Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాత్రకు తగినట్టు నటించడమే… బాగా నటించడం అంటే… షబానా ఆజ్మీ

August 10, 2024 by M S R

shabana

ఓ హిందీ ఇంటర్వ్యూలో నటి షబానా అజ్మీ చెప్పిన విషయాలు.. * ‘అంకుర్'(1974) సినిమా చేసేనాటికి నా వయసు 23. అప్పటిదాకా నేను పల్లెటూళ్లు అసలు చూడలేదు. మొదటి రోజు షూటింగ్‌లో నాకో చీర ఇచ్చి కట్టుకొని నడిచి చూడమన్నారు దర్శకుడు శ్యాం బెనగల్. నడవడం బాగానే ఉంది కానీ కూర్చుని పనులు చేయడం, భోజనం చేయడం ఇబ్బందిగా అనిపించింది. శ్యాం బెనగల్ అది చూసి, “నువ్వు మాతో డైనింగ్ టేబుల్ మీద కాకుండా నేల మీద […]

పర్లేదు, గీతామాధురి జడ్జిగా కాస్త ఎదిగింది… ఆ థమనుడికన్నా బెటరే…

August 10, 2024 by M S R

గీతామాధురి

గీతామాధురి… ప్రముఖ సింగరే గాకుండా లైవ్ కచేరీల ట్రూప్ కూడా ఉన్నట్టుంది… తెలుగు ఇండియన్ ఐడల్ రెండో సీజన్‌లో… అంటే గత సీజన్‌లో అడ్డదిడ్డం జడ్జిమెంట్లతో బదనాం అయ్యింది… సంగీత పరిజ్ఞానం లేక కాదు… తను పట్టుకున్న తప్పుల్ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియక..! కానీ ఇప్పుడు జడ్జిగా కాస్త ఎదిగింది… ప్రస్తుత కంటెస్టెంట్లలో కీర్తన అనే అమ్మాయి బాగా పాడుతోంది… ఈసారి ఎపిసోడ్‌కు ఆడజన్మకు ఎన్ని శాపాలో అనే పాట ఎంచుకుంది… (లాస్ట్ సీజన్‌లో విజేత […]

ఫాఫం అనసూయ ప్రధాన పాత్రలో ఓ సినిమా… ఓ దర్శకుడి సాహసం…

August 9, 2024 by M S R

anasuya

అనసూయ… ఏమైనా అంటే కస్సుమని లేస్తుంది… తన తప్పున్నా సరే అంగీకరించదు… తన ధోరణేదో తనది… విమర్శను పాజిటివ్‌గా తీసుకునే గుణం ఏమాత్రం లేదు, వయస్సు 40 ఏళ్లకొచ్చినా సరే… పొట్టిబట్టలు, దురుసు మాటలు, దూకుడు కౌంటర్లు… అదేమంటే నువ్వెవడివోయ్ అంటుంది… దాడి చేస్తుంది… అదొక మెంటాలిటీ… సరే, పలు సినిమాల్లో చేసింది… యాంకరిణిగా చేయడం వేరు, సినిమాలో ఓ పాత్రలోకి దూరి మెప్పించడం వేరు… ఏదో రంగమ్మత్త, దాక్షాయణి వంటి చిన్న చిన్న పాత్రలకు వోకే […]

పాత రోజుల్లోకి తీసుకెళ్లారు కుర్రోళ్లు… తరువాత వాళ్లే బాట మరిచిపోయారు…

August 9, 2024 by M S R

kurrollu

నిజంగా మంచి ప్రయత్నం… నిర్మాతగా పలు వెబ్ సీరీస్ నిర్మించిన అనుభవం ఉన్నా ఓ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిమ్ నిర్మాతగా నీహారికకు ఇదే తొలి అనుభవం… టేస్టు బాగానే ఉంది… కానీ..? ఏ వంటయినా సరే, రకరకాల దినుసులన్నీ గుమ్మరించేయకూడదు… కలగాపులగం అయిపోతుంది… పులగం, కిచిడీ అయిపోతుంది… మొదట మంచి ధమ్ బిర్యానీ కోసం వంట మొదలుపెట్టి చివరకు ఏం వంటకం తింటున్నామో తెలియని జానర్ తయారవుతుంది… కమిటీ కుర్రోళ్లు సినిమా కూడా అంతే… దర్శకుడు […]

పూజలు చేయ పూలు తెచ్చాను… నీ గుడి ముందే నిలిచాను… తీయరా తలుపులను…

August 9, 2024 by M S R

vanisri

A musical & visual feast . నోము సినిమా తర్వాత రామకృష్ణకు సూపర్ హిట్ సినిమా 1975 లో వచ్చిన ఈ పూజ సినిమా . మహిళలు మెచ్చిన చిత్రం . మహిళలకు నచ్చిన చిత్రం . రాజన్ నాగేంద్ర సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం . ఈరోజుకీ ఈ సినిమా లోని పాటలు ఆ తరం వారి చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి . అంత గొప్ప శ్రావ్యమైన పాటలు . ఎన్నెన్నో […]

అసలు నిశ్చితార్థం వార్తలకన్నా… కొసరు సరదా వార్తలు, ఫోటోలే ఫుల్ ట్రెండింగ్…

August 9, 2024 by M S R

శోభిత

అక్కినేని నాగచైతన్య నటించిన ఓ సినిమాలో… ఎస్ అనే అక్షరంతో ఉన్న అమ్మాయే నా జీవితంలోకి వస్తుందని నా జాతకంలో ఉంది, నా ఎస్ నువ్వే అని ఎవరితోనో అంటాడు… ఇప్పుడు ఆ వీడియో వైరల్… పాత అమ్మాయి సమంత- ఎస్… కొత్త అమ్మాయి శోభిత- ఎస్… ఇది ఒక వార్త… సమంత అక్కతో నాగ చైతన్య నిశ్చితార్థం అని మరో వార్త… ట్విస్టింగ్, యూబ్యూబ్ బాపతు థంబ్ నెయిల్ వార్త అన్నమాట… ఐతే నాగ చైతన్య […]

వర్గపోరాటం కథ… జయప్రద తొలి సినిమా… ప్రభాకర్‌రెడ్డిని ‘ముంచేసింది’…

August 8, 2024 by M S R

jayaprada

Class war movie . గాంధీ పుట్టిన దేశం , భూమి కోసం సినిమాల్లాగా ఎర్ర సినిమా . ప్రముఖ నటుడు ప్రభాకరరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ దీపక్ దర్శకుడు . ప్రభాకరరెడ్డి 27 సినిమాలు తీస్తే , కమర్షియల్ గా రెండు సినిమాలు నష్టాలు తెచ్చాయట . ఆ రెండింటిలో ఇది ఒకటి . సుమారు పది లక్షల రూపాయల నష్టం వచ్చిందట . జయప్రద మొదట బుక్ అయిన సినిమా ఇదేనట . […]

ఆహా… ఈ మంచి షోను సైతం సగటు టీవీ షోలాగా మార్చేశారు కదరా బాబూ…

August 7, 2024 by M S R

aha

ఆహా ఓటీటీలో ఓ కొత్త ధోరణి… ప్రతి ప్రోగ్రామ్‌కు ఓ కేరక్టర్ ఉంటుంది… ఉండాలి… దానికి ప్రేక్షకులు అలవాటు పడతారు, దాన్ని బ్రేక్ చేయొద్దు, చేస్తే ఓ రకమైన చిరాకు పుడుతుంది ప్రేక్షకుడికి… అప్పట్లో అన్‌స్టాపబుల్ అని బాలయ్యతో ఓ ప్రోగ్రామ్ చేశారు, సూపర్ హిట్… కానీ సీజన్‌కూ సీజన్‌కూ మధ్యలో అనుకుంటా, ఏదో తన సినిమాకు ప్రమోషన్ అవసరపడింది… ఇంకేముంది..? తెర మీదకు వచ్చేసి ఒకటో రెండోె ఎపిసోడ్లు ప్రమోషన్ కోసం లాగించేసి వదిలేశాడు, ఇప్పటికీ […]

విఫలమైన నా కోరికలు వేలాడే గుమ్మంలో… ఆశల అడుగులు వినపడి…

August 7, 2024 by M S R

bapu

బాపు గారి ఉత్తర రామాయణం . వాల్మీకి ఉత్తర రామాయణంలో కవలలు ఇద్దరు అబ్బాయిలు . బాపు గారి ఉత్తర రామాయణంలో ఒకరు అమ్మాయి , మరొకరు అబ్బాయి . బాపు సినిమా అంటేనే రామాయణం ఫ్లేవర్ అంతర్లీనంగా ఉండాల్సిందే . 1975 లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ ముత్యాలముగ్గు సినిమా టైటిల్సే మంగళంపల్లి బాల మురళీకృష్ణ శ్రీరామ జయరామ సీతారామా అనే పాటతో పడతాయి . బాపు గారు ఈ పాటతో మనల్ని తన […]

అది సినిమా షూటింగుకు పర్మిషన్లు తీసుకున్నంత వీజీ కాదు బ్రో…

August 6, 2024 by M S R

tandel

ఒక వార్త చదవబడ్డాను… చివరి వరకూ ఏదేదో రాసుకుంటూ వచ్చాడు సదరు విలేకరి, వోకే… చివరలో హఠాత్తుగా మౌస్ ఆగిపోయింది… ఒకటికిరెండుసార్లు చదవబడింది… ముందుగా ఆ వార్త ఏమిటంటే..? నాగచైతన్య బాగా ఆశలు పెట్టుకున్న సినిమా తండేల్… దాదాపు వంద కోట్లు పెడుతోందట గీతా ఆర్ట్స్ సంస్థ… పర్లేదు, ఫస్ట్ పోస్టర్ నుంచి టీజర్ దాకా అన్నీ కాస్త పర్లేదనే అనిపించాయి… చిత్రీకరణ చివరి దశలో ఉంది… నాగచైతన్య కష్టపడుతూ ఉన్నాడు… క్రిస్టమస్‌కు రిలీజ్ అన్నారు గానీ, […]

పుట్టిన రోజుకూ ఏడుపు సాంగ్ రాసిచ్చాడు ఆత్రేయ… ఆయనంతే…

August 6, 2024 by M S R

anr

ప్రేమనగర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. “హీరో ఓపెనింగ్ కోసం ఓ బర్త్ డే సాంగ్ పెడితే బావుంటుందనిపిస్తోంది …. “ అన్నారు కె.ఎస్ ప్రకాశరావు. “బర్త్ డే సాంగా ? “ అడిగారు ఆత్రేయ … “ఏమంట్లా ముఖం చిట్లించావ్, బర్త్ డే సాంగ్ అయితే బావుంటుందనిపిస్తోంది “ అన్నారు ప్రకాశరావు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడి … “ పుట్టినరోజు పాట ఏం రాస్తాం ప్రకాశరావ్ … హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ […]

అందరూ డబుల్ రోల్ అంటారు గానీ… నిజానికి వాణిశ్రీ ట్రిపుల్ రోల్ ..!!

August 6, 2024 by M S R

vanisri

చూసారా ! తప్పకుండా చూసే ఉంటారు . చూసినా చూడొచ్చు . ఎన్ని సార్లయినా చూడొచ్చు . అంత గొప్ప క్లాస్ & మాస్ మూవీ . వాణిశ్రీ నట జైత్రయాత్రలో మరో గొప్ప మైలురాయి . అందరూ ఆమె ద్విపాత్రాభినయం చేసింది అంటారు . నేనయితే త్రిపాత్రాభినయం చేసిందని భావిస్తుంటాను . పల్లెటూరి అల్లరి చిన్నదిగా – చాదస్తపు గృహిణిగా నటించింది ఒక పాత్ర . తోడికోడలు కొడుకు చనిపోయాక పిచ్చిదానిగా నటించింది ఒక పాత్ర […]

అనిరుధ్… చివరకు నువ్వు కూడా… ఆ శ్రీలంక పాటను ఎత్తేశావా..?

August 5, 2024 by M S R

devara

    మనికె మగే హితే… అని ఆమధ్య, అంటే రెండుమూడేళ్ల క్రితం ఓ శ్రీలంక గాయని పాడిన పాట ఇండియాలోనూ ఓ ఊపు ఊపేసింది… 25 కోట్ల యూట్యూబ్ వ్యూస్ ఒరిజినల్ వీడియోకు… దాన్ని అనుకరించి ఇండియాలో పలు భాషల్లో వీడియోలు చేశారు… అవీ హిట్… సరే, ఇప్పుడు ఆ పాట విశేషాలు చెప్పుకోవడం కాదిక్కడ మనం… కానీ… అరె, ఒక థమన్, ఒక డీఎస్పీయే కాదు… మన దేశీయ సంగీత దర్శకుల కన్నెండుకు పడలేదబ్బా […]

సుమను ఆ యాక్టరుడు కిస్సాడు సరే… నడుమ చిన్మయికేం నొప్పి..?!

August 5, 2024 by M S R

suma

ఒక వార్త అనుకోకుండా చదవబడ్డాను… అదేమిటంటే…? తంగలాన్ అని ఓ సినిమా వస్తోంది కదా… విక్రమ్ హీరోగా చేసిన సినిమా… ఇప్పుడన్నీ పాన్ ఇండియా అనబడు బహుళ డబ్బింగ్ సినిమాల రిలీజులే కదా… ఇది కూడా అదే పాన్ ఇండియా ముద్ర వేసుకుని, అధిక మార్కెట్ కలిగిన తెలుగులోకి కూడా వచ్చుచుండెను… కొందరు నిర్మాతలు స్ట్రెయిట్ సినిమాలవలె తెలుగులోనూ ప్రమోషన్లు నిర్వహిస్తూ ఉంటారు… అందులో భాగముగానే ప్రిరిలీజ్ ఫంక్షన్ ఒకటి హైదరాబాదు నగరంలోనూ నిర్వహించిరి… మన మిస్టర్ […]

అడ్వెంచర్, ప్రైవసీ కోసం… ‘పారడైజ్’ వెళ్లినా సరే… సమస్యలుంటయ్…

August 5, 2024 by M S R

paradise

సినిమా పేరు Paradise . చాలా బాగుంది . మళయాళం సినిమా ఇంగ్లీషు సబ్ టైటిల్సుతో . తమ అయిదవ వెడ్డింగ్ ఏనివర్శరీని జరుపుకునేందుకు ఒక ఇండియన్ జంట శ్రీలంకకు వెళతారు . 2022 శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో నేపధ్యంలో తీయబడిన సినిమా . ఆ జంట శ్రీలంకలో రామాయణం లోని ముఖ్య ఘటనల ప్రదేశాలను సందర్శిస్తారు . వాళ్ళతోపాటు మనకూ చక్కగా చూపించారు . మనకు బాగా నచ్చుతుంది . ఆ తర్వాత శ్రీలంక ప్రకృతి […]

షీరోగా జయసుధ తొలి సినిమా… ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదామె…

August 5, 2024 by M S R

jayasudha

జయసుధ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా 1975 సెప్టెంబరులో వచ్చిన ఈ లక్ష్మణరేఖ సినిమా . పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన తర్వాత ఒకటి రెండు సినిమాలు విలన్ గానో , అప్రధాన పాత్రల్లోనో నటించింది . షీరోగా నటించి , గుర్తింపు తెచ్చుకున్న సినిమా ఇదే . భవిష్యత్తులో కేరెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకోగలదు అనే సంకేతం ఈ సినిమాలోనే ఇస్తుంది . గ్లామర్ , విషాద పాత్రల్లో కన్నాంబ , సావిత్రి […]

ఫిలిమ్‌ఫేర్… స్థూలంగా తెలుగు అవార్డులకు ఎంపికలు బాగున్నయ్…

August 4, 2024 by M S R

balagam

వాట్సప్ న్యూస్ గ్రూపులో కనిపించింది…  ఫిలింఫేర్ అవార్డ్ విజేతల జాబితా… ముందు ఈ జాబితాను ఓసారి లుక్కేయండి… ఉత్తమ చిత్రం: బలగం ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం) ఉత్తమ నటుడు: నాని (దసరా) ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్య (హాయ్ నాన్న) ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబి ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ […]

బహుశా ఆ ‘శోభన్‌బాబు రింగ్’ ఈ సినిమా నుంచే ప్రారంభమైందేమో…

August 4, 2024 by M S R

jebudonga

శోభన్ బాబు-మంజుల జోడీలో వచ్చిన సూపర్ హిట్ సినిమా . వీరిద్దరి జోడీ కెమిస్ట్రీ బాగా పాకానికి తెచ్చిన సినిమా . ఈ సినిమా షూటింగ్ టైంలో పెళ్లి కూడా చేసుకుంటారేమో అని గుసగుసలు చక్కర్లు కొట్టాయట . వాళ్ళ పెళ్లి ఎలా ఉన్నా నిర్మాతకు , పంపిణీదార్లకు , థియేటర్ల వాళ్ళకు కనక వర్షం కురిపించింది . 1975 లో రిలీజయిన శోభన్ బాబు సినిమాల్లో సోగ్గాడు సినిమా తర్వాత కలెక్షన్లు బాగా వచ్చిన సినిమా […]

ఇష్టం ఉండీ లేనట్టుగానే ఆ సినిమా షూటింగుకు వెళ్లాను…

August 4, 2024 by M S R

saranya

అనుమానాలతో మంచి క్యారెక్టర్లు మిస్ చేసుకోవద్దు …. శరణ్య … సినిమాల్లో కొన్ని పాత్రలు చేసేటప్పుడు అవి మనకు సుమారుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు దర్శకుడు, తోటి నటుల మాటల్ని నమ్మి ఆ పాత్ర చేయాలి. అది అన్నిసార్లూ కరెక్ట్ అవుతుందని చెప్పలేం. కానీ ఆ క్షణాన ఆ పాత్ర వదులుకుంటే ఆ తర్వాత చాలా బాధపడతాం. ‘వీఐపీ’(తెలుగులో ‘రఘువరన్ బీటెక్’) సినిమా అందుకు మంచి ఉదాహరణ. ఆ సినిమా ధనుషే నిర్మించాడు. ఆ సినిమాలో తల్లి పాత్ర […]

‘నేను నా చెల్లెలికి ఓ సెకండ్ మమ్మీ… అంత ఏజ్ గ్యాప్, అంత ప్రేమ…’’

August 3, 2024 by M S R

rashmika

పాటల ఎంపిక మీద నా అభ్యంతరాలు అలాగే కొనసాగాయి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్ 16 చూస్తుంటే…! మంచి గొంతులు, మంచి మెరిట్ ఉన్న కేశవ్ రాం, కీర్తన, శ్రీకీర్తి, శ్రీ ధృతి, నజీరుద్దీన్, స్కంధ, సాయి వల్లభ, అనిరుధ్, భరత్… అందరూ… ఎటొచ్చీ మనస్సుల్ని కనెక్ట్ చేసే పాటలు కావు… ఒకటీరెండు మినహా… ఏమో, పాటల ఎంపికలో కూడా ఏమైనా కార్పొరేట్ రెవిన్యూ బాపతు, అల్లు అరవింద్ మార్క్ వ్యూహం ఏమైనా ఉందేమో […]

  • « Previous Page
  • 1
  • …
  • 58
  • 59
  • 60
  • 61
  • 62
  • …
  • 111
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఇదేమీ పాత్రికేయ ఘన పురస్కారం కాదు… జస్ట్, డబ్బు కక్కుర్తి యాడ్..!!
  • పరువు, పగ వికృతకోణం… కలుక్కుమనిపించే క్లైమాక్స్… ప్రేమ గెలవలేదు…
  • పవన్ కల్యాణ్, ఇదుగో ఓ సరికొత్త సనాతన ధర్మసారథి వస్తున్నాడు..!
  • బీఆర్ నాయుడు… కనీసం ఈ అపహాస్యపు శివజ్యోతినైనా శిక్షించగలడా..?
  • ఏమయ్యా నరేషూ… మరీ తెలంగాణ యాసను అంత ఖూనీ చేయాలా..?!
  • జాడా పత్తా లేని లక్ష మంది ఉద్యోగులు…! KCR అరాచక పాలన…!!
  • రాంగ్ కేస్టింగ్..! హీరోహీరోయిన్ల ఇమేజ్ వేరు, పాత్రలు వేరు… షో ఢమాల్..!!
  • దుశ్శల..! మహాభారతంలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన ఓ కీలకపాత్ర..!!
  • రష్యా- ఉక్రెయిన్ యుద్ధ విరమణ త్వరలో..! ఏం జరుగుతున్నదంటే..?!
  • మానసవీణా మధుగీతం… నిజంగా ఆపాత మధురం… ఈ స్వర మాధుర్యం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions