ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క గద్దె మీద కొలువు తీరింది… భక్తకోటి ప్రణమిల్తుతోంది… మేడారం అడవి సమ్మక్క నామస్మరణతో మారుమోగిపోతోంది… మన కుంభమేళాకు ప్రసిద్ధిపొందిన ఈ జాతర ఆదివాసీలకు పవిత్రం… సంప్రదాయిక హిందూ భక్తులకు తిరుపతి, కాశి, చార్ ధామ్ వంటివి ఎలాగో ఆదివాసీ సమాజానికి మేడారం అలాగే… కాకపోతే వాళ్లకు రూపాల్లేవు.,. కొబ్బరికాయ, బంగారంగా భావించే బెల్లం మాత్రమే కానుకలు… అక్కడే పుట్టువెంట్రుకలు, మొక్కులు గట్రా… ఒకప్పుడు ఆదివాసీల జాతర, కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు… రెండేళ్లకోసారి […]
కుర్చీలు మడతపెట్టి, కండోమ్స్ దాకా వచ్చింది వైరం… రేపేమిటో..!!
బూతులు, మహిళా నేతలపై వెగటు విమర్శలు, వ్యక్తిత్వ హననాలు, వెకిలి వెక్కిరింపుల నుంచి చివరకు కుర్చీ మడతపెట్టి తిట్టుకునేదాకా దిగజారింది ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ కొట్లాట… సోషల్ మీడియాలో జరిగే యుద్ధానికి ఆకాశమే హద్దు… దానికి మర్యాదలు మన్నూమశానాలు జాన్తానై… మొన్న ఎక్కడో లోకేష్ ఓ కుర్చీని మడతపెట్టి చూపిస్తున్న ఫోటో కనిపించింది… తనకు ఆ కుర్చీ మడతపెట్టడం అనే పదాల్ని ఎందుకు వాడతారో తెలుసా అసలు..? తెలిసీ ఆ వెకిలి ప్రదర్శనకు దిగాడా…? ఇక […]
సరిహద్దుల పహారాకే కాదు… దాడులకూ అదానీ మిలిటరీ డ్రోన్లు…
Pardha Saradhi Potluri …… అదానీ డిఫెన్స్ – ADANI DEFENCE! అదానీ ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ఇండియా లిమిటెడ్ (Adani-Ellbit Advanced Systems India Ltd.) ******************* 2018 లో ఇజ్రాయెల్ కి చెందిన ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారత దేశం లో అదానీ డిఫెన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ 49% – 51% తో ప్రారంభించింది హైదరాబాద్ లో! Elbit Advanced Systems అనేది డిఫెన్స్ రంగానికి చెందిన సంస్థ! ఎల్బీట్ సిస్టమ్స్ ఎయిర్ […]
బంగారం అంటే ఆమెకు అంత పిచ్చి..! జగజ్యోతి కాదు, జయలలిత గురించి..!!
ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్ జగజ్యోతి ఇంట్లో 65 లక్షల క్యాష్తోపాటు 3.6 కిలోల బంగారం దొరికిందట… అఫ్ కోర్స్, ఆమె అక్రమార్జన స్థాయికి ఆ కోటిన్నర విలువైన బంగారు నగలు ఉండటం పెద్ద ఆశ్చర్యమేమీ కాకపోవచ్చు, పైగా దొరకని వేలాది మంది అక్రమార్కుల ఇళ్లల్లో అంతకు చాలా చాలా ఎక్కువ బంగారమూ ఉండొచ్చు… గతంలో తులం బంగారం కొనడమంటే గగనం… ఇప్పుడు పూచికపుల్ల చందం… కిలో బంగారం అంటే కూడా ఓసోస్ అంతేనా అనే కేరక్టర్లు మన […]
అరె, నమ్మరేంటండీ… సమైక్యం సారు బీజేపీలోనే ఉన్నారట… నిఝం…
‘ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట ఎంపీగా బరిలో నిలవబోతున్నారు…’ ఒక వార్త… ఏ పార్టీ..? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, తను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలకు క్లారిటీ లేదు కాబట్టి… తను యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నాడా లేదా కూడా తెలియదు కాబట్టి… అవునవును, గుర్తొచ్చింది, ఆయన బీజేపీలో చేరాడు కదా అప్పట్లో… కానీ ఏం లాభం.? ఏపీ బీజేపీ తెర […]
మారుతున్న రాజకీయాల్లో మనుషులే కాదు బొమ్మలూ మారతాయ్ !!
Paresh Turlapati…. ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే లోకేష్ ను ఓడించటమే కాదు చంద్రబాబు మీద న్యాయస్థానాల్లో కేసులు వేసి ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తిగా ఆర్కే కు పేరుంది ! ఏపీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్కే కు మాత్రం మంగళగిరిలో టికెట్ ఖాయం అనే ప్రచారం పార్టీ వర్గాల్లో ముందు నుంచీ ఉంది ! అయితే మారిన సమీకరణాల దృష్ట్యా మంగళగిరిలో ఆర్కే కు టికెట్ ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం […]
అగ్లీ పొలిటీషియన్… పిచ్చి కూతల ఓ కాషాయ వాచాలుడికి కోర్టు జైలు శిక్ష…
లేడీ జర్నలిస్టులపై పిచ్చి కూతలు కూసిన ఓ బీజేపీ నాయకుడికి కోర్టు జైలు శిక్ష విధించింది… ముందుగా ఈ వార్త చదవండి… ‘‘మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఎస్వీ శేఖర్కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల క్రిత్రం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కోర్టు దోషిగా తేల్చింది. నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. 2018లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాలలో […]
రాహుల్ ‘రామ కూతల’ వెనుక రాతలెవరివో గానీ… నవ్వులపాలు..!!
ఈసారి ఎన్నికల్లో అయోధ్య గుడి ప్రారంభం అనేదీ ఓ అంశమే… ఇంటింటికీ చేరవేయబడిన అక్షితల పుణ్యమాని కాషాయశిబిరం హిందూ సంఘటనకు మరింత బలమైన ప్రయత్నం చేయగా… విపక్షాలే బీజేపీ మీద కోపంతో, ద్వేషంతో, రాజకీయ కోణంలో విమర్శలు చేస్తూ, తమంతటతామే రాముడి మీద బీజేపీకి పేటెంట్స్ దఖలు పరుస్తున్నాయి… రాముడిని బీజేపీ కాదు హైజాక్ చేసింది, విపక్షాలే అప్పగిస్తున్నాయి… ఐతే బీజేపీ మీద కోపంతో రాముడి నుంచి, హిందువుల నుంచి దూరమవుతున్నామనే సోయి విపక్షాల్లో లోపించడం ఇక్కడ […]
సీతక్క పీఏ ఎవరికైనా మాటసాయం చేశాడా..? తనే దందా నడిపిస్తున్నాడా..?
Balaraju Kayethi …. ఒక వ్యక్తి ఎదిగితే ఓర్వలేని గుణాలు.. రాజకీయ నాయకుల మీద కోపాలు.. రాజకీయ దురుద్ధేశ్యాలు.. పీఏల మీద రుద్దడం.. రాద్దాంతాలు చేయడం.. మూడు నాలుగు రోజులుగా మంత్రి సీతక్క పీఏ సుజిత్ రెడ్డి మీద చాలా ఛానెళ్లు, వార్తా పత్రికలు కథనాలు రాస్తున్నాయి.. తప్పులేదు.. ఎవరి డ్యూటి వారు చేయాల్సిందే.. ఇసుక అక్రమ రవాణా.. గురించి ఒక్కసారి చర్చిద్దాం.. ఇసుక దందా జరగనిది ఏ ప్రభుత్వంలో.. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతో అంతో […]
ఈ రక్తపైత్యం ఎవరిదైనా సరే ఖండిద్దాం… ఇక చాలు, ఇప్పటికే చాలా ఓవర్…
Subramanyam Dogiparthi… ఎక్కడికి పోతుంది వీరాభిమానం !? వెర్రి తలలు వేస్తున్న పిచ్చి అభిమానం . నాయకులు , పార్టీల అధినేతలు ప్రజల సేవకులు . Servant Leaders . అలాంటిది వ్యక్తి పూజలో అన్ని పార్టీలు మునిగి తేలుతున్నాయి . పాలాభిషేకాలు … పాలాభిషేకాలు చేయని పార్టీ దేశంలో ఒక్కటంటే ఒక్కటి లేకపోవడం matured democracy కి చాలా ప్రమాదం . నాయకుడు మరణిస్తే , ఆ నాయకుడి కుటుంబ సభ్యులు ఎవరూ చనిపోరు . […]
సాయి ధరమ్ తేజకు గాంజా నోటీసులు… సెన్సార్ను అలర్ట్ చేస్తే సరిపోయేది…
ఒక వార్త… గాంజా శంకర్ అనే సినిమాకు సంబంధించి యాంటీ నార్కొటిక్స్ బ్యూరో హీరోకు, నిర్మాతకు, దర్శకుడికి మరికొందరికి నోటీసులు జారీ చేసింది… కారణం ఏమిటంటే..? సినిమా టైటిల్ సరికాదు, ఫస్ట్ హై పేరిట రిలీజ్ చేసిన ట్రెయిలర్ కూడా యువతను పెడదోవ పట్టించేలా ఉంది, కొన్ని సీన్లు సరైన దిశలో లేవు, మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాలను నియంత్రించే సెక్షన్ల ప్రకారం ఇలా పెడదోవ పట్టించే ప్రసారాలూ సరికావు,.. సో, టైటిల్ మార్చండి, బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.,.. ఇదీ […]
పాతవి ఎన్నున్నా… కేసీయార్కు సీఎం, గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు…
చిలకమర్తి ఎక్కడో రాసినట్టు గుర్తు… కొన్ని వందల కణితులను తొలగించిన ఓ వైద్యుడికే ఓ కణితి మొలిచింది… ఇంకెవరో డాక్టర్ వచ్చాడు, తీశాడు… అప్పుడన్నాడట, కణితి తీసేటప్పుడు ఇంత నొప్పి ఉంటుందా అని..! మొన్న రేవంత్ రెడ్డి రండ అనే పదాన్ని వాడటం దుర్మార్గం, సంస్కారరాహిత్యం అని నానా విమర్శలూ చేశారు, రచ్చ చేశారు కదా… అవును, అదే మాటను అదే కేసీయార్ ఓ కేంద్ర మంత్రిని ఉద్దేశించి వాడలేదా..? ఆ పదంతో నొప్పి ఇంతగా ఉంటుందని […]
గీతాభవన్ చౌరస్తా దాటని బండి సంజయుడు… క్రీస్తుపూర్వం ఆలోచనలు…
అప్పుడప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది… జాతీయ స్థాయిలో అనితర సాధ్యమైన రాజకీయ ప్రణాళికల్ని అమలు చేసే సాధనసంపత్తి, సామర్థ్యం ఉన్న బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అచేతనంగా ఉండిపోతోంది..? ఏపీని వదిలేయండి, ఇప్పట్లో బీజేపీ పెరగదు అక్కడ… ఆ రాష్ట్రాన్ని బీజేపీ వదిలేసినట్టుంది… కానీ మంచి అవకాశాలున్న తెలంగాణ బరిని కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తోంది..? మొత్తం దక్షిణాదిలో బీజేపీకి కర్నాటక తరువాత మంచి అవకాశాలున్నది తెలంగాణలోనే… కానీ సరైన వ్యూహం లేదు, ఆచరణ లేదు… నిజానికి మొన్నటి […]
వీల్ చెయిర్..! సమయానికి దొరకలేదు… నడిచాడు, నడిచాడు, కూలిపోయాడు…
కొన్ని దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటాయి… ఎవరిని తప్పుపట్టాలో తెలియదు, ఎందుకు తప్పుపట్టకూడదో అర్థం కాదు… మొన్నటి ఆదివారం ఎయిర్ ఇండియా ఫ్లయిట్ న్యూయార్క్ నుంచి ముంబై వచ్చింది… రావడమే చాలా లేటు… 11.30కు రావల్సింది 2.10కు ల్యాండయింది… అందులో అమెరికా పాస్పోర్టులున్న ఇద్దరు ఇండియన్ల వృద్ధజంట వచ్చింది… ఇద్దరూ వీల్ చెయిర్ ఆప్ట్ చేసుకున్నారు… అర్హులే… వృద్ధులు… కానీ వీల్ చెయిర్ల కొరత… ఆ ఫ్లయిట్లో 32 మంది ప్రయాణికులకు వీల్ చెయిర్లు కావాలి… కానీ […]
కడదాకా కలిసి ఉండి… చిట్ట చివరి చూపులతో జంటగా ‘కలిసే వెళ్లిపోయారు’…
యూథనేసియా… euthanasia… మరోసారి ప్రపంచవ్యాప్తంగా తెర మీదకు వచ్చింది ఈ పదం… నేపథ్యం ఏమిటంటే..? డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అట్… వయస్సు 93 ఏళ్లు… ఆయన భార్య పేరు యూజినీ… ఆమె వయస్సు కూడా 93 ఏళ్లు… ఇద్దరూ ఇక ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నారు… వెళ్లిపోయారు… ఎలా..? ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమతో చివరిచూపులు చూసుకుంటూ… కళ్లుమూశారు… నిజానికి ప్రపంచంలో ఇలాంటి మెర్సీ కిల్లింగులు కొత్తేమీ కాదు… పలు దేశాల్లో అది […]
మేడిగడ్డ సందర్శన… దేహం నుంచి ఏదో తెగిపడ్డ వ్యాకులత…
Kandukuri Ramesh Babu…. మేడిగడ్డ – ఒక తెగిన వీణ…. ముఖ్యమంత్రి, ప్రజా ప్రతినిధులు, వందలాది మీడియా ప్రతినిధులు, – ఎంతమంది ఉన్నప్పటికీ నిన్న మేడిగడ్డ సందర్శించినప్పుడు ఒక వంటరితనం ఫీలయ్యాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లర్లను, ఇతర పరిసరాలను, మొత్తంగా బ్యారేజీని పరిశీలించి తర్వాత ప్రజా ప్రతినిధులకు, మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ వద్ద మాట్లాడారు. ఐనప్పటికీ ఒకింత అలజడి, ఆందోళనగానే అనిపించింది. ఏదో శరీరంలోంచి తెగిపడ్డ భావన. చాలా ఏండ్ల క్రితం పోలీసు […]
మనమే తోపులం కాదు… బాలీవుడ్ తీసికట్టు కాదు… ఈ మిషన్ చెప్పేదీ అదే…
ఒక సినిమాను థియేటర్లో చూస్తుంటే సీన్లు చకచకా కదిలి వెళ్తుంటే… వాటి విశేషం, అర్థం గట్రా మన మెదడుకు ఎక్కేలోపు మరో సీన్ వచ్చేస్తుంది… మరో డైలాగ్ ఏదో వినిపిస్తుంది… సినిమా బాగున్నట్టు అనిపిస్తుంది గానీ బుర్రలో రిజిష్టర్ కావు సరిగ్గా… టీవీల్లో కూడా అంతే… కానీ ఓటీటీ యుగం వచ్చాక బెటర్… కొన్నిసార్లు వెనక్కి వెళ్లి, డైలాగ్ విని, ఆ సీన్ చూసి, ఇంకా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయగలం… లేదా మైనస్ పాయింట్లు కూడా పట్టుకోగలం… […]
ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హిమాలయాల్లో సాగించిన ఆధ్యాత్మిక యాత్ర అనుభవాలు…
ఒక పుస్తకం గురించి చెబుతాను… ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆధ్యాత్మిక అన్వేషణలో సాగించిన ఓ యాత్ర గురించిన పుస్తకం అది… స్వామి రాసిన అద్బుతమైన పుస్తకం తెలుగు ట్రాన్సలేషన్ కూడా తీసుకువచ్చారు… లాస్ట్ ఇయర్ ఇది నేషనల్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది… ఇండియాలో టాప్ పబ్లిషింగ్ హౌస్ లలో ఒకటైన Harper Collins Publishers వారి దగ్గర రైట్స్ తీసుకుని ఇంగ్లీష్ టు తెలుగు చేసారు. ఇప్పటికే ఈ పుస్తకం హిందీ, మరాఠీ, కన్నడ […]
ఇప్పుడు బతుకొక గూగుల్ గజిబిజి సాలెగూడు… మిగిలేది వర్చువల్ బూడిద…
పెళ్లి కొడుకు ఉద్యోగం తీసిన ప్రీ వెడ్ షూట్… డిజిటల్ వ్యామోహంలో మనుషులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వైవిధ్యం కోసం ఉచితానుచితాలు మరచిపోతున్నారు. ఎక్కడ ఏమి చేయకూడదో అవే చేస్తున్నారు. ఎక్కడ ఏమి మాట్లాడకూడదో అవే మాట్లాడుతున్నారు. పదేళ్లలో డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్…ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే […]
UCC… ఈ ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి ఏం చెబుతోంది..?
Pardha Saradhi Potluri ….. ఫిబ్రవరి 6, 2024… ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధమీ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భారత్ లో UCC ను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం అయ్యింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, తిరిగి గవర్నర్ దగ్గరికి వెళ్లి ఆమోదం పొందిన తరువాత చట్టం అమలులోకి వస్తుంది. ఉత్తరాఖండ్ UCC బిల్లు అమలులోకి వస్తే ఎలాంటి చట్ట పరమయిన మార్పులు వస్తాయి? 1.UCC అమలులోకి వస్తే హిందూ వివాహ చట్టం, […]
- « Previous Page
- 1
- …
- 38
- 39
- 40
- 41
- 42
- …
- 149
- Next Page »