తొమ్మిదేళ్లలో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్ధ్యం 7770 మెగా వాట్ల నుండి 18000 మెగా వాట్లకు పెంచాం. ఇది దేశంలోనే రికార్డు. ఇదీ మనోళ్ళ ప్రచారం. ఇందులో నిజానిజాలేంటో చూద్దాం… సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆధారిటీ (CEA) దేశంలో వివిధ రాష్ట్రాల విద్యుత్ స్థాపిత సామర్ధ్యాలపై అక్టోబర్ 2023 నివేదికను ఇటీవలే ప్రచురించింది. ఇందులో తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్ధ్యం 31 అక్టోబర్, 2023 నాటికి 18792 మెగావాట్లు. రాష్ట్రం ఏర్పడే నాటికి, అంటే జూన్, 2014 నాటికి […]
పాట పంచ్ పడాలే రామక్క… ప్రచారం ఊగిపోవాలే రామక్క…
A. Saye Sekhar…….. ఈసారి గులాబీల జెండలమ్మ… గురుతుల గురుతుంచుకో రామక్క… అనే “బీఆర్ఎస్” వాళ్ళ పాట తెలంగాణలో దుమ్ము రేపుతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే పాట కూడా బాగానే ప్రచారం పొందింది… ప్రచారంలో పాటది ఎప్పుడూ ప్రధానస్థానమే… ఎన్నికలే కాదు, ఉద్యమాలు, విప్లవాలు, ఉత్సవాలు… ఏది తీసుకున్నా మన జీవితంలో పాట ప్రభావం అంతా ఇంతా కాదు… 2019లో రాసిన ఓ కథనం… ఈ ఎన్నికల రామక్క పాట జోరు నేపథ్యంలో… ఎన్నికల్లో […]
వీళ్లు స్టార్ క్యాం’పెయినర్లు’ అట… తిక్క వ్యాఖ్యలతో సొంత పార్టీలకే నష్టం…
వీళ్లు ఢిల్లీ నుంచి ఎందుకొస్తారో తెలియదు… స్టార్ క్యాంపెయినర్లు అట… నిజానికి ‘పెయినర్లు’ వీళ్లు… జేపీ నడ్డా, అమిత్ షా మాట్లాడే మాటల్లో పంచ్ ఉండదు… ఏం చెబుతున్నారో ఎవరికీ అర్థం కాదు… బీజేపీ వాళ్లను ఎందుకు తీసుకొచ్చుకుంటున్నదో వాళ్లకే ఎరుక… రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ ఉంటే, బీజేపీ గెలిస్తే అయోధ్య, కాశి ఉచిత దర్శనాలు అని హామీ ఇచ్చాడు అమిత్ షా… ఈయన స్టార్ క్యాంపెయినర్… ఒకసారి కాంగ్రెస్ విషయానికి వెళ్దాం… చిదంబరం అంటే మామూలుగానే […]
పేపర్ల పొలిటికల్ డప్పులు, రాళ్లు ఆనాటి నుంచీ ఉన్నవేనండయ్యా…
పత్రికలు – పాలసీలూ …….. మొదట్నించీ కూడానూ…. కొన్ని పత్రికలు పాలసీ గానూ కొందరు ఎడిటర్లు తమ పాలసీ గానూ కమ్యూనిస్టు వ్యతిరేకత కనపరచేవారు. ఆంధ్రపత్రిక దిన పత్రికలో కమ్యూనిస్టు వ్యతిరేకత బీభత్సంగా కనిపించేది. చివరి పేజీలో చెణుకులు అని ఓ కాలం వేసేవారు. అది దాదాపు ప్రస్తుతం టీవీ ఛానల్లలో వస్తున్న పిన్ కౌంటర్ , మామా మియా లాంటి కార్యక్రమమే. రెండవ ప్రపంచ యుద్దానంతరం రష్యా వెలుపల కమ్యూనిస్టుల సంఖ్య బాగా పెరిగింది అని […]
కలబంద, పాత టైర్లు, భూతం బొమ్మలు… తాజాగా పటిక కూడా దిష్టిదోష పదార్థం…
మామూలుగా దిష్టిదోషం, అనగా దృష్టిదోషం నివారణకు ఏం చేస్తారు..? గతంలో పర్టిక్యులర్‌గా ఏమీ చేయకపోయేవారు… తరువాత కాలంలో భూతం, రాక్షస, పిశాచ బొమ్మల్ని ఇంట్లో లేదా ఇంటి బయట గోడల మీద వేలాడదీయడం ప్రారంభమైంది… నరుడి దృష్టి పోవడానికి కాదు, విరుగుడూ కాదు, జస్ట్, దృష్టిని మరల్చడానికి… అందమైన మొహం మీద ఓ నల్లచుక్క పెట్టడం ఇప్పుడు ఫ్యాషన్ కావచ్చుగాక, కానీ అది స్టార్టయిందే దృష్టిదోష నివారణగా… పచ్చటి ఛాయపై నుంచి నల్లటి మచ్చ మీదకు నరుడి […]
తెలుగు టైపింగులో చాలామందికి ఇది పెద్ద సమస్యే… ఇదీ సొల్యూషన్…
Poodoori Rajireddy…….. ఉండకూడని స్పేస్… ఇవ్వాళ పేపర్లో ఒక వెబ్ సిరీస్ గురించిన ఫుల్ పేజీ యాడ్ కనబడింది. పోస్ట్ ఆ సిరీస్ గురించి కాదు. దాని వంకన ఒక దోషం గురించి మాట్లాడుదామని. ఆ ప్రకటనలో ఇలా ఉంది: బుధవారం నుంచి వెజాగ్ ని వణికిస్తున్న అంతుచిక్కని హత్యలు… ఇక్కడ వైజాగ్, ని మధ్యన స్పేస్ ఉండకూడదు. కానీ కలిపి రాస్తే వైజాగ్‌ని అయిపోతుంది. అందుకే స్పేస్ ఇవ్వడం ద్వారా దాన్ని మేనేజ్ చేసివుంటారు. చాలామంది […]
తాగడు… పొగ తాగడు… ఐనా కవిత్వం ఎలా రాసేవాడో అర్థం కాదు…
అలా ఎలా వెళిపోతావ్, దేవీప్రియా! AN UNFORGETTABLE POET OF OUR TIMES ——————————————————————- దేవీ ప్రియ గతించి రెండేళ్లు …. Old Post చుట్టూ గులాబి పూలు కవి నిద్రపోతున్నాడు… ఒకపక్క పచ్చని చేమంతి పూలు నిశ్చింతగా నిద్రపోతున్నాడు కవి… మేలిమి బంగారం లాంటి ఒక మానవుడు శనివారం ఉదయం 7.10 నిమిషాలకు ఈ లోకాన్ని విడిచి వెళిపోయాడు – పేరు దేవీప్రియ. నాకు 37 సంవత్సరాలుగా తెలిసిన మనిషి. సంపాదకుడు ఏబీకే ప్రసాద్ కీ, […]
పోనీ, ఈ వరల్డ్ కప్ ఈవెంట్‌ను ఈ కోణంలో ఓసారి చదివి చూడండి…
ఒక్క క్రికెట్ మ్యాచ్… అదే అనుకుంటున్నాం కదా మనం… జస్ట్, ఒక ఆట… కానీ కాదు… జస్ట్ ఆట కాదు… అంతకుమించి… వాడెవడో మార్ష్ అనేవాడు తాము గెలిచిన ప్రపంచ కప్పును కాళ్ల కింద పెట్టుకుని, బీర్ తాగుతూ ఫోటోలు దిగాడట… ఆ బలుపు ఆస్ట్రేలియాది… (Times Of India వార్త… ఫేకో నిజమో జానేదేవ్)… కానీ మనకు అది ఓ ఉద్వేగం… సచిన్ దాన్ని అపురూపంగా ఓ విగ్రహాన్ని పట్టుకొచ్చినట్టుగా పట్టుకొచ్చాడు… గెలిచిన కప్పును ప్రేమగా […]
ఏ వంటకు ఏ నూనె బెటర్…? ఎప్పుడైనా నూనెల్లో రకాల్ని ఆలోచించామా..?
Priyadarshini Krishna….. మనం ‘హెల్తీ ఈటింగ్’ అనగానే రైస్, షుగర్, పళ్ళు, మాంసం పైన దృష్టి పెడతాం. స్వీట్లు మానెయ్యాలి, ఉప్పు తగ్గించాలి, నూనె తగ్గించాలి అని ప్రణాళికలు వేస్తాం. అర్జంటుగా అన్నం మానేసి రొట్టెలే తిందాం అని తీర్మానించుకుంటాం…. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది – మన భోజనంలో బియ్యం తర్వాత ప్రధానమైన నూనెల నాణ్యతపై మాత్రం ఏమాత్రం దృష్టిపెట్టం. మనం తినే వాటిలో రిఫైన్డ్ ఫుడ్స్ వుండకపోవడం ఎంత మంచిదో రిఫైన్డ్ నూనెలు కూడా ఉండకపోవడం […]
అలాంటి దుబాయ్ ప్రసాద్ జీవితం ముగిసిపోయింది…
2014 ఎన్నికలు ముగిసిన సందర్భం.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఉదయాన్నే నేను ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతుంటే ఫోన్ మోగింది.. చూస్తే అది కోనేరు ప్రసాద్ గారి పర్సనల్ నంబర్ నుంచి.. విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కేశినేని నాని విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన కోనేరు ప్రసాద్ ఓడిపోయారు.. ఇదేంటి ఈయన నుంచి ఫోన్ వచ్చింది అనుకున్నాను.. అశోక్.. నేను కోనేరు ప్రసాద్ ని మాట్లాడుతున్నాను.. హా.. సర్.. సారీ […]
ఇది స్తబ్దతా..? కాదు, మౌనం..? ఇది ఒక పోరాటానికి అపజయం..!
విను తెలంగాణ – ఇది స్తబ్దత కాదు, మౌనం… అనుకోకుండా కోర్టు పని మీద సిరిసిల్లకు వచ్చిన జనశక్తి అగ్రనేత శ్రీ కూర రాజన్న గారిని కలిసి వర్తమాన రాజకీయాలు, పదేళ్ల తెలంగాణ స్వరాష్ట్ర ఫలితాలు, గల్ఫ్ వలసల నేపథ్యం, సిరిసిల్ల -జగిత్యాల పోరాటాల ఫలితంగా ప్రజల్లో స్థిరపడిన విలువలు, ఉద్యమ ఆటుపోట్లు, ఓటమి, తదితర అంశాలపై లోతుగా వారితో చర్చించే అవకాశం లభించింది. గుండెలో ఆరు స్టంట్ లు, రెండు బైపాస్ సర్జరీలు, బ్రెయిన్ హేమరేజ్ […]
Not easy…! కామారెడ్డి ముక్కోణ పోటీలో ఇరుక్కున్న కెసిఆర్..!!
ముఖ్యమంత్రి కేసీయార్ తన సొంత స్థానం ఒక్క గజ్వెల్ నుంచే గాకుండా కామారెడ్డిలో కూడా పోటీచేస్తున్నాడు… ఎందుకు..? రాజకీయ కారణాలున్నాయా..? లేక గజ్వెల్లో పరిస్థితి బాగా లేదానేది వేరే చర్చ… కానీ కామారెడ్డిలో గెలుస్తాడా..? అక్కడ పరిస్థితి ఎలా ఉంది..? ఒకవేళ తను ఓడిపోతే ఆ జెయింట్ కిల్లర్ ఎవరు అవుతారు..? ఈ చర్చ జోరుగా సాగుతోంది… తెలంగాణ దృష్టి మాత్రమే కాదు, దేశమే ఈ స్థానం వైపు చూస్తోంది… హైదరాబాద్ కేంద్రంగా ఈ స్థానంలో గెలుపోటముల […]
ఆ నిండు కౌరవ సభలో ఓ ఉల్లిపాయ పకపకా నవ్వింది… ఎందుకు..?
Bp Padala …… యండమూరి రాసిన ‘ యుగాలు మారినా ‘ కథకు నా విశ్లేషణ 1995 లో రచన లో ప్రచురించబడింది . మెచ్చిన యండమూరి ఈ కథను రాసిన పెన్ ను బహుకరించడం అదో పెద్ద కథ… ఆ కథ, నా విశ్లేషణ ఒకసారి చదువరుల కోసం ఇక్కడ… (యండమూరికి కృతజ్ఞతలతో…)(కథ స్క్రీన్ షాట్స్‌గా ఉంది… జూమ్ చేసుకుంటూ చదివితే సరి… కథ దిగువన నా విశ్లేషణ…) ధర్మరాజు ఆలిని ఓలిగా పెట్టి ఓడిపోయాడు.. […]
మూడుసార్లు ఆత్మహత్యాయత్నం.., ఆ చిక్కుల్లోనూ ‘పడి ఉవ్వెత్తున లేచిన’ షమీ…
== పడి లేచిన కెరటం మహమ్మద్ షమీ == • కుటుంబ కలహాలతో విచ్ఛిన్నమైన వివాహ బంధం.. • భార్య పెట్టిన బూటకపు రేప్, గృహహింస కేసులు.. • మాజీ భార్యకు నెలకు యాభై వేలు, సంతానానికి ఎనభై వేల భరణం చెల్లించాలని కోర్టు ఇచ్చిన తీర్పు.. • క్లిష్ట సమయంలో తండ్రిని కోల్పోవడం.. • మానసిక కుంగుబాటుకు లోనై మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నం.. మిడ్ కెరీర్ లో ఉన్న ఒక ముప్పై ఏళ్ల పురుషుడు వ్యక్తిగత […]
కామ్రేడ్ రాఘవులూ… భాషపై ఇదెక్కడి అనాలోచిత సూత్రీకరణ..?
Yanamadala Murali Krishna…….. పెత్తందార్లని… పేదల కోసం ఉన్నామనే నాయకులు వెనకేసుకొని రావడం ఏమిటో!? ఆ ఒక్క శాతంలో ఉండాలని 99 మందిలో అనేకమంది ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా వెసులుబాటు ఉండి, తరాలుగా ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకున్న కోట్లాదిమంది కొరగాకుండా పోయినట్లే… ప్రస్తుతం ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ నేర్చుకునే పేదలు / సామాన్యుల పిల్లలు కూడా కొరగాకుండా పోతారు అనుకుందాం… అది వారి ఎంపిక… జన బాహుళ్యపు ఆకాంక్షలను / ఎంపికలను… వాళ్ళు […]
పవన్ కల్యాణ్ బరిలో ఉన్నట్టా..? లేనట్టా..? ఏదీ… ఎక్కడా కనిపించడేం..?!
ఈరోజు తీసేస్తే… పోలింగ్ ముందు రోజు తీసేస్తే… ఇక మిగిలింది మహా అంటే 12 రోజులు… చాలా తక్కువ సమయమే ఉంది… ఏ బరిలో ఎవరు పోటీదారులో ఖరారై పోయింది… సో, ప్రచారానికి ఇదే కీలకదశ… పోలింగ్‌కు ముందు 2, 3 రోజులు ‘పోల్ మేనేజ్మెంట్’ అనబడే ప్రలోభపర్వం ఉంటుంది… అంటే పదిరోజులు లెక్కపెట్టుకోవాలి… ఎస్, ప్రచారంలో బీఆర్ఎస్ చాలా ముందంజలో ఉంది… పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగులే కాదు, సోషల్ మీడియాలో ప్రకటనలు, చివరకు మెట్రో స్టేషన్లలో, […]
ఆ లేడీ జర్నలిస్టు తప్పేంటి..? ప్రశ్న అడిగితే కాంగ్రెస్ ఏజెంటేనా హరీష్ సార్..?
సాధారణంగా ఏ ప్రెస్‌మీటయినా సరే… కేసీయార్ ప్రశ్నలడిగే ఒకరిద్దరు జర్నలిస్టులపై దాడి చేస్తాడు… (అఫ్కోర్స్, అడిగే జర్నలిస్టులకన్నా చెప్పింది రాసుకుని పోయేవాళ్లే మెజారిటీ… అడిగే జర్నలిస్టులను కూడా అడ్డుకునే వాళ్లుంటారు…) ఒకరిద్దరిని దబాయిస్తే మిగతా జర్నలిస్టులు ఇక దాంతో సెట్ రైట్ అయిపోతారనేమో భావన… పెద్ద బాసే అలా చేస్తే చిన్న బాసులు ఇంకెలా చేస్తారు..? సేమ్, కేటీయార్, హరీష్ కూడా అంతే… నిజానికి హరీష్ జర్నలిస్టు మిత్రుడంటారు… ఒక్కో పదాన్ని ఆచితూచి మాట్లాడుతుంటాడు… ఎక్కడా టంగ్ […]
విరాట్ కోహ్లీ…! తన సక్సెస్‌కు, విరాటరూపానికి అసలు కారణాలేమిటి..?
ఎన్నో విమర్శలు… ఫామ్ కోల్పోవడం… భారీ ట్రోలింగు… అసలు ఇక జట్టులో కొనసాగిస్తారా లేదా అనే సంశయాలు… కెప్టెన్ కాదు, కేవలం ఆటగాడే… ఆ స్థితి నుంచి మళ్లీ కోహ్లి బయటపడ్డాడు… పాత కోహ్లి కనిపిస్తున్నాడు… ఈ వరల్డ్ కప్‌లో అందరికన్నా ఎక్కువ పరుగులు… దీనికితోడు సచిన్ సెంచరీల (వన్డే) రికార్డు బ్రేక్ చేశాడు… అదీ సచిన్‌కన్నా తక్కువ మ్యాచుల్లోనే… ఇది మామూలు రికార్డు కాదు… ఈ నేపథ్యంలో మిత్రుడు Psy Vishesh రాసిన ఓ పాత పోస్టు […]
నిండా మునిగిన మల్లన్నసాగర్ నిర్వాసితుల శాపమేనా…? కామారెడ్డికి వలస…!!
Gurram Seetaramulu …… మల్లన్నసాగర్ రిజర్వాయరు వెనక ఎనిమిది గ్రామ పంచాయతీలు, ఆరు శివారు గ్రామాల మట్టిమనుషుల కన్నీళ్లు ఉన్నాయి. కొందరివి ఇంకిన కన్నీళ్లు. ఇంకొందరివి ఆగిన గుండెలు. మాయం అయిన మాయి ముంతలు. గడప గడపకు పూజలు అందుకున్న వనదేవతలు. వనదేవతలు వలపోతతో వలసెల్లి పోయాయి. నోరు లేని గుడులు బడులు మట్టిపొరల్లో చరిత్ర శిధిలాల కింద మాయం అయ్యాయి. ఎవరైనా రాస్తే అది చరిత్ర. మర్చి పోతే అది మట్టి దిబ్బ. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, […]
యండమూరి నా పెన్ను తిరిగి ఇవ్వలేదు- నా పేరూ వాడుకోలేదు…
Prasen Bellamkonda………. ఇష్టమైన రచన ఉంటుందే తప్ప ఇష్టమైన రచయిత ఉండకూడదనేవారు యండమూరి. పోపోవోయ్ అని యండమూరి రాసిన చాకలి పద్దు కూడా నాకిష్టం అనేవాడిని నేను అప్పట్లో. అదో పిచ్చి. ఇష్టమైన పిచ్చి. మధుబాబు డికెష్టి నడకనూ యద్దనపూడి డ్రీమర్ శైలినీ కలిపి నాలాంటి కొన్ని లక్షల మందిని తన పద్దులో రాసేసుకున్నారాయన. ఆ తరువాత తన కధన రీతిని వ్యక్తిత్వ వికాస డ్రై ప్రవచనాలకు జోడించి నవలల స్థాయికి మార్చేసారాయన. బహుశా చాలా మందికి […]
- « Previous Page
- 1
- …
- 57
- 58
- 59
- 60
- 61
- …
- 119
- Next Page »