Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్షుద్రపూజలు సరే – మరి ప్రేతాత్మలు..? పితృకర్మలు..? (నాలుగో భాగం)

August 6, 2026 by M S R

black magic

. హరీష్ రావు క్షుద్రపూజల కలకలం కథనాలకు ఇది కొనసాగింపు 4 భాగం, చివరిది… సరే, రకరకాల మార్మిక, ఆధ్యాత్మిక పూజల గురించి చెప్పుకున్నాం కదా, మరి అఘోరాలు, పితృ‌కర్మలు,, హోమాలు, యాగాలు..? అవి మళ్లీ వేరు… అఘోరాల సాధనలు వ్యక్తిగతం, సమాజానికి సంబంధం లేదు… వాళ్ల జీవన విధానం వేరు… ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా వాళ్ల కర్మలు ఉంటాయి… ప్రత్యేకించి శివారాధకులు… పూర్తిగా వేరు, అఘోరాలు, నాగసాధువులు కుంభమేళా వంటి సామూహిక విశేష సందర్భాల్లో […]

క్షుద్రోపాసన ! నెత్తురు, మద్యం, ఎముకలు, పుర్రెలు ! (మూడో భాగం)

August 6, 2026 by M S R

black magic

. హరీష్ రావు క్షుద్ర పూజల కలకలం కథనాలకు ఇది కొనసాగింపు 3 పార్ట్… మనం పలు విధానాల పూజల గురించి చెప్పుకున్నాం కదా… అసలు ఈ పూజా విధానాలలో అనుసరించే పద్ధతులు, ఆచారాలు, తేడాలు, వాటి తీరుతెన్నులు స్పష్టంగా వేర్వేరుగా ఉంటాయి… 1. వామాచార పూజల విధానం… రహస్య ప్రదేశాలు…: ఈ పూజలను సాధారణంగా జనసంచారం లేని ప్రదేశాలలో, అర్ధరాత్రి వేళల్లో, లేదా శ్మశానాలలో, ఏకాంత గదులలో రహస్యంగా నిర్వహిస్తారు. మకార ఆచరణ (పంచ మకారాలు)…: […]

దుష్టశక్తి కాష్మోరాలు !! అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? (రెండో భాగం)

August 6, 2026 by M S R

black magic

. …. హరీష్ రావు క్షుద్రపూజల కలకలం కథనానికి ఇది కొనసాగింపు – 2 భాగం… అసలు క్షుద్ర పూజలు అంటే ఏమిటి..? గత కథనంలో వామాచార పూజల గురించి చెప్పుకున్నాం కదా…  ‘షుద్ర’ అనగా నీచమైన లేదా అల్పమైన అని అర్థం. స్వార్థపూరితమైన, హానికరమైన ప్రయోజనాల కోసం చేసే పూజలను క్షుద్ర పూజలు అంటారు. ఇది ఇతరులకు చెడు చేయడం కోసం ఉద్దేశించినవి… (ఆధ్యాత్మిక, మార్మిక శక్తుల ఔపోసన, ఆవాహన, ప్రార్థన దిశలో భారతీయ విధానాలు […]

హరీష్ క్షుద్ర పూజలు – దుష్ట శక్తులపై మళ్లీ ఆసక్తికర చర్చ !! (మొదటి భాగం)

August 6, 2026 by M S R

black magic

. మొత్తానికి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో క్షుద్ర పూజల మీద ఆసక్తిని, చర్చను రేకెత్తించాడు… తెలంగాణలో వర్షాలు పడకుండా జనం మాడిపోవాలనీ, తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి, అది తమకు రాజకీయంగా అనుకూలించాలనే భావనతో తను షిమోగా, తిరుచ్చి ఏరియాల్లో క్షుద్ర పూజలు చేశాడని కదా కాంగ్రెస్ ఆరోపణ… సరే, దానికి ఈయన లీగల్ నోటీసులు పంపించడం, ఐనా సరే, మాదగ్గర బొచ్చెడు ఆధారాలున్నయ్, కేసులకు భయపడేది లేదు, నిరూపిస్తాం అని […]

Advertisement

Search On Site

Latest Articles

  • మరో అరుదైన రికార్డు వైపు రాముడి గురి – మరింత హైప్ !
  • ఇదేందే హన్మంతన్నా… ఇది నీ భాషా కాదు, నీ స్క్రిప్టూ కాదు…
  • ఒకప్పటి వైసీపీ నెంబర్ టూ – విజయసాయిరెడ్డి దారి ఎటు..?
  • ఆప్’ కోపం ! పాకిస్థాన్ ఉగ్రకుట్ర బయటపెట్టినందుకు శిక్షించింది !!
  • హరీష్ గొంతులో పచ్చి వెలక్కాయ ! బనకచర్లకు కేంద్రం చెక్ !!
  • డూప్లికేట్ ‘ఆధార్’లతో డబుల్ జీతాలు… దోషులపై క్రిమినల్ కేసులు !
  • వామికా గబ్బి ! డీసీ సినిమాకు ప్రధాన బలం ఈమె నటనే !
  • నిజంగానే ‘కొరియన్ కనకరాజు’ ఎన్టీఆర్‌ను అవమానించాడా !?
  • UPI పై చార్జీల బాదుడు ! అమెరికా ఒత్తిడే కారణమా !?
  • ‘ఏక్ దిన్’… సాయిపల్లవి ఉద్వేగ ప్రదర్శన అపూర్వం ! ఓ వసంత కోకిల !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions