ప్రేక్షకులకు ఏదో కొత్తదనం కావాలి… కథలో, కథనంలో, తారాగణంలో, సంగీతంలో, డాన్సుల్లో, యాక్షన్ సీన్లలో… ఏదైతేనేం..? భిన్నంగా ఉండాలి… ఆకట్టుకోవాలి… కొత్తకొత్తగానే కాదు, వేగంగా కథ నడవాలి… గ్రిప్పింగుగా సాగాలి… తదుపరి సీన్ ఏమిటో ప్రేక్షకుడి ఊహకు అందకూడదు… మరి ఇలా ఉంటే తప్ప పాన్ ఇండియా ఆదరణ పొందలేం… అసలే ఇప్పుడు పాన్ ఇండియా అంటే హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, తెలుగు మాత్రమే కాదు, ఇంగ్లిషు, ఒడియా, మరాఠీ భాషల్లోనూ డబ్ చేయాల్సి వస్తోంది… […]
చిరంజీవికన్నా కల్యాణరామ్‌కు ఎక్కువ మార్కులు… ఎక్కడ..? ఎలా..? ఎప్పుడు..?
ఆమధ్య కల్యాణ్‌రాం నటించిన బింబిసార సినిమాకు టీవీల్లో 8.6 రేటింగ్స్ వచ్చినయ్… (హైదరాబాద్ బార్క్)… ఈ వారం రేటింగ్స్‌లో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు జస్ట్, 7.13 రేటింగ్స్ మాత్రమే వచ్చినయ్… పాటలకు హైప్… స్టెప్పులకు హైప్… వసూళ్ల లెక్కల్లో హైప్… విపరీతంగా ప్రయత్నించారు ఆచార్య తాలూకు ఘోర పరాజయం తాలూకు పరాభవం నుంచి బయటపడేందుకు…! కానీ ఇదీ ఎక్కడో లెక్క తప్పింది… ఓవరాల్‌గా చూస్తే సినిమా మీద పెట్టిన పెట్టుబడికీ, పెట్టుకున్న ఆశలకీ, వేసుకున్న అంచనాలకి […]
అడుసు తొక్కుతున్న అదితి… అనుభవంతోగానీ తత్వం బోధపడదు…
ఎప్పుడో రాసిన కథనం… అదితిరావు హైదరి హీరో సిద్ధార్థ్‌తో కలిసి తిరుగుతున్న వార్తల నేపథ్యంలో… సదరు హీరోగారి చంచల మనస్తత్వం మీద హైదరిని హెచ్చరించిన హితవు..! నిన్నో మొన్నో శర్వానంద్ నిశ్చితార్థానికి ఆ ఇద్దరూ జంటగా కలిసే వచ్చారు… తమ ప్రేమ, లివ్ ఇన్ ‘సహజీవనం’ నిజమేనని లోకానికి పరోక్షంగా చెప్పేశారు… త్వరలో పెళ్లి అని తాజా వార్తలు… కొందరికి అనుభవంతో గానీ తత్వం బోధపడదు… ఎందుకో… కలకాలం కలిసి ఉండండి అని కొందరి మీద అక్షింతలు […]
అసలే సిధ్ శ్రీరాం కర్ణకఠోరం… పైగా శ్రీమణి రచనాకఠోరం… కుదిరింది భలే శృతి..!!
శాకుంతలం సినిమాకు సంబంధించి మొదటి పాట విని మెచ్చుకున్నాం కదా… చప్పట్లు కొట్టాం కదా… సరళంగా హృద్యంగా ఉందనీ అభినందించాం కదా… రెండో పాట రిలీజ్ చేశారు, మొదటి పాట తాలూకు ఉత్సాహానికి పంక్చర్ కొట్టింది ఈ పాట… సినిమా జాప్యమయ్యేకొద్దీ, త్రీడీ సహా హై టెక్నికల్ స్టాండర్డ్స్ ఆశ్రయించడం, పాన్ ఇండియా మార్కెటింగ్ గట్రా బిజీలో మునిగిపోయి దర్శకుడు గుణశేఖర్ పాటలు ఎలా దెబ్బతిన్నాయో చూసుకోనట్టున్నాడు… మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాట విడిచిపెట్టిపోయి, మళ్లీ […]
అంగట్లో అన్నీ ఉన్నా… ఈ హీరోకు ఒక్క హిట్టూ లేదు… ఈ హంట్‌తో సహా…
సుధీర్ బాబు… ఇప్పటికీ కృష్ణ అల్లుడనీ, మహేశ్ బాబు బావ అనీ సంబోధిస్తున్నాం… కారణం, తను హీరోగా ఇంకా ఎస్టాబ్లిష్ కాకపోవడం… చెప్పుకోదగ్గ హిట్ తన ఖాతాలో పడకపోవడం..! నిజానికి చాలామంది కొత్త హీరోల్లాగా లాంచింగుతోనే మాస్ ముద్ర కోసం ఏమీ ప్రయత్నించలేదు… సూపర్, సుప్రీం హీరో వేషాల కోసం ప్రయత్నించలేదు… తనదంటూ ఓ భిన్నమైన స్టయిల్… పాత్రల ఎంపికలో కొంత వెరయిటీగా ఉంటాడు, టేస్టు ఉంది… కాకపోతే అవేవీ క్లిక్ కాలేదు… నటనలోనూ మరీ తీసిపారేయదగిన […]
పట్టించుకుంటే చెలరేగిపోతారు… ఎహె, పొండిరా అంటే ట్రోలర్లు కిక్కుమనరు…
‘‘అంటే ఏమిటి..? అసలు నాతో మీకు ప్రాబ్లమేంటి..? సినిమాలు వదిలేసి వెళ్లిపొమ్మంటారా..? ఏమిటీ ట్రోలింగ్..?’’ అని బాధపడిపోతోంది రష్మిక… ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో బరస్ట్ అయిపోయింది… నిజంగానే ఆమె మీద ట్రోలింగ్ ఒక రేంజు దాటిపోయింది… ఆమె ఆగ్రహంలో ఆవేదన ఉంది… జరుగుతున్న నష్టమేమిటో తెలిసొచ్చి, సరిదిద్దుకునే ప్రయత్నాలేదో చేస్తోంది… కానీ ట్రోలర్స్ మాత్రం విడిచిపెట్టలేదు… నిజంగా ఆమెను విమర్శించాల్సిన అంశాల్లో గాకుండా… చిన్న చిన్న అంశాల్లో కూడా ఆమెను టార్గెట్ చేస్తున్నారు… ప్రత్యేకించి కాంతార సినిమా […]
ఎస్వీరంగారావు మనమళ్ల స్పందన భేష్… కావల్సింది ఈ సంయమనమే…
తప్పో ఒప్పో …. అక్కినేని వారసులకన్నా ఎస్వీ రంగారావు వారసుల స్పందనే బాగున్నట్టనిపించింది… అలాగని నేనేమీ బాలకృష్ణను వెనకేసుకురావడం లేదు… ఎక్కడ ఏం మాట్లాడుతున్నానో, ఎలా మాట్లాడుతున్నానో కూడా తెలియని ఒకరకమైన బ్లడ్డు, బ్రీడు తాలూకు పైత్యం తనది… మొన్ననే చెప్పుకున్నాం కదా, తనకే కాస్త ‘పదునైూర్న బుర్ర’ ఉండి ఉంటే, బాబు బావ గుప్పిట్లో ఎందుకు చిక్కుకునేవాడు..? తన నుంచి అంతకుమించి ఆశించడం వేస్ట్… సరే… వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో ఏదో కూశాడు… అది జనరల్ […]
కమాన్ వెంకీ కమాన్… దృశ్యం, ఎఫ్3, నారప్పలు మనకేల..? యాక్షన్‌లోకి దిగిపో…
యూట్యూబ్‌లో నంబర్ టూ ట్రెండింగ్… సైంధవ మూవీ ట్రెయిలర్… నిజానికి ఆ ట్రెయిలర్లో ఏమీ లేదు… వెంకీ ఓ తుపాకీ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతుంటాడు… అంటే ఇది ఫుల్ యాక్షన్ సినిమా అని చెబుతున్నాడు… అంతే… ఐనాసరే, మస్తు వ్యూస్ కనిపిస్తున్నయ్… అంటే, వచ్చెయ్ వెంకీ… ఇంకా ఆ దృశ్యం, ఎఫ్3, నారప్పలు మనకేల..? మనం కూడా ఫుల్ యాక్షన్ మూవీ చేసేయాల అని ఫ్యాన్స్, ఇండస్ట్రీ చెబుతున్నట్టుంది… నిజమే… ఎవరెవరో కుర్ర హీరోలు కూడా […]
వంద వీరయ్యలు + మరో వంద వీరసింహులు = పఠాన్ ఎలివేషన్లు, ఫైట్లు…
నో డౌట్… బ్యాన్ పఠాన్ అట్టర్ ఫెయిల్యూర్ స్లోగన్… ఓ పది మంది కలిసి ప్రతి విషయంలోనూ బ్యాన్ బ్యాన్ అని సోషల్ మీడియాలో అరిస్తే ఫలితం రాదు… పైగా ప్రతి చిన్నవిషయానికీ పెన్సిలిన్ వాడొద్దు… ఏదేని సీరియస్ అంశం మీద బ్యాన్ అస్త్రం ప్రయోగిస్తేనే ఫలితం ఉంటుంది… దీపిక పడుకోన్ పాత్రే ఓ చిల్లర, వెగటు పాత్ర… దానికి తగ్గట్టు వీలైనంత వెకిలిగా చేసింది ఈ మహానటి… వంద దేశాలకు పాకుతుందట ఇప్పుడు ఈ కంపు..! […]
అక్కినేనిని నిందించిందేముంది..? బాలయ్య మార్క్ పిచ్చి రైమింగ్… అదంతే…!!
ఆమాత్రం ఉచ్చంనీచం తెలియదా..? ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదా..? నాన్సెన్స్, బాలయ్యకు సంస్కారం లేదా..? అని ఒకటే విమర్శలు చేస్తున్నారు సైట్లలో, మీడియాలో…! అదేమయ్యా అంటే వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో ‘అక్కినేని తొక్కినేని’ అని చిల్లర వ్యాఖ్యానాలు చేశాడట… నాగార్జున అంటే పడదు కాబట్టి తనను ఉద్దేశించే ఆ తలతిక్క వ్యాఖ్య చేశాడు అంటున్నారు… ఇంకా చాలా దూరం వెళ్లి, రంగారావుకన్నా ఎన్టీయార్ గొప్ప నటుడా..? అక్కినేని ఎన్టీయార్కన్నా ఏం తక్కువ..? వరకూ విమర్శలు […]
నాటు నాటు పాటకు ఈ ముగ్గురే అసలు హీరోలు… కానీ గుర్తింపు జీరో…
హీరో ఎంత తోపు అయినా సరే… డాన్సులు ఇరగదీసినా సరే… మ్యూజిక్ కంపోజర్ దునియా ట్యూన్ ఇచ్చినా సరే… సినిమాలో మంచి సందర్భంలో ఆ పాట ఫిట్టయినా సరే… ఆ పాట విస్తృతంగా జనంలోకి వెళ్లాలంటే మంచి కొరియోగ్రఫీ కావాలి… మంచి సింగర్ కావాలి… మంచి రైటర్ కావాలి… పోనీ, ఆ పాటకు అలా బాగా కుదరాలి… ఇది కామన్ సెన్స్… గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాట ఆస్కార్ పోటీలో ఉంది… ఏం […]
బట్టలిప్పుకున్న ఓ సిగ్గులేని బరిబాతల పాట… సీఎంను తిట్టడానికేముంది..?!
బేశరం పఠాన్ సినిమా… అంటే సిగ్గూశరం లేని సినిమాను తీసిన షారూక్‌ఖాన్‌ను వెనకేసుకుని రావడానికి కొందరికి ఇప్పుడు అస్సోం సీఎం దొరికాడు… ఒక్క బీజేపీవాడు దొరికితే చాలు, ఇక ఎవరిని సమర్థిస్తున్నామనే సోయి కూడా ఉండదు వాళ్లకు… ఎంతసేపూ బీజేపీ కోణంలోనే చూడాలా ప్రతి విషయాన్ని..? పఠాన్ సినిమాకు వ్యతిరేకంగా ఒక్క అస్సోంలోనే కాదు, దేశంలో పలుచోట్ల నిరసనలు జరుగుతున్నయ్… పోస్టర్లు చింపేస్తున్నారు… థియేటర్లను బెదిరిస్తున్నారు… సోషల్ మీడియాలో బ్యాన్ పఠాన్ హ్యాష్ ట్యాగ్ హోరు కనిపిస్తోంది… […]
అగ్రహారంలో గాడిద… మతంపై వ్యంగ్యం… ఇప్పుడు తీయగలరా..? చూడగలమా..?
Bharadwaja Rangavajhala…….. అగ్రహారంలో గాడిద అని ఓ తమిళ సినిమా ఉంది … జాన్ అబ్రహాం తీశాడు … మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం అనంటారు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ … కానీ మతం ఆ పని మాత్రమే చేస్తోంది అని చెప్పడమే లక్ష్యంగా ఓ సినిమా వచ్చింది… ఆ రోజుల్లో … దాని పేరే అగ్రహారంలో గాడిద… అనగనగా ఓ కాలేజీ ప్రొఫెసర్… ఆయనకు ఓ గాడిద పిల్ల దొరుకుతుంది. వాకబు […]
అబ్బే.., ఏం బాగుందిర భయ్ సినిమాలో… విలన్ హీరో ఎట్లయితడు..?
Prasen Bellamkonda…… విలన్….హీరో అనేవి పర్యాయపదాలా… కావు. కానీ కొన్ని సందర్భాలలో అవును. ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ ను అందరూ పొగుడుతుంటే చూసా. చిరాకేసింది. అతను మంచి నటుడే. కానీ మంచి నటన మంచి సినిమా అనిపించుకోదు. విలువలు ఇలా దిగజారడాన్ని మనం అంగీకారిస్తున్నామా అనేది ఇక్కడ ప్రశ్న. విలన్ చేయాల్సిన పనులన్నీ హీరో చేస్తే కూడా హీరోయేనా. కొన్ని తప్పుడు పనులను లార్జర్ దేన్ లైఫ్ సైజ్ లో చేసేవాళ్ళను విపరీతంగా ఆరాధించే మనుషులు మనకు […]
పద్మవ్యూహాన్ని ఛేదించిన ఖైదీల కథే.. ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్!
చుట్టంతా నీరు.. మధ్యలో ఓ దీవి. ప్రపంచం మొత్తం నుంచి ఏకాకై పడేసినట్టుండే ఆ దీవిలో ఎత్తైన గోడల మధ్య తప్పించుకోవడం అసంభవమయ్యే ఓ పెద్ద జైలు. అంతుకుమించి నిత్యం నిఘా నీడలో కనిపించే భారీభద్రత. ఆ జైలు నుంచి ముగ్గురు ఖైదీలు.. కేవలం చెంచాలు ఉపయోగించి పారిపోతే..? ఆ వాస్తవ సంఘటనే ఎస్కేప్ ఫ్రమ్ అల్కాట్రాజ్ మూవీ నేపథ్యం. వివిధ నేరాల్లో శిక్షనుభవిస్తూ.. ఎంతటి భారీ భద్రత ఉన్న జైళ్లనుంచైనా పారిపోగల్గే కరుడుగట్టిన నేరస్థులకు… ఆ […]
బిరుదు కూడా కబ్జా ఏమిటి రామజోగయ్య శాస్త్రీ… ఇదేం చోద్యం..?!
రామజోగయ్య సరస్వతీపుత్ర అయితే… పుట్టపర్తి ఏమవుతాడు? “ఒకనాడు కృష్ణరాయ కిరీట సుమశేఖరంబయిన అభయ హస్తంబు మాది; ఒకనాడు గీర్దేవతకు కమ్రకంకణ స్వనమయిన మాధురీ ప్రతిభమాది; ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే చదువు నేర్పినది వంశమ్ము మాది; ఒకనాటి సకల శోభలకు తానకంబయిన దండిపురంబు పెనుగొండ మాది; తల్లిదండ్రుల మేధ విద్యా నిషద్య పాండితీ శోభ పదునాల్గు భాషలందు, బ్రతుకునకు బడిపంతులు, భాగ్యములకు చీడబట్టిన రాయలసీమ మాది” ఇది సరస్వతీపుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తన గురించి తనే చెప్పుకున్న […]
భలే చాన్సులే..! ఆ రెండూ వర్కవుటైతే సాయిపల్లవికి ఫుల్ ఫాయిదా..!
తెగింపు తరువాత అజిత్ చేయబోయే సినిమా… భారీ బడ్జెట్… తగ్గేదేలా… లైకా ప్రొడక్షన్స్ వాళ్ల సినిమా… 250 కోట్ల బడ్జెట్… సహజంగానే అందులో తనకు జోడీగా ఎవరు నటిస్తారు..? జానర్ ఏమిటి..? వంటి ప్రశ్నలు రేకెత్తుతాయి కదా… అసలు అజిత్ సినిమాకు అంత మార్కెట్ ఉందానేది మరో ప్రశ్న… తునివు (తెగింపు) సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్లు 160 కోట్లు… మహా అయితే మరో 40 కోట్లు వచ్చి, 200 కోట్లు కష్టమ్మీద వస్తాయేమో… శాటిలైట్ టీవీ […]
‘బేశరం ప్రశ్న’ వేసిన జర్నలిస్టు… కంగనా నుంచి ఊహించని రిప్లయ్…
కంగనా రనౌత్… బాలీవుడ్లో ఓ ఇంట్రస్టింగ్, ఫైటింగ్ కేరక్టర్… ఆమె వార్తలకు రీచ్ ఎక్కువ… సహజంగానే ఆమె ప్రెస్మీట్లకు ఎక్కువ మంది రిపోర్టర్లు హాజరవుతుంటారు,… కవరేజీ కూడా ఎక్కువే… అయితే కంగనా ప్రెస్‌మీట్‌ను తమకు అనుకూల ప్రచారం కోసం వాడుకుందామని అనుకున్న దీపిక పడుకోన్ పీఆర్ టీం కంగనా బ్లంట్ రెస్సాన్స్తో భంగపడిపోయింది… బేశరం పాటతో దీపిక ఇజ్జత్ పోగొట్టుకుంది… జవాబులు చెప్పాల్సి వస్తుందనే భయంతో తను ప్రెస్‌కు కూడా దూరదూరంగా ఉంటోంది… కానీ ఆమె పీఆర్ […]
ఓ పిచ్చి రాజు వర్సెస్ ప్రకృతి… కాంతార-2 కథేమిటో ముందే చెప్పేశారు…
అయ్యో అయ్యో, కథ ముందే తెలిస్తే ఇంకేమైనా ఉందా..? థ్రిల్ ఉండదు కదా, సస్పెన్స్ ఉండదు కదా… అని నిర్మాతలు, దర్శకులు, హీరోలు భలే కంగారుపడిపోతుంటారు….. కానీ దమ్మున్న దర్శకుడైతే ముందే కథ చెబుతాడు, లేదా సినిమాలోనే ముగింపుతోనే కథ ప్రారంభిస్తాడు… తను కథ చెప్పబోయే తీరు మీద కాన్ఫిడెన్స్ అన్నమాట… కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి కూడా ఆ నమ్మకం ఉంది… అందుకే తీయబోయే కాంతార-2 కథ ముందే చెప్పేశాడు… అందరూ అనుకున్నట్టు ఇది కాంతార […]
అయ్యో కృష్ణ వంశీ… నీ మార్క్ పాటను ఆశపడితే… ఎంత పని చేశావయ్యా…
మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన పాటల మాంత్రికుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఓ పాట… దానికి ఇ‘లయ రాజా’ సంగీతం… పాటల చిత్రీకరణలో కింగ్ కృష్ణ వంశీ… పాపులర్ రంజని గాయత్రి సిస్టర్స్ గాత్రం… అసలు ఇంకేం కావాలి..? చెవుల తుప్పు వదిలిపోవాలి కదా… చాన్నాళ్లుగా తన నుంచి ఓ మంచి క్రియేటివ్ కంటెంట్ కోసం రసజ్ఞులైన ప్రేక్షకులు, శ్రోతలు ఆసక్తిగా, దప్పికతో ఎదురుచూస్తున్నవేళ……. కృష్ణవంశీ తుస్సుమనిపించాడు…! రంగమార్తాండ సినిమా వీడియో పాట రిలీజ్ చేశారహో […]
- « Previous Page
- 1
- …
- 63
- 64
- 65
- 66
- 67
- …
- 117
- Next Page »