సాధారణంగా మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఇతరత్రా ముఖ్య హోదాల్లో ఉన్నవాళ్లు… ప్రొటోకాల్ ప్రకారం, మర్యాద కోసం కొందరికి శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు… అవి పెద్దగా ఆసక్తికరం ఏమీ కావు… పత్రికలు కూడా మర్యాదకు ప్రచురించడమే తప్ప వాటికేమీ రీడబులిటీ ఉండదు… కానీ పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ ఓ వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా చెప్పిన శుభాకాంక్షలు మాత్రం ఇంట్రస్టింగు… ఇట్టే కనెక్టయ్యేలా ఉన్నాయి ఆ గ్రీటింగ్స్… ఆయన శుభాకాంక్షలు తెలపబడిన వ్యక్తి పేరు ప్రీతిపాల్ సింగ్ […]
రాళ్లే కాదు… బాంబులేసినా మమతపై నో యాక్షన్… దట్సాల్…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కాన్వాయ్‌పై బెంగాల్లో రాళ్ల దాడి జరిగింది… వాటీజ్ దిస్ నాన్సెన్స్, ఈ రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా అని బీజేపీ నాయకులు దీర్ఘాలు తీసేసరికి… ఏయ్, చడ్డా, నడ్డా, ఫడ్డా, భడ్డా… మీ ప్రోగ్రాములకు జనం రావడం లేదని, మీరే రాళ్లు వేసుకుని, ప్రచారం కోసం డ్రామాలు ఆడుతున్నారా అని సీఎం మమత ఎకసక్కేలకు దిగింది… ఆమె అంతే… ఎవరి మీదనైనా దాడులు చేయించగలదు… ఏదో దాదా-దీదీ అనుబంధం కాబట్టి కాస్త […]
ఆరియానా తిక్క వాదన… ప్రొమో మైనస్… హుందాగా అభిజిత్…
ఆట… పోటీ… యాక్షన్ పరిమితి మేరకు మాత్రమే ఉండాలి… గెలుస్తున్నాం కదాని ఓవరాక్షన్ చేస్తే… అది కూరలో ఉప్పు ఎక్కువైనట్టుగా ఇసం అయిపోతుంది… ప్రత్యేకించి బిగ్‌బాస్ ఆటలో చాలామంది బోల్తాకొట్టింది ఈ ఓవరాక్షన్‌తోనే… 14 వారాలు బిగ్ హౌస్‌లో గడిపినా సరే, ఆరియానాకు ఈ తత్వం బోధపడినట్టు లేదు… ఈరోజు ఆటలో ఆమె వాదన చూసి ప్రేక్షకులు బిత్తరపోయారు… ఏమిటీ ఫూలిష్ వాదన, తలాతోకా లేకుండా మాట్లాడుతున్నదేమిటి అనుకున్నారు… ఇటీవల తన ఆటతో గెలుచుకున్న ప్లస్ అంతా […]
ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కారు… పర్సనల్ వైరాలిక్కడ జాన్తా నై…
ఒకటే సందర్భం… ఒక్కొక్కరు ఒక్కో తీరులో విశ్లేషించుకుంటారు… ప్రత్యేకించి రాజకీయాలకు లింకున్న అంశమైతే ఇంకాస్త ఆసక్తిగా ముచ్చట్లలోకి వస్తుంది… సందర్భం ఏమిటంటే..? కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ దగ్గర మున్నూరు కాపు సంఘ భవనం, కల్యాణ మంటపం నిర్మాణానికి శంకుస్థాపన… మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న విగ్రహావిష్కరణ… శుక్రవారం జరిగింది… దానికి టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి గంగుల కమలాకర్, కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తదితరులు […]
పాపులర్ తారలనూ ఆకర్షిస్తున్న సినిమా… చిన్న పాత్రలకైనా సై…
ఎనభయ్యేళ్లు దగ్గరపడిన బొడ్డు రాఘవేంద్రరావు పక్కన నటించడానికి తారలెవరూ ముందుకు రావడం లేదు… తను ఎందరో తారలకు లైఫ్ ఇచ్చినా సరే, తన లైఫ్‌లో మొదటిసారి నటిస్తుంటే ఎవరూ రెడీ అనడం లేదు… పాపం, తనికెళ్ల భరణి నానా తిప్పలూ పడుతున్నాడు… ఇవ్వాళారేపు పెళ్లికి అమ్మాయిలను మెప్పించడం ఎంత కష్టమో తెలుసు కదా… సేమ్, హీరోయిన్లను ఒక సినిమాకు ఒప్పించడం కూడా అంతే… పెద్ద పెద్ద హీరోలనే ఫోఫోవోయ్ అనేస్తున్నారు… ఈ సిట్యుయేషన్లో ఈ సినిమాకు మాత్రం […]
ఇంటి తలుపుతట్టిన పెండ్లిభోజనం… వారెవ్వా… కరోనా మొహం పగిలేలా…
పాపిష్టి కరోనా ఇంకా వదలడం లేదు… కాలం కదలడం లేదు… ఈ పీడదినాలు ఎన్నాళ్లో బోధపడటం లేదు… కానీ కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆగదు కదా… మరేం చేయాలి..? యాభై, వందకు అతిథులు మించడానికి వీల్లేదు… ఎన్ని శానిటైజర్లు పెట్టినా, డబుల్ మాస్కులు ధరించి వచ్చినా సరే కరోనా కరుణించడం లేదు… పట్టుకునేవాళ్లను పట్టుకుంటూనే ఉంది… ఏదో మొహం చూపించి, నాలుగు అక్షింతలు వేసి వచ్చేస్తే సరిపోదు కదా… పెళ్లి భోజనాలు పెట్టాలి… అవి లేకపోతే అసలు పెళ్లే […]
సల్మా సంస్కృతం! భాష అందరిదీ… ఏ ముద్రలూ అక్కర్లేదు…
ఒక భాష పుట్టడానికి వేల ఏళ్లు పడుతుంది. పుట్టిన భాష బతికి బట్టకట్టి బాగా ఎదిగి, పూలు పూసి, మొగ్గ తొడిగి, పిందె వేసి, కాయ కాచి, పండి రసాలూరడానికి మరికొన్ని వందల ఏళ్ళో, వేల ఏళ్ళో పడుతుంది. కానీ- భాషను చంపేయడానికి అంత సమయం పట్టదు. రెండు, మూడు తరాలు- అంటే వందేళ్లు బాగా ప్రయత్నిస్తే చాలు- వేల ఏళ్లుగా నిలిచి వెలిగిన భాషను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేయవచ్చు. భాష పరమ ప్రయోజనం భావ ప్రసారం. మౌఖిక […]
SUN TVతో Jr NTR సూపర్ అగ్రిమెంట్… ముచ్చట Exclusive Story…
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ షూటింగు తరువాత జూనియర్ ఎన్టీయార్ ప్లాన్ ఏమిటి..? బాహుబలి తరువాత ఆ స్థాయిలో రాజమౌళి తీసే ఆ సినిమా సంగతి కాసేపు ఇక పక్కన పెట్టేయండి… జూనియర్ దక్షిణ భారతంలో ఇంటింటికీ చేరగల ఓ భిన్నమైన ప్రాజెక్టు మీద సంతకం చేశాడు… నిజంగా తనకు పెద్ద ప్లస్… జస్ట్, ఇలా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు గుమ్మడికాయ కొట్టేయడం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ కావడం… వావ్… అందరూ అనుకుంటున్నట్టు అది ఏ పాన్ […]
కేసీయార్ శాంతి మంత్రం..! తాజా అడుగుల పరమార్థం అదేనా..?!
…… కేసీయార్ భయపడుతున్నాడా..? తనపై బీజేపీ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి వేధించబోతున్నదనే సందేహంలో పడ్డాడా..? అదేసమయంలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను చల్లార్చే పనిలో పడ్డాడా..? లేక కేంద్రంతో మళ్లీ సత్సంబంధాలు కోరుకుంటున్నాడా… ? అది సాధ్యమేనా…? అ దశ దాటిందా..? బీజేపీ టైం చూసి వేటు వేసే ఆలోచనలో ఉందా..? ఇవన్నీ ప్రశ్నలు… ఎందుకు అంటే… ? పరిస్థితులు… వాటి ఆధారంగా వేసే అంచనాల క్రోడీకరణ… విశ్లేషణ… బీజేపీ అంతు చూస్తా, ఢిల్లీకి చేరి గాయిగత్తర […]
దటీజ్ మొసాద్..! ఏ మూల నక్కినా జాడతీస్తుంది… లాడెన్‌ను పట్టేసిందీ అదే…
మే 2, 2011… అఫ్ఘనిస్థాన్‌లోని ఓ సైనిక స్థావరం నుంచి హెలికాప్టర్లు పైకి లేచాయి… పాకిస్థాన్ సరిహద్దులు దాటేశాయి… ఓ పేద్ద ఇంటిపై గద్దల్లా వాలాయి… అందులో నుంచి మిడతల దండులా వెల్ ట్రెయిన్డ్ అమెరికన్ నేవీ సీల్స్ దిగారు… వేగంగా కొన్ని గదుల్లోకి దూసుకుపోయారు… అడ్డం వచ్చినవాళ్లను అక్కడికక్కడే షూట్ చేశారు… టార్గెట్ పర్సన్ కనిపించాడు… పట్టుకున్నారు… ఎక్కడికో సమాచారం వెళ్లింది శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా… ఎక్కడి నుంచో ఈ ఆపరేషన్ ‘చూస్తున్న’ వాళ్లు గుర్తించారు… […]
‘ఏలూరు వ్యాధి’ వెనుక రాజకీయ కుట్ర..? జగన్ తవ్వుతున్నది అదేనా..?!
ఏదైనా విపత్తు సంభవిస్తే చాలు… డాక్టర్లు, సహాయక సిబ్బంది కూడా అడుగుపెట్టకముందే… నాయకులు వాలిపోతారు… పరామర్శలు, ప్లాస్టిక్ ప్రేమలు… మీడియాలో కవరేజీ… అంతే, మళ్లీ ఒక్కడూ కనిపించడు… మీడియా కూడా బోలెడు ఫోటోలు వేసి, ఆయా నేతల డొల్ల రాజకీయానికి డప్పు కొట్టీ కొట్టీ అలిసిపోయి, నాలుగు రోజులకు తనూ మరిచిపోతుంది… ఆఫ్టరాల్, మీడియా కూడా రాజకీయానికి ఓ ప్రచారవిభాగం… నిజం అంతేకదా… ఏలూరు వ్యాధులు కూడా అంతే… పార్టీల పరస్పర విమర్శలు, తిట్లు, పరామర్శలు, ప్రకటనలు […]
డొల్ల రాజకీయం…! షూటింగ్ స్పాట్ నుంచే బీఫారాలు పంపిస్తాడేమో..?
నేతిబీరకాయ నేతలు… లొట్టపీస్ పార్టీలు… పొద్దున్నే ఓ సినిమా వార్త చూసినప్పుడు చటుక్కున స్ఫురించిన రెండు మాటలు అవే… సినిమా వార్తకూ ఈ రాజకీయ వ్యాఖ్యకూ లింక్ ఏమిటా..? ఉంది..! అది ఓ పార్ట్ టైమ్ పొలిటిషియన్‌కు సంబంధించిన వార్త కాబట్టి…! ఇంతకీ ఆ వార్త ఏమిటయ్యా అంటే..? అప్పుడెప్పుడో 24 ఏళ్ల కింద కమల్‌హాసన్ సినిమా వచ్చింది… భారతీయుడు… ఇప్పుడు దానికి సీక్వెల్ తీస్తున్నారు… మధ్యలో ఏదో ప్రమాదం జరగడం, తరువాత కరోనా లాక్‌డౌన్‌తో ఆగిపోవడం […]
తెలంగాణ సిలబస్‌లో సోనియా గాంధీ బయోగ్రఫీ… బీజేపీ ఎదురుదాడి…
రాజకీయంగా ఎత్తులు, జిత్తులు, ప్రయత్నాలు అన్ని పార్టీలూ చేస్తాయి… బీజేపీ కూడా చేస్తుంది… కానీ ఎటొచ్చీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే తమ లక్ష్యం దిశలో… సోనియా గాంధీ కుటుంబాన్ని వ్యక్తిగత నిందలకు టార్గెట్ చేయడం సంస్కారరాహిత్యమే… పదే పదే ఆమె విదేశీయతను, గాంధీ అనే సర్నేమ్ను, కుటుంబ వారసత్వాన్ని చర్చల్లోకి తీసుకొస్తూ ఉంటుంది… ఆ పార్టీకి ఆ కుటుంబమే కేంద్రకం కాబట్టి, ఆ కుటుంబం నుంచి పార్టీ జారిపోతే ఇక ఆ పార్టీని ఎవరూ రక్షించలేరు […]
ఓ బక్కపిల్ల… ఓ కుక్కపిల్ల..! బిగ్‌బాస్‌నే ఆడిస్తున్నది ఈ చిన్నబొమ్మ..!!
ఓ చిన్న కుక్కపిల్ల బొమ్మ… దాన్ని ఏదో సందర్భంలో అరియానా అనే కంటెస్టెంటుకు బహూకరించింది కూడా బిగ్‌బాసే… దానికి ఓ పేరు కూడా పెట్టారు… చింటూ…! ఆ బక్క పిల్ల ఈ కుక్కపిల్ల ప్రేమలో పడింది… అనగా బంధాన్ని పెంచుకుంది… పెట్స్ మాత్రమే కాదు, చాలామంది పెట్స్ పోలిన బొమ్మల్ని కూడా ఇష్టపడతారు… ముచ్చట్లు చెప్పుకుంటారు… తమలోని ఒత్తిడిని ఎగ్జాస్ట్ చేసుకునే మెథడ్ అది… అసంకల్పితంగానే అలా చేస్తుంటారు… ఆ అరియానా బొమ్మ ఇప్పుడు బిగ్‌బాస్‌లో చిచ్చు […]
మోడీ వారి కరుణ ఐఐటీలపై పడింది… స్థానిక భాషల్లో కుమ్మేస్తారట ఇక…
దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యకు భాషాపరమైన పెద్ద చిక్కొచ్చి పడింది. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధన అవసరమని కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానం ఆదర్శంగా పెట్టుకుంది. అలాగే సాంకేతిక ఉన్నత విద్యను కూడా మాతృభాషల్లో చదువుకునే అవకాశం కల్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. భాషగా దానికదిగా ఒకటి గొప్ప కాదు. ఒకటి తక్కువ కాదు. పదుగురాడుమాట పాడియై ధర చెల్లు…అని ఎక్కువమంది మాట్లాడే భాష నెమ్మదిగా గొప్పదవుతుంది. లేదా గొప్పదిగా అనుకుంటాం. ప్రపంచమంతా ఎన్నో భాషలున్నా ఇంగ్లీషు విశ్వభాష అయి […]
తెలంగాణ సన్నాల కథ ఒడిసింది… తెలంగాణ పత్తి బ్రాండింగ్ కథ షురూ…
కేసీయార్‌ను జనానికి దూరం చేసిన ఆ ఎల్ఆర్ఎస్, ఆస్తుల సర్వే, ధరణి వైఫల్యాలకు బాధ్యులెవరో ఫిక్స్ చేసి, వేటు వేయడం ఎంత అవసరమో… ఓసారి వ్యవసాయ అంశాల్లో కేసీయార్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్న వారినీ గుర్తించి, వదిలించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది… నియంత్రిత వ్యవసాయ విధానం తప్పు… అది నష్టదాయకం, ప్రభుత్వమే బదనాం అవుతుంది, రైతు నష్టపోతాడు అని ‘ముచ్చట’ పదే పదే హెచ్చరించింది… ఇప్పుడు ఏమైంది…? సన్న ధాన్యం నువ్వు వేయమన్నావు..? మేం వేశాం… అదనపు ధర […]
అక్కినేని నాగార్జునకు ఈ సీరియల్ ఓసారి నిర్బంధంగా చూపించాల్సిందే…
ఎవరినైనా చంపాలనేంత కోపంగా ఉందా..? చంపేయాల్సిందేనా..? ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌కు గానీ, జీతెలుగు హెడ్డాఫీసుకు గానీ ఫోన్ చేయండి… సతీ త్రినయని సీరియల్ స్క్రిప్టు రైటర్ నెంబరు గానీ, దర్శకుడి నంబరు గానీ అడగండి… వాళ్లు మీకు ఓ కెమికల్ పేరు చెబుతారు… దాన్ని ఏదైనా పూల బొకే మీద స్ప్రే చేసి, మీ టార్గెట్ నివసించే రూంలోకి చేర్చండి… ఫినిష్… అది పీల్చీ పీల్చీ వాడే చస్తాడు మూడునాలుగు రోజుల్లో…! మీ చేతికి ఏ మట్టీ […]
సిల్క్ అనసూయ..! ఆమె విసిరిన పిచ్చి ట్రాపులో చిక్కి మీడియా గిలగిల..!!
నిజానికి యాంకర్ అనసూయ చేసిన తప్పేమీ లేదు… అడ్డంగా పిల్లిమొగ్గలు వేసి, చేతులు కాల్చుకుని, అరెరె అని నాలుక కర్చుకుని… హడావుడిగా ఖండనలు, వివరణలు రాసుకుని నిట్టూర్చింది మీడియాయే… సోషల్ మీడియా ట్రాపులో గానీ, ఆ ట్రాకులో గానీ పడొద్దు మెయన్ స్ట్రీమ్ మీడియా అని బలంగా చెప్పడానికి ఇదొక ఉదాహరణ… ఈమధ్య చాలా మంది సెలబ్రిటీలకు ఓ కొత్త జాఢ్యం పట్టుకుంది… ఉదాహరణకు సోషల్ మీడియాలో ఓ వేలు, వేలికి ఉంగరం కనిపించేలా ఓ పోస్టు […]
అయోమయం… కాపాడాల్సిన వేక్సినే కాటేసే డేంజర్ ఉందట…
———————— పాశ్చాత్య బాణీలో సంగీతం నేర్పే దాసు:- “ఆపేయ్… ఆపేయ్.. అదే మీకూ నాకూ ఉన్న వ్యత్యాసం, పూర్వం ఎప్పుడో పడవల్లో పోయేప్పుడు పాడిన పాట, కట్టిన రాగమూను అది. ఇప్పుడు… బస్సులు, రైళ్ళు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు అన్నీ వచ్చేశాయా! లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడు వచ్చిందో, అలాగే సంగీతంలో కూడా రావాలి… బ్రోచేవా రెవరురా నినువినా…. రఘువరా…. నన్ను బ్రోచేవా రెవరురా…. నినువినా…. టటటటా…. రఘువరా…..టటటటా…. నీ […]
మాటీవీ, జీటీవీ అట్టర్ ఫ్లాప్… ఈ జానర్లలో ఈటీవీని కొట్టే టీవీయే లేదు…
వ్యాపారమే… దందాయే… ఇదీ వినోద వ్యాపారమే… ఏ వినోద చానెల్ చేసేదైనా కళామతల్లి సేవ ఏమీ కాదు… నిఖార్సయిన కాసుల వేట మాత్రమే… మంచి రేటింగ్స్ పడాలి… మంచి యాడ్స్ పడాలి… డబ్బుల కట్టలు పడాలి… అంతే… అదే టార్గెట్… సీరియల్స్ అయినా అంతే… రియాలిటీ షోలు అయినా అంతే… కానీ ఈటీవీని ఒకందుకు మెచ్చుకోవాలి… మాటీవీ, జీటీవీ పెద్ద ఎచ్చులకు పోతాయి గానీ… ఈరోజుకూ కామెడీ, డాన్స్, సాంగ్స్ అనే జానర్లలో ఈటీవీ దరిదాపుల్లోకి కూడా […]
- « Previous Page
- 1
- …
- 429
- 430
- 431
- 432
- 433
- …
- 439
- Next Page »