Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వినదగునెవ్వరు జెప్పిన… వినకపోతే కొన్నిసార్లు ఇలా వెల్లకిలా…

November 4, 2024 by M S R

nike

. నో చెప్పడం ఈజీనే.. కానీ ఆ తర్వాత ? నో చెప్పడం చాలా కష్టమని అంటుంటారు. అది నిజమే. కానీ బడా వ్యాపార సంస్థలు చాలా ఈజీగా నో చెప్పేస్తుంటాయి. తమ వ్యాపార సామ్రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందని.. తామే కింగులమనే పొగరుతో.. వచ్చే ప్రతీ ప్రపోజల్‌ను.. కింద స్థాయి ఉద్యోగులు ఇచ్చే సలహాలను పక్కకు పెట్టి ఈజీగా నో చెప్తుంటాయి. ఇలా నో చెప్పి కంపెనీనే మూసేసుకున్న కొడాక్ సంస్థ గురించి చాలా సార్లు […]

ఎవరెంత ఏడుస్తున్నా సరే… ఆ కన్నడ బ్యాచ్‌కే ప్రేక్షకుల సపోర్ట్…

November 3, 2024 by M S R

bb8

ఈరోజు వీకెండ్ షో పెద్ద ఆసక్తికరంగా లేదు… అలాగని మరీ తీసికట్టు కూడా కాదు… ఈసారి సీజనే నిస్సారంగా ఉంది… ఈ ఒక్క వీకెండ్ షోను అనడానికి ఏముంది..? అనుకున్నట్టుగానే నయని పవని వెళ్లిపోయింది… ఏడుపుకు ఐకన్… క్రయింగ్ స్టార్… కానీ విచిత్రం ఏమంటే నవ్వుతూ వెళ్లిపోయింది… ఎవరినీ బాధపడవద్దనీ కోరింది… గత సీజన్‌లో ఒక వారమే ఉన్నా, ఈసారి ఎక్కువే ఉన్నా అనుకుంటూ హేపీగా నిష్క్రమించింది… నిజానికి ఆమెకు బిగ్‌బాస్ ఆట మీద ఓ స్ట్రాటజీ […]

డబ్బా పిల్లలు..! అమ్మ కడుపులకూ ఆల్టర్నేటివ్ మిషన్లు..!

November 3, 2024 by M S R

birthing pads

“స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?” అని ప్రశ్నించాడు ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్లమీద కూర్చుని కవి శేషప్ప. “తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ!దశరధుడు శ్రీరామ రారాయని బిలువ మును తపమేమి చేసెనో తెలియ!” అని అంతటి అవతార పురుషుడైన రాముడి తళుకు చెక్కుల బుగ్గలమీద అల్లారుముద్దుగా ముద్దు పెట్టడానికి కౌసల్య; రారా రామా! అని కొడుకును పిలవడానికి దశరథుడు పూర్వజన్మల్లో ఎంత తపస్సు చేశారో! అని పరిశోధించాడు నాదబ్రహ్మ […]

అక్క, తమ్ముడూ, పుడింగి, మ్యాటర్… ఆ ఇంట్లో అన్నీ బూతులే…

November 2, 2024 by M S R

bb8

. పుడింగి అనేది తిట్టా..? పెద్ద తోపువా..? అనే అర్థం అంతే… సాధారణంగా కోపంతో అంటుంటారు… నయని పవని దాన్ని పెద్ద ఇష్యూ చేసింది ఎప్పటిలాగే… దాన్ని పట్టుకుని నాగార్జున వీకెండ్ షోలో వివరణ అడగడం, తప్పుపట్టడం, అదో పెద్ద ఇష్యూగా ప్రేరణను మందలించడం జస్ట్ నాన్సెన్స్… నయని పవనికి సారీ కూడా చెప్పించాడు… ఈసారి వీకెండ్ షో మొత్తం అలాగే ఉంది… చిన్న చిన్న ‘మ్యాటర్ లేని’ విషయాల్ని కూడా పెద్ద భూతద్దంలో చూపించి, దాదాపు […]

ఓ ఖాకీకలం రాసిన నవ్వుల కథలు… ఈ సమీక్షా అదే బాపతు…

November 2, 2024 by M S R

jaatiratnalu

. పోలీస్‌_రాసిన_నవ్వుల_కథలు! పాత సినిమాల్లో ఓ పాపులర్‌ సీన్‌ ఉంటది. హీరో ఫ్రెండు జగ్గయ్యనో, కథానాయకుడి బాబాయి గుమ్మడినో విలన్‌ గ్రూపువాళ్లు కత్తిపోటు పొడిచి పారిపోతుంటారు. ఫైట్‌లో వాళ్లను చెల్లాచెదురు చేసేసి, ‘భా…భా…య్హ్‌’ అంటూ అరుస్తూ ఆ పడిపోయినవాణ్ణి చేతుల్లోకి తీసేసుకుంటాడు హీరో. సరిగ్గా సదరు కత్తిని లాగేసే టైమ్‌కు ఠంచనుగా వచ్చేసే పోలీసులు అతడితో అనే మాట ‘యువార్‌ అండర్‌ అరెస్ట్‌’ అని. ఏం… మా గోపిరెడ్డి మాత్రం పోలీస్‌ కాదా? ఆమాత్రం డైలాగ్‌ చెప్పలేడా? […]

ఖర్గే మంచి మాట చెప్పాడు… బీజేపీ కూడా అందిపుచ్చుకోవాలి…

November 2, 2024 by M S R

kharge

మొత్తానికి ఖర్గే ఓ మంచి మాట చెప్పాడు… కర్నాటక ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు మరి, తెలంగాణ సిక్స్ గ్యారంటీల మేనిఫెస్టోను స్వయంగా విడుదల చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు మరి… అనే ప్రశ్నలకన్నా దేశవ్యాప్తంగా ఓ పాజిటివ్ మార్గంలో ఓ మంచి చర్చను లేవనెత్తినందుకు అభినందించాలి… సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రలోభాలు అంశంపై ఇంకాస్త దూకుడు పెంచాలి… తనేమంటున్నాడు..? రాష్ట్రాల బడ్జెట్ పరిమితులకు లోబడి ఎన్నికల హామీలు ఉండాలి, లేకపోతే ఆర్థికంగా దివాలా […]

మన గుండెలు రాళ్లు… నవ్వినా, ఏడ్చినా వాటికి పెద్ద ఫరక్ పడదు…

November 2, 2024 by M S R

neuroticism

ప్రపంచంలో చిత్ర విచిత్రమైన అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చాలా సీరియస్. కొన్ని నాన్ సీరియస్. అలా అమెరికాలో జరిగిన ఒకానొక అధ్యయనం అమెరికాకు పరమ సీరియస్. మనకదే పరమ కామెడీ. సినిమాల్లో విషాద సన్నివేశాలకు ఏడ్చేవారిలో అకాల మరణ ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. చూస్తున్న సినిమా/నాటకం/దృశ్యం నిజం కాదని… కేవలం నటన అని… కల్పితమని తెలిసినా అందులో సన్నివేశాలకు పొర్లి పొర్లి ఏడ్చే ప్రేక్షకుల గుండె బలహీనమని… ఇలాంటివారి గుండె […]

మన డిగ్రీలు, మన పీజీలు, మన డాక్టరేట్లు… కొన్ని చేదు నిజాలు…

November 1, 2024 by M S R

our degrees and reality

ఒక ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో తెలుగులో యుజిసి ఫెలోషిప్‌తో పిహెచ్‌డి చేస్తున్న ఇద్దరు యువకులు మోహన్ , రమేష్ మొన్న ఒకరోజు మా ఆఫీస్‌కు వచ్చారు. మోహన్‌ది మా హిందూపురం. నాకు చాలాకాలంగా పరిచయం. వస్తూ వస్తూ తన మిత్రుడు మహబూబ్‌నగర్ రమేష్‌ను వెంటబెట్టుకు వచ్చాడు. సాహితీ విమర్శలో మోహన్ మునిగి తేలుతున్నాడు. తను ఈమధ్య రాసిన సాహిత్య వ్యాసాల జెరాక్స్ ప్రతులిచ్చాడు. నాకోసం కొన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. సాహిత్యం మీది నుండి చర్చ బతుకుదెరువు మీదికి […]

2025… అంతానికి ఇది ఆరంభం… ఈ జోస్యాలు నిజమేనా..?

November 1, 2024 by M S R

end

ఎడారుల్లో వరదలొస్తున్నాయి… కరువు ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు… హఠాత్తుగా కుండపోత, నగరాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది… మరోవైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సాగుతూనే ఉంది… ఇజ్రాయిల్- పాలస్తీనా యుద్ధం ఇప్పుడు ఇరాన్, లెబనాన్ దేశాలకూ పాకింది… తాజాగా ఇజ్రాయిల్ మీద ఇరాన్ మళ్లీ దాడులు చేసింది… ప్రతీకారం తప్పదని ఇజ్రాయిల్ హెచ్చరించింది… తైవాన్ మీదకు చైనా ఉరుముతోంది… ఈ యుద్ధాలేమో మూడో ప్రపంచ యుద్దానికి ప్రారంభమనే జోస్యాలు వినిపిస్తుంటే… అసలు ప్రపంచ అంతానికి ఆల్రెడీ ఇది ఆరంభమనీ, […]

ఇందిర నాసికకూ ఓ కథ… అందులో ఓ వికృతకోణం… గాయత్రి అంటే మంట…

November 1, 2024 by M S R

gayatridevi

ఉక్కుమహిళను నిన్న ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నాం కదా…. ఉక్కుమనిషి అయితేనేం, ఉద్వేగాలు ఉండవా..? పైగా ఓ యువరాణిలా పెరిగింది, ఆభిజాత్యం కలిగిన స్త్రీ… తనలో కనిపించిన ఓ వికృతకోణం గురించి చెప్పుకోవాలంటే…. తన మొహం మీద తనకే ఓ ఆత్మన్యూనత, మరీ ప్రత్యేకించి తన ముక్కు పొడవు మీద…! వేరే స్త్రీలతో, ప్రత్యేకించి రాజకుటుంబాల నుంచి వచ్చి, అందమైన వేషభాషలతో బతికే వారితో పోల్చుకునేది… ఈర్ష్యపడేది… పలుసార్లు ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆలోచించింది… 1967 ప్రాంతంలో […]

ఇప్పుడంటే రెడీమేడ్ సేమ్యా పొట్లాలు… కానీ అప్పట్లో ఆ తయారీయే వేరు…

October 31, 2024 by M S R

semiya

ఎనుకటి రోజుల్లో ఈ రోజు.., రేపటి కోసం ఎంతో ఎదురుచూసేది… ఇప్పుడంటే సేమ్యా పొట్లాలు బయట అమ్ముతున్నారు కానీ ఒకప్పుడు వీటిని ఇండ్లలోనే చేసేవారు… మంచిగా కాలిన మట్టి కుండ తెప్పించి రోజూ మధ్యాహ్నం తీరిక చేసుకొని వీటిని చేసేవారు… పిండిని పాలతో బాగా ముద్ద చేసి. ఇంట్లో నెయ్యి. అంటే ఇంటి బర్రె పాలు దాలిలో బాగా కాగబెట్టి, అట్టు వోతే మీగడ కట్టాక, రాత్రి తొడేసి, ఉట్టికి బట్టకట్టే వారు… మర్నాడు చల్ల కవ్వంతో […]

ఫాఫం తిరుమల వెంకన్న… టీవీ5 బీఆర్ నాయుడి చేతిలో పడ్డాడు…

October 30, 2024 by M S R

tv5 naidu

ఓ మిత్రుడు…. ‘సార్, చంద్రబాబు చాలా బెటర్ సార్, బాగా మారాడు, బీజేపీ మద్దతు కదా, గతంలో హిందుత్వ మీద అనురక్తి లేకపోయినా, ఏదో షో చేసేవాడు, ఇప్పుడు ముసలోడయ్యాడు కదా, దేవుడి దయ కోరుకుంటున్నాడు… అందుకే లడ్డూ పవిత్రత మీద ఈ పోరాటం, ఈ ఆరాటం అన్నాడు’… కొన్నాళ్ల ముందు… ఫాఫం, చంద్రబాబును తక్కువ అంచనా వేశాడు అనుకున్నాను, జాలిపడ్డాను… ప్రపంచంలో ఎవరు మారినా చంద్రబాబు మారడు, నోరిప్పితే అబద్ధం, అడుగేస్తే అక్రమం… క్రెడిబులిటీ ఉండదు, […]

నిఖిల్… రాగద్వేషాలేమీ లేవు… ఆటలో దిగితే ‘అటవీ మృగమే…

October 30, 2024 by M S R

bb8

నిఖిల్ గురించి ఒకసారి చెప్పాలి… అదేనండీ, బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పుడు… విష్ణుప్రియను మోసే మీడియా, సోషల్ మీడియా తన మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశాయి… తను ఓ అటవీ మృగం టైపు అట… పానీపట్టు టాస్కులో ప్రేరణ, యష్మి పట్ల రూడ్‌గా బిహేవ్ చేశాడట… నిజానికి ఒక మాట చెప్పుకోవాలి ముందుగా… ఈసారి బిట్‌బాస్‌లో (అఫ్ కోర్స్ గత సీజన్‌లో కూడా…) కన్నడ బ్యాచ్ పర్‌ఫెక్ట్ గేమ్ ఆడుతున్నారు… మన తెలుగు ఘనులకన్నా మంచి తెలుగు […]

ఫాస్ట్ ట్యాగ్… మనల్ని పాత చీకటి యుగాల్లోకి ఫాస్ట్‌గా తీసుకెళ్లే ట్యాగ్…

October 30, 2024 by M S R

fasttag

FastTag…. అందరికీ తెలుసు… టోల్ టాక్స్‌ను ఆటోమేటిక్‌గా కట్ చేసుకునే ఓ దోపిడీ యంత్రాంగం… హార్ష్ అనిపిస్తోంది కదా… కానీ అదే రియాలిటీ… కాస్త లోతుల్లోకి వెళ్దాం… టోల్ గేట్ల దగ్గర ఆగి, క్యాష్ కట్టాల్సిన అవసరం లేకుండా… వేగంగా దోపిడీ చేసుకునే ఓ డిజిటల్ ఏర్పాటు… టోల్ టాక్స్ దోపిడీదార్లకు అదొక డిజిటల్ దారి… ఆగండాగండి, సోకాల్డ్ జాతీయవాదులూ… ఆగండి… డోన్ట్ బీ ఫూలిష్… తలతిక్క సంక్షేమ జనాకర్షక పథకాలు కాదురా బాబూ… ఆయుష్మాన్, పంటల […]

ఇంద్రుడి భార్యకు ఓ పెంపుడు చిలుక… ‘విధిరాత’ అనే ఓ కథ…

October 30, 2024 by M S R

destiny

విధి… డెస్టినీ… కర్మ… టైమ్… పేరు ఏదైనా సరే, అదే అల్టిమేట్… జీవితం మన చేతుల్లోనే ఉందనేది పాక్షిక సత్యమే… జీవితం ఆల్రెడీ ఎప్పుడో రాయబడి ఉందనేదే డెస్టినీ… అది ప్రజెంట్ డైనమిక్ కాదు, ప్రి-ప్రోగ్రామ్డ్… ఇది వివరించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కథలు… మతాధిపతులు, మేధావులు, ఫిలాసఫర్లు చెబుతూనే ఉంటారు… అర్థం చేయించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు… సంక్లిష్టమైన వివరణలు కాదు, సరళమైన ఉదాహరణలే ఎక్కువ ప్రభావశీలం… అలాంటిదే ఇది కూడా… సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది… ఈ […]

జనానికి కాదమ్మా విజయమ్మా… నీ బిడ్డ షర్మిలకు కదా చెప్పాల్సింది…

October 29, 2024 by M S R

sharmila and vijayamma

అమ్మా, విజయమ్మా… ఎప్పుడూ చేతిలో బైబిల్ పెట్టుకుని, దేవుడిని ప్రార్థిస్తూ కనిపించే నీ నుంచి చాలా విచిత్రమైన ఓ బహిరంగ లేఖ కనిపించడం ఆశ్చర్యంగా ఉంది… నిజాయితీగా కొన్ని విషయాలు చెబితే బాగుండేది… పదే పదే వైఎస్ గురించి చెబుతున్న తమరు అదే వైఎస్ కనబరిచిన ఓపెన్ మెండెడ్‌నెస్ చూపించలేకపోయారు… ఏ తెలంగాణనైతే విపరీతంగా ద్వేషించిందో అదే తెలంగాణను ఉద్దరిస్తానని నీ బిడ్డ షర్మిల బయల్దేరిందో అప్పుడే ఆమె, ఆమెకు మద్దతుగా ఉన్న తమరు తెలంగాణ జనంలో […]

ఆ స్వరూపానందుడు పోయాడు… ఈ శ్రీనివాసానందుడు వచ్చాడు…

October 29, 2024 by M S R

ttd

ఆ విశాఖ స్వరూపానందుడికి ఓ ప్రత్యర్థి ఉన్నాడు… శ్రీకాకుళం జిల్లాలో ఓ స్వయం నిర్మిత ఆనందాశ్రమ పీఠం… దానికి ఈయన అధిపతి… ప్లీజ్, వీళ్లు ఏం చేస్తారు అనడక్కండి… స్వరూపుడు ఏమీ చేయడు, ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ శ్రీనివాసానంద సరస్వతీ ఏమీ చేయడు… వీళ్లకు ఆధ్యాత్మికత, హిందూ ధర్మవ్యాప్తి వంటివి నిర్మాణాత్మకంగా ఏమీ చేతకాదు… ఏ పీఠమైనా సరే, పీఠాధిపతికి ‘ఆనంద’ ‘సరస్వతి’ అనే పదాలు పేర్లలో కలిస్తే దానికి పంచ్ ఉంటుందట… ఈ సరస్వతులకు ధర్మంకన్నా […]

ఈపీఎఫ్… ఇదొక దిక్కుమాలిన వృద్ధాప్య పెన్షన్ పథకం…

October 29, 2024 by M S R

epf

. నెలకు మూడు వేల రూపాయలతో అద్భుతమైన జీవితం అట… గూగుల్ లో చూస్తుంటే… EPFO గురించి ఓ అద్భుత మైన వార్తా వ్యాసం కనిపించింది … EPFO పెన్షన్ అనేది రిటర్మెంట్ తరువాత ఉద్యోగికి రెగ్యులర్ ఆదాయం … గుండె మీద చేయి వేసుకొని నిశ్చింతగా బతికే సౌకర్యం … ఇలా సాగుతుంది సదరు వ్యాసం … రాసిన వాడికి రాయడానికి ఈ రోజు ఏ వార్తా దొరక లేదని, EPF వెబ్ సైట్ లో […]

అధ్యక్షా… రేవ్ మీద ఏమిటీ వివక్ష..? చట్టబద్ధం చేసేయాల్సిందే…!

October 29, 2024 by M S R

rave

. రేవ్ పార్టీలకు ప్రభుత్వమే అనుమతులిచ్చేస్తే సరి! లోకమంతా ఒకే కిక్కు… వాల్మీకి రామాయణం సుందరకాండ. సీతాన్వేషణలో భాగంగా వంద యోజనాల సముద్రం దాటి… చీకటి పడేవరకు ఆగి… పిల్లి పిల్లంత రూపంలోకి మారి… రావణుడు నిద్రిస్తున్న పుష్పకవిమానంలోకి వెళతాడు హనుమంతుడు. ఆ పుష్పక విమానం నేలను తాకకుండా గాల్లో తేలుతూ ఉంటుంది. అది ఒక పెద్ద నగరమంత విమానం. మందు విందు పొందులతో, గానా బజానాలతో అలసి ఒళ్ళుమరచి నిద్రిస్తున్నాడు రావణుడు. అక్కడ గదుల్లో మాంసాహారాలు, […]

కృత్రిమత్వం నుంచి సహజత్వంలోకి పారిపోయిన సినీనటి..!

October 29, 2024 by M S R

chandramohan

. సీతాలు , కొండయ్య కధ 1978 లో వచ్చిన ఈ సీతామాలక్ష్మి సినిమా . Super duper musical , feel good , class & mass movie . విశ్వనాథ్ కళా తపస్సులో సిరిసిరిమువ్వ తర్వాత అలాంటి కళాత్మక మ్యూజికల్ హిట్ . సినిమాలో అన్ని పాటలూ హిట్టే . వేటూరి , దేవులపల్లి వ్రాసిన పాటలు కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో సంగీత ప్రియులను ఈరోజుకీ అలరిస్తూనే ఉన్నాయి . […]

  • « Previous Page
  • 1
  • …
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • …
  • 125
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions