. ప్రేమ…. ఎంత చిన్న పదం… ఎంత పెద్ద భావం…. ఎంత మంది ఎన్ని యుగాల నుండి ఆ జాజిపూల వానలో తడిసి ముద్దైపోయుంటారు.. ఎంత మంది ఆ రంగు కలల్లో మెరిసి ముగ్గై పోయుంటారు.. ఎంత మంది అది పొందక బతుకు పొరల్లో బుగ్గై పోయుంటారు.. అంతా ప్రేమే.. ఈ సృష్టికి మూలం ప్రేమే.. మనిషికి అందం ప్రేమే. ఎన్నిరకాల ప్రేమలో ఈ లోకంలో. తొలి పొద్దు సూరీడు మెల్లగా లోకాన్ని నిద్ర లేపడం ప్రేమ.. తొలకరిన […]
విమానం దిగగానే ఎదురుగా పోలీసులు… ఆ ముగ్గురి మొహాలూ బ్లాంక్…
. ముందు ఈ వార్త చదవండి… తానాజీ సావంత్ అని మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు… కొడుకు పేరు రిషి రాజ్… సోమవారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కూడి ఓ ఛార్టర్ ఫ్లయిట్ బుక్ చేసుకుని, బ్యాంకాక్ బయల్దేరాడు… మీరు చదివింది నిజమే… బ్యాంకాక్‌లో ఎంజాయ్ చేయడం కోసం ఆ ముగ్గురి కోసం ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్న విమానం… పూణె ఎయిర్‌పోర్టు నుంచి అది బయల్దేరింది… కాసేపటికి డీజీసీఏ నుంచి పైలట్‌కు సమాచారం… అప్పటికే అండమాన్ […]
సరిగ్గా కుదరాలే గానీ… దీని ముందు దమ్ బిర్యానీ కూడా బలాదూర్…
. రైలు బండి పలారం స్టోరీ చూశాక… అందులో పేర్కొన్న పబ్బియ్యం రెసిపీ ఏమిటని అడిగారు కొందరు మిత్రులు… నెట్లో చెక్ చేస్తే పెద్దగా కనిపించలేదు అన్నారు… అవును, ఒకటీరెండు వీడియోలు, స్టోరీలు కనిపించినా అవి మిస్లీడ్ చేసేవే… 1. ఇది కిచిడీ కాదు 2. బగారన్నం అసలే కాదు 3. దీనికి వెజ్ లేదా నాన్ వెజ్ కూరలు అవసరం లేదు 4. పులావ్ కాదు, బిర్యానీ అసలే కాదు 5. ఏ ఆధరువూ అవసరం […]
గుహ లోపలకు ఆక్సిజెన్ బ్లోయర్లు… గుహపైన రైతుల వ్యవసాయం…
. “భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో?” అని ప్రశ్నిస్తూ… ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడబాగ్నులను, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులను పట్టి మనకు చూపించాడు దాశరథి. అలా మనం నిలుచున్న భూమి ఇలా ఉండడానికి ఎన్నెన్ని కోట్ల సంవత్సరాలు ఎన్నెన్ని విధాలుగా పరిణామాలు చెందిందో కొంతైనా తెలుసుకోవడానికి బెలుం గుహలోకి ప్రవేశించాలి. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల దగ్గరున్న బెలుం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డవని సాంకేతిక నిపుణులు లెక్కకట్టారు. […]
ముగింపుకొస్తున్న కుంభమేళా… వెళ్లాలంటే ఈ వారంపది రోజులు బెటర్…
. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే 47 కోట్ల మంది మహాకుంభమేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు చేశారట… మొత్తం మేళా పూర్తయ్యేసరికి 55 కోట్లు దాటిపోతుందని అంచనా… ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఉత్సవం… దీనివల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందనే లెక్కల కోణంలో కాదు, ఎంత భారీగా ఏర్పాట్లు చేశారనే కోణంలో మాత్రమే చూడాలి దీన్ని… మునుపెన్నడూ లేని రీతిలో యోగి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినా సరే, తొక్కిసలాట – ప్రాణనష్టం తప్పలేదు… […]
విలీనం..? టీవీకే విజయ్‌పైకి ఎంఎన్ఎం కమలహాసన్ ప్రయోగం..!
. డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు ప్రత్యేకంగా నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్‌ను కలవడం ఒక వార్త… దీంతో కొన్ని ఊహాగానాలు… కమలహాసన్‌కు డీఎంకే రాజ్యసభ సభ్యత్వం కట్టబోతోంది, అది మాట్లాడటానికి స్టాలిన్ తన మంత్రిని పంపించాడు అని… కానీ తమిళ మీడియాలో ఇంతకుమించి ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి… బహుశా అది డీఎంకేలో మక్కల్ నీది మయ్యం పార్టీని విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా కావచ్చునట… హఠాత్తుగా ఇదెందుకు తెరపికి వస్తోంది… […]
27,500 మంది కూతుళ్లకు తండ్రి… అందరూ ‘అప్పా’ అని పిలుస్తారు…
. ఈయన 27,500 మంది కూతుళ్లకు తండ్రి… ఆయన్ని అందరూ ‘అప్పా’ అని పిలుస్తారు. అసలు పేరు? కె.పి. రామస్వామి. కోయంబత్తూరులోని కెపిఆర్ మిల్స్ యజమాని. వృత్తిరీత్యా వస్త్ర వ్యాపారవేత్త. కానీ, వ్యక్తిగతంగా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి. కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగుల నిలుపుదల, ఖర్చు తగ్గించడం, లాభాల గురించి మాట్లాడుతుంటే, ఈయన మాత్రం జీవితాలను మార్చే పనిలో ఉన్నారు. ఎలా? మిల్లు కార్మికులను గ్రాడ్యుయేట్లుగా మార్చడం ద్వారా. విద్యను వారికి మెరుగైన జీవితానికి మెట్టుగా చేయడం […]
ఇదేం చట్టం..? భర్త క్రూర సంభోగంతో భార్య మరణించినా శిక్షించలేమా..?!
. భార్యతో అసహజ శృంగారం నేరం కాదు అని చత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది తాజాగా… దీని మీద రకరకాల అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి… ఈమధ్య పలు హైకోర్టులు చిత్రమైన తీర్పులు చెబుతున్నాయి, సొసైటీలో జరగాల్సినంత చర్చ జరగడం లేదు, కనీసం న్యాయపరిజ్ఞానం ఉన్న మాజీ న్యాయమూర్తులైనా డిబేట్ పెట్టాలి కదా అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది… కానీ, ఇక్కడ ఇష్యూ వేరు… హైకోర్టు ఓ చట్టాన్ని ప్రస్తావించి… (375 ఐపీసీ సెక్షన్‌కు 2013లో […]
సోలో లైఫే సో బెటరు..! మన సొసైటీలోనూ పెరుగుతున్న ధోరణి..!!
. కొన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతోంది… ఆయా దేశాలు ఆందోళనలో పడ్డాయి… ముసలోళ్ల సంఖ్య పెరుగుతోంది, పిల్లల సందడి లేదు… పనిచేసే యువతరం తక్కువ… ముసలి జనం కూడా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు… తద్వారా ఆయా సమాజాల్లో బోలెడు మార్పులు… చివరకు అనామక మరణాలు, రోజుల తరబడీ ఎవరూ గుర్తించలేని వైనాలు… జపాన్, చైనా, రష్యా మాత్రమే కాదు, పలు దేశాల బాధ అదే… నిజానికి సంభోగం మీద ఆసక్తి లేకపోవడం కాదు, పెళ్లిళ్ల మీద ఆసక్తి […]
రైలుబండి పలారం… తెలంగాణ వైశ్య కుటుంబాల్లో ఫేమస్ రెసిపీ…
. తెలంగాణ వైశ్య కుటుంబాల్లో ఎక్కువగా కనిపించే కొన్ని వంటకాలు ఇతర కుటుంబాల్లో కనిపించవు, చాలామందికి తెలియవు… ఉదాహరణకు.., పబ్బియ్యం (పప్పు బియ్యం, పోపు బియ్యం), పేనీలు, జంతకాలు, రైలు బండి పలారం ఎట్సెట్రా… (ఇవి ఏపీ, ఇతర వైశ్య కుటుంబాల్లో ఉన్నాయో లేదో తెలియదు..) పేనీలు దీపావళికి మాత్రమే ప్రత్యేకం… మహారాష్ట్ర స్వీట్… ఇన్స్టంట్ స్వీట్… నెయ్యి లేదా డాల్డాతో చేయబడే పేనీల్లో చక్కెర కలిపిన పాలు పోసుకుని కలుపుకుని తినేయడమే… రైలు బండి పలారం […]
త్వరగా పాతబడాలి, కొత్తది కొనిపించాలి… ఇదొక వ్యాపార కుట్ర…
. Raghu Mandaati ………… నేటి వినియోగదారుల సంస్కృతి పూర్తిగా బ్రాండ్ల ఆధీనంలో ఉంది. ఫ్యాషన్, గాడ్జెట్లు, అప్లియెన్స్‌లు, ఫర్నీచర్ – అన్నింటికీ లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. మనం నిజంగా అవసరమైనవాటిని కొనుగోలు చేస్తున్నామా? లేక బ్రాండ్లు మనపై మాయాజాలం కట్టి మనలను మరింతగా కొనుగోలు చేసేలా మారుస్తున్నాయా? నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన Buy Now: The Shopping Conspiracy అనే డాక్యుమెంటరీ మనం రోజు ఎదుర్కొంటున్న ఓ ముఖ్యమైన సమస్యను వెలుగులోకి తెచ్చింది. […]
అధికారంలోకి వచ్చినా సరే… పాపం ఆంధ్రజ్యోతి జర్నలిస్టుల జీతాలు…
. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది కదా, ఇక తమకు జీతాలు పెరుగుతాయని ఆశపడిన ఆంధ్రజ్యోతి గ్రూపు మీడియా జర్నలిస్టులు షాక్ తిన్నారు తమ నెలజీతాల్లో కనిపించిన అరకొర ఇంక్రిమెంట్లు చూసి..! నిజానికి ఆ గ్రూపు జర్నలిస్టులు రాటుదేలిన తెలుగుదేశం కార్యకర్తల్లాగే శ్రమించారు పాపం… ఎలాగూ కరోనాకాలంలో ప్రింట్ మీడియా అసలు మనుగడ ఉంటుందా అనే దుస్థితిలో జీతాల పెంపు, ఇంక్రిమెంట్లు లేవు, కొందరి కొలువులే గల్లంతు… జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ యాడ్స్ లేవు, పైగా […]
రేవంత్ కళ్లు తెరిచేలోపు… కేటీయార్ చిలుకూరు చుట్టి వచ్చేశాడు…
. ఇది స్పీడ్ యుగం… ఏ రంగమైనా సరే…. వేగంగా పరుగెత్తగలిగేవాడికే మనుగడ… ఫిట్టెస్ట్ ఆఫ్ సర్వైవల్… ప్రత్యేకించి రాజకీయాల్లో ఎవరు ఏ అంశాన్ని ఎంత వేగంగా అందుకుని ఎలా స్పందించారనేది ముఖ్యమే… వాడెవడో పిచ్చోడు వీరరాఘవరెడ్డి అట… చిలుకూరు అర్చకుడు రంగరాజన్‌పై దాడికి దిగాడు… వాడిది తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలం, కొప్పవరం అట… తనకన్నా ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న మరో మెంటల్ కేరక్టర్ అఘోరి నయం అనిపిస్తుంది… రామరాజ్యం అట, సొంతంగా […]
ఆ ఏసీ కూపేలోకి అడుగుపెట్టేసరికి ఘాటుగా నాటుసారా వాసన..!
. Veerendranath Yandamoori …….. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే విశ్రమించటానికి విశాలంగా ఉన్న ఆ మొదటి తరగతి కూపేలోకి అడుగుపెట్టే సరికి కడుపులో తిప్పినట్టయింది. లోపలంతా నాటు సారాయి వాసన. కిటికీ దగ్గర కూర్చుని ఒక వ్యక్తి కాగితం పొట్లంలో ఇడ్లీ తింటున్నాడు. తైలసంస్కారం లేని జుట్టు, మాసిన గెడ్డం. చిరిగి పోవటానికి సిద్ధంగా ఉన్న బట్టలు. అతన్ని చూడగానే నాకు కలిగిన మొట్టమొదటి అభిప్రాయం- ‘ఇతను ‘ఇక్కడ’ ఎలావున్నాడు?’ రైలు కదలటానికి సిద్ధంగా వున్నది. […]
నిజమైన ప్రకృతి ప్రేమికుడు మన్‌ప్రీత్ సింగ్… అసలు ఎవరీయన..?!
. మనసున్న మనిషి మన్ ప్రీత్ సింగ్….. ప్రకృతే అతని నేస్తం “మనిషిని నమ్మితే ఏముందిరా ? మబ్బును నమ్మినా ఫలితముందిరా నాన్నా ! తీవెను పెంచితే పూలిస్తుందిరా! గోవును పెంచితే పాలిస్తుందిరా! పామును మొక్కుకుంటే పక్కకు తొలగునురా! మనిషిని నమ్ముకుంటే పచ్చి విషం దొరుకునురా! కుడిచిన పొదుగునే పొడిచే వారున్నారు పెట్టిన చేయినే విరిచే వారున్నారు… బంధువులని చెప్పుకునే రాబందులు ఉన్నారు… మేకవన్నె పులులు ఈ లోకమంతా ఉన్నారు…” రైతుబిడ్డ సినిమా కోసం సినారె రాసిన పాట. […]
ఎవరీ అర్చకుడు రంగరాజన్…? మరోసారి చదవాల్సిన సందర్భం..!!
. ఎవరీ రంగరాజన్ అను ఓ అర్చకుడి కధ – భండారు శ్రీనివాసరావు (ఇప్పుడీ పోస్ట్ అవసరం ఏమిటన్నది సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అర్ధం అవుతుందని ఆశిస్తున్నాను ) ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను. అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది. గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని […]
తిక్క బాష్యాలు… పిచ్చి ప్రచారాలు… ఢిల్లీ ఫలితాలపై తెగులుదనం…
. రేవంత్ ఈ- పత్రిక అంటంటారు దాన్ని… ఢిల్లీ ఫలితాలపై కవిత ప్రభావం అని రాస్తూ, మరో స్టోరీలో కేసీయార్ అదేదో ఫ్రంట్ కోసం ఎవరెవరిని కలిశాడో వాళ్లందరూ దెబ్బతిన్నారని మరో విశ్లేషణ… బీఆర్ఎస్ బ్యాచేమో… రేవంత్‌రెడ్డిని వెక్కిరిస్తూ,.. ఐరన్ లెగ్గు, వెళ్లాడు, ప్రచారం చేశాడు, బొందపెట్టాడు అని వెటకారాలు… మరోవైపు ఇలాంటి ప్లస్, మైనస్ క్యాంపెయిన్లకు పెట్టింది పేరైన టీడీపీ బ్యాచ్ మరో టైపు… అందులోనూ ఏబీఎన్, టీవీ5 మరీ ఎక్స్ట్రీమ్ భజన కదా… ఇలా […]
ఆర్జన తీరుపై కాదు… ఆదానీకి ఈ విషయంలో మాత్రం చప్పట్లు…
. అంబానీ, ఆదానీ… ప్రస్తుతం మన దేశంలోనే కాదు… వరల్డ్ క్లాస్ బిలియనీర్లు జాబితాలో స్థానం విషయంలో తీవ్రంగా పోటీపడుతున్నారు… ఒకరిని మించి మరొకరు… అన్నీ సక్రమ సంపాదన మార్గాలేమీ కాదు… ఇప్పుడు ఇక్కడ ఆ ఆర్జన తీరుల జోలికి వెళ్లడం లేదు… కానీ ఒక్క విషయంలో మాత్రం అంబానీకన్నా ఆదానీకి చప్పట్లు కొట్టాలి… ఆ ఆదర్శాన్ని అభినందించాలి… ఢిల్లీ ఎన్నికల ఫలితాల రద్దీలో పడి ఆదానీకి వార్తలపరంగా దక్కాల్సిన సరైన ప్రాధాన్యం, అభినందనలు దక్కలేదు… ఇంతకీ […]
సిబిల్ స్కోర్‌ను బట్టి పెళ్లి..!! ఇప్పుడు అదీ ఓ అర్హతే..! అది సరే కానీ..?
. పూర్వం ఓ పెళ్లి చేయాలంటే అటు ఏడు తరాలు… ఇటు ఏడు తరాలూ చూసి ఇవ్వాలనేవారు… వరుడికి ధూమపానం, మద్యపానం, పేకాట ఇతరత్రా అలవాట్లు ఉంటే అలాంటి వరుడికి అమ్మాయిని ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు… కానీ ఈరోజుల్లో ఈ లక్షణాలు కామన్ అయిపోయాయి ప్రస్తుతకాలంలో… అది వేరే కథ… వరుడి ప్యాకేజీ ఎంత..? అతడి బ్యాంక్ బ్యాలన్స్ ఎంత ఉంది..? వధువు ఏం చదువుకుంది… ఎంత సంపాదిస్తుంది..? అనేవి చూడ్డం తప్పనిసరి అయిపోయాయి… ఇలాంటి వివాహాలు […]
రియల్ తండేల్..! జగన్..? కాదు కాదు, రామ్మోహన్నాయుడు అట…!!
. తండేల్ సినిమాకు వైసీపీ, టీడీపీ శ్రేణులు ఉచితంగా, ఉదారంగా పబ్లిసిటీని కల్పిస్తున్నాయి… వాళ్లలో వాళ్లు తన్నుకుంటూ… అదే సోషల్ మీడియాలోనే… (అరెస్టులు, విడుదల తేదీలు, సంవత్సరాల్ని కూడా ఇష్టారాజ్యంగా చెప్పేస్తూ…) ఏ ఇష్యూ అయినా తీసుకొండి… ఏపీలో రాజకీయం రుద్దబడుతుంది… కులం రుద్దబడుతుంది… కానీ ఇక్కడ మత్స్యకారులు కాబట్టి కులం బురదను పూయలేదు గానీ… రాజకీయాల్ని రుద్దేశారు… అందరికీ తెలుసు, అది ఓ రియల్ స్టోరీ ఆధారంగా నిర్మితమైన సినిమా అని… కాకపోతే చాలా క్రియేటివ్ […]
- « Previous Page
- 1
- …
- 37
- 38
- 39
- 40
- 41
- …
- 131
- Next Page »