Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ వార్తలే నిజమైతే… భారత జాతికి ఖచ్చితంగా ఓ నూతన సంవత్సరం కానుకే…

January 1, 2024 by M S R

JEM chief

ఈమధ్య కొన్నాళ్లుగా చదువుతూనే ఉన్నాం కదా… గుర్తుతెలియని వ్యక్తులు ప్రపంచానికి, ఇండియాకు శత్రువులుగా పరిణమించినవారిని ఒక్కొక్కరినే లేపేస్తున్నారు… ప్రపంచాన్ని వణికించిన పేరుమోసిన ఉగ్రవాదులు సైతం ప్రాణభయంతో వణికి చస్తున్నారు… సరే, భారత గూఢచార సంస్థ ఏజెంట్లు ఈ హత్యలు చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది గానీ, అంతటి బందోబస్తు మీద తిరిగే కఠోర ఉగ్రవాదులను అంత తేలికగా, అదీ వరుసగా దొరుకుతున్నారా..? బెలూచిస్థాన్ సమరయోధులు కూడా కాదు… వాళ్లయితే గర్వంగా చెప్పుకునేవాళ్లు… అఫ్ఘనిస్తాన్‌లోని ఐఎస్ఐ వ్యతిరేక శక్తులా..? సరే, […]

బండరాయికి గాలి కోత… వార్తకు గుండె కోత… ఫెన్సింగ్‌తో అడ్డుకుంటారట…

January 1, 2024 by M S R

weathering

ఈనాడులో ఒక చిన్న వార్త కనిపించింది… పెద్ద పత్రికల్లో పెద్ద పెద్ద వార్తల్లో ఏమీ ఉండదు, చాటంత కథనాలేమో బయాస్డ్… పత్రిక ఉద్దేశాలు, విధేయతలు, అవసరాలకు అనుగుణంగా వండబడుతూ ఉంటాయి… కానీ చిన్న చిన్న వార్తల్లో కొన్ని ఆసక్తికరంగా కనిపిస్తయ్, కనెక్టవుతయ్… మెయిన్ పేజీల్లో వచ్చే క్రైం స్టోరీస్, ఇతర ప్రాంతాల న్యూస్, హ్యూమన్ ఇంట్రస్టింగ్ ఎట్సెట్రా… కాకపోతే సింగిల్ కాలమ్‌లో కొట్టేస్తుంటారు… ఇస్తినమ్మ వాయినం తరహాలో… ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీ కూడా చాలా చిన్నది… […]

తగ్గేదేలా..! తాటతీస్తామన్నా సరే… తాగుడు ఆపేది లేదు… బండి ఆగేదీ లేదు…

January 1, 2024 by M S R

డ్రంకెన్

ప్రతిచోటా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేస్తాం… ఫ్లైఓవర్లు బంద్, ఓఆర్ఆర్ బంద్… పట్టుబడితే అక్కడికక్కడే యూరిన్ టెస్టు కూడా… వెహికిల్ సీజ్… 10 వేల జరిమానా… 6 నెలల జైలుశిక్ష… డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడితే వీసాలకు ప్రాబ్లం… పాస్‌పోర్టులకు ప్రాబ్లం… జాబ్స్‌కు ప్రాబ్లం… మళ్లీ మళ్లీ పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్సు రద్దు……. ఇదుగో ఇలా ఎంతగా ఆంక్షలు పెట్టినా… ఎన్ని బెదిరింపులు చేసినా… అడుగడుగునా గొట్టాలు పట్టుకుని పోలీసులు ఊదించి ఊదించినా… ఏమీ ఆగలేదు… […]

  • « Previous Page
  • 1
  • …
  • 148
  • 149
  • 150

Advertisement

Search On Site

Latest Articles

  • పూలమ్మి పాలమ్మి వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి ఫిక్స్..?!
  • బహుశా ఇలాంటి ‘ఘనత’ ప్రపంచంలో కేవలం కేసీయార్ పార్టీకే సాధ్యం !!
  • డేటా సెంటర్లు వద్దు… కానీ AI ఫిల్టర్ల మోజు మాత్రం కావాలా?
  • పాకిస్థాన్ ప్రతీకార ఆశలపై నీళ్లు … గుమ్మరించింది ఇండియా కాదు, శ్రీలంక !!
  • చైత్ర ! బిగ్‌బాస్ పైత్యానికి బలి … 4 రోజులకే ఇద్దరు ఔట్ ఏమిట్రా !!
  • అతి పెద్ద మ్యూజిక్ లిటిగెంట్ – పాపం పద్మవిభూషణ్ పురస్కారం…
  • ప్చ్, సుమంత్‌కు మళ్లీ భంగపాటే – బహుశా అమ్మవారి శాపమేమో…
  • ఫాఫం కేసీయార్ ! ప్లాన్ ఎదురుతన్ని తెలంగాణ సమాజంలో అభాసుపాలు !!
  • సో, పిక్చర్ వెరీ క్లియర్… కన్నవాళ్లూ కసాయిలే ! 
  • నాయకులే కాదు – మీడియా కంపెనీలూ కండువాలు మార్చుకుంటయ్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions