. ఆ ప్రేమించు పెళ్ళాడు సిన్మాలో ‘‘ఈ చైత్ర వీణా’’ అన్న పాటలో ఒక బీజీఎమ్‌లో కెమెరా ఆ పాపికొండలు మొత్తం కలతిరుగుతా వుంటే కెమెరా ముందు భానుప్రియ. ఆ సాయంత్రం మద్రాసు నించొచ్చినా జెమ్ మూవీస్ అవుట్డోర్ యూనిట్నుంచొచ్చినా నలభై అడుగుల ఎత్తున్న క్రేన్ ముందు చెక్కల్తో తయారు చేసి కట్టినా చిన్ని ప్లాట్ఫారమ్మీద భానుప్రియని కూర్చోబెట్టేకా ఆ క్రేన్‌ని రొటేట్ చేస్తా షూట్ తీస్తావుంటే పెళ పెళ మంటా గోదారి గాల్లో కల్సిన చప్పుళ్ళు. […]
అవును, ఈ దర్శకుడు ఓ సూపర్ హీరోయిన్‌తో ఓ ‘కొత్తలోక’ చూపిస్తున్నాడు…
. మన సినిమాల్లో చూపించే గ్రాఫిక్స్ ఎంతనాసిరకమో హరిహరవీరమల్లు స్పష్టంగా చూపిస్తే… వందల కోట్ల వ్యయం చూపించేందంతా డొల్ల అని కల్కి, ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర వంటి సినిమాల గ్రాఫిక్ వ్యయం చెబుతుంది… గ్రాఫిక్స్ ఖర్చు ఓ పేద్ద మాయాప్రపంచం… దాన్నలా కాసేపు వదిలేస్తే… ఒక హనుమాన్ తక్కువ గ్రాఫిక్స్ ఖర్చు… మరీ కనీసస్థాయి… అంతెందుకు మహావతార్ నరసింహ పూర్తి స్థాయి యానిమేటెడ్ మూవీ అయినా ఖర్చు 15 కోట్లు మాత్రమే… 300 కోట్లకు మించి మింట్ చేసుకుంది… […]
మంజువాణి ఇంటిలో మేజువాణీ… రాతిరంతా ఇక్కడే రాజధాని…
. Subramanyam Dogiparthi ……. 29 కేంద్రాలలో వంద రోజులు ఆడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ 1986 మేలో వచ్చిన ఈ ఖైదీ రుద్రయ్య … ఏముంది ఈ సినిమాలో అంతగా ఆడటానికి !? డబుల్ రెమ్యునరేషన్ ఇచ్చి బొంబాయి నుండి తీసుకుని రాబడిన అతిలోకసుందరి ఉంది . ఈ సినిమాలో ఆమెను కోదండరామిరెడ్డి అతిలోకసుందరిగానే చూపించాడు . శ్రీదేవి అందానికి దీటుగా కృష్ణ చాలా అందంగా ఉంటాడు ఈ సినిమాలో … ఈ సినిమాలో కృష్ణకు […]
మోహన్ లాల్లోని ఆ నిజనటుడికి ‘హృదయపూర్వ’క అభినందన..!!
. కొన్ని చెప్పుకోవాలి… మన హీరోలు కేవలం హీరోలు… తమలోని నటుల్ని చంపేసుకున్నారు… వసూళ్లు, ఫార్ములా సినిమాలు… అంతకుమించి భిన్నంగా ఆలోచించరు, సాహసించరు… తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోరు… ఎస్, తమిళ వృద్ధ నటులూ అంతే… కానీ ఒక మోహన్‌లాల్… ఒక మమ్ముట్టి… ఎలాంటి పాత్రనైనా సరే, ఆహ్వానిస్తారు, ఆవహింపజేసుకుంటారు… ఇమేజ్ బందిఖానాలో ఉండిపోరు… స్వేచ్ఛగా పాత్రను బట్టి నటింపజేసుకోవడానికి దర్శకులకు ఫ్రీడమ్ ఇస్తారు… ఇప్పుడు హృదయపూర్వం సినిమా సందర్భంగా మరోసారి చెప్పుకోవడం… ఈ సంవత్సరమే ఎల్2 […]
బాలుకన్నా ముందే… హీరోల గాత్రాలకు అనుగుణంగా గొంతుమార్పిడి..!
. మొన్నామధ్య కీరవాణి ఈటీవీ పాడుతా తీయగా షోలో మాట్లాడుతూ… వర్ధమాన గాయకులు సంగీత సాధనతోపాటు మిమిక్రీని కూడా అభ్యసించాలని సూచించాడు… దానికి కారణాలేమిటో కూడా చెప్పాడు… బాలసుబ్రహ్మణ్యం ఎదుగుదలకు ‘గొంతు మార్చి’ పాడటం కూడా ఓ కారణమేనన్నాడు… అదే చూస్తుంటే… ఫేస్బుక్లో మిత్రులు Rochish Mon ఇదే అంశంపై పెట్టిన పోస్టు కనిపించింది… బాగుంది… అది ఇదే… మొహమ్మద్ రఫీ పలువురికి పాడినా, షమ్మీ కపూర్, మహ్మూద్ వంటి వాళ్లకు పాడిన సందర్భాల్లోనూ ఒక మేరకు వాళ్ల […]
నా నడుం తాకుతావా..? నాన్సెన్స్, ఇక మీ భాషాసినిమాల్లోనే నటించను…
. వ్యంగ్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి… ఇలాంటివాళ్లు అసలు సినిమా పరిశ్రమకు ఎందుకొస్తారు అని..! నిజమే కదా… మన తెలుగు సినిమా పిచ్చికూతగాళ్లు వేదిక మీదకు తాగొచ్చి ఏదేదో వాగుతుంటారు… ప్రత్యేకించి మహిళా నటుల గురించి కూడా… వాడెవడో ఆమధ్య హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తున్న ఓ నటి సైజుల గురించి కూడా స్టేజ్ మీద ఏదో కూశాడు, తెలిసిందే కదా… జస్ట్ ఓ ఉదాహరణ… కానీ ఈ వార్త చదవండి ఓసారి …. హర్యానా మ్యూజిక్ వీడియోలకు ప్రసిద్ధి నటి […]
కురిసిన ఈ సిరివెన్నెల వెలుగుల్లో తడవని ప్రేక్షకుడు లేడు అప్పట్లో…
. Subramanyam Dogiparthi ……. ఈ సిరివెన్నెల సినిమా పేరు వినగానే నాకు మొదటగా గుర్తుకొచ్చేది మూన్ మూన్ సేన్ సూర్యోదయాన్ని అంధుడయిన కధానాయకుడు సర్వదమన్ బెనర్జీకి వివరించే సీన్ . విశ్వనాధ్ ఎంత సృజనాత్మకంగా ఆలోచించారో ! రెండవది వేణు విద్వాంసుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న హరిప్రసాద్ చిత్రపటం . సూర్యచంద్రులు రెండు కళ్ళుగా వేణువు నాసికగా ఓంకారం ఉద్భవిస్తూ సింబాలిగ్గా గీయబడుతుంది . ఒక ఇంటర్వ్యూలో విశ్వనాధ్ గారే చెప్పారు . దీన్ని ఆలోచించటానికి […]
ఖంగుమనే ఆ గొంతు నుంచి జాలువారిన తీయని పాటలూ ఎన్నో
. ఖంగుమన్న గొంతులో తీయని పాటలు ఎన్నో! – మహమ్మద్ ఖదీర్‌బాబు జగ్గయ్య గారు కాంచనతో స్టెప్స్ వేయడం చూస్తూ ఉన్నాను. అందాలు తొంగి చూసే హా హా హా ఆనందం ఈల వేసే రా రా రా సొగసు విరిసే వయసు మెరిసే ఎగిసి పోదామా… ‘కాదలిక్క నేరమిల్లయి’ ఒరిజినల్ డ్యూయెట్నీ, ‘ప్రేమించి చూడు’లో ఈ డ్యూయెట్‌ని అప్పుడప్పుడు చూస్తుంటాను. రెండు వెర్షన్లలో కాంచన జింకలా కదులుతుంది. ఎల్.ఆర్.ఈశ్వరీ లాంగ్ హమింగ్కి అలా పరిగెత్తుకొచ్చి పల్లవికి […]
ఇప్పుడు తెలుగు సినిమా దందా… ఒక పత్తాలాట… నెలలో 250 కోట్లు మటాష్..!!
in last one month telugu movie industry suffered 250 crores approximately
40 ఏళ్ల ఆ తొలి సినిమాకూ ఇప్పటికీ అదే లక్కు.. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
after 40 years cine journey still same look of akkineni nagarjuna
నారా రోహిత్ జాబితాలో మరొకటి, అంతే… సుందరకాండ రివ్యూ…
satya and sunaina only plus point of sundarakanda moview
రిస్కీ షాట్… అన్ని సీన్లూ అంత వీజీ కాదు… (దేవీప్రసాద్)
aha, what a shot of aha movie… అగ్రదర్శకులు “సురేష్ కృష్ణ” గారు దర్శకులు. ఆ సినిమాలో ఆయన ఓ అరుదైన సాహసాన్ని చేశారు.
ఒకే మూవీ టైటిల్… ముగ్గురు తెలుగు హీరోలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)…
jayam manaderaa movie of superstar krishna
అప్పట్లో గుడ్ బాయ్… మా బాలయ్య మంచి స్టోరీస్..! (Dogiparthi Subramanyam)
seetaraama kalyanam of balayya review
కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
. గొప్ప దర్శకులైనంత మాత్రాన… తీసిన ప్రతి సినిమా గొప్పగా ఉండకపోవచ్చు, ఉండాలని లేదు… కొన్నిసార్లు కోతిని చేయబోతే కొండెంగ (కొండముచ్చు) కావచ్చు కూడా… సినిమా అంతా అద్భుతంగా ఉండి ఒకటోరెండో సీన్లు, సాంగ్స్ చికాకు పెట్టవచ్చు… ఎస్, బాపు గొప్ప చిత్రకారుడు… ఒక చిత్రాన్ని, ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని చిత్రిక పట్టడంలో కుంచెలు తిరిగినవాడు… కానీ భక్తకన్నప్పలో ఓ సూపర్ పాటను సరిగ్గా టాకిల్ చేయలేదేమో, అంటే చిత్రీకరణలో తన మార్క్ చూపించలేక, […]
జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
. Subramanyam Dogiparthi ……. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలే ప్రపంచంలో చాలామందికి . అలాంటి స్వార్ధ బంధంలో చిక్కుకుని పోయిన ప్రేయసి చేతిలో నలిగిపోయిన భంగ , భగ్న ప్రేమికుడిగా ; ఆదర్శం అవసరం మధ్య నిత్య సంఘర్షణకు గురయ్యే విద్యావంతుడుగా శోభన్ బాబు బాగా నటించిన సినిమా ఈ జీవన పోరాటం . హిందీలో సూపర్ డూపర్ హిట్టయిన రోటీ కపడా ఔర్ మకాన్ సినిమాకు రీమేక్ 1986 ఏప్రిల్‌లో వచ్చిన మన జీవన […]
ఓ అరుదైన కేరక్టర్… అందరిలా జీవించలేదు… అందరిలా మరణించలేదు కూడా…
. నచ్చినట్టు బతకడం సులభమే… అన్నీ అనుకూలిస్తే… డబ్బు, అదృష్టం ఉంటే..! కానీ నచ్చినట్టు చావడం..? క్షణికావేశంలో జరిగే ఆత్మహత్యలు కాదు… ఎలా మరణించాలని అనుకున్నారో ఒకటికి అనేకసార్లు ఆలోచించి, తాము అనుకున్న పద్ధతుల్లో ఆనందంగా మరణించడం..! అందరికన్నా భిన్నంగా మరణించాలని అనుకోవడం..! ఎప్పుడూ విని ఉండలేదు కదా… ఓసారి మహాభారతంలోకి వెళ్దాం… ఇక ఈ లోకం నుంచి వెళ్లిపోవడానికి సమయం ఆసన్నమైందని గమనించాక ద్రౌపది సహా పాండవులు హిమాలయాల్లోకి మహాప్రస్థానం ఆరంభిస్తారు… తోడుగా ఓ కుక్క… […]
ఈమె కూడా ఓ గంధర్వగాయని..! కానీ ఆ ఇద్దరికే దక్కిన తెలుగు అభిమానం..!
. తెలిమంచు కరిగింది, తలుపు తీయనా ప్రభూ అంటూ టీవీలో ఓ గీతం స్వరమాధుర్యాల్ని వెదజల్లుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చింది… కళ్లు మూసుకుని ఆ తదాత్మ్యంలోనే కాసేపు మునిగీ తేలాక, పాట ఆగింది… కాసేపు శూన్యం… ఎంతటి శ్రావ్యత… ఏదో టీవీలో పొద్దున్నే వాణిజయరాం పాటల మీద ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది… అదీ నిద్రలేపింది… నీ దోవ పొడవునా కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెళకువల వందనం… దొరలని దొరనగవు దొంతరని, తరాలని దారి […]
Taste Of Cherry…. Real Taste of Movies… బాగుంది బ్రదర్… (Ramana Kontikarla)
. ( రమణ కొంటికర్ల ) …….. అది కొండలు, గుట్టలు, ఎత్తుపల్లాలతో కూడిన టెహ్రాన్ శివారులో పారిశ్రామిక ప్రాంతం. ఓ మట్టిరోడ్డుపైన ఓవైపు లోయలు, మరోవైపు కొండలతో ఓ రేంజ్ రోవర్ కారు సుదీర్ఘంగా ప్రయాణిస్తుంటుంది. షేవింగ్ చేసుకోకుండా లైట్ గా నెరిసిన తెల్లగడ్డపు ఆనవాళ్లతో… ఓ నడివయస్కుడు బహుదూరపు బాటసారై దారివెంట ఎవరి కోసమో వెతుక్కుంటూ ఆ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా టెహ్రాన్ టౌన్ లోని లేబర్ అడ్డా నుంచి మెల్లిగా మొదలైన […]
నో, నో… ఈ శెట్లు ఎవరూ కోమట్లు కారు… జూనియర్‌తో చుట్టరికం ఏమిటంటే..?!
ఆమధ్య కాంతారా రిషబ్ శెట్టి ఓ సెన్సేషన్ కదా… అసలు ఏమిట్లు..? కోమట్లా..? శెట్టి అని ఉందిగా… అనుష్క శెట్టి, యూత్కా తాజా దడకన్ కృతి శెట్టి, చార్లి రక్షిత్ శెట్టి, రోహిత్ శెట్టి, రాజ్ బి శెట్టి, శిల్పా శెట్టి, సునీల్ శెట్టి, శ్రీనిధి శెట్టి… కన్నడమే కాదు, ఇతర భాషల్లోకి కూడా వేళ్లు వ్యాపించిన ఈ శెట్టిల్లో ఎవరూ కోమట్లు కారు… శెట్టి మాత్రమే కాదు, హెగ్డే, రాయ్ ఇంటి పేర్లు కూడా […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 109
- Next Page »