చిన్నప్పటి నుండి సినిమాలంటే మహా పిచ్చిగా ఉండేది. సినిమా అంటే, మా నాన్న తన్నే వాడు. ఇప్పటిలాగా అప్పట్లో అడ్వాన్స్ బుకింగులు ఉండేవి కావు. ఏ సినిమాకైనా బుకింగ్ కౌంటరు ముందు యుద్ధం చేయాల్సిందే, చొక్కాలు చింపుకోవాల్సిందే, చొక్కా చింపుకున్నందుకు ఇంట్లో తన్నులు తినాల్సిందే. సాధారణంగా నెలకు ఒక ఇరవై రోజులైనా అమ్మతోనో, నాన్నతోనో తన్నులు తప్పేవి కాదు. మా చెల్లెలు క్లాస్ మేట్ సుజాత అని ఒకామె ఉండేది. వాళ్ళన్నయ్య బాబురావు అని వరంగల్ సేల్స్ […]
నీతిబోధ సరే… మరి ఈ అక్రమం మాటేమిటి జీరో టాలరెన్స్ భారతీయుడా..?!
ఒక విమర్శ కనిపించింది ఆన్లైన్లో… తెలుగువాళ్లు భారతీయుడు-2 సినిమా చూడాలంటే 350 చెల్లించాలి ఒక్కొక్కరికి… సరే, పాప్ కార్న్, సమోసా, సాఫ్ట్ డ్రింక్స్, పార్కింగు మన్నూమశానం సరేసరి… తమిళనాడులో (తమిళ సినిమా) చూడాలంటే 190 చెల్లిస్తే సరి… అఫ్కోర్స్, ఇతర దోపిడీలు అక్కడా ఉంటాయి… నిజమే కదా… అసలు టికెట్ల రేట్లు పెంపునకు ఎందుకు ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలి..? ఇదీ అసలు ప్రశ్న… పేరుకు భారతీయుడు సినిమా అవినీతి పట్ల జీరో టాలరెన్స్ అట… మరి ఈ […]
హబ్బ… హేం చెప్పితిరి బాబయ్యా… పార్టీ జవజీవాలకు నెత్తుటి భరోసా..!!
ఆంధ్రప్రభలో కనిపించింది వార్త… మరి ఇతర పచ్చ ప్రధాన పత్రికల్లో కనిపించినట్టు లేదు గానీ… పదే పదే కుటుంబ పార్టీగా ముద్రలు పడినా సరే, నష్టమేమీ లేదు, అలాగే కనిపిద్దాం పర్లేదనే చంద్రబాబు ధోరణి మరోసారి స్పష్టంగా కనిపించింది… అది ఏపీలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, రేప్పొద్దున జాతీయ స్థాయికి పెరిగినా సరే… అవును, ఇప్పటికీ తమది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటుంది కదా తెలుగుదేశం పార్టీ… సరే, ప్రభ వార్తను బట్టి… తను […]
జంపింగుల్లో నైతికత కాదు, చట్టబద్ధత చూడాలట… ఆధునిక మత్స్య నీతి..!!
మాయాబజార్ సినిమాలో… ద్వారకలో అడుగుపెట్టిన ఘటోత్కచుడికి శ్రీకృష్ణుడు ఓ ముసలివాడి రూపంలో కనిపించి ఓ పాట పాడతాడు… ‘‘చిన చేపను పెద చేప… చిన మాయను పెను మాయ… అది స్వాహా… ఇది స్వాహా.. అది స్వాహా… ఇది స్వాహా.. చిరంజీవ చిరంజీవ సుఖీభవ!’’ సరే, విషయానికొద్దాం… ఢిల్లీలో శ్రీమాన్ కేటీయార్ గారేమన్నారు..? మేం చేసుకున్నది విలీనం… ఫిరాయింపులు కావు… అవి రాజ్యాంగబద్ధం, అదీ చూడాల్సింది, అదే చట్టబద్ధత అన్నాడు… అంటే తమ హయాంలో సాగిన ఫిరాయింపులు, […]
తరాలు మారుతున్నా సరే… రష్యాలో ఇండియన్ పాటలే ఈరోజుకూ పాపులర్…
ఒక వార్త… ఇండియాటుడే ప్రత్యేక కథనం అది… మోడీ రష్యా పర్యటనకు వెళ్లాడు కదా… పుతిన్ ప్రభుత్వం, రష్యన్ సమాజం ఘనంగా స్వాగతించాయి… కాలపరీక్షకు నిలిచిన స్నేహం మనది అని ఇద్దరు అధినేతలూ ఆలింగనం చేసుకున్నారు సరే… ఈ సందర్బంగా ఆ మీడియా ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రజెంట్ చేసింది… అదేమిటీ అంటే..? ఒకప్పుడు రష్యన్ల మనస్సుల్ని గెలుచుకున్న ఇండియన్ సినిమా మ్యూజిక్ ఇప్పటికీ అలాగే అలరిస్తోందా..? ఇదీ టాపిక్… ముందుగా ఆ కథనంలో నాకు కనెక్టయిన […]
హవ్వ… ఇదా ఎన్టీయార్ వంటి ప్రసిద్ధ హీరో పాత్ర ఔచిత్యం..?
దీక్ష… ఈ సినిమా లవర్సుకు ఈ సినిమా గుర్తు ఉండిపోవటానికి ముఖ్య కారణం ఒకే ఒక్క పాట . సి నారాయణరెడ్డి వ్రాసిన పాట . మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలికా అనే చాలా చాలా శ్రావ్యంగా ఉండే పాట . సూరజ్ అనే హిందీ సినిమాలోని బహారో ఫూల్ బరసావో మేరా మెహబూబ్ ఆయా హై ట్యూన్ తో పెండ్యాల ఈ పాటను తయారు చేసారు . బాల సుబ్రమణ్యం కూడా పాటకు తగ్గట్లు […]
డాక్టర్ సాయిపల్లవి..! తను ప్రాక్టీస్ చేయవచ్చా… చదవాల్సిన స్టోరీ..!!
ఈ చెత్త ఇండస్ట్రీలో కూడా కొన్ని విలువలు పాటించే సాయిపల్లవి అంటే అందరికీ అభిమానమే… పైగా ఇప్పుడు సీత కేరక్టర్ చేస్తుండటం ఆమెకు ఓ వరం… సరే, దాన్నలా వదిలేస్తే… ఈరోజు బాగా ఫోటోలు, వార్తలు కనిపిస్తున్నాయి… ఏమిటీ అంటే… ఆమె డాక్టర్ పట్టా అందుకుంది, ఇంకేం ఆమెను డాక్టర్ సాయిపల్లవి అని పిలవాలి… ఆమె ప్రాక్టీస్ చేయడానికి అంతా రెడీ అని…! తప్పు..!! ఎందుకో తెలియాలీ అంటే కాస్త మెడికల్ ఫీల్డ్ గురించి తెలియాలి… అదేనండీ […]
ఇనుములో హృదయం విసిగెనే..! ఈ కృత్రిమ మెదళ్లతో పరేషానే..!!
1. స్వయం చోదిత (డ్రయివర్ అవసరం లేని సెల్ఫ్ డ్రయివింగ్) వాహనంలో లండన్ వీధుల్లో తిరిగిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్. (వాహనంలో అమర్చిన కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ జిపిఎస్ ఆధారంగా దానంతట అదే తిరుగుతుంది) 2. కృత్రిమ మేధ ముందు కూర్చుని మనకు కావాల్సిన వీడియో వివరాలను స్పష్టంగా చెబితే అది వెను వెంటనే గ్రాఫిక్స్, యానిమేషన్ వీడియోలను ఇస్తుంది. (చాట్ బోట్ ను అడిగితే కవిత్వం చెప్పినట్లు) 3. చాట్ బోట్ తో […]
ఓపెన్ స్కై ఐసీయూ నుంచి… జనజీవన స్రవంతిలోకి ఆరోగ్యంగా…
ఈరోజు నాకు బాగా నచ్చిన వార్త ఇది… పిల్లలమర్రి చెట్టు తెలుసు కదా… 700 ఏళ్ల వయస్సున్న ముసలి చెట్టు… ప్రపంచంలో ఇంత పెద్ద ఆయష్షున్న రెండో చెట్టు అట… ఎకరాలకొద్దీ వ్యాపించింది… ఊడలు దిగిపోయి మహా వృక్షరాజం అనిపించుకుంది… ఇప్పుడది మళ్లీ చూడటానికి రారమ్మంటోంది… అదీ వార్త… అందులో ఏముంది విశేషం అని పెదవి విరవకండి… 2018 లో ఒకేసారి చీడ, చెద పురుగులు తగులుకున్నాయి… అసలే ముసలి ప్రాణం తట్టుకోలేకపోయింది… కొమ్మలు విరిగిపోతూ, ఊడలు […]
నాన్సెన్స్ ట్రోలింగ్..! ఓ మోస్తరు పెళ్లి పట్టుచీరె ఖరీదు కాదు డ్రెస్సు..!!
అక్షత మూర్తి… మాజీ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య… ఎంపీ సుధామూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తిల బిడ్డ… విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు… ఎందుకు..? ఆమె ప్రత్యేకంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని, 42 వేల రూపాయల విలువైన డ్రెస్ వేసుకుని, భర్త కుర్చీ దిగిపోయే ముందు ప్రసంగిస్తూ అక్కడ ఈ డ్రెస్ వేసుకుని నిలబడిందట… అంత ఖరీదైన డ్రెస్సా అంటూ విమర్శ… నాన్సెన్స్… తను పదవి నుంచి దిగిపోయేటప్పుడు రిషి సునాక్ వినమ్రంగా పార్టీ ఓటమికి బాధ్యుడిని నేనే, […]
Dr Ant… చీమలకూ వైద్యం తెలుసు… అవి సర్జరీలూ చేస్తాయి…
పద్యం:- అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను? మృగజాతి కెవ్వడు మేతబెట్టె? వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె? జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె? స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె? ఫణుల కెవ్వడు పోసె బరగబాలు? మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె? బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి? జీవకోట్లను బోషింప నీవెకాని వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ! భూషణవికాస | శ్రీధర్మ పురనివాస | దుష్టసంహార | నరసింహ దురితదూర | -నృసింహ శతకంలో కవి శేషప్ప అర్థం:- అడవిలో పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు? జంతువులకు మేత […]
కొత్త డిమాండ్లు… అబ్రకదబ్ర అన్నట్టుగా చిక్కులు అర్జెంటుగా తెగిపోవు…
అబ్రకదబ్ర, అబ్రకదబ్ర అన్నట్టుగా… చంద్రబాబు, రేవంత్రెడ్డిలు ఇలా కూర్చోగానే అలా సమస్యలు పరిష్కృతం కావు…. అవి విభజన సమస్యలు… అంత త్వరగా తెగేవీ కావు… కేసీయార్, చంద్రబాబులు సీఎంలుగా ఉన్నప్పుడు ఉప్పూనిప్పూ వ్యవహారమే కాబట్టి అసలు భేటీ అనేదే లేదు… తరువాత జగన్, కేసీయార్ జాన్ జిగ్రీలు అయినా సరే, కీలక అంశాలపై అడుగు కదిలిందీ లేదు… నిష్కర్షగా అనిపించినా సరే, చంద్రబాబు- రేవంత్ భేటీతో అర్జెంటుగా పరిష్కారాలు కనిపించవు… అది రియాలిటీ… ఈలోపు బీఆర్ఎస్ ఈ […]
సోనూ సూద్ కూడా వచ్చి వెళ్లాడు… రేవంతన్నా, నీ హామీయే బాకీ…
హఠాత్తుగా కొందరు సోషల్ మీడియాలో స్టార్లు అయిపోతారు… కొన్నాళ్లుగా చూస్తే బర్రెలక్క, పల్లవి ప్రశాంత్, కుమారి ఆంటీ ఇలా… సరే, బర్రెలక్కకు ప్రచారం నిరుద్యోగం అనే సమస్యను ఫోకస్ చేయడానికి ఉపయోగపడింది… ప్రముఖులు కొందరు ఆమె వెంట నిలిచారు… ఎన్నికలయ్యాక అయిపోయింది… పల్లవి ప్రశాంత్… బిగ్బాస్లో రైతు బిడ్డను, గెలిచిన డబ్బు రైతులకు పంచుతాను వంటి మాటలతో వోట్లు పొంది, గెలిచి, తరువాత శాంతి భద్రతల సమస్యలకు కారకుడై, కేసులకు గురై… వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నాడట… […]
పుట్టించకుండా మాటలెలా పుడతాయి మరి..! చదవండి ఓసారి..!!
రెండు వేర్వేరు పదాలను కలిపి ఒక పదం చేయడం చాలా కాలంగా ఉన్నదే.. ఇంగ్లీష్ లో దీన్ని భాషకు సంబంధించి పొర్ట్మెంటె portmanteau అంటారు. సంస్కృతి, సంగీతం, ఆర్ట్ కు సంబంధించి ఫ్యూజన్ అంటారు. subject to correction. అంటే మాండలిన్ మీద కర్ణాటక రాగాలు పలికించడం.. పట్టు చీరెలో అమ్మాయి గాగుల్స్ పెట్టుకుని రాప్ సాంగ్ పాడడం, లేదూ జీన్స్ లో అమ్మాయి భరతనాట్యం చేయడం లాంటివన్నమాట… ఇంకొంచెం భాషలోకి వెళితే .. ఇన్ఫర్మేషన్ ప్లస్ […]
ఆస్టరాయిడ్స్పై ఏం చేద్దాం… ఒక్క శకలం ఢీకొట్టినా సంక్షోభమే…
1908… జూన్… ఒక భారీ గ్రహశకలం భూమిని దాదాపు ఢీకొట్టినంత పనిచేసింది… సెర్బియా ఉపరితలం మీద బద్ధలైతే దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ అడవి తగలబడిపోయింది… గ్రహశకలాలతో ఇదీ ముప్పు… రాబోయే 2029లో మరో భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంటున్నాడు… నిజమే… గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం, చిన్నవైతే మన కక్ష్యలోకి రాగానే మండిపోవడం చూస్తున్నదే… పెద్ద శకలాలైతే భూమిని ఢీకొనాల్సిందే… మరీ మన అదుపులోకి రాని […]
ఓ తెలుగు భోలే బాబా పాదధూళి… సీమలోని ఓ సొగిలిగాడి కథ…
హైదరాబాద్ లో నేనొక న్యూస్ ఛానెల్ హెడ్ గా పనిచేస్తున్న రోజుల్లో మా అనంతపురం జిల్లా నుండి ఒక యాడ్ ఏజెన్సీ మిత్రుడు వచ్చాడు. అనంతపురం నుండి హిందూపురం వెళ్లేదారిలో కొత్తగా పుట్టుకొచ్చి…ఒక వెలుగు వెలుగుతున్న యువ బాబాగారు భారీ ఎత్తున ప్రకటనలివ్వడానికి సిద్ధంగా ఉన్నారని…నేనొకసారి వారిని దర్శించుకుంటే ఛానెల్ కు యాడ్స్ కట్టలు తెగినట్లు ప్రవహిస్తాయని చెప్పాడు. యాజమాన్యానికి విషయం చెబితే ఎగిరి గంతేసి…వెంటనే నన్ను బయలుదేరమన్నారు. నాతోపాటు యాడ్ ఏజెన్సీ మిత్రుడు కూడా వచ్చాడు. […]
డ్రెస్ సెన్స్..! ఆమ్రపాలి వస్త్రధారణపై మళ్లీ సోషల్ మీడియా విమర్శలు..!!
ఆమె హఠాత్తుగా తనిఖీకి వెళ్లింది… అవున్లెండి, తనిఖీలంటేనే చెప్పి వెళ్లరు కదా… గుడ్… పేరు ఆమ్రపాలి… సరే, ఆమ్రపాలిరెడ్డి… హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మాత్రమే కాదు, మొత్తం ఐదు పోస్టుల్లో ఆమె అధికారిణి… బాగా యాక్టివ్… ఎనర్జిటిక్… కొన్నాళ్లు ప్రధాని కార్యాలయంలో పనిచేసి, రీసెంటుగా తెలంగాణకు వచ్చేసి, మంచి పోస్టుల్లో చేరింది… అదంతా వోకే… కావాలని యాంటీ కాంగ్రెస్, ప్రొ బీఆర్ఎస్ గ్రూపులు ఆమె పేరు చివర రెడ్డి అని యాడ్ చేస్తున్నారు, ఆమె కులాన్ని […]
ఓ కోమటాయన పత్రికలో ఈ అజాతశత్రు గురించి నెగెటివ్ ప్లాంటెడ్ స్టోరీ..!!
ఆయనో రాజకీయ విశ్వవిద్యాలయం . ఊరకూరకనే ఆయాసపడే ఈతరం రాజకీయ నాయకులు రోశయ్య గారి సంయమనం , క్రమశిక్షణ వంటి ఎన్నో మంచి లక్షణాలను అధ్యయనం చేయాలి , నేర్చుకోవాలి . ఈరోజు ఆయన జయంతి . వారికి నివాళులను అర్పిస్తూ , ఓ సంఘటనను మిత్రులతో పంచుకుంటా … 1978 లో అనూహ్యంగా ఇందిరా కాంగ్రెస్ ఆం.ప్ర లో గెలిచింది . చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి . శాసనమండలిలో రోశయ్య గారు చెన్నారెడ్డి గారికి చుక్కలు […]
పీటలు- పీఠాలు… కర్నాటక రాజకీయం అంటేనే స్వాములు, జోక్యాలు…
ముఖ్యమంత్రి మార్పుకోసం సన్యాసుల పోరాటం “కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా- గోచిగుడ్డ నుండి మొదలై… అంతులేని మహా సంసార ప్రయాణం దాకా సాగుతూనే ఉన్న ఆ కథ మళ్లీ మళ్లీ తెలుసుకోదగ్గదే. ఒకానొక ఊరు. పంటపొలాలతో, ధన ధాన్యాలతో పచ్చగా, హాయిగా ఉంది. ఊరిని ఆనుకుని ఊరికి కొండగుర్తుగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక శిథిలాలయ మంటపం. ఎక్కడ నుండి, ఎప్పుడొచ్చాడో తెలియదు కానీ… […]
కోదండరాంను నైతికంగా కార్నర్ చేస్తున్న దాసోజు శ్రావణ్..!!
అఫ్ కోర్స్… దాసోజు శ్రావణ్ కోదంరాం పట్ల వాడిన భాష నచ్చలేదు… ఒకవైపు మీ నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను, ఏనాటి నుంచో మీ ఫాలోయర్ని అని చెబుతూనే తూలనాడటం సరైందిగా అనిపించలేదు… కానీ శ్రావణ్ పోరాటంలో న్యాయం ఉంది… తన ఆవేదనలో అర్థముంది… దక్కాల్సిన పోస్టు దక్కడం లేదే అనే ఆక్రోశం ఉంది… కానీ… రాజకీయాల్లో ఉద్వేగాలకు తావు లేదు… రాజకీయాలంటేనే క్రూరం… అది జేసీబీలాగా తొక్కేసుకుంటూ పోతుంది… తన, పర అని చూడదు… అది […]
- « Previous Page
- 1
- …
- 35
- 36
- 37
- 38
- 39
- …
- 125
- Next Page »