ఇండియన్ ఇంగ్లిష్… భాష- యాస తెలుగు భాష ఒకటే అయినా యాసలు అనేకం. ఒక్క జిల్లాలోనే నాలుగయిదు యాసలు కూడా ఉంటాయి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో హిందూపురం , మడకశిర, గోరంట్లల్లో కన్నడ ఉచ్చారణతో కూడిన తెలుగు యాస. కదిరిలో కడప యాస. గుత్తిలో కర్నూలు యాస. అనంతపురం, ధర్మవరం, పెనుకొండలో ఒక యాస. ఇంకా లోతుగా వెళితే కులాలు, వృత్తులను బట్టి యాసల్లో మరి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. భాష, యాసల మీద దృష్టి ఉన్నవారు రెండు […]
మా బెజవాడ మేమే గుర్తుపట్టనంత వేగంగా మారిపోతోంది… ఇలా…
Paresh Turlapati……. (నేను రాసింది కాదు…వాట్సాప్‌లో వచ్చింది…మా బెజవాడ కదా అని ఇక్కడ పోస్టేసా.. రాసినవారికి అభినందనలు ) మా బెజవాడ ఎంత మారి పోయింది ఒకప్పటి బెజవాడలా లేదిది. ఊరు మారిపోయింది . దాని కన్నా వేగంగా ఊర్లో జనం మారిపోతున్నారు. అన్నీ మార్పులే. డా.బసప్పున్నమ్మ గారి ఆసుపత్రి ముందు ఉండే వాణీ నికేతన్ ఎప్పుడో కొట్టేసారు. పక్కనే ఉండే సోడా కొట్టు ఇపుడెక్కడుందో తెలీట్లా. వరసెట్టి షాపులు కట్టేసేరక్కడ గోడలమీద అంటించే సినిమా పోస్టర్లు […]
ఆహా… ఆ తేనె తుట్టెను అలాగే కోసుకుని తింటుంటే… వారెవ్వా…
బ్రేక్ ఫాస్టులో మీగడ బ్రెడ్డు, తేనె తుట్టె…. ఏ దేశమేగినా…ఎందు కాలిడినా…వెతకరా వెజిటేరియన్ ఫుడ్డు! అన్నట్లు ఉంటుంది నా పరిస్థితి. సాధారణంగా బయట దేశాల్లో వెజిటేరియన్ ఫుడ్ అంటే బ్రెడ్డు, బిస్కట్లు, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు- అంతే. కొన్ని చోట్ల మరమరాల సైజులో ఉన్న అన్నం మెతుకులు ఉంటే ఉంటాయి. అది అన్నం అనుకుంటే అన్నం; సున్నమనుకుంటే సున్నం . మొన్న టర్కీలో కొన్ని రోజులు తిరిగాను. అన్ని హోటళ్లలో వెజిటేరియన్ కౌంటర్ వైపు వెళ్లగానే…తేనె తుట్టె, మీగడ, […]
కరకు ఖాకీతనమే కాదు… కొందరు పోలీసుల గుండెల్లో కాసింత తడి కూడా..!
ఖాకీలంటే కాఠిన్యమే, ఆ కరకు ఖాకీతనమే కాదు, కాసింత కారుణ్యం కూడా..!! పోలీసులూ మనుషులే… కాకపోతే చేతిలోకి అధికారాల లాఠీ వచ్చాక, ఆ డ్రెస్సు తొడిగాక మనుషులు పోలీసులు అవుతారు… కాకపోతే పలుసార్లు మేమూ మనుషులమే అని చాటిచెబుతుంటారు కొందరు పోలీసులు… *** భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం కథ చెప్పేది అదే… *** పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకుంటారుకదా… కానీ కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసు కూడా ఉంటుందని […]
నిజమే… కడుపుకు అన్నం తినే ఎవరయినా ఆలోచించాల్సిందే….
మైండ్ ఫుల్ ఈటింగ్……. శ్లోకం:- “అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం” భావం :- మనం తినే ఆహార పదార్థాలన్నీ మన ఉదరంలోని జఠరాగ్ని(వేడి) పచనం(గ్రైండ్)చేసి , మనకు పుష్టి కలిగిస్తుంది. తిన్నది జీర్ణం చేయడానికి ఆయనే వైశ్వానరాగ్ని(జఠరంలో ఉన్నది కాబట్టి జఠరాగ్ని )అయి జీర్ణం చేస్తున్నాడు. ప్రాణ అపానాది ఐదు వాయువులే ఐదు అగ్నులౌతాయి. —ఈ పచన కార్యానికి ప్రాణ వాయువు, అపాన వాయువు చేరువౌతాయి. -భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ గీతా […]
టిఫినీల్లోనే ఉప్మా సూపర్‌స్టార్… నవరసాల్లో కామిడీ… రసఫలాల్లో మామిడీ…
Yaseen Shaikh…. #Upma speciality with reference to pokiri movie…. ఉప్మాను చిన్నచూపు చూస్తూ… దాని మీద సెటైర్లు వేస్తూ ఈమధ్య సోషల్ మీడియాలో చాలా పోస్టులు చూస్తున్నా. ఎందుకోగానీ… సిన్మా ఫస్ట్ హాఫ్‌లో హీరోను హీరోయిన్ సరిగా అర్థం చేసుకోనట్టుగానే… అందరూ ఉప్మాను అపార్థం చేసుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఉప్మా అంటే నాకూ పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. రా ఇడ్లీకి వీర ఫ్యాన్ నేను… అయితే… నేను దైన్నైనా తట్టుకుంటా గానీ వివక్షను తట్టుకోలేను. అందుకే […]
నో రిలేషన్స్, నో ఎమోషన్స్… బ్రేకప్పుల్ని కూడా సెలబ్రేట్ చేసుకునే తరమిది…
Bharadwaja Rangavajhala….. ఐదేళ్ల క్రితం రాసానిది …. మారిన సమాజంలో మారని … సెంటిమెంట్లూ .. ఆలోచనలు … ఆర్ధిక సరళీకరణ తర్వాత సమాజం మారింది. రిలేషన్స్ మారాయి. సెంటిమెంట్స్ మారాయి. మార్కెట్ శాసనం జీవితాల్లో విపరీతమైపోయింది. మారిన సమాజంలో మనం ఉన్నాం … పాత సమాజపు తాలూకు బంధాలు సెంటిమెంట్లు పట్టుకుని వేళ్లాడుతున్నాం .. ఇది ఇక్కడ సెట్ అవడం లేదని బాధపడుతున్నాం … భయపడుతున్నాం … వ్యసనాల గురించే మాట్లాడుకుందాం … మన రోజుల్లో […]
టీవీ స్క్రోలింగ్‌కు సరిపోయే చిన్న వార్తకు… ఏకంగా 50 ఫోటోలా..?!
మామూలుగా చాలా వెబ్ సైట్లలో సినిమా తారల తాజా ఫోటోలు, పాత ఫోటోలు వేస్తుంటారు… వాటికి క్లిక్స్, వ్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొత్త కొత్త ఫోటోలను పబ్లిష్ చేస్తుంటారు… కాస్త హాట్, బోల్డ్ సినిమా తారలైతే ఎక్కువ ఫోటోలను గుప్పిస్తుంటారు… సరే, అదంతా సైట్ల వ్యూయర్ షిప్, క్లిక్స్ పెంచుకోవడం కోసం ఏదో ప్రయత్నం… దాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు… ఆసక్తి ఉన్న పాఠకులు ఆ ఫోటోలను చూస్తారు, లేదంటే లేదు… కానీ సాక్షి వెబ్సైట్లో […]
గోదావరి వచ్చేసింది.. లేవండి లేవండి …
తొలిసారి ఐడ్రాబాడ్ వెళ్తున్న నవదంపతులకు అదో పూల పల్లకి… వలస కార్మికులకు.. చిరుద్యోగులకు అదో విమానం … ఏరా రామినాయుడూ.. ఐడ్రాబాడ్ నుంచి ఎప్పుడొచ్చావు.. ఎలా వచ్చావు.. ఆ పొద్దున్నే గొడావరికి దిగాను.. మళ్ళీ ఎల్లుండి గొడావరికి వెళ్లిపోతున్నా.. ఒరేయ్ నరేషూ అక్కాబావ పండక్కి గొడావరికి వస్తున్నారట స్టేషనుకు వెళ్లి ఆటోలో తీసుకొచ్చేరా… బావా నువ్వెళ్లు.. అక్కను వారం తరువాత గొడావరికి ఎక్కిస్తాలే.. నువ్వొచ్చి రిసీవ్ చేసుకో… అబ్బా.. ఏ ట్రైనుకు అయినా టిక్కెట్స్ దొరుకుతాయి కానీ […]
నలుగురితో నారాయణా… గుంపుతో శ్రీ చైతన్య… అదీకాకపోతే Fiitjee..!
ఒక విద్యార్థి అనుభవం… లండన్ చదువు “సరే! వన్ ఇయరే కదా ఏముంది? పిచ్చ లైట్” తో మొదలైన నా మాస్టర్స్ ప్రయాణం “హమ్మయ్య! మొత్తానికి వన్ ఇయర్ అయ్యింది”తో ముగిసింది . ఈ రెండు మాటల మధ్యలో జరిగిన సంఘటనలు , విశేషాలే ఇవి. భౌతిక శాస్త్ర సూత్రాల గురించి చదివి మన విశ్వాన్ని శాసించే సిద్ధాంతాలను అర్థం చేసుకోవాలనే తపన నాలో నిజం చెప్పాలంటే ఎన్నడూ లేదు . సాయంత్రం shuttle ఆడడం , ప్రసాద్స్ […]
గుడివాడ అంటే ఆ రామోజీ, కావూరి మాత్రమే కాదు… కుమారి ఆంటీ కూడా..!
Nancharaiah Merugumala…. ఇప్పటిదాకా రామోజీ, కావూరు, సీవీ రావు వంటి గుడివాడ తాలూకా కమ్మ వ్యాపారుల పేర్లే హైదరాబాదులో మారుమోగినా.. కుమారి ఆంటీ అనే వీధి తిండి పెట్టే మహిళ ఇప్పుడు కాపుల పేరు నిలబెట్టింది! …………………………….. ఇప్పటి వరకూ గుడివాడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కమ్మ కులపోళ్లు మాత్రమే హైదరాబాద్ వచ్చి బాగా సంపాదించారని, వారు చాలా, శానా తెలివైన వ్యాపారులనే మితిమీరిన పేరు, ప్రచారం ఉన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడను ఆనుకుని ఉన్న పెదపారుపూడిలో […]
ఆ ‘గూఢచార పావురాన్ని’ వదిలేశారు… చస్తే ఇక ఇండియా వైపు రాదు అది…
మహారాష్ట్ర… చెంబూర్ అనే ఓ సబర్బన్ ఏరియా… పిర్ పావ్ జెట్టీ… అక్కడ కొన్ని నెలల క్రితం ఒక పావురం అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది… మనకు దేశభద్రత మీద అవేర్నెస్ చాలా ఎక్కువ కదా… పురుగును కూడా దేశం సరిహద్దులు దాటి రానివ్వం కదా… పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్‌ల నుంచి కాందిశీకులు, బర్మా నుంచి రోహింగ్యాలు వస్తున్నారంటే, సరే, అది వేరే విషయం… రాష్ట్రీయ కెమికల్ ఫర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) పోలీసులు తెలివిగా, చాకచక్యంగా ఆ పావురాన్ని పట్టేసుకున్నారు… […]
మొన్నటి నుంచీ బీహార్‌లో ఊసరవెల్లులకు మనసు మనసులో లేదు…
ఊసరవెల్లి సిగ్గుతో తల దించుకుంది! “మానూ మాకును కాను…రాయీ రప్పను కానే కాను మామూలు ఊసరవెల్లిని నేను…బీహారు ఊసరవెల్లిని నేను… నాకూ ఒక మనసున్నాదీ…నలుగురిలా ఆశున్నాదీ… కలలు కనే కళ్ళున్నాయి… అవి కలత పడితె నీళ్ళున్నాయి… మణిసి తోటి యేళాకోళం ఆడుకుంటే బాగుంటాది… ఊసరవెల్లి మనసు తోటి ఆడకు నితీష్ మావా! ఇరిగి పోతే అతకదు మల్లా!!” మనుషుల భాషలు వేరు వేరు కావచ్చు. మనసులది మాత్రం మౌన భాష. భాషలన్నీ ఏకమైనా మనసు కాలిగోటి ధూళికి […]
మేం తోపులం అని విర్రవీగే ప్రతి ఒక్కడూ చదవాల్సిన డిజాస్టర్ స్టోరీ..!
యండమూరి వీరేంద్రనాథ్ కలం ప్రతిభావంతంగా పరుగులు తీసిన ఆ రోజుల్లో ఒక నవల రాశాడు… పేరు పర్ణశాల… డెస్టినీ అంటే ఏమిటో బలంగా చిత్రీకరిస్తుంది అది… అక్వా ఎగుమతులతో కోట్లు సంపాదించిన ఓ కుటుంబం… ఇన్స్యూరెన్స్ కట్టడం మరిచిపోతారు, ఒక్క క్షణం డీప్ ఫ్రీజర్ రూం డోర్ వేయలేని దురవస్థ… తెల్లారేసరికి తల్లకిందులు… కుటుంబం బజారున పడుతుంది… సదరు ఓనర్ కారు డ్రైవర్‌గా చేరతాడు మరోచోట, సాక్షాత్తూ తన భార్యే ఆ కారు ఓనర్‌కు లొంగిపోతుంది… జెట్ […]
మగవారి చెప్పుల మార్కెట్… చెప్పు… బాగా చెప్పు..!
మొదటి కథ:- పద్నాలుగేళ్లు పాలించిన “చెప్పు” రామాయణ గాధలు తెలియనిదెవరికి? కాకపోతే- రాత్రంతా రామాయణం విని, పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడుగుతుంటాం కాబట్టి-మరలనిదేల రామాయణంబన్న . . . రోజూ తినే అన్నమే మళ్లీ మళ్లీ తింటున్నాం కదా అన్నారు విశ్వనాథ వారు. రాముడు అడవికి వెళ్లాడు. భరతుడు తాత, మేనమామల కేకయ రాజ్యం నుండి అయోధ్యకు వచ్చాడు. అన్న రామన్న లేడు. తండ్రి దశరథుడి మరణం. తండ్రి ఉత్తర క్రియలయ్యాక మొత్తం అయోధ్యను తీసుకుని అడవిలో […]
సకల తీర్థాల్లో మునిగి పుణ్యం చేసుకున్న ఆ సొరకాయ చివరికి..?!
కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయింది… పట్టాభిషేకం కూడా జరిగిపోయింది… తరువాత ధర్మరాజుకు తీర్ధయాత్రలు చేయాలని కోరిక కలిగింది… తనకు తోడు రావల్సిందిగా శ్రీకృష్ణుడిని ఆహ్వనిస్తాడు… ‘నువ్వు వెళ్లు యుధిష్టిరా… నాకు ద్వారకలో చక్కబెట్టుకునే రాచకార్యాలు బోలెడున్నాయి… నావల్లే యుద్ధం, లక్షల ప్రాణహననం జరిగిందని అన్న కోపంగా ఉన్నాడు… పైగా అసలే అష్ట భార్యల సంసారం… చాన్నాళ్లయింది కదా, ఇల్లూ చక్కదిద్దుకోవాలి… కనుక నేను రాలేను’ అంటాడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో… లేదు, రావాలి బావా, తప్పదు అంటూ మొహమాటపెడతాడు ధర్మరాజు… […]
ఈ మట్టిబిడ్డను తాకిన పద్మశ్రీ పునీతం… చిందు ముద్దుబిడ్డ గడ్డం సమ్మయ్య…
Gurram Seetaramulu …. ఒక మట్టి బిడ్డ పాదాలు సృశించి పద్మశ్రీ తన పాపాలను కడుక్కుంది. చిందు ముద్దుబిడ్డ గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ. కులం ఒక విలక్షణమైన రూపం. ఉల్లిపాయ పొరలా ప్రతి పొరలోనూ విలువల దొంతరలను సహజ సిద్దంగా ఏర్పాటు చేసింది. పోషక, పోషిత, శోషిత లాంటి శ్రేణులను ఏర్పాటు చేసి, ఒకరి మీద మరొకరిని పరస్పర సహకారిగా మార్చి, అమర్చి, అంతర్గత దొంతరల ఏర్పాటు చేసింది. వందలాది కుల- ఉప కులాలుగా, ఆశ్రిత/సమాంతర కులాలుగా […]
మా వైపున అత్తా అల్లుడూ ఎదురుపడి మాట్లాడుకోరాయె… మరెట్ల…
రోటిపొడి – రోకటిపోటు ~~~~~~~~~~~~~~~~ పండుగ రెండుమూడు రోజులూ కొద్దిగంత తీరుపాటం దొరికింది గద. మా పిల్లలకు హాస్టలుకు పంపుటానికని ఓ రెండు తీర్ల పొళ్లు చేద్దామని ముందేసుకున్న. పండుగకు ఊరికి పోయినము గనుక– కట్టెల పొయ్యి దొరికె, రోలూరోకలిబండా దొరికె. పచ్చని ఆక్కూర చెట్లూ, పప్పులూ, పంటలూ దొరికె. వాటిని పలుకరించుకోకపోతే ఎట్లా అని.. ఇట్లా ఓ పని. రోలుదే మొగడా ! రోకలిదే మొగడా! రోలుకాడ నన్నెత్తెయ్యి మొగడా.. !! అని సామెత. నేనూ.. […]
ఒక ఎకరం పొలముంది… ఒక ఆవు ఉంది… అండగా ఆ శివుడున్నాడు…
ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు… అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు.., తమను చూడగానే ఆ పూజారి గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ… కానీ ఆయన వీళ్ళని కాజువల్‌గా ఓ చూపు చూసి, తన పూజలో తాను నిమగ్నమయ్యాడు… పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది […]
గురుదక్షిణ..! గురువుకు ఏదో ఇవ్వనక్కర్లేదు… గురువు మెచ్చే పని చేస్తే చాలు…
డిసెంబరు 21, 1946… మైలాపూర్, వివేకానంద కాలేజీ, ఇంటర్మీడియెట్ క్లాస్… ఓ క్లాస్‌కు అయిదు నిమిషాలు లేటుగా వెళ్లాను… మా ఇంగ్లిష్ ప్రొఫెసర్, కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేశాడు… ‘సారీ సర్, నాకు కాస్త లేటయింది…’ ‘వోకే, వోకే, కమిన్… లంచ్ బ్రేకులో ఓసారి కలువు..’ 12.15 గంటలు… ఆయన ఆఫీసుకు వెళ్లాను… ‘క్షమించండి సార్, అనుకోకుండా రోజూ వచ్చే దారిలో డైవర్షన్… అందుకని ఇంకాస్త ఎక్కువ దూరం ఉండే దారిలో […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 34
- Next Page »