సుబ్బారావు అని ఆ ఊళ్లో ఓ వడ్డీ వ్యాపారి… ఎవరికి ఏం అవసరమొచ్చినా అధిక వడ్డీలకు డబ్బులివ్వడం తన అలవాటు… తనంత తెలివిమంతులు వేరే లేరని పెద్ద గీర తనకు… అప్పారావుకు కష్టమొచ్చి పలుసార్లు సుబ్బారావు దగ్గర అప్పు తీసుకున్నాడు… మిత్తీలు కలిపితే తడిసి మోపెడు అవుతోంది… అప్పారావు తీర్చే స్థితిలో లేడని తెలుస్తూనే ఉంది… కానీ వసూలు ప్రయత్నం తప్పదు కదా… గట్టిగా నిలదీసి అడగడానికి అప్పారావు ఇంటికి వెళ్లాడు… అప్పారావు బతిమిలాడుతున్నాడు… ఓ గడువు […]
దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…
1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్లో పోస్టింగ్ వచ్చింది… అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్… ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి… జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు… ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు… ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు […]
మూడు కుండలు… కింద పెద్ద మంట… మరుగుతున్న నీళ్లు… తరువాత..?
నాన్నా… బతుకు మీద చిరాకు పెరుగుతోంది… వైరాగ్యం వస్తోంది… ఎటైనా దూరంగా పారిపోవాలనిపిస్తోంది… ఏదైనా ఆశ్రమంలో చేరితే ప్రశాంతత వస్తుందా..? ఏమైంది బిడ్డా… ఆ కన్నీళ్లు దేనికి..? ఆ ఆందోళన దేనికి..? కష్టాలు, సవాళ్లు లేకపోతే అది మనిషి బతుకెలా అవుతుంది..? లెట్ దెమ్ కమ్… లేదు నాన్నా… ఒక సమస్య నుంచి బయటపడితే మరో సమస్య రెడీగా ఉంటోంది… బతుకంతా పోరాటమేనా..? సమస్యలతోనే జీవితమా..? ఆ తండ్రి ఓ చెఫ్… ఆమెను కిచెన్‌లోకి తీసుకెళ్లాడు… మూడు […]
సాక్షి ఖాతాలోకి మరో క్రెడిట్… INS అధ్యక్షుడిగా KRP Reddy…
సాక్షి దినపత్రిక ఖాతాలోకి మరో క్రెడిట్ వచ్చిచేరింది… నిజంగా విశేషమే… సాక్షి డెయిలీలో ప్రస్తుతం అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న కె.రాజప్రసాదరెడ్డి… అలియాస్ కేఆర్పీ రెడ్డి ఐఎన్ఎస్ (ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ) కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు… ప్రిస్టేజియస్ పోస్ట్… ఇది ఎందుకు విశేషం అంటే..? ఐఎన్ఎస్ 1939లో ఏర్పడింది… అంటే 83 సంవత్సరాల క్రితం… తెలుగు పత్రికల తరఫున ఇంతకుముందు ఎవరూ దీని అధ్యక్ష పదవిని పొందలేదు… ఇది తొలిసారి… అన్ని భాషల్లో కలిపి 1,10,851 […]
హ్యూమన్ టచ్..! ఆన్లైన్లో లేదు… అమెజాన్‌లో దొరకదు… విలువైన సరుకు..!!
డాడీ నన్ను కావాలనే బలవంతంగా బ్యాంకుకు తీసుకెళ్లాడు… ‘‘అబ్బా, ఏమిటి నాన్నా… ఇక్కడి దాకా రావడం, మన వంతు వచ్చేదాకా వెయిట్ చేయడం… ఎప్పట్నుంచో చెబుతున్నాను… నువ్వు వచ్చింది ఎవరికో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడానికి… అంతే కదా… అదేదో, ఇంట్లో కూర్చుని, ఎంచక్కా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తే సరిపోయేది కాదా… కాలం మారుతోంది, టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి… మనం దానికి అడాప్ట్ కావాలి నాన్నా…’’ అని విసుక్కుంటూనే ఉన్నాను… నిజమే కదా… ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ […]
ఒక్క రూపాయి భోజనం… ఓ చిల్లర నాణేల సంచీ..! ఏమిటీ కథ..?!
ఓ భోజన హోటల్… ఓ సాయంత్రం ఒక కూలీ వచ్చాడు… బట్టలు, ఆకారం తన కటిక పేదరికాన్ని చెప్పేస్తూనే ఉన్నాయి… తక్కువ రేటు భోజనం కావాలని అడిగాడు… హోటల్ యజమాని తనతో మాట్లాడుతూ వివరాలు కనుక్కున్నాడు… తనకు ఊళ్లో వయస్సుడిగిన తల్లి, పెళ్లాం, ఇద్దరు చిన్న పిల్లలున్నారు… నాలుగు డబ్బులు కూడబెట్టి, వాళ్లను ఇక్కడికి తీసుకురావాలి, పిల్లల్ని మంచి బడిలో చదివించాలి, అమ్మకు ఆరోగ్యం బాగుండాలి… ఇవీ కూలీ లక్ష్యాలు… సహజమే కదా… ఈ పరిసరాల్లోనే ఓ […]
గ్రేట్ తల్లీ… ఏడ్చే ఓపిక కూడా లేని విషాదంలోనూ… మొక్కవోని ఆశావాదం…
బిగ్‌బాస్ షోలో ఏదో కెప్టెన్సీ టాస్క్… ఓ రింగులో నిలబడి ఒకరినొకరు తోసుకుంటున్నారు… చివరకు ఇద్దరు మిగిలారు… ఒకామె హఠాత్తుగా కడుపు పట్టుకుని కుప్పకూలిపోయింది… బాధతో ఆట నుంచి తనే విరమించుకుని, బయటికి నడిచింది… ఏమైంది..? ఎవరామె..? మీరు చాలా సైట్లలో ఆమె విషాదాన్ని గురించి పలుసార్లు చదివే ఉంటారు… కానీ ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది… ఆమె పేరు కీర్తి కేశవ్ భట్… ఆమె చాలాసార్లు తన కథ చెప్పుకుంది… ఇంటర్వ్యూల్లో, బిగ్‌బాస్ ఎంట్రీ సమయంలో […]
ఈ వ్యవసాయ కళాశాల ఎన్ని హరిత కాంతులకు పుట్టినిల్లో కదా..!
Akula Amaraiah………… ఇవన్నీ మట్టి మనుషుల కథలే… Unsung Heroes of Agriculture… ఓ రోజు P.V. Narasimha rao ప్రధానమంత్రి హోదాలో వ్యవసాయ శాస్త్రవేత్త మాధవపెద్ది మురళీ కృష్ణను ఉన్నపళంగా రమ్మని హుకుం జారీ చేశారు. ఆయనకు గుండెలు జారిపోయాయి. ఈపూటతో ఈ ఉద్యోగం గోవిందా అనుకుంటూ పీఎంవోలోకి అడుగుపెట్టాడు. P.V. వస్తూనే.. సీ మిస్టర్ మురళీ.. మనం పేదలకు పౌష్టికాహారాన్ని అందించాలి. మీరేం చేస్తారో తెలియదు.. దానికో ఫార్ములా కనిపెట్టి చెప్పండి.. అని చెప్పి […]
ఆశ్రమం అంటే అత్యాచారాల కేంద్రమేనా..? ప్రతి స్వామీ కీచకుడేనా..?!
మొన్న ఓ వార్త… ప్రఖ్యాత పాత్రికేయుడు, మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ ఒక అవార్డును వాపస్ చేస్తున్నట్టు ప్రకటించాడు… నిజమే, తనకు పాత్రికేయంలో మంచి పేరుంది… ఐనంత మాత్రాన తన ప్రతి చేష్ట ప్రశంసాపూర్వకం అనలేం… చప్పట్లు కొట్టలేం… ఎక్కువ చదివితే బేసిక్స్ మరిచిపోతారు అంటారు కదా… పాత్రికేయంలో ఎదిగీ ఎదిగీ మౌలిక సూత్రాలను, వాటి స్పూర్తిని మరిచిపోయాడేమో అనిపించింది ఓ క్షణం… ఈ అవార్డు వాపస్ కథేమిటయ్యా అంటే… తనకు కర్నాటకలోని మురుగమఠం 2017లో […]
ఆస్తి 85 వేల కోట్లు… దేశంలోనే అత్యంత ధనికురాలు… ఓ తండ్రి జాగ్రత్తగా చెక్కిన బిడ్డ…
అవునూ, మన దేశంలో అత్యంత ధనిక మహిళ ఎవరు..? ఆమె ఆస్తి విలువ ఎంత..? ఆమె పేరు రోష్ని నాడార్… దాదాపు 85 వేల కోట్ల ఆస్తిపరురాలు… అంతా వైట్ మనీ… అంటే లెక్కకు వచ్చే సొమ్మే… ఇంతకుమించి ధనం ఉండీ, బయటికి అధికారికంగా చెప్పుకోలేని మరింత ధనిక మహిళలు ఉంటే ఉండవచ్చుగాక… తాజాగా కొటక్-హురున్ విడుదల చేసిన లెక్కల ప్రకారం రోష్నీయే టాప్… అసలు ఎవరీమె..? అందరిలాగే కేవలం కాగితాలపై కనిపించే డమ్మీ కేరక్టరా..? దమ్మున్న […]
హాలీవుడ్ థ్రిల్లర్‌కు తీసిపోని కథ… ఉక్రెయిన్ రాజధానిని కాపాడిన 15 ఏళ్ల విద్యార్థి…
పార్ధసారధి పోట్లూరి ….. 15 ఏళ్ల బాలుడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని రష్యా బారి నుండి కాపాడాడు ! ఫిబ్రవరి 24 న రష్యా స్పెషల్ మిలటరీ ఆపరేషన్ పేరిట ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టింది. ముందు కొద్దిపాటి సైన్యం ముందుకు కదలగా ఆకాశం నుండి వైమానిక దాడి తీవ్రంగా చేసింది రష్యా. ముందు ఉక్రెయిన్ పౌర విమానాశ్రయాలని టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. తరువాత మిలటరీ ఎయిర్ బేస్ లని వాటితో పాటు ఎయిర్ […]
మనోళ్లు మాత్రం తీయొద్దు… సిసలైన పాన్-ఇండియా దేశభక్తుడి స్టోరీ…
సరిగ్గా తీయగలిగితే అద్భుతమైన దేశభక్తుని సినిమా అవుతుంది… కానీ తెలుగులో మాత్రం అస్సలు తీయవద్దు… పొరపాటున తెలుగు నిర్మాతలు, దర్శకులు ఈ కథను గనుక పట్టుకుంటే… ఈ కథానాయకుడిని కూడా బ్రిటిష్ సైన్యంలో ఒకడిగా చూపిస్తాడు ఓ రాజమౌళి… గుర్రాన్ని గాలిలో గిరగిరా తిప్పేస్తాడు… ఏ చిరంజీవో హీరో అయితే మరీ ఓవర్ ఇమేజ్ బిల్డప్పులతో, పిచ్చి స్టెప్పులతో సైరా నాశనం… స్మరణీయుడైన ఓ ధీరోదాత్తుడి కథకు నానా అవలక్షణాలూ పూసి మసకబారుస్తారు… ఇతర భాషల వాళ్లే […]
వీణ వేణువైన సరిగమ విన్నారా..? దుబయ్ ఎడారుల్లోకి మన వీణానాదం..!
ఒక వీడియో బిట్ ఇంట్రస్టింగు అనిపించింది… ఎక్కడో దుబయ్‌లో సైన్స్ ఇండియా ఫోరం ఓ ప్రోగ్రాం నిర్వహిస్తోంది… బైజూస్ యాప్ వాడు స్పాన్సరర్… కల్పన చావ్లా పేరిట వుమెన్ అచీవర్స్ అవార్డ్స్ ఇవ్వనున్నాడు… సరే, మంచిదే, అభినందించాలి… 5 కేటగిరీల్లో అవార్డులు… ఒకరు మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే మైల్ స్వామి, ఈయన ఫేమస్ ఇస్రో సైంటిస్టు… 2) మాజీ సినిమా నటి గౌతమి, 3) జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖ శర్మ, […]
గరిటెడు ఐనను చాలు గాడిద పాలు… కడివెడు ఐననేమి గేదె పాలు…
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు… అంటాడు వేమన… ఫాఫం, రోజులు ఈ పద్యపాదాన్ని ఉల్టాపల్టా చేయబోతున్నాయని..! ఏమిరా, చదువుకోకుండా ఏం చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావా..? అని తిట్టేవాళ్లు గతంలో పెద్దలు… గాడిదలు కాయడమే పెద్ద పని అవబోతున్నదని వాళ్లకేం తెలుసు ఫాఫం..! వాడొక ఎదవ గాడిద, ఏదీ చేతకాదు అని కూడా తిట్టేవాళ్లు గతంలో… ఎందుకూ పనికిరాని వాడివిరా అనేందుకు… కానీ గాడిదలు కూడా బొచ్చెడు సంపాదించి పెట్టబోతున్నాయని వాళ్లకు తెలియదు కదా… […]
రాజువయ్యా మహారాజువయ్యా… వర్తమానంలో వీళ్లే రియల్ హీరోలు…
ముంబయి… టాటా కేన్సర్ హాస్పిటల్… ఓ వ్యక్తి అనుకోకుండా అక్కడికి వెళ్లాడు… హాస్పిటల్ ఎదురుగా రోడ్డు పక్కన నిలబడ్డాడు… చూస్తూనే ఉన్నాడు… రోగుల్ని, వాళ్ల కోసం వచ్చిన కుటుంబసభ్యుల్ని చూస్తుంటే తన కడుపు తరుక్కుపోతోంది… అక్కడికి వచ్చేవాళ్లలో అధికులు పేదవాళ్లే… మందులు కాదు కదా, అక్కడ చికిత్స కోసం ఉంటుంటే ఎవరికీ సరిగ్గా భోజనమూ దొరికేది కాదు… డబ్బు లేక, అక్కడ ఆ సౌకర్యం లేక… మనిషి పుట్టుక పుట్టినందుకు నేనేమీ చేయలేనా అనుకున్నాడు… మరుసటి రోజు […]
ఈ రూపాయి ఇడ్లీ అవ్వ గుర్తుందా..? ఆమె కళ్లల్లో ఇప్పుడు ఓ కొత్త వెలుగు…!
ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే రోడ్డు పక్కన ఓ ముసలామె వేసే దోసెలు తిన్నాడట… అబ్బో అంటూ వార్తలు… ఫోటోలు… ప్రచారం… సో వాట్..? ఆమె జీవితానికి వచ్చిన అదనపు ఫాయిదా ఏముంది దాంతో..?! ఓ పాపులర్ హీరోకు ఎక్కడా ఏమీ దొరక్క, రోడ్డు పక్కన చిన్న బడ్డీ హోటల్లో టిఫినీలు చేశాడట… మస్తు ప్రచారం, ఫోటోెలు, ఆహా, ఓహో, కీర్తనలు… సో వాట్..? ఆ హోటల్ వాడికి వచ్చిన ఫాయిదా ఏమిటట..?! రెండు ఉదాహరణల్లోనూ వీళ్లేదో […]
కథ కాదు… వార్త…! అప్పుడప్పుడూ అబ్బురపరుస్తుంటయ్ ఇలాంటివి…!!
ఆ పిల్లాడు ఉత్సాహంగా ఉన్నాడు… అదే సమయంలో కాస్త టెన్షన్ కూడా… మంగుళూరులో ఉంటుంది ఆ కుటుంబం… పిల్లాడి పేరు శంతను… తండ్రి పేరు కిషన్ రావు… అబ్బాయి టెన్త్ పరీక్షలు కాగానే కేరళలోని తమ సొంతూరికి వెళ్లిరావాలని అనుకున్నాడు… అక్కడ వాళ్లకు ఓ పాత ఇల్లు కూడా ఉంది… కిషన్‌రావుకు తీసుకుపోయేంత తీరిక లేదు, ఏదో బిజీ… ఏదో ప్రైవేటు ఆటోమొబైల్ కంపెనీలో జనరల్ మేనేజర్ తను.. సరే, నేనొక్కడినే వెళ్తాను అన్నాడు శంతను… ఏప్రిల్ […]
మంచితనం అక్కడక్కడా బతికే ఉంది… ఓ పాత కథే… ఏ మూలో ఏదో నిరాశ…
ఫస్ట్.., ఎవరో మార్నింగ్ వాకర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఇన్సిడెంట్ ఆధారంగా… ది లాజికల్ ఇండియన్ సైటులో వచ్చినట్టుంది ఇది… తరువాత ది హిందూ, తరువాత పలు పత్రికలు… తెలుగులో Bade Raja Mohan Reddy తెలుగీకరించి ఫేస్బుక్లో రాస్తే కొన్ని వేల షేర్లు, లైకులు… సైట్లు, టీవీలు, యూట్యూబర్లు కూడా ఎడాపెడా వాడేసుకున్నారు ఈ స్టోరీని… ఎందుకు..? తెల్లారి లేస్తే మొత్తం నెగెటివిటీయే కమ్మేస్తోంది మనల్ని… రకరకాలుగా… సమాజం, మీడియా, రాజకీయాలు, ప్రభుత్వాలు, మనుషులు, […]
మొదట్లో ఓ వాచీ రిపేరర్… హాలీవుడ్‌కు దీటైన సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు…
చెప్పు సారూ, చెప్పు… కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ చెప్పావు… ఫేట్, డెస్టినీ, టైం అన్నావు… సేమ్, అదే కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి టీన్స్‌లో ఉన్న ఓ పిల్లాడని చెప్పావు… అసలు ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనే ఓ డిఫరెంట్ కేరక్టర్ అని చెప్పావు… యశ్ బాడీగార్డును ఓ మెయిన్ విలన్‌గా మార్చిన తీరు కూడా చెప్పావు… సరే, కానీ కేజీఎఫ్ సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం సినిమాటోగ్రఫీ కదా… […]
భేష్ యశ్..! బాడీగార్డును మెయిన్ విలన్‌గా యాక్సెప్ట్ చేయడమే గొప్ప…!!
మనం కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ చెప్పుకున్నాం… ఫేట్, డెస్టినీ, టైం… పేరు ఏదైతేనేం, మనిషిని ఎటు తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు… అదే రవి కథ… సేమ్, అదే కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి టీన్స్‌లో ఉన్న ఓ పిల్లాడని చెప్పుకున్నాం… ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే కథ తనది… అసలు ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనే ఓ డిఫరెంట్ కేరక్టర్… కేజీఎఫ్ కథాచర్చలకు తరచూ యశ్ దగ్గరకు వెళ్లేవాడు… పెగ్గేస్తే గానీ […]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- …
- 13
- Next Page »