సూపర్ స్టార్ కృష్ణ… ఎంత గొప్పగా బతికి పోయాడు… కానీ తన అంత్యక్రియలు, ఊరేగింపు దగ్గర నుంచి ప్రతి విషయంలో మరణానంతరం అభిమానుల్ని కలుక్కుమనిపించే సీన్లు… అవన్నీ మళ్లీ లంబా చోడా ఇక్కడ చెప్పుకోలేం కానీ… ఫాలో కానివాళ్లు ఉంటే కాస్త దిగువన ఇచ్చిన ‘ముచ్చట’ లింక్ చదవండి… అసలు విషయం మొత్తం అర్థం అయిపోతుంది… ఇక ఇప్పటి సంగతి చెప్పుకుందాం… ఈమధ్యకాలంలో మనం ఇద్దరి కర్మకాండ, ఏర్పాట్లు, ఘనమైన వీడ్కోళ్లు చూశాం… ఒకటి కృష్ణం రాజు […]
కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
గొప్ప దర్శకులైనంత మాత్రాన… తీసిన ప్రతి సినిమా గొప్పగా ఉండకపోవచ్చు, ఉండాలని లేదు… కొన్నిసార్లు కోతిని చేయబోతే కొండెంగ కావచ్చు కూడా… సినిమా అంతా అద్భుతంగా ఉండి ఒకటోరెండో సీన్లు, సాంగ్స్ చికాకు పెట్టవచ్చు… ఎస్, బాపు గొప్ప చిత్రకారుడు… ఒక చిత్రాన్ని, ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని చిత్రిక పట్టడంలో కుంచెలు తిరిగినవాడు… కానీ భక్తకన్నప్పలో ఓ సూపర్ పాటను సరిగ్గా టాకిల్ చేయలేదేమో, అంటే చిత్రీకరణలో తన మార్క్ చూపించలేక, చివరకు అలా […]
నో… ఆ కోర్టు స్టే ఎత్తేసినా సరే… వరాహరూపం ఒరిజినల్ పాట పెట్టలేరు…
కాంతార కేసులో ఓ ట్విస్టు… వరాహరూపం పాట కేసు తెలుసు కదా… అది మా ప్రైవేటు ఆల్బం నుంచి కాపీ చేశారని మలయాళ మ్యూజిక్ కంపెనీ థైకుడం బ్రిడ్జి కాంతార నిర్మాతలపై కేసు వేసింది… అది ఆ పాట వాడకుండా స్టే విధించింది… కాంతార నిర్మాతలు హైకోర్టుకు వెళ్లినా సరే మొన్ననే కదా హైకోర్టు కొట్టేసింది… దాంతో విధిలేక మరో ప్రత్యామ్నాయ ట్యూన్లో అదే కంటెంటును ఓటీటీ వెర్షన్లో పెట్టారు… ఒరిజినల్ తొలగించారు… సదరు థైకుడం బ్రిడ్జి […]
న్యూటన్ సినిమా చూసినట్టే ఉంది డైరెట్రూ… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది… అయిదేళ్ల క్రితం హిందీలో న్యూటన్ అనే సినిమా వచ్చింది… అప్పట్లో సూపర్ హిట్… 9, 10 కోట్ల ఖర్చుకు గాను 80 కోట్లు వసూలు చేసింది.,.. అప్పట్లో ఈ పాన్ ఇండియా కల్చర్ ఇంతగా ఇంకలేదు కదా… వదిలేశారు… కానీ దర్శకుడు ఏఆర్మోహన్ ఆ సినిమాలోని వోటింగ్ మెషిన్, టీచర్ ఎట్సెట్రా పార్ట్‌ను ఎత్తేసి, ఇక తనదైన కథను చుట్టూ అల్లుకున్నాడు… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే పేరుతో తెలుగులో రిలీజైంది […]
వాటీజ్ దిస్ థమన్… మీరే పాడాలా..? మీరే రాయాలా..? మీరే ఎగరాలా..?
ప్రస్తుతం తెలుగులో టాప్ వన్, టూ మ్యూజిక్ కంపోజర్లు థమన్, డీఎస్పీ… సంగీతానికి తోడు ఇద్దరూ కొన్ని వేషాలు వేస్తుంటారు… ఇప్పుడు బలంగా పోటీపడబోయే రెండు సినిమాలకు వాళ్లే ప్రధానంగా తలపడబోతున్నారు… ఒకటి చిరంజీవి వాల్తేరు వీరయ్య… దానికి డీఎస్పీ కంపోజర్… రెండోది వీరసింహారెడ్డి… దానికి కంపోజర్ థమన్… మొన్న వాల్తేరు వీరయ్య సాంగ్ రిలీజ్ చేశాడు డీఎస్పీ… మెగాస్టార్ ఫ్యాన్స్‌కే అది పెద్దగా నచ్చలేదు… సాదాసీదా ట్యూన్ చిరంజీవికి ఎలా సూట్ అవుతుంది… అసలు చిరంజీవి […]
పెద్ద స్క్రీన్, త్రీడీలో చూడగలిగితే ‘తోడేలు’ గ్రాఫిక్స్ బాగుంటయ్…
మళ్లీ అక్కడికే వస్తున్నాం… గ్రాఫిక్స్ లేక ఇక ఇండియన్ సినిమా ఏదీ రాదా..? మరో అదనపు ప్రశ్న ఉండనే ఉంది… అసలు గ్రాఫిక్స్ పేరిట చూపించబడుతున్న వందల కోట్లు ఏమవుతున్నయ్..? ఎందుకంటే..? తెలుగులో తోడేలు సినిమా రిలీజైంది… ఇది వరుణ్ ధావన్ తీసిన భేడియా సినిమా… డబ్ చేశారు, తెలుగులో వదిలారు… తప్పేమీ లేదు, ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలే కదా… నిజం చెప్పాలంటే ఇన్నేళ్లూ ఏదో సాదాసీదా పాత్రలతో టైంపాస్ కెరీర్ రన్ చేసిన వరుణ్ […]
ప్రభాస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది… తనతో కనీసం 3 వేల కోట్ల భారీ జూదం…
ప్రభాస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది… మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా నిశ్శబ్దంగా, వేగంగా సాగిపోతుందట… తప్పదు… కాకపోతే రాజడీలక్స్ అని టెంపరరీగా టైటిల్ పెట్టుకున్న ఈ హారర్ కామెడీ సినిమాకు కూడా భారీ గ్రాఫిక్స్ అట… భారీ ఖర్చు అట… ప్రభాస్‌కు ఇంకా ఆదిపురుష్ దెబ్బ సరిపోయినట్టు లేదు… అది మరీ 600 కోట్ల దెబ్బ… మారుతితో సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నదే… కానీ రాధేశ్యామ్ ఫ్లాప్ తరువాత, కృష్ణంరాజు మరణం, ప్రభాస్ అనారోగ్యం, కొన్నాళ్లు అసలు […]
తెలుగు తెరపై తొలి ‘సింహం’ ఎన్టీయారే… తరువాత పులులూ పుట్టుకొచ్చినయ్…
Bharadwaja Rangavajhala…………. టైటిళ్లలోకి సింహాలొచ్చిన వేళ … సింహాలకు జూలుండును అన్నాడు శ్రీశ్రీ … కానీ సింహాలకు సినిమాలుండును అని అనాల్సిన పరిస్థితి … తెలుగు సినిమా టైటిల్స్ లోకి పులులు సింహాలు వచ్చి చేరిన సందర్భం గురించి చిన్న పరిశోధన చేద్దామనిపించింది. నిజానికి ఈ టాపిక్కును నాకిచ్చిన వ్యక్తి వేణుగోపాల్. తెలుగు సినిమా అనే కాదు భారతదేశంలో చాలా భాషల్లో తొలి నాటి చిత్రాలు పౌరాణికాలే. అలాగే తెలుగులో కూడా తొలి చిత్రాలు అన్నీ పౌరాణికాలే. భక్త […]
బాలమురళి పాయె బాలు వచ్చె ఢాంఢాం… శంకరాభరణం చేజారిందిలా…
Bharadwaja Rangavajhala……… నాలుగు కాలాలపాటు అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడగలిగేదే శాస్త్రీయ సంగీతం. అందులో కొంత లలిత సంగీతమూ ఉండవచ్చు. అది దశాబ్దకాలం జనం మనసుల్లో నిలవగలిగిందీ అంటే అదీ శాస్త్రీయ సంగీతమే. జనం మనసుల్లో నిలవనిది శాస్త్రీయ సంగీతమే అయినా దాన్ని అంగీకరించను. ఇవి బాలమురళి అభిప్రాయాలు. విశ్వనాథ్ తీసిన సినిమాల్లో సంగీత పరంగా శంకరాభరణం కన్నా శృతిలయలు తనకు నచ్చిన చిత్రమంటారు బాలమురళి. నటుడుగా భక్తప్రహ్లాదలో నారద పాత్ర ధరించారు. అది అందరికీ తెల్సిన విషయమే. […]
రష్మిక గాలి తీసేసిన రిషబ్… ఆమెలో రగులుతూనే ఉన్న ‘పెళ్లి రద్దు’ కోపం…
గ్లామర్ ప్రపంచంలో కలవడాలు, విడిపోవడాలు పెద్ద విశేషమేమీ కాదు… లివ్ ఇన్ రిలేషన్స్, పెళ్లిళ్లు, పెటాకులు, బ్రేకప్పులు నడుస్తూనే ఉంటయ్… నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు… అంతెందుకు, నీనా గుప్తా అయితే వెస్టిండీస్ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో ఓ అమ్మాయిని కని, సింగిల్ మదర్‌గా ఉంటోంది… బోలెడు ఎక్స్ట్రీమ్ కేసులుంటయ్… సుస్మితాసేన్ తనకన్నా చాలా చిన్నవాడు రోహమన్తో కలిసి బతికింది, వదిలేసింది, మళ్లీ ఇప్పుడు పిలుస్తోంది… బ్రేకప్పుల తరువాత కూడా కనిపిస్తే పలకరించుకుంటారు, అవసరమైతే కలిసి […]
బన్నీకేమో ఆల్‌టైమ్ హిట్ ట్యూన్స్… మెగాస్టార్‌కు ఈ సాదాసీదా ట్యూన్లా..?!
వాటీజ్ దిస్ డీఎస్పీ సాబ్..? బన్నీ కూడా మెగా ఫ్యామిలీయే… మెగాస్టార్ దాని బాస్… కానీ నువ్వే పుష్పకు ఆల్‌టైమ్ హిట్ ట్యూన్స్ ఇచ్చావు… దుమ్ము రేగ్గొట్టావు… దాక్కో దాక్కో మేక, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా, శ్రీవల్లీ, సామీ సామీ, ఊ అంటావా ఊఊ ఉంటావా… ఒక్కొక్కటీ ఇరగదీశాయి… అసలు పుష్ప హిట్ కావడానికి పాటల ట్యూన్లు కూడా ఓ కారణమే… ఒక్కో భాషలో ఒక్కొక్కరితో పాడించావు… వెరసి పుష్ప పాన్ ఇండియా సూపర్ […]
వ్యాపార కోణంలో అవతార్-2 సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రాజెక్టు..!!
దిక్కుమాలిన ఆదిపురుష్ 600 కోట్ల గ్రాఫిక్స్కన్నా… జస్ట్, 15 కోట్లతో తీసే హనుమాన్ గ్రాఫిక్స్ ఎంత సూపర్‌గా ఉన్నాయో చెప్పుకున్నాం కదా… ఆ తప్పుడు లెక్కల దందా వెనుక మర్మమేమిటో, కుతంత్రాలు, మోసాల మాటేమిటో అర్థం కాదు… కానీ భారీ గ్రాఫిక్స్ సినిమా, వందల కోట్ల సినిమా అంటేనే ఓ స్కామ్ అనిపిస్తోంది… బాహుబలి, ఈగ దగ్గర నుంచీ అంతే… ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, పొన్నియిన్ సెల్వన్… ఏది చూసినా వందల కోట్లు… కాంతార, హనుమాన్ అత్యంత కారు […]
సితార కృష్ణకుమార్… సూపర్ టోన్… తెలుగు సినిమా చెవుల తుప్పు వదిలిస్తోంది…
ఒక పాట గురించి చెప్పాలి… చెప్పుకోవాలి… కానీ నేపథ్యం కాస్త సుదీర్ఘం… అవసరమే… రాబోయే ఆ సినిమా పేరు 18 పేజెస్… నిఖిల్ హీరో, అనుపమ హీరోయిన్… దిల్ రాజు, సుకుమార్ కాంబినేషన్… ఓ పాట రిలీజ్ చేశారు… పాడింది పృథ్విచంద్ర, సితార కృష్ణకుమార్, సంగీత దర్శకత్వం గోపీసుందర్… నన్నయ రాసిన అనే పాట… బాగుంది… అఫ్కోర్స్, అద్భుతం కాదు… ఆముదం చెట్టు… ఐనా స్పష్టంగా, పెద్దగా, పచ్చగా కనిపిస్తోంది… కారణం… ఆ తెలుగు రాని, పాడలేని, […]
కాంతారపై తమిళ ప్రేక్షకుల కోపం… పొన్నియిన్ సెల్వన్‌కు ప్రతీకారం…
బాలీవుడ్ తలకాయలు పదే పదే సౌత్ ఇండియా సినిమాల మీద పడి ఏడుస్తుంటారు… అవి హిందీలోకి డబ్ అయిపోయి, మాకు రావల్సిన సొమ్మంతా దోచుకుపోతున్నాయి అన్నట్టుగా మాట్లాడతారు… కానీ వాళ్లకు అర్థం కానిదేమిటంటే… సౌత్ సినిమా ఇండస్ట్రీ కాంగ్రెస్ పార్టీలాంటిది… బుట్టలో పీతలు… ఒకరు పైకి పోతుంటే ఇంకొకరు కిందకు లాగుతూ ఉంటారు… పొన్నియిన్ సెల్వన్, కాంతార తాజా ఉదాహరణలు… సినిమా ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్ కొట్టాడు ఈరోజు… కాంతార 400 కోట్ల […]
సీన్ మారింది… ఇప్పుడు దృశ్యం-2… హిందీ థియేటర్ మళ్లీ కళకళ…
ఆల్రెడీ మలయాళంలో ఒరిజినల్ రిలీజై ఏడాది… హీరో మోహన్‌లాల్… మధ్యలో తెలుగులో కూడా రిలీజైంది… హీరో వెంకటేష్… అద్భుత విజయం సాధించిన దృశ్యం సినిమాకు సీక్వెల్ దృశ్యం-2 గురించి చెప్పుకుంటున్నాం మనం… కథ మీద ఇంట్రస్టుతో చాలామంది హిందీ ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళమో, తెలుగో సబ్ టైటిళ్లు పెట్టుకుని చూశారు కూడా… ఐతేనేం… హిందీలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్… మూడేమూడు రోజుల్లో పెట్టిన పెట్టుబడి వచ్చేసింది… థియేటరేతర రెవిన్యూ గాకుండా… ముంబైలోనే 1052 షోలు… […]
పదే పదే అదే…! ఆ శంకరాభరణం దగ్గరే ఆగిపోయిందా తెలుగు సినిమా..?
ఉంటారు… ఎందుకుండరు..? ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) పేరిట ఏటా ఓ జాతర జరుపుతుంది కదా కేంద్ర ప్రభుత్వం… వివిధ కేటగిరీల కింద ప్రదర్శనలకు, గుర్తింపులకు ఓ జ్యూరీ ఉంటుంది… ఎందుకు లేరు..? తెలుగు నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య ఉన్నాడు… ప్రేమరాజ్ కూడా ఉన్నాడు… వాళ్లిద్దరూ ఎవరు అని అడక్కండి… సినిమా పర్సనాలిటీలేనట… ఇఫి మీదొట్టు… వాళ్లేం చేస్తారు..? ఏమీ చేయరు… మనలాగే ఎడ్డిమొహాలు వేసుకుని చూస్తుంటారు… అంతకుమించి చేయనివ్వరు వాళ్లను… చేయాలని […]
ఆ ఓంరౌత్ గాడికి ఈ హనుమాన్ మూవీ టీజర్ ఎవరైనా చూపించండర్రా..!
మనం చెప్పుకున్నాం కదా… భారీ గ్రాఫిక్స్ పేరిట నిర్మాణమైన సినిమాల బడ్జెట్ లెక్కల వెనుక అబద్ధాలు ఏమిటో… అన్నీ తప్పుడు లెక్కలు… ఎవడి వాటా ఏమిటో తెలియదు… అంత బడ్జెట్ ఎందుకు చూపిస్తారో, దాని వెనుక ఐటీ మర్మాలు ఏమిటో తెలియదు… సరే, ఆ ఓం రౌత్ ఉన్నాడు కదా… అదేనండీ, టీవీల్లో కార్టూన్, యానిమేషన్ సీన్లు తీసుకొచ్చి, యథాతథంగా పేస్ట్ చేసి, 500 కోట్ల ఖర్చు చూపిస్తున్నాడుగా… దేశమంతా బండబూతులు తిట్టింది… సినిమా అలాగే ఉంటే […]
అబ్బే, దాంతో రూపాయి ఫాయిదా ఉండదు జూనియర్… వృథా ఆలోచన…
జూనియర్ ఎన్టీయార్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సినిమా తీయబోతున్నాడు… ప్రస్తుతం ప్రభాస్‌తో తీస్తున్న సాలార్ షూటింగ్ అయిపోగానే, అంటే వచ్చే ఏడాది మధ్యలో జూనియర్‌తో ఆ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనేది ప్రశాంత్ ప్లానింగ్… ఈలోపు జూనియర్ కూడా కొరటాల శివతో ఓ సినిమా కంప్లీట్ చేసేయాలి… ప్రశాంత్ దర్శకత్వంలో తీయబోయే సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్‌తోపాటు కల్యాణ్‌రామ్ కూడా సహనిర్మాతగా ఉంటాడు… గుడ్… అయితే ప్రశాంత్ అక్కడక్కడా చిట్చాట్లలో ఆఫ్ దిరికార్డ్గా […]
గాలోడికి పంక్చర్లు చేసే కథనాలు… మంచు, అల్లు కుటుంబాలతో గోకుడు…
మీరు గమనించే ఉంటారు కదా… సుడిగాలి సుధీర్ వీడియోలకు సంబంధించిన కామెంట్ సెక్షన్లో… తెలుగులోనే కాదు, ఇతర భాషల నుంచి కూడా బోలెడు ప్రశంసలు, సుధీర్ ప్రత్యర్థులపై విమర్శలు, విసుర్లు కనిపిస్తుంటాయి… రీజన్ సింపుల్… తన పీఆర్ టీం ఎఫిషియెంట్ వర్క్… తను హీరోగా చేసిన గాలోడు సినిమా రిలీజైంది కదా… మొదటి రోజు నుంచే వసూళ్ల మీద డప్పు కథనాలు స్టార్టయ్యాయి… తప్పులేదు, పెద్ద పెద్ద హీరోలే వసూళ్ల లెక్కలను ప్రచారంలోకి పెడుతుంటారు… వాటిల్లో చాలావరకు […]
సమంత తప్పేమీ లేదు… మునిగినా తేలినా ఆ గుణశేఖరుడే బాధ్యుడు…
తక్కువ ఖర్చులో సినిమా తీసి, మంచి వసూళ్లు సాధించగలిగేవాడే ఈరోజుల్లో తోపు… వంద కోట్లు, రెండొందల కోట్లు… అవసరమున్నా లేకపోయినా గ్రాఫిక్స్… ఆమేరకు వసూళ్లు వస్తే వోకే, లేకపోతే మునుగుడే… అబ్బే, తక్కువ ఖర్చుతో నాణ్యత రాదు బాసూ అనేవాళ్లుంటారు… చాలా తప్పుడు అభిప్రాయం… కాంతార సంగతేమిటి..? 15 కోట్ల ఖర్చు… 400 కోట్ల వసూళ్లు… మరో బ్రహ్మాండమైన ఉదాహరణ ఏమిటో తెలుసా..? మలయాళంలో జయజయజయహే అనే సినిమా… కేవలం 5 కోట్ల ఖర్చు… మరీ అంత […]
- « Previous Page
- 1
- …
- 71
- 72
- 73
- 74
- 75
- …
- 117
- Next Page »