‘‘నేను అరువు తెచ్చుకున్న కలలో బతుకుతుంటాను… ఢిల్లీలోని ఓ పంజాబీ మధ్యతరగతి కుటుంబం మాది… బయట ప్రపంచానికి మాది అందమైన, ఆనందమైన కుటుంబం… కానీ మూసిన మా ఇంటి తలుపుల వెనుక ఏముందో ఎవరికీ తెలియదు… ఓ పెద్ద ఇంట్లో మా కుటుంబానికి ఉన్నది ఒక గది… కారణం సింపుల్… ప్రాపర్టీ మీద అన్నదమ్ముల తగాదాలు… మా అమ్మ మాటల్ని అణిచేశారు… తిట్టారు దారుణంగా… తలుచుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తుంది… ఒక దశలో ఆమెను సజీవంగా కాల్చేయడానికి సిద్ధపడ్డారు […]
The Elephant Whisperers… ఐదేళ్ల షూటింగులో ఆ ఏనుగు పిల్లలు చుట్టాలయ్యాయి…
ఇది మన సినిమా… షార్ట్ ఫిలిమ్ కమ్ డాక్యుమెంటరీ కావచ్చుగాక… సౌత్ ఇండియా క్రియేటర్స్ కృషి… ఐదేళ్ల శ్రమ… మనిషికీ జంతువుకూ నడుమ ప్రకృతి ఒడిలో పెరిగిన బంధాన్ని కళ్లముందు ఉంచిన ఫిలిమ్… ఇద్దరు ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ చిత్రీకరణ మీద ఆసక్తి ఉన్నవాళ్లు, ఇద్దరూ మహిళలు… ఆస్కార్ అవార్డు అందుకుంటున్న దృశ్యం అబ్బురంగా తోచింది… కడుపు నిండినట్టుగా ఉంది… వాళ్లు నిజంగా ప్రశంసలకు, చప్పట్లకు అర్హులు… డాక్యుమెంటరీలు అంటే మనకున్న చిన్నచూపును పక్కకు తోసేసి, […]
నాటునాటు ఆస్కార్ అవార్డు అసలు విజేత ఇతనే… జీనియస్, కార్యశూరుడు…
కీరవాణికి నిజం తెలుసు… నిజం చెప్పడానికి కూడా సందేహించడు… అంతటి ఆస్కార్ వేదిక మీద తనకు ఈ అవార్డు దక్కడానికి కారణమైన వ్యక్తి పేరు ప్రస్తావించాడు… ఇంకెవరి పేరునూ ప్రస్తావించలేదు… ఆ వ్యక్తి ఎవరంటే..? కార్తికేయ..! ఎవరు ఈ కార్తికేయ..? ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా జూనియర్ ఎన్టీయార్ తన పేరు ప్రస్తావిస్తూ కార్యశూరుడు, వెంటపడతాడు అని అభినందించాడు ఒకరకంగా…! ఈ కార్తికేయ రాజమౌళి దత్త కొడుకు… రాజమౌళి భార్య రమ మొదటి సంబంధం ద్వారా కలిగిన […]
గెలుపు దారి దొరికింది… రాబోయే సినిమాకు ‘ఉత్తమ దర్శకుడు’ అవార్డు రిజర్వ్డ్…
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది… ఇది ఇక్కడ ఆగదు… రాజమౌళికి గెలుపు రుచి తగలడం కాదు, గెలిచే దారి తగిలింది… బాహుబలితో చాలామంది నిర్మాతలకు, దర్శకులకు విదేశీమార్గాలు, వందల కోట్లు మింట్ చేసుకునే ఎత్తుగడలు రుచిచూపించిన రాజమౌళి ఇప్పుడు ఆస్కార్ అవార్డులను చూపిస్తున్నాడు… ఆస్కార్ అవార్డులు కూడా మన జాతీయ అవార్డుల్లాంటివేననీ, ప్రయత్నిస్తే ఈజీగా కొట్టవచ్చుననీ నిరూపించి చూపించాడు… సో, రాబోయే రోజుల్లో మనకు ఆస్కార్ అవార్డులు చాలా రాబోతున్నాయన్నమాట… అసలు […]
ఆ సీరియల్ సీతారాములం… నిజంగానే సీతారాములం అయ్యాం…
నా పేరు గుర్మీత్ చౌదరి… ఆరేళ్ల వయస్సున్నప్పుడు మా టీచర్ అడిగాడు… ‘‘నువ్వు జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నావురా..?’’ నేను సింపుల్‌గా ‘యాక్టర్ అవుతాను సార్’’ అన్నాను… అందరూ నవ్వారు… టీచర్ కూడా జోక్‌గానే తీసుకున్నాడు… సరదాగా పిర్రల మీద ఒక్కటేశాడు… కానీ నేను సీరియస్‌గానే చెప్పాను… కాకపోతే మా కుటుంబానిది ఆర్మీ నేపథ్యం… అసలు ఫిలిమ్, టీవీ ఇండస్ట్రీలతో ఏమాత్రం లింక్ లేదు… కానీ నేను వెళ్లే తోవ అదేనని వాళ్లకూ తెలియదు అప్పుడు… మాది […]
అత్తరు కాదు, గంధం కాదు… ఆ దేహం నుంచి ఏదో పూల పరిమళం…
Abdul Rajahussain …… రాసిన ఓ పోస్టు చాలా ఇంట్రస్టింగుగా ఉంది… తను ఎలాగూ అభూతకల్పనలు, అబద్ధాలు, అతిశయోక్తులు అస్సలు రాయడు… ఐనా ఆశ్చర్యంగానే ఉంది ఇంకా… పోస్టుపై విశ్లేషణ దేనికిలే గానీ, మీరూ చదివేయండి… ఇది సినిమా నటి భానుప్రియ గురించి… ఆమె ఆరోగ్యస్థితి బాగాలేదనీ, ఎవరినీ గుర్తుపట్టడం లేదనీ ఈమధ్య కొన్ని వార్తలు వచ్చినట్టు గుర్తు… ఇప్పుడెలా ఉందో తెలియదు… కానీ ఇది మాత్రం ఇంట్రస్టింగు… ‘‘ ఈరోజు కవి, విమర్శకులు సాంధ్యశ్రీ గారితో […]
అంతగా నవ్వించే కపిల్ శర్మ ఓ దశలో ఆత్మహత్యకు ఆలోచించాడు..!!
నవ్వు వెంటే ఏడుపు… ఏడుపు వెంటే నవ్వు… దేశంలో ఇప్పుడు టాప్ కామెడీ పర్ఫార్మర్ అంటే కపిల్ శర్మ… కోట్ల మంది వీక్షకులున్నారు తన కామెడీ షోలకు… సోనీ టీవీ ప్రధాన షోలలో ఇదీ ఒకటి… దేశంలోని ప్రతి సెలబ్రిటీ ఒక్కసారైనా కపిల్ శర్మ షోలో పాల్గొంటే బాగుండునని తహతహలాడుతారంటే అతిశయోక్తి కాదు… తరచూ తన ఆస్తుల గురించి, కార్లు-ఇళ్ల గురించి వార్తలు వస్తుంటాయి… కానీ ఇదే కపిల్ శర్మ ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు… […]
ఫాఫం వెంకీ… ఈ ఒక్క పాత్రతో విశిష్ట కెరీర్ కాస్తా మటాష్… జాలిపడదాం…
రచయిత, దర్శకుడు, నిర్మాత, మిత్రుడు Prabhakar Jaini ఫేస్ బుక్ వాల్ మీద ఓ పోస్టు కనిపించింది… అది… ‘‘పొరపాటున కూడా, మన వెంకటేశ్, మన రానా ఉన్నాడని ఈ వెబ్ సీరీస్ చూడకండి. అలగా జనం కూడా మాట్లాడలేని, అతి హేయమైన బూతులు, ఎంత దరిద్రంగా ఉందంటే, వీళ్ళ ముఖాలు జన్మలో చూడకూడదన్నంత ఛండాలంగా ఉంది. అందుకే, రానా, వెంకటేశ్ లు కూడా, ఇంటర్వ్యూలలో, మా అభిమానులు ఈ వెబ్ సీరీస్ చూడకండి అని చెబుతున్నారు… ఇక […]
జవాన్ లీక్డ్ వైరల్ వీడియో మాయం..! నిజానికి అది కాదు సినిమా విశేషం…
షారూక్ ఖాన్ రాబోయే సినిమా జవాన్ నుంచి అయిదారు సెకండ్ల వీడియో క్లిప్ ఒకటి లీకయిందనే వార్త నిజానికి పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు… కొన్నిసార్లు సినిమా యూనిటే హైప్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వేషాలు వేస్తుంటారు… కానీ ఇది అది కాదు… ట్విట్టర్లో ఇది పెద్ద ఎత్తున వైరల్ అయిపోగానే, సినిమా యూనిట్ ట్విట్టర్‌కు కాపీ రైట్స్ కింద కంప్లయింట్ చేసింది… దాంతో ట్విట్టర్ అన్ని ట్వీట్ల నుంచి ఆ వీడియోను తీసేసింది… కాబట్టి ఎవరో యూనిట్ […]
నాటునాటు పాటకు మోటు భాషలో వత్తాసు… నెత్తిమాసిన చిల్లర తగాదాలు…
ఆర్ఆర్ఆర్ ఏదో పవిత్రం అన్నట్టు…. దాన్నేమైనా అంటే ఎగబడిపోతున్నారు… మరీ చిత్రమైన భాషలో…! అయిదుగురు దర్శకులు, ఓ యాంకర్ కలిసి కేజీఎఫ్ ప్రధాన పాత్ర రాఖీ కేరక్టరైజేషన్ మీద ఇకఇకలు, పకపకలతో వెక్కిరింపులకు దిగారు… ( ఆ సినిమా దర్శకుడు తెలుగువాడు, యాదవుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కొడుకు ) దాని మీద రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరధ్వాజ, నాగబాబు తదితరులు కిక్కుమనలేదు… కానీ ఆర్ఆర్ఆర్ అనగానే ఎగబడుతున్నారు… అదేమంటే, అది మన సినిమా కాదు, అది […]
Laila… చెరగని అదే నవ్వు… ‘శబ్దం’తో వెండితెరపైకి రీఎంట్రీ… నిశ్శబ్దంగా…
లైలా… ఈ పేరు వినగానే నాటి ఎగిరే పావురమా సినిమా గుర్తొస్తుంది… ఆమె ముగ్ధమైన నవ్వు గుర్తొస్తుంది… 42 ఏళ్ల లైలా నవ్వు ఇప్పటికీ అలాగే ఉంది… నిజానికి పదేళ్లపాటు ఇండస్ట్రీలో ఉండి… కన్నడ, తమిళ, మలయాళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించిన పాన్ ఇండియా స్టార్… కానీ ఒక్కటంటే ఒక్కటీ మంచి పాత్ర పడలేదు ఆమె కెరీర్లో… సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలిక… గోవాలో పుట్టిన ఈమె 1996 నుంచి 2006 వరకూ చెప్పుకోదగిన […]
ఓహో… ప్రభాస్ అనుష్కల ప్రేమ బంధం అందుకే తెగిపోయిందా..?
అనుష్క- ప్రభాస్… ఈ జంట పేరు కొన్నేళ్లుగా వార్తల్లో ఉంది… నిజంగానే ఇద్దరి జంట చూడటానికి బాగుంటుంది… 2009లో బిల్లా సినిమా షూటింగ్ దగ్గర మొదలైన వీళ్లిద్దరి ప్రేమాయణం మొన్నమొన్నటిదాకా బాగానే ఉందట… చాలారోజులపాటు డేటింగులో కూడా ఉన్నారట… మన సైట్లు, చానెళ్లు బోలెడుసార్లు వాళ్లకు పెళ్లి చేశాయి… టీవీ తెర మీద సుధీర్, రష్మి… పెద్ద తెరకు సంబంధించి ప్రభాస్, అనుష్క… మంచి రొమాంటిక్ జంటలు… కానీ సియాసత్ సైట్ చెబుతున్నదేమిటంటే… ‘‘వాళ్లద్దరికీ బ్రేకప్ అయిపోయినట్టే…’’ […]
పుష్ప-2 కోసం ఓ ఫేమస్ జపాన్ నటుడు… భారీ రెమ్యునరేషన్…
ఒక వార్త… పుష్ప సీక్వెల్లో సాయిపల్లవి నటించబోతోంది అని..! ఆల్ రెడీ సినిమా చేయడానికి ఆమె అంగీకరించిందనీ, సంతకాలు చేసిందనీ, ఈవిషయాన్ని పుష్ప టీం ఏప్రిల్ 8న బయటపెట్టబోతోంది అని ఆ వార్తల సారాంశం… ఆ డేట్ ప్రాముఖ్యం ఏమిటయ్యా అంటే… అది అల్లు అర్జున్ అలియాస్ బన్నీ బర్త్ డే… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? బన్నీ బర్త్‌డేకు, సినిమాలో సాయిపల్లవి పాత్రను రిలీవ్ చేయడానికి సంబంధం ఏమిటి..? ఈ సినిమా చేస్తున్నట్టు ఆమె వైపు నుంచి […]
అరె వేణుగా, ఏం సిన్మా తీసినవ్రా… శ్యామ్ బెనెగల్ లెక్క నువ్వు ఓ వేణు బెనెగల్…
వాళ్లు ప్రొఫెషనల్ సినిమా రివ్యూయర్లు కాదు… కానీ ఏదైనా సినిమా చూసినప్పుడు, ఆనందపడినప్పుడు… లేదా దుఃఖపడినప్పుడు… ఆ ఫీలింగ్‌ను అందరితోనూ షేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు… తమ ఫీలింగును క్రమపద్ధతిలో అక్షరీకరిస్తే… అంతకుమించిన రివ్యూ మరొకటి ఉండదు… ఈ రివ్యూలకు ఫార్మాట్లుండవు… మనస్సులో ఏముంటే అది రాసేయడం… అందుకే ఇలాంటి సమీక్షల్లో జీవం ఉంటుంది… నిజాయితీ ఉంటుంది… కొన్నిసార్లు కలం సినిమాను కూడా దాటిపోయి ఏవేవో సంగతులు కూడా చెప్పేస్తుంది… మీరు చదవబోయేది ఓ రివ్యూ… కాదు, ఒక […]
‘‘ఎంత ఖర్చయినా సరే… బాలీవుడ్ పాపులర్ తారల్నే తెర మీదకు తీసుకొద్దాం…’’
పాన్ ఇండియా సినిమాలు… ప్రతి సినిమాకు ఓటీటీ, ఓవర్సీస్, శాటిలైట్ హక్కుల పేరిట థియేటర్ ఆదాయానికి అదనంగా బోలెడంత డబ్బు వరదలా వచ్చిపడుతోంది… థియేటర్లలో ఫెయిలైన సినిమా కూడా ఎంతోకొంత లాభంతో బయటపడుతోంది ఈ అదనపు ఆదాయంతో..! కాస్త హిట్టయినా సరే ఇక డబ్బే డబ్బు… (హిందీ సినిమాలు దీనికి భిన్నం… మరీ ఘోరంగా ఫ్లాపయి చేతులు మూతులు కాలిన నిర్మాతలు ఎందరో…) ఈ డబ్బుతో హీరోల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని అంటుతుండగా, ఇక హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా […]
తెలుగు చిన్న చిత్రాలకు పెద్ద హీరో… హీరోయిన్లకు తనే లక్కీ బోణీ…
Sankar G…….. చిన్న నిర్మాతల పెద్ద హీరో… చంద్రమోహన్.. పెద్ద హీరోలు పూర్తి స్థాయి కామెడీ చిత్రాలు చేసేవాళ్ళు కాదు. చేసినా అవి ఆడేవి కావు. చిరంజీవి చంటబ్బాయ్, బాలకృష్ణ బాబాయ్ అబ్బాయ్, కృష్ణ నటించిన కృష్ణవతారం…. ఈ సినిమాలు ఇప్పుడు చూసినా బాగుంటాయి, కానీ అప్పుడు ఆడలేదు. పెద్ద హీరోల కామెడీ చిత్రాల కన్నా ఇతర యాక్షన్ మాస్ చిత్రాలు, లేదా సీరియస్ రోల్స్ జనాలు ఇష్టపడేవాళ్ళు. 1964 లో బియన్ రెడ్డి నిర్మించిన రంగులరాట్నం […]
ఈ వెకిలి చతుష్టయానికి హీరో నాని బాధితుడు… చేతులు, మూతులు కాల్చుకున్నాడు…
నిన్నటి వివాదం ఏమిటంటే… కేరాఫ్ కంచరపాలెం సినిమా తీసిన దర్శకుడు మహా వెంకటేష్ కేజీఎఫ్ సినిమా హీరో కేరక్టరైజేషన్ మీద చిల్లర వ్యాఖ్యానాలకు పూనుకున్నాడు అదేదో ఇంటర్వ్యూలో… తన పక్కనే ఉన్న ఇంద్రగంటి, నందినీరెడ్డి, వివేక్ ఆత్రేయ, శివ నిర్వాణ పగులబడి నవ్వారు… నిజానికి వెంకటేశ్ మహా అనే ఘనుడి మెదడు పాదాల్లో ఉన్నట్టుంది సరే… మేం కూడా తనకు సరిసాటి అన్నట్టుగా తమ వెకిలి తత్వాలను బయటపెట్టుకున్నారు ఈ మిగతా నలుగురు కూడా..! కేజీఎఫ్ హీరో […]
వ్యాపారి దిల్ రాజు ఎలాగూ చదవడు… బలగం వేణూ, ఇది ఓసారి చదువుతావా…
బలగం సినిమా కథనం చిక్కగా ఉండి, ప్రేక్షకుడిని కదలనివ్వదు… సున్నిత మనస్కులైతే ఏడిపిస్తుంది… వేణు దర్శకత్వ ప్రతిభ మీద ఎవరికీ డౌట్ లేదు… జబర్దస్త్ వంటి ఓ చెత్త బూతు షోలో ఏళ్ల తరబడీ కామెడీ చేసినా సరే తనలోని క్రియేటర్ చచ్చిపోకుండా కాపాడుకున్నాడు వేణు… దర్శకత్వం చాన్స్ వచ్చింది కదాని మరో చెత్తను మన నెత్తిన పారబోయలేదు… భిన్నమైన, సున్నితమైన కథను బలంగా ప్రొజెక్ట్ చేశాడు… అక్కడి వరకు గుడ్… కమర్షియల్ ట్రాష్ జోలికి పోకుండా […]
గుణశేఖరుడికి శాకుంతలం తలనొప్పులు… అందుకే రిలీజుకు పురిటినొప్పులు…
Sankar G…….. శకుంతల…. పౌరాణిక చిత్రాలకు బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నకాలంలోనే, అగ్ర స్థాయి నటుడుగా ఎన్టీఆర్ వెలుగొందుతున్న రోజుల్లో.., అప్పటి డ్రీమ్ గర్ల్ బి. సరోజను హీరోయిన్ గా పెట్టారు, ఘంటసాల సంగీతం, పాటలు అందించారు, నర్తనశాల లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన రాజ్యం ప్రొడక్షన్స్ వాళ్ళు దీన్ని నిర్మించారు.., అయితేనేం, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ధడేల్ మని బాల్చి తన్నేసింది. ఆ తరువాత మళ్ళీ ఎవరూ ఈ శకుంతల చిత్రం జోలికి […]
ఆమె పెద్దగా ఏడుస్తుంటే పక్క సీట్లు ఓదార్చాయి… బలగానికి ఈ ఆస్కార్ చాలదా..?!
“సావుకు పోయొచ్చిన” …. ఈ మాట తెలంగాణ పల్లెల్లో అంత్యక్రియలకు వెళ్లొచ్చిన వాళ్ళు వాడే మాట. చావు ఏకైక సత్యం అంటుంది మన వాంగ్మయం. ఇంకా అనేక సత్యాలు ఉండవచ్చు, కానీ భౌతికంగా మరణం అనేది పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో రోజు ఎదుర్కోవలసిన సత్యం. వారానికి ఒక సినిమా చూసిన రోజుల నుండి సినిమా థియేటర్ కు పోక ఎనిమిది నెలలు అవుతున్నా, ఏ సినిమా మీద మనసు పోక, టీవీల్లో కూడా ఏ సినిమాలు చూడకుండా ఉన్న […]
- « Previous Page
- 1
- …
- 57
- 58
- 59
- 60
- 61
- …
- 117
- Next Page »