Muchata.com Telugu Latest News

Muchata.com Provided Telugu Latest News, Political News , Political News, Breaking News in Telugu LIVE ముచ్చట

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మేనరికం..! పుట్టేవాళ్లకు ముప్పని తెలిసినా పదే పదే అదే తప్పు…

November 29, 2020 by M S R

మేనరికం… మన తెలుగు కుటుంబాలకు సంబంధించి మేనమామ, మేనకోడలి నడుమ… మేనబావ, మేన మరదలి నడుమ పెళ్లిళ్లు అత్యంత సహజం… అది వరుస… అనేక తరాలుగా అదొక ఆనవాయితీ… అసలు వరసైన సంబంధం సొంతింట్లోనే ఉంటే బయటి సంబంధాలు చూడడాన్నే సమాజం ఈసడించుకునేది… మేనరికం ఉండగా, మాకు ఇవ్వకుండా వేరే వాళ్లకు పిల్లనెలా ఇస్తావనే పంచాయితీలు… నువ్వెలా బయటి సంబంధం చేసుకున్నావనే దబాయింపులు, తగాదాలు బోలెడు… కారణం..? సింపుల్… బయటి వాళ్లకన్నా సొంత వాళ్లను నమ్మడం బెటర్… […]

ఆశలు గతి తప్పి… అమెరికా బ్యాంకుల్నే దోచిన మన బందిపోటు…

November 29, 2020 by M S R

అది 2014 జూలై 31. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో సాగిన 65 మైళ్ల దూరపు మూడు పోలీస్ బృందాల ఛేజింగది. కట్ చేస్తే.. యూఎస్ లోని అన్ని టీవి ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీస్, ఎఫ్బీఐని సైతం ముప్పుతిప్పలు పెట్టి… ఆమె ఆచూకీ కోసం ప్రజలనూ నిఘా శాఖలు అర్థించేలా చేసి… వారితో బాంబ్ షెల్ బ్యాండిట్ గా పిలిపించుకున్న ఓ ఇండియన్ లేడీ కథ ఇది. […]

ఏమయ్యా మోడీ… మా కేసీయార్ మొహం కూడా చూడనంత కోపం దేనికి..?

November 28, 2020 by M S R

వాటీజ్ దిస్ మోడీ..,? నువ్వు హైదరాబాద్ వస్తే… మినిమం ప్రొటోకాల్ పాటించవా..? ఆమాత్రం మర్యాదమన్ననా తెలియవా నీకు..? పైగా దేశదేశాలు తిరిగావు… ఎవరు కలిస్తే వాళ్లకు అలుముకుని ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో పెట్టేసుకున్నవ్… మరి మా హైదరాబాద్ వస్తే, మా సీఎం కేసీయార్‌కు ఆహ్వానం లేదా..? కేవలం సీఎస్, డీజీపీ తదితరులు వస్తే చాలునంటావా..? నువ్వేమైనా మోనార్క్ అనుకున్నవా..? అప్పట్లో రాజీవ్ గాంధీ ఇలాగే మా అంజయ్యను అవమానించాడు… ఈసడించాడు, మట్టిగొట్టుకుపోయాడు మరిచావా..? నీలాంటి నియంతలు […]

స్టోరీ ఆఫ్ ది డే…! పుట్టెడు బాధ- పుట్టింటి కోసం మెట్టింటి చోరీ…

November 28, 2020 by M S R

అత్త సొమ్ము! కోడలు దొంగతనం!! ——————— ఈనాడులో తగిన ప్రాధాన్యంతో అచ్చయిన వార్త ఇది. ఆలోచనాపరులు సీరియస్ గా తీసుకోవాల్సిన వార్త ఇది. అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతున్నా ఆ భారాన్ని తగ్గించుకోలేకపోతున్న దుస్థితికి అద్దం ఈ వార్త. తన పెళ్లి కోసం తల్లి దండ్రులు చేసిన లక్షల అప్పులను తీర్చడానికి దారి తప్పి దొంగగా మారి మనముందు ముద్దాయిగా బోనులో నిలుచున్న అమ్మాయి వార్త ఇది. ఆ అమ్మాయి మీద సానుభూతి పుట్టేలా […]

మొహం కూడా చూపించుకోలేని రచయిత… మీకర్థమైంది నిజం కాదు…

November 27, 2020 by M S R

ముందుగా వాట్సప్ గ్రూపుల్లో కనిపించిన ఈ సమాచారం చదవండి, తరువాత చెప్పుకుందాం… తెలుగులో ఇంతదాకా ఫొటో ప్రచురణకి విముఖులైన ఏకైక రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. గత ఏభై యేళ్ళుగా వదలకుండా దాదాపు రోజూ రాసే ఏకైక తెలుగు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. రచనల మీద జీవిస్తున్న ఏకైక నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. పిల్లల పేర్ల పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం మల్లాది వెంకట కృష్ణమూర్తి పిల్లల పేర్ల పుస్తకం. 2020కి 2 […]

భాష గొట్టుగా ఉన్నచో ప్రమాణం తప్పును… అల్కటి భాష అన్నింటా మేలు…

November 26, 2020 by M S R

భాష అనే నేను…! ——————— న్యుజిలాండ్ లో కొత్తగా ఎన్నికయిన భారత సంతతి ఎంపి మొదట న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో ప్రమాణం చేసి, తరువాత సంస్కృతంలో కూడా ప్రమాణం చేశాడు. గుజరాత్ లో జరిగిన స్పీకర్ల సదస్సులో చట్టసభల్లో ప్రజాప్రతినిథుల భాష హుందాగా ఉండాలని భారత రాష్ట్రపతి సూచించారు. ఈ రెండు వార్తలకు ఎలాంటి సంబంధం లేదు- భాష అన్న ఒక్క విషయంలో తప్ప. ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనం రాసిపెట్టుకున్న పదవీ స్వీకార ప్రమాణ […]

కేబీసీ… ఏడు కోట్ల విలువైన ఆ అత్యంత గొట్టు ప్రశ్న తెలుసా మీకు..?

November 26, 2020 by M S R

ప్రస్తుత 12వ సీజన్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో వరుసగా… ముగ్గురు మహిళలు వారానికొకరు కోటి రూపాయల చొప్పున గెలుచుకున్న ముచ్చట చెప్పుకున్నాం కదా… నజియా నసీం, మోహితశర్మ… నిన్న అనుప దాస్… ముగ్గురూ ఉద్యోగులే… వారిలో అనుప దాస్ టీచర్… మోహిత శర్మ ఐపీఎస్ అధికారి, నజియా నసీం ప్రైవేటు కంపెనీ కమ్యూనికేషన్స్ ఎంప్లాయీ… వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు నేపథ్యాలు… సరే గానీ… ఈ షోలో మొదట తేలికపాటి ప్రశ్నలుంటయ్… అల్కటి ప్రశ్నలు… తరువాత ప్రైజ్ […]

సర్జికల్ స్ట్రయిక్స్… ఈ పదాన్ని కాయిన్ చేసినవాడికి శతకోటి నమోనమః

November 25, 2020 by M S R

సర్జికల్ స్ట్రైక్స్ తో భాగ్యనగరంలో శస్త్ర చికిత్స సమ్మె! ———————— తెలుగదేలయన్న దేశంబు తెలుగు. మనం తెలుగువారం. మన తెలుగు తల్లి, తెలంగాణా తల్లి మనకు గొప్ప. రెండ్రోజులుగా భాగ్యనగరం వీధి ఎన్నికల ప్రచారంలో ఒకటే సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. తెలుగు తల్లి, తెలంగాణా తల్లి ఇద్దరూ బాగా హర్ట్ అవుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నందుకు కాదు. ఆ మాటను తెలుగులో కాకుండా ఇంగ్లీషులో వాడుతున్నందుకు. తెలుగంటే చెవులతోపాటు గొంతు కూడా కోసుకునే ఎందరినో ఈమాటకు తెలుగులో […]

ఇది ఓ పరుసవేది… పఠనాసక్తులకు పఠనీయం… మల్లాదికి అభినందనలు…

November 24, 2020 by M S R

ది ఆల్కెమిస్ట్ …. ఈ నవల మొదట పోర్చుగీస్ భాషలో ప్రచురింపబడింది. తరువాత 67 భాషలలోకి అనువదించబడింది. ఇప్పటికీ జీవించి ఉన్న ఓ రచయిత నవల ఇలా అత్యధిక భాషలలోకి అనువదింపబడిన తొలి రచన ఇది… 150 దేశాలలో ఈ పుస్తకం ఆరున్నర కోట్ల కాపీలు అమ్ముడయ్యింది. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయిన పుస్తకాలలో ఇది ఒకటి… పాలో ఖెలో అనే రచయిత వ్రాసిన ఒక దృష్టాంత (allegorical)  మొట్టమొదట ఈ పుస్తకం 1988లో ముద్రింపబడింది… ఈ నవలలో […]

… అందులో రాళ్లపల్లి ఓ దొంగల స్కూలు నడిపించేవాడు గుర్తుందా..?

November 24, 2020 by M S R

ఇచ్చట సైబర్ నేరాలు నేర్పబడును! ———————- కొత్త కొత్త రంగాలు పుట్టుకొచ్చే కొద్దీ ఆయా రంగాలకు అవసరమయిన వృత్తి నిపుణులు అవరమవుతారు. అందుకు తగినట్లు ప్రత్యేక విద్యలు, శిక్షణలు కూడా అవసరమవుతాయి. ఈగ ఇల్లలుకుతూ తనపేరు తానే మరచిపోయింది. ప్రపంచం 1990 ప్రాంతాలనుండి ఐ టీ నామస్మరణలో అన్నిటినీ మరిచిపోయింది. ఇప్పుడు సాఫ్ట్ వేర్ కొలువులే కొలువులు. మిగతావన్నీ చాలా హార్డ్. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల స్వరూప స్వభావాలు, లక్షణాలు, రాత్రి పగలు పనిగంటలు, వీకెండ్ జల్సాలు… […]

ఇప్పటివరకు వరస్ట్ రాష్ట్రపతి ఎవరు..? ట్విట్టర్‌లో ఓ ట్రెండింగ్ డిస్కషన్…

November 24, 2020 by M S R

డిస్కస్ చేయడానికి సమకాలీన అంశాలేమీ దొరక్కపోతే… ముచ్చట్లు ఆగవు కదా… ఏదో ఒకటి పాతవి తవ్వేసి డిస్కషన్స్ నడిపిస్తుంటారు సోషల్ నెటిజన్లు… ట్విట్టర్‌లో ఎప్పుడూ ఏదో ఒక ట్రెండింగ్ అంశం ఉండాల్సిందే… ట్రోల్ చేసేవాడు, తిట్టేవాడు, మెచ్చుకునేవాడు, మీమ్స్ నడిపేవాడు… రకరకాలుగా బిజీ అయిపోతుంటారు… నిన్న పెద్ద ఏ అంశమూ లేకపోవడంతో ఒకాయన ఎవరో స్టార్ట్ చేశాడు… అసలు ఇప్పటివరకూ మనకున్న రాష్ట్రపతుల్లో బెస్ట్ ఎవరు..? వరస్ట్ ఎవరు..? ఇదీ డిబేట్… నిజానికి సందర్భం ఏమీ లేదు… […]

అప్పుడే కాలిన శవం… ఆ భస్మంతో హారతి… పరిపూర్ణ అర్పణమస్తు…

November 24, 2020 by M S R

ఈ దిక్కుమాలిన పాలిటిక్స్, సినిమాలు, టీవీలు, క్రికెట్, మందూ, మటనూ, మాల్దీవులు, నాయకభజనలు, పాదపూజలు… ఈ పల్లీబటానీ చాట్ ఎప్పుడూ ఉండేదే గానీ… అవే ఎందుకు గానీ కాస్త ఏదైనా కొత్త విశేషం ఏమైనా ఉంటే చెప్పు సోదరా అన్నాడు ఓ వినోదవిరాగి… నిజమే కదా… యాభై ఏళ్లపైబడి, అన్ని బాధ్యతలూ తీర్చేసుకున్న కొందరు ఈమధ్య కొత్త ట్రెండ్ కనబరుస్తున్నారు… చలో కాశి… ఒకప్పుడు కాశికి వెళ్లడమంటే కాటికి వెళ్లడం అన్నంత కష్టం… మరిప్పుడు..? అలా వెళ్లి, […]

పత్రికలు తన్నుకున్నచో… పాఠకుడికి నిజం తెలియు గదరా సుమతీ…

November 24, 2020 by M S R

ఇది సాక్షిలో నిన్న వచ్చిన స్టోరీ… విషయం ఏమిటంటే..? ఆంధ్రజ్యోతి, ఈనాడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగు గురించి తప్పులు రాసి, తరువాత తప్పనిసరై నిజాలు రాసి… ఎంతసేపూ జగన్ మీద ద్వేషంతో నిజాలకు ఎలా పాతరేస్తున్నాయో చెప్పే స్టోరీ ఇది… సరిగ్గా ప్రజెంట్ చేయడం చేతకాలేదు కానీ… నిజానికి సాక్షి చేయాల్సిన పనుల్లో ఇదీ ఒకటి… సరిగ్గా చేయలేక చేతులెత్తేస్తున్న పని కూడా ఇదే… గతంలో రెండు కూల్ డ్రింకుల నడుమ ఫుల్ పోటీ నడిచేది… […]

విలువకూ విలువలకూ నడుమ… ఆయన నిజమైన బంగారురాజు గారు…

November 24, 2020 by M S R

వ్యక్తులు… .వ్యక్తిత్వాలు !! * మీకు మరీ ఇబ్బందిగా ఉంటే మీరు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు.. ఆయనను మాత్రం అక్కడ్నుంచి కదల్చం.. తేల్చి చెప్పేశారు పెద్దాయన.. ఆ మాట విన్న ఆ మేనేజర్ చేసేదేం లేక, తన జూనియర్ మేనేజరుతో సహా అక్కడ్నుంచి బయటికొచ్చాడు. ‘ఆ పెద్దాయనది చాదస్తం అంటావా … అమాయకత్వం అంటావా అన్నాడా సీనియర్ .. రెండూ కాదు సర్ “మంచితనం” అని ముగించాడు జూనియర్. అదేం కాదు లేవోయ్.. ఆయనకు మనం ఇస్తున్న […]

మనసులో అనుకొండి చాలు… ఇది బయటికి చెప్పేస్తుంది…

November 22, 2020 by M S R

మీరు మాట్లాడలేరు… కనీసం సంజ్ఞలతోనూ చెప్పలేరు… మరి మీ భావాన్నెలా ప్రకటించాలి..? కానీ మీ మెదట్లో పుట్టే ఆలోచలను కృత్రిమ మేధతో కంప్యూటీకరించి… ఇతరులకు మీ భావమేంటో స్పష్టం చేయగల్గితే..? అదే.. ‘ఆల్టర్ఈగో’ అంటున్నారు ఢిల్లీకి చెందిన ఆర్నవ్ కపూర్. మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ డాక్టరేట్ స్కాలర్ గా ఉన్న ఆర్నవ్ కపూర్ రూపొందించిన ఈ పరికరం టైమ్స్ గుర్తించిన జాబితాలో ఇప్పుడు ప్రపంచంలోనే వంద అద్భుతమైన పరిశోధనల్లో ఒక్కటిగా నిల్చింది. ఆ ముచ్చటేందో […]

తన భర్త దానికి పనికిరాడట… విడాకులు మాత్రం వద్దట…

November 22, 2020 by M S R

……. నో డౌట్… తరతరాలుగా ఆడదానిపై మగాడి దాష్ఠీకమే ఎక్కువ… అనేక కోణాల్లో ఆడదే బాధితురాలు… ఆ దోపిడీ గురించి ఎంత రాసినా తక్కువే… కానీ అదొక్కటే అంతిమ నిజం కాదు… కొన్నిసార్లు ఆడదాని స్వార్థం మగాడిని కూడా పీడిస్తుంది… అది పెద్దగా చర్చలోకి రాదు… మగాడు కూడా మానసిక వేదన అనుభవించే కథలుంటయ్… సమాజం సానుభూతి కూడా లభించదు… తప్పుడు ఫిర్యాదులతో ఓ అబ్బాయిని బదనాం చేసి, మోసగించి, జైలుపాలు చేసి, తీవ్రంగా సతాయించిన ఒక […]

మీ తెలుగు రీడింగ్ సామర్థ్యానికి యాసిడ్ టెస్ట్… కమాన్…

November 21, 2020 by M S R

…. ఏమన్నా అంటే అన్నామంటారు గానీ బాబయ్యా… రంధ్రాన్వేషణ అంటారు… గుడ్డు మీద ఈకలు పీకడం అంటారు… గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరడం అంటారు… మనిషన్నాక, పత్రికన్నాక తప్పులే ఉండవా అంటారు… తప్పులు రాయడం మా ప్రివిలేజ్ అని కూడా అంటారు… కానీ మరీ ఇంత అరాచకమా అధ్యక్షా…? ఒకవైపు మా అభిమాన భగవద్గీత ఈనాడు తెలుగు భాష సంరక్షణ కోసం నానా క్షుద్ర విద్యల్నీ ప్రయోగిస్తూ… కాష్మోరాల్ని ఆవహింపజేసుకుని మరీ శివాలూగుతున్న స్వర్ణతరుణంలో… ఇదుగో ఈ […]

శివుడే… మనిషిరూపంలో విశ్రమిస్తూ… మన తెలుగు గుడే…

November 21, 2020 by M S R

గుడి ముందు పెద్ద నంది విగ్రహం… ఓహ్… అయితే ఇది శివుడి గుడే కదా అనుకుని హరోంహర అనుకుంటూ ఇంకాస్త ముందుకు వెళ్తామా..? అచ్చం శ్రీ విష్ణు స్వరూపుడైన రంగనాథుడు పడుకుని ఉన్నట్టుగా ఓ శిల్పం… అదీ ఓ స్త్రీమూర్తి ఒడిలో పడుకుని… నీలమేఘశ్యామ వర్ణం… అచ్చం విష్ణువు విశ్రమిస్తున్నట్టుగా ఉంటుంది… నాలుగు చేతులు, శంకుచక్రాలు… మరి గుడి ఎదురుగా ఈ నంది ఏమిటి..? అవును… మనం ఎక్కడికి వెళ్లినా సరే, శివుడు లింగస్వరూపుడిగానే కనిపిస్తాడు… మానుషరూపం […]

తప్పును ఒప్పు చేసేద్దాం… ఖేల్‌ఖతం… ఇక తప్పులే ఉండవ్…

November 20, 2020 by M S R

కమాన్ ఇండియా! లెట్ అజ్ బెట్ అఫిషియల్లీ!! ———————– అష్టకష్టాలకు సప్తవ్యసనాలే కారణం అని పడికట్టుగా వాడుతున్నాం. ఆ ఏడిపించే ఎనిమిది కష్టాలేమిటో? కొంప కొల్లేరు చేసే ఈ సప్త వ్యసనాలేమిటో ? వివరాల్లోకి పెద్దగా వెళ్లం. అష్టకష్టాలు:- 1 . రుణం 2 . యాచన 3 . వార్ధక్యం 4 . వ్యభిచారం 5 . చౌర్యం 6 . దారిద్ర్యం 7 . రోగం 8 . ఎంగిలి భోజనం మద్యపానం, జూదమాడడం […]

బ్యాండ్ బాజా బరాత్… పెద్ద హోటళ్లన్నీపెళ్లివేదికలే…

November 20, 2020 by M S R

సంపన్నుల పెళ్లిళ్లతో స్టార్ హోటళ్లు బిజీ! ———————- సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి. కరోనా కొట్టిన దెబ్బ భాషలో చెప్పలేనంత పెద్దది. విషపు ముళ్ల బంతి కరోనా చేసిన ఈ గాయం ఎప్పటికి మానుతుందో కూడా తెలియడం లేదు. భారతదేశంలో అత్యంత సంపన్నులు కొద్ది మందే ఉంటారు. కానీ వారిదగ్గర పోగయిన సంపద పది పదిహేను దేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అది వారి కష్టార్జితం. తినీ తినక, ఎండనక వాననక […]

  • « Previous Page
  • 1
  • …
  • 3
  • 4
  • 5

Search On Site

Advertisement

Latest Articles

  • సరికొత్త డ్రామా కంపెనీ… ఈటీవీ షో అంటేనే కామెడీ అయిపోయింది…
  • విజ్జెక్క ఆ సీటుకు ఎలా ఆప్ట్..? ఈ ప్రచారం తెరమీదికి తెస్తున్నదెవరు..?
  • ఓహ్… షర్మిల తిరుగుబాటు వెనుక ఇంత భారీ వ్యూహం దాగుందా..?!
  • తెలంగాణ సీఎం కుర్చీ అంత ఈజీయా..? జగన్-షర్మిల వార్… పార్ట్-2…
  • జగన్- షర్మిల డిష్యూం డిష్యూం..! వైఎస్ కుటుంబంలో చీలిక..! పార్ట్-1…
  • రోజాతో ఢీకి ఓంకార్ సై..! వర్షిణికి భలే చాన్స్..! అసలేం జరుగుతున్నదంటే..?!
  • కాకి బంగారం..! అల్లరిపాలైన నరేష్..! బావురుమన్న బాలయ్య టైటిల్..!!
  • లక్-కీ..! దగ్గుబాటి సురేషుడు లక్కీయేనా..? తొక్క మీద కాలేశాడా కొంపదీసి..!
  • పర్ సపోజ్, ఆమె వేరే పెళ్లిచేసుకుంటే… మాజీ భర్త వీర్యంపై హక్కులేమవుతయ్..?
  • తటస్థ నాగేశ్వరా… బీజేపీని తిట్టాలంటే భద్రాచలం రాముడు కావాలా ఏం..?

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now