భారతీయ సినిమాలు ప్రధానంగా హీరోస్వామికం… హీరోలే సర్వస్వం… హీరోయిన్లు కేవలం హీరోలకు సపోర్టివ్ పాత్రలు మాత్రమే అనే భ్రమలు, భావనలు కొన్నిసార్లు పటాపంచలైపోతాయి… హీరోయిన్లే హీరోలపై గెలుస్తుంటారు… హీరోయిన్ సెంట్రిక్ సినిమాల ముందు హీరో బిల్డప్పుల సినిమాలు బోరుమంటాయి… యశోద అనే సినిమాకు బలమైన ఆధారం సమంత… కథానాయిక… ఓ వ్యాధితో బాధపడుతూనే షూటింగ్ పూర్తి చేసింది… ఆ బాధతోనే ఉండి, సరైన ప్రమోషన్స్ కూడా చేసుకోలేకపోయింది… అయితేనేం, మంచి వసూళ్లను సాధించింది… సమంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్ […]
ఇదేం పోటీ స్పిరిట్..? బిగ్‌బాస్ జోడీని బిగ్‌బాస్‌లాగే భ్రష్టుపట్టించడమా..?!
ఎండెమాల్ షైన్ … ప్రపంచవ్యాప్తంగా బిగ్‌బాస్ షో నిర్వహించేది ఈ కంపెనీయే… లోకల్‌గా కొందరు క్రియేటర్స్ సాయం తీసుకున్నా సరే ఓవరాల్‌గా వాళ్లవే హక్కులు… అతి పెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది… ఎస్, చాలామందికి నచ్చకపోవచ్చుగాక… తెలుగులో గత సీజన్ భ్రష్టుపట్టిపోవచ్చుగాక… కానీ స్థూలంగా బాగా క్లిక్కయిన షో ఇది… అదే కంపెనీ అదే బిగ్‌బాస్‌లో పార్టిసిపెంట్లను తీసుకుని బీబీ జోడీ పేరిట డాన్స్ కంపిటీషన్ షో తెలుగులో నిర్వహిస్తోంది… వాళ్లెవరూ ప్రొఫెషనల్ డాన్సర్లు కదా, […]
ప్రేమ ఎంత మధురంలోకి ఓ తెలుగమ్మాయి… ఈమె కథ ఎన్నిరోజులో మరి…
తెలుగు సినిమాలు అంటే మలయాళ, తమిళ సినీతారలు… లేదంటే ముంబై భామలు… నటన కావాలంటే దక్షిణం… వైట్ స్కిన్, ఆరబోత కావాలంటే ముంబై, అనగా నార్త్… కానీ తెలుగు సీరియల్స్ అంటే కన్నడ తారలు… నిజంగా మంచి మెరిట్ చూపిస్తున్నారు… మీరు ఎప్పుడు బెంగుళూరు ఫ్లయిట్ ఎక్కినా సరే ఎవరో ఒకరు సీరియల్ నటి కనిపిస్తారు… మెల్లిమెల్లిగా సినిమాల్లోకీ వ్యాపిస్తున్నారు… నవ్య స్వామిలా..! ఆమె వదిన ఐశ్వర్య పిస్సె కూడా మంచి నటే… అయితే తెలుగు వాళ్లు […]
నిజమా స్మితా… సినిమా సెలబ్రిటీలు నిజాలు చెబుతారా..? చెప్పారా..?
ఎక్కడో ఓ మీమ్… సోనీ లివ్ ప్లాట్‌ఫామ్ కోసం సింగర్-యాక్టర్ స్మిత ‘నిజం విత్ స్మిత’ అని ఓ టాక్ షో చేస్తోంది… కాదు, చేసింది… అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తయింది… తాజాగా ఇప్పుడు ప్రసారం ప్రారంభించారు… సో, పెద్దగా వర్తమాన అంశాలపై ఫోకస్ పెద్దగా ఉండకపోవచ్చు… అయితే పవన్ కల్యాణ్‌ను ఈమధ్య ఓ రాజకీయ నాయకుడిగా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు కదా అన్నయ్య చిరంజీవి… పవన్ ఎప్పుడో ఓసారి ఏదో ఒక పెద్ద హోదాలోకి ఎదుగుతాడు, తన […]
స్టార్ టీవీ బీబీజోడీ ఈటీవీ షోను కొట్టేసింది… జంటలు తెగ రెచ్చిపోతున్నయ్…
ఈటీవీ డాన్స్ షో నానాటికీ పలుచన అయిపోతూ… పిచ్చి సర్కస్ ఫీట్లు, ఆది ర్యాగింగ్ డైలాగుల షో అయిపోయాక… ఆహా టీవీ ఓ డాన్స్ షోను హిట్ చేసుకుంది… ఆ షోలో నాణ్యత కనిపించింది… ఏదో కామెడీ షోగా, పంచుల ప్రోగ్రాంగా మార్చకుండా డాన్స్ మీద కాన్సంట్రేట్ చేశారు ఆ షోలో… ఇప్పుడు మాటీవీ ప్రొఫెషనల్ డాన్సర్స్‌ను గాకుండా బిగ్‌బాస్ వివిధ సీజన్ల కంటెస్టెంట్లతో జోడీలు కూర్చి, వాళ్లతో డాన్స్ షో చేసింది… ఇప్పుడు అది హిట్… […]
కాంతార… టీవీ రేటింగుల్లోనూ అదరగొట్టింది… ఈమధ్యకాలంలో రికార్డు వీక్షణం…
కాంతార మరోసారి అదరగొట్టేసింది… పెద్ద పెద్ద సినిమాలే టీవీ రేటింగుల వద్ద బోల్తా కొడుతుంటే, కాంతార సినిమా ఏకంగా 16.7 టీవీఆర్ రికార్డ్ చేసింది… అఫ్‌కోర్స్ హైదరాబాద్ బార్క్ ఒక్కటే పరిశీలిస్తే 9.5 వరకూ ఉంది… ఐనాసరే, అభినందనీయమే… నిజానికి టీవీల ముందు జనం కూర్చుని సినిమాల్ని చూడటం మానేస్తున్నారు… పెద్ద సినిమాలే రేటింగ్స్ దిక్కులేదు… ఈ స్థితిలో కాంతార ఈ రేంజ్ రేటింగ్స్ సాధించడం విశేషమే… థియేటర్లలో బాగానే నడిచింది… ఓటీటీలోనూ బాగానే నడిచింది… ఇక […]
వంటలక్క తన చివరి రోజున… టీవీ రేటింగ్స్‌ను అదరగొట్టేసింది…
అనుకుంటూ ఉన్నదే… కార్తీకదీపం చివరి ఎపిసోడ్ మీద ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి ఉంటుందని..! బిగ్‌బాస్ ఎంత భ్రష్టుపట్టిపోయినా ఫినాలే ఫంక్షన్‌ను చూస్తారు చాలామంది… అలాగే ఇదీ… కార్తీకదీపం సీరియల్‌ను కొన్నిరోజులు భ్రష్టుపట్టించారు… ఐనా సరే, చివరి ఎపిసోడ్ కథ ఎలా ఎండ్ చేస్తారనే ఆసక్తి నెలకొంది… రకరకాల కథనాలు, రూమర్స్ ఉన్నా సరే, ఇన్నేళ్లు ఆదరించి, మధ్యలో వదిలేసిన వాళ్లు సైతం చివరి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు… 15.42 ఇదీ చివరి ఎపిసోడ్‌కు రేటింగ్స్… […]
TV Watch… సినిమాల టీవీక్షణం ఢమాల్… మింట్ రిపోర్టు చెప్పిందీ ఇదే…
మనం ఎప్పటి నుంచో గణాంకాలు, ఉదాహరణలతో సహా చెప్పుకుంటున్నాం కదా… టీవీక్షణం తగ్గిపోతోందని… ప్రత్యేకించి ఎంత సూపర్ హిట్ సినిమాలైనా సరే, తోపు హీరోల సినిమాలైనా సరే, టీవీల్లో చూడటానికి పెద్దగా ఎవడూ ఇష్టపడటం లేదు… కారణాలు అనేకం… కాకపోతే మీడియాలో ప్రింట్ మీడియా (పత్రికలు) దెబ్బతిన్నట్టే, క్రమేపీ టీవీ ప్రోగ్రామ్స్ కూడా దెబ్బతింటున్నాయి… ఇంకా తినబోతున్నాయి… ప్రధాన కారణం ఓటీటీలు… సేమ్, థియేటర్లను దెబ్బతీస్తున్నట్టే ఓటీటీలు టీవీలనూ దెబ్బతీస్తున్నాయి… థియేటర్లలో సరిగ్గా ఆడని సినిమాలను టీవీ […]
SareGamapa… సారీ-గమప… సంగీతం ఉందని తప్పుగా అపోహపడ్డాం…
ప్చ్… పాటల పోటీ అంటే ఏమైనా కాస్త సంగీత పోటీలా ఉంటుందనుకుని భ్రమపడిపోయా… స్వరాల సమరమేమో అనుకుని అపోహపడ్డా… హమ్మయ్య… ఇదీ ఓ సాదాసీదా టీవీ షో అని అర్థమైపోయింది తొలిరోజే… అచ్చం ఢీ షోలో డాన్సులాగే… ఇందులోనూ సంగీతమేమీ లేదు… జస్ట్, అందరూ పర్‌ఫామ్ చేయడానికి వచ్చారు… తెలుగు సినిమా హీరోకు నటనకన్నా బిల్డప్ ఎక్కువ అన్నట్టు, ఇక్కడ కూడా పాటలకన్నా ఎలివేషన్లు ఎక్కువైపోయాయి… జీతెలుగులో సరిగమప కాస్త చూడబుల్ అనిపించేది… దాన్ని క్రమేపీ కమర్షియల్ […]
చిరంజీవికన్నా కల్యాణరామ్‌కు ఎక్కువ మార్కులు… ఎక్కడ..? ఎలా..? ఎప్పుడు..?
ఆమధ్య కల్యాణ్‌రాం నటించిన బింబిసార సినిమాకు టీవీల్లో 8.6 రేటింగ్స్ వచ్చినయ్… (హైదరాబాద్ బార్క్)… ఈ వారం రేటింగ్స్‌లో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు జస్ట్, 7.13 రేటింగ్స్ మాత్రమే వచ్చినయ్… పాటలకు హైప్… స్టెప్పులకు హైప్… వసూళ్ల లెక్కల్లో హైప్… విపరీతంగా ప్రయత్నించారు ఆచార్య తాలూకు ఘోర పరాజయం తాలూకు పరాభవం నుంచి బయటపడేందుకు…! కానీ ఇదీ ఎక్కడో లెక్క తప్పింది… ఓవరాల్‌గా చూస్తే సినిమా మీద పెట్టిన పెట్టుబడికీ, పెట్టుకున్న ఆశలకీ, వేసుకున్న అంచనాలకి […]
నో, నో… అయిపోలేదు… కార్తీకదీపం కొత్త వేరియంట్ పొంచి ఉన్నది బహుపరాక్…
ఏమో అనుకున్నాం… హమ్మయ్య అయిపోయింది అనుకున్నాం… తలస్నానం కూడా కొందరు చేశారు… ఒకాయన తిలోదకాలు అంటుంటే వారించాను… కానీ కరోనా ప్రమాదం దూరం కాలేదు… సారీ, కార్తీకదీపం ప్రమాదం పొంచే ఉన్నది… బహుపరాక్… మళ్లీ దానికి ఏవో వేరియంట్ పుట్టుకొచ్చి, కేరళ నోరోవైరస్‌లాగా కలవరం కలిగించవచ్చు… అవునూ, కార్తీకదీపం ఒరిజినల్‌గా ఉత్పత్తయింది కేరళ వుహాన్ లేబులోనే కదా… దానికి తెలుగు వేరియంటుకు మనం బలైపోయాం… ఇప్పటిదాకా సోకింది ఒమిక్రానే కదా… నాలుగుసార్లు తుమ్మితే, నలభైసార్లు ముక్కుచీదితో, కళ్లు […]
ఎంతసేపూ ఆడ దేహాలు, మొహాలే… నెట్ సుధీర్‌లకు మగ మొహాలు పట్టవెందుకో..!!
పింక్ శారీలో జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యను చూస్తే తట్టుకోలేం భయ్యా… నాభి అందాలతో అనసూయ అదుర్స్ స్వామీ… శ్రీముఖి క్లీవేజీతో మతిపోతోంది బాసూ… విష్ణుప్రియ ఎదపొంగులతో ఇక వేడి సెగలే… కొత్త లుక్కులో రష్మి పిచ్చెక్కిస్తోంది చూశారా… జాకెట్ మరిచి దడపుట్టిస్తున్న శ్రీలీల……. ఇలాంటి థంబ్ నెయిల్స్ కోకొల్లలు… యూట్యూబ్ చానెళ్లే కాదు, తెలుగులో మేం తోపులం అని చెప్పుకునే సైట్లు సైతం ఇదే బాట… ఇక సినిమా హీరోయిన్ల విషయంలోనైతే చెప్పనక్కర్లేని హెడింగులు, వర్ణనలు… […]
‘‘బాధపడకండి… మళ్లీ వస్తా..’’ దీప @ ప్రేమి @ వంటలక్కకు ఘన వీడ్కోలు…
కార్తీకదీపం… ఎవరొప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే… ఇండియన్ టీవీ సీరియళ్ల హిస్టరీలో నెంబర్ వన్… ఆ రేంజ్ టీఆర్పీలు బహుశా ఇక ఏ సీరియల్ సాధించదేమో… (టీవీ రామాయణం, టీవీ మహాభారతం గాకుండా…) ప్రత్యేకించి ప్రాంతీయ భాష సీరియళ్లలో ఆ స్థాయి సక్సెస్ ఓ రికార్డు… సూపర్, బంపర్ హిట్ సినిమాల ప్రీమియర్ల ప్రసారం టీఆర్పీలకన్నా కార్తీకదీపం రేటింగ్స్ ఎక్కువ… దానికి ప్రధాన కారణం ప్రేమి విశ్వనాథ్… దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క పాత్రలో అనితర […]
ఫాఫం సుమక్క… మొనాటనీ వచ్చేసింది… కొత్త కిచిడీ షో అప్పుడే ఢమాల్…
మనం చాన్నాళ్లుగా చెప్పుకుంటున్నదే… సుమ ప్రోగ్రామ్స్ టీవీల్లో మొనాటనీ వచ్చేశాయనీ, బోర్ కొడుతున్నాయనీ, తన రూట్ మార్చుకోకపోతే యాంకర్‌గా, హోస్ట్‌గా తన పాపులారిటీని కోల్పోక తప్పదనీ…! కానీ సుమ తన బలహీనత ఏమిటో తను గుర్తించడం లేదు… నో డౌట్, ఆమె స్పాంటేనిటీ, వాగ్ధాటిలో తనను కొట్టేవారు లేరు… కానీ ఒకే తరహా ఫార్మాట్‌లో, ఒకే తరహా విసుర్లతో సాటే తన ప్రోగ్రామ్స్‌ను ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడటం లేదిప్పుడు… దీనికి నిదర్శనం ఏమిటో తెలుసా..? మస్తు హైప్ […]
బ్రహ్మముడి తెలుగు టీవీ సీరియల్‌కు షారూక్ ఖాన్ ప్రమోషన్… ఇంట్రస్టింగు…
ఒక తెలుగు టీవీ సీరియల్‌కు బాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడైన షారూక్ ఖాన్‌తో ప్రమోషన్..! మీరు చదివింది నిజమే… ఈ శనివారంతో ఎట్టకేలకు కార్తీకదీపం సీరియల్‌కు పూర్తిగా తెరపడబోతోంది… ఆ దర్శకుడెవరో గానీ తెలుగు ప్రేక్షకులను ఎట్టకేలకు కరుణించి విముక్తిని ప్రసాదించాడు… ఏ భాషలోనూ ఏ టీవీ సీరియల్‌కు రానట్టుగా రేటింగ్స్ రాబట్టి, స్టార్ మాటీవీ ఓవరాల్ రేటింగ్‌ను దాదాపు డిసైడ్ చేసిన ఆ సీరియల్ ఏదో ఒక క్లైమాక్స్‌తో ముగిసిపోతోంది కదా… సరే, వాట్ నెక్స్ట్..? అదే […]
శేఖర్ మాస్టర్ భలే పంచ్… అంతటి సుమ ఉడుక్కుని సైలెంట్… నో కౌంటర్…
పర్లేదు… క్యాష్ ప్రోగ్రామ్ రద్దు చేసి పారేశాక సుమ కొత్తగా సుమ అడ్డా అని ఓ షో స్టార్ట్ చేసింది కదా… ఎలాగూ అది సరదాగా, కిట్టీ పార్టీ తరహాలోనే ఉంటుందని తెలుసు… కానీ సుమ కాబట్టి ఆ షోకు కొంత విలువ ఉంటుంది… స్పాంటేనియస్‌గా జోకులు పేలుస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ ప్లజెంటుగా షో నడిపించేస్తుంది ఆమె… క్యాష్, స్టార్ మహిళ, వావ్, ఆలీతో సరదాగా, అన్‌స్టాపబుల్, కపిల్‌శర్మ షో వంటి అన్ని షోలను మిక్సీ చేసి, […]
టీవీక్షణం పడిపోతోంది… టీవీలకూ గడ్డురోజులు… సీరియస్ విశ్లేషణ ఇదీ…
సగానికి సగం ప్రేక్షకుల సంఖ్య పడిపోయినా సరే, ఈరోజుకూ డెయిలీ సీరియళ్లలో నంబర్ వన్‌గా పరిగణించబడుతున్న కార్తీకదీపం సీరియల్‌ను అర్ధంతరంగా ఎందుకు ఎత్తిపారేస్తున్నారు… ఈ ప్రశ్నకు జవాబు దొరికితే చాలు, టీవీ ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోతున్న విషయం, వినోద చానెళ్లు కలవరపడుతున్న వైనం అర్థమవుతుంది… నిజం… టీవీక్షణ సమయం ఘోరంగా పడిపోతోంది… అన్ని చానెళ్ల రేటింగ్స్ పడిపోతున్నయ్… ఇన్నాళ్లూ స్టార్‌మాటీవీ కేవలం ఫిక్షన్, అంటే సీరియళ్ల బలంతో ఎక్కువ జీఆర్పీలను సాధిస్తోంది… వాటిల్లో కార్తీకదీపం కూడా […]
End Card… భారీ రేటింగుల మెగాహిట్ టీవీ సీరియల్ కార్తీక ‘దీపం’ ఆరిపోతున్నది..!
ఆఫ్టరాల్ ఒక చానెల్‌లో వచ్చే ఓ సీరియల్ ముగిసిపోతున్నదంటే… అది వార్తేనా.? ఖచ్చితంగా వార్తే… ఎందుకంటే..? కొన్నేళ్లుగా ఆ సీరియల్ ప్రతి తెలుగువాడి ఇంటికీ చేరింది కాబట్టి… అందరినీ ఆకట్టుకుంది కాబట్టి… ఇప్పటివరకూ తెలుగులో ఏ టీవీ సీరియల్ సాధించినంత భారీ రేంజులో రేటింగ్స్ సాధించింది కాబట్టి… దాని రేంజు ముందు సినిమాలు కూడా వేస్టు… సదరు సీరియల్ హీరోయిన్ సినిమా తారలకు మించిన పాపులారిటీ సంపాదించింది కాబట్టి… ఆ సీరియల్ పేరు కార్తీకదీపం… మీరు చదివింది […]
సుమా… కొంపదీసి చిరంజీవి ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోదు కదా…
వీరసింహారెడ్డితో పోలిస్తే వాల్తేరు వీరయ్య ట్రెయిలర్ బాగుందని చిరంజీవి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు గానీ, సుమ అడ్డా అనే ఈటీవీ షో ఆ సంతోషానికి పంక్చర్ చేస్తుందేమోననే కొత్త భయం పట్టుకుంది వాళ్లకు… ఓవైపు ప్రిరిలీజ్ వార్తలు, తరుముకొస్తున్న రిలీజ్ తేదీ, ఈలోపు ప్రమోషనల్ ఇంటర్వ్యూల హడావుడి నడుమ చిరంజీవి సుమ అడ్డా అనే షోకు చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే కదా… ఆ చిరంజీవి ఎపిసోడ్ ప్రోమో చూస్తే బాగానే ఉంది… చిరంజీవి తనదైన శైలిలో […]
సుమ కాబట్టి… చిరంజీవి కాబట్టి… ఈటీవీ షో కాబట్టి… ప్రమోషన్ అవసరం కాబట్టి…
సుమ కాబట్టి..! టీవీ, సినిమా వార్తల రిపోర్టింగులో తరచూ ఈ పదం వింటున్నదే… మొన్న నయనతార పదేళ్ల తరువాత బుల్లి తెర మీద కనిపిస్తూ సుమ ఇంటర్వ్యూ కాబట్టి వచ్చాను అని చెప్పుకుంది… సేమ్, అలాంటిదే ఆమె సుమ కాబట్టి చిరంజీవి ఆ షోకు వస్తున్నాడు అనేది టాపిక్, ఎస్.. టీవీ షోల హోస్టింగ్, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్ల యాంకరింగులో సుమ అంటే సుమ… అంతే… ఆమె రేంజుకు వెళ్లేవారు ఎవరూ ఉండరు… ఆమె టీవీషోలలో కూడా […]
- « Previous Page
- 1
- …
- 17
- 18
- 19
- 20
- 21
- …
- 37
- Next Page »