్తికళాకారులకు ప్రోత్సాహం, మహిళా సాధికారత మీద మాట్లాడాడు ఆయన… తన మాటలు నాకు కనెక్టయ్యాయి… ఓ సాహసయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తళుక్కుమంది… చేయగలనా..? […]

ఈ ఫోటోకు పులిట్జర్ ప్రయిజ్ వచ్చింది… ఈ సంఘటన ఏమిటో తెలుసా..?!

March 16, 2023 by M S R

pulitzer

మృత్యువు ముద్దు (Kiss of Death) అని ఏదో ఇంగ్లిష్ పోస్టులో కనిపించింది… కానీ మనం మృత్యుపరిష్వంగం లేదా మృత్యుస్పర్శ అందాం… ఇంకా ఆయుష్షు ఉంటే సుడిగుండంలో పడినా నిక్షేపంగా బయటపడతాడని కదా పెద్దలు చెప్పేది… నాకు ఈ కథ విన్నాక అదే వినిపించింది… నొసటి మీద ఆయుష్షు రాసి పెట్టి ఉంటే, యముడి పాశం కూడా పొగలు రేగుతూ వచ్చినా సరే, చివరకు వాపస్ వెళ్లిపోతుంది… నిజం… భూమ్మీద నూకలు బాకీ ఉండాలి… 1968… రోకో […]

మాటిమాటికీ ఏడుపొచ్చేది… అప్పటికి నాకు పెళ్లంటే ఏం తెలుసు గనుక…

March 5, 2023 by M S R

advocate

పద్నాలుగేళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది… నిజాయితీగా చెబుతున్నాను… అప్పటికి పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియదు నాకు… మాటిమాటికీ ఏడుపొచ్చేది పెళ్లయ్యాక… ఎందుకంటే..? అమ్మానాన్నతో దూరంగా ఉండాల్సి రావడం… చిన్న పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇది సహజమే కదా… నా భర్తతో కూడా చనువుగా, ఎక్కువగా మాట్లాడకపోయేదాన్ని… ఇంట్లో పని ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని… అందులో నన్ను నేను బిజీగా ఉంచుకునేదాన్ని… నా భర్తకు అర్థమైనట్టుంది ఎవరికైనా చదువు ఎంత ముఖ్యమో… […]

పేరులోనే గుడ్‌ఇయర్… బతుకంతా అప్పులు, అనారోగ్యం… ప్రాణం తీసిన ప్రయోగాలు…

February 27, 2023 by M S R

చార్లెస్ గుడ్ ఇయర్… తన పన్నెండో ఏట బడి మానేశాడు… కనెక్టికట్‌లో ఉండే తన తండ్రి హార్డ్‌వేర్ స్టోర్స్‌లో పనిచేయడం కోసం… 23వ ఏట క్లారిసా బీచర్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఓ కొడుకు పుట్టాడు… ఫిలడెల్ఫియాలో మరో హార్డ్‌వేర్ స్టోర్స్‌ సొంతంగా తెరిచాడు… గుడ్ ఇయర్ మంచి సమర్థుడైన వ్యాపారే… కానీ తనకు కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ కొత్త ఆవిష్కరణల మీద ఆసక్తి అధికం… 1820 ప్రాంతంలో తను నేచురల్ రబ్బర్ (ఇండియన్ రబ్బర్) మీద బాగా […]

ఎవరు ఈ క్షమా సావంత్..? ఎందుకు ఈమెను మెచ్చుకుని చప్పట్లు కొట్టాలి..?!

February 23, 2023 by M S R

kshama

Nancharaiah Merugumala……….  అమెరికా సిటీ సియాటల్‌ లో చరిత్ర సృష్టించిన తమిళ బ్రాహ్మణ పోరాటయోధురాలు క్షమా సావంత్‌… పుణెలోని సొంత ఇంట్లో 44 ఏళ్ల నాటి కుల వివక్షను మరవని గొప్ప మహిళ! … ఈ వాయువ్య అమెరికా నగరంలో ఇక ముందు ప్రకటిత కులద్వేషం నేరమే! ………………………………………………………………… కుల వివక్షకు, కులతత్వానికి పేరుమోసిన తమిళ బ్రాహ్మణ సమాజంలోని ఓ కుటుంబంలో పుట్టిన క్షమా సావంత్‌ నేడు అమెరికాలో సాంఘిక విప్లవానికి నిలువెత్తు స్తంభంగా నిలబడింది. వాయువ్య […]

శాములూ… నీ కాళ్లు మొక్కినా తప్పులేదు… మొగుడంటే నువ్వే భాయ్…

February 8, 2023 by M S R

husband

ఖాకీల కారుణ్యం !! *** భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం *** పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకునేది.. కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసుంటుందని నిరూపితమైన ఘటన ఇది. . నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత కూడా వారికి కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యాన్ని సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 130 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ […]

నీళ్ళు లేని ఎడారిలో… కన్నీళ్లయినా తాగి బతకాలి…

February 2, 2023 by M S R

suicide

Be Patient: పత్రికల్లో ఆత్మహత్యల వార్తలు లేని రోజంటూ ఉందా..? ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చదువు భారం పెరిగి, ఆశించిన మార్కులు రాక ఒక విద్యార్థి; బదిలీ దూరం భార్యాభర్తల మధ్య బహుదూరమై ఒకరు; పొలం అప్పు తీర్చలేక ఒకరు; కొడుకు బుద్ధి మాంద్యాన్ని భరించలేక ఒకరు; మాజీ ప్రియుడి వేధింపులు భరించలేక ఒకరు… ఇంకా ఎందరో పోయారు. జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం…అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. […]

Vani Jayaram… వాణి అంటే పలుకు, చదువు.., ఈ గాన సరస్వతి కూడా…

January 30, 2023 by M S R

vani jayaram

Vani Jayaram : తమిళనాడులో పుట్టి దక్షిణాది అన్ని భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు పాడిన వాణీజయరాం గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ఆమెకు పద్మభూషణ్ అవార్డు రావడంతో… ఆమె ఏయే భాషల్లో ఎన్ని పాటలు పాడారు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు? లాంటి అనేకానేక విషయాలు మీడియాలో వచ్చాయి. వస్తున్నాయి… శరీర నిర్మాణ అనాటమీ కోణంలో చూస్తే ఏ మనిషికయినా అవే అవయవాలు. అదే పనితీరు. కానీ మెదడు పనితీరులో, మాటలో ఎవరికి వారు ప్రత్యేకం. […]

సివంగి..! కల్లోలిత జమ్ము కాశ్మీర్‌లో పోలీస్ ఆఫీసర్… ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్…!

January 28, 2023 by M S R

shahida

చాన్నాళ్లుగా ఆమె వార్తల్లో లేదు… అసలు చాలామందికి ఆమె గురించి తెలియదు… మొన్న రిపబ్లిక్ దినోత్సవం రోజు సోనీ ఇండియన్ ఐడల్ వేదిక మీద కనిపించింది… ఆమెతోపాటు అనేకమంది ఆర్మీ, సీఆర్పీఎఫ్, నేవీ అధికారులు కూడా వచ్చారు… సింగర్స్ ఆరోజున దేశభక్తి గీతాలను ఆలపించారు… అదంతా వేరే సంగతి… ఆమె గురించి చెప్పనేలేదు కదూ… ఓ ఇన్‌స్పైరింగ్ స్టోరీ… పేరు షాహిదా పర్వీస్ గంగూలీ… కల్లోలిత పూంచ్ జిల్లాలో ఏదో మారుమూల పల్లెలో పుట్టింది… మొత్తం ఆరుగురు […]

వందే భారత్… ఈ రైలు క్రియేటర్‌నూ నంబి నారాయణన్‌లాగే వేధించారు…

January 19, 2023 by M S R

mani in railways

Chada Sastry…. వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఇంట్రస్టింగుగా ఉంది… అంతకుమించి… వందే భారత్ రైలును ఆపడానికి ఎలాంటి కుట్రలు జరిగాయో కూడా పోస్టు చెబుతోంది… మన రైల్వేస్‌లో కూడా ఒక ఇస్రో నంబి నారాయణన్ ఉన్నాడు… వేధించబడ్డాడు… ఓసారి డిటెయిల్డ్‌గా చదవండి… అది 2016వ సంవత్సరం. సాధారణంగా, పదవీ విరమణ సమయంలో, చివరి 2 సం.లలో తనకు అనువైన ప్రాంతంలో తేలికైన బాధ్యత గల పోస్టింగ్ పొంది, ప్రశాంతంగా రిటైర్ అవ్వడానికి లేదా చివరి […]

సాహసివిరా… నీ కలానికి జగమే మొక్కేనురా… నీ కథను జనమే మెచ్చేనురా…

January 15, 2023 by M S R

lee anderson

Taadi Prakash………..   సాహసివిరా! వరపుత్రుడివిరా!! THE SHOCKING STORY OF JON LEE ANDERSON .….. 023 jan 15 . Andersons 66th birthday ————————————————————- జాన్ లీ అండర్సన్ ! అమెరికన్ జర్నలిస్టుల్లో ఆజానుబాహుడు. దేశాలుపట్టి పోతుంటాడు. క్షణం తీరికలేని మనిషి దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, మిలిటరీ కమాండర్లు, ఆత్మాహుతి దళపతులు, డ్రగ్ మాఫియా లీడర్లు, నియంతలు, నరహంతకులతో మాట్లాడుతూనే వుంటాడు. అమెరికన్ సెవెన్ స్టార్ హోటల్లో ఈ రోజొక పెద్దనాయకుడ్ని కలుస్తాడు. రేపు […]

జగన్ ట్యాబ్స్ ఇచ్చాడు కదా… ఓ మహారాష్ట్ర స్కూల్ సక్సెస్ స్టోరీ చదవాలి మనం…

December 29, 2022 by M S R

tab

ఇంకా పలకలు, బలపాల కాలంలోనే ఉండిపోవాలని కోరుకుంటారు కొందరు… పల్లె పిల్లలకు ఆధునిక చదువు అక్కర్లేదనీ భావిస్తారు… అధికారమున్నా అడుగు ముందుకు వేయరు… కరోనా కాలంలో కష్టపడి కోట్ల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లను కొనిచ్చారు పిల్లలకు… అయితే ఈ ఫోన్ల వల్ల పిల్లల్ని చెడగొట్టే దుష్ట సంస్కృతి వ్యాపిస్తున్నదనే భయసందేహాలున్నా సరే… ఎక్కడో ఓచోట స్టార్ట్ కావాలి, కరెక్షన్ కూడా జరగాలి… అంతేతప్ప, అసలు ఆవైపు అడుగులే వేయవద్దని ఆగిపోతే ఎలా..? జగన్ స్కూల్ పిల్లలకు […]

విధిని గెలవాలి… ఆస్వాదిస్తూనే, ఆనందిస్తూనే… అనారోగ్యాన్ని జయించాలి…

December 29, 2022 by M S R

cancer

ఒక అనుభవం… సుదీర్ఘంగా రాస్తే చిన్న నవలిక… పెద్ద కథ… నిజానికి ఆమె రచయిత కాబట్టి ఇలా ఆసక్తికరంగా అక్షరబద్ధం చేసింది… చదువుతూ ఉంటే అసలు ఇవి కదా చదవాల్సినవి అనిపించింది… వోకే, అది కేన్సర్ కావచ్చు, మరో అనారోగ్య విపత్తు కావచ్చు, ఎదురైతే ఏం చేయాలి..? కుంగిపోవాలా..? ఫ్రస్ట్రేషన్‌లో పడిపోయి మరింతగా ఆ విపత్తుకు దాసోహం అనాలా..? నిరాశలో కూరుకుపోయి ఏడవాలా..? లేదు…! ధైర్యంగా ఉంటూనే, అవసరమైనది చేస్తూనే… జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఆనందిస్తూనే, విధి విసిరిన […]

ఈ నిఖార్సైన ప్రజావైద్యుడు ఇప్పుడేం చేస్తున్నాడు..? అసలు ఎవరీయన..?

December 17, 2022 by M S R

doctor

వైద్యో నారాయణ హరి.ఈయనో వైద్యుడు. ఆరెమ్పీ కాదండోయ్! కొల్కతాలో ఎంబీబీఎస్, మైసూరులో ఎమ్డీ చదివాడు. చర్మవ్యాధుల నిపుణుడు. ఈయనకు క్లినిక్ అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. కర్నాటకలో ఇలా రోడ్డు పక్కనే కూర్చొని రోజూ వందలాది మందికి వైద్యం చేస్తుంటాడు. అన్నట్లు ఈ డాక్టరు ఫీజు ఎంతో తెలిస్తే మనం నిభిడాశ్చరంలో మునిగిపోతాం? కేవలం రెండు రూపాయలు మాత్రమే!  అప్పట్లో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా కనిపించేది… కొన్నాళ్లు చల్లబడి, ఈమధ్య మళ్లీ కనిపిస్తోంది… నిజమేనా..? అసలు ఆ […]

సైన్స్, స్పిరిచువాలిటీ కలిసే చోట ఈయన పరిశోధన..!

December 3, 2022 by Rishi

i met one german scientist who research matter and conciousness

  • « Previous Page
  • 1
  • …
  • 6
  • 7
  • 8
  • 9
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఇప్పుడు తెలుగు సినిమా దందా… ఒక పత్తాలాట… నెలలో 250 కోట్లు మటాష్..!!
  • ముందు నీ గోచీ బట్ట సరిచూసుకోవోయ్ ట్రంపూ… (పార్థసారథి పొట్లూరి)
  • బండి సంజయ్ గుడ్ వర్క్ … స్టేట్ సర్కారుకు తోడుగా సహాయక చర్యల్లో…!
  • ఈ వందేళ్ల పోచారం ఉక్కు గోడ… నిన్నటి మేడిగడ్డ ఓ పేక మేడ..!
  • ప్రకృతి అంటేనే అద్భుతాల కుప్ప… ఇది విష్ణు రాయి… ( Ravi Vanarasi )
  • 40 ఏళ్ల ఆ తొలి సినిమాకూ ఇప్పటికీ అదే లక్కు.. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
  • సాధ్యా… కేరళ సంప్రదాయ రుచుల పండుగ..! (Ravi Vanarasi)
  • నారా రోహిత్ జాబితాలో మరొకటి, అంతే… సుందరకాండ రివ్యూ…
  • రిస్కీ షాట్… అన్ని సీన్లూ అంత వీజీ కాదు… (దేవీప్రసాద్)
  • మోస్సాద్ వదిలేసిన ఏకైక టార్గెట్… ఎవరు అతను.. !? ( రమణ కొంటికెర్ల )

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions