Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెబ్ సీరీస్… సౌత్ భాషల్లో పూర్ క్రియేషన్స్… టాప్-10 మొత్తం హిందీయే..!!

March 28, 2023 by M S R

farzi

3.71 కోట్ల వ్యూస్… ఒక వెబ్ కంటెంటు వ్యూయర్స్ విషయంలో ఇది అసాధారణ సంఖ్య కదా… అవును, విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ నటించిన వెబ్ కామెడీ సీరీస్ ఫర్జి ప్రస్తుతం మోస్ట్ వాచ్‌డ్ ఇండియన్ వెబ్ షో… ఇప్పటివరకూ వచ్చిన అన్ని వెబ్ సీరీస్‌ను ఇది కొట్టిపారేసింది… ఇది చిన్న విషయమేమీ కాదు… ఓటీటీలో సూపర్ సక్సెస్ అన్నమాట… అసలు ఇదే కాదు, ఒక్కసారి టాప్ 10 ఇండియన్ వెబ్ కంటెంట్ విషయానికి వస్తే అన్నీ […]

తెలుగు సెన్సార్ బోర్డు మెదళ్లకు తెలంగాణతనం అర్థమై ఏడిస్తే కదా..!!

March 28, 2023 by M S R

dasara

ముందుగా ఒక వార్త చదవండి… ‘‘తెలంగాణ భాష, కల్చర్, బాధ, సంబురం అన్నీ కలగలిపిన కథ నాని నటించిన దసరా సినిమా… దీనికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… ప్రజెంట్ ట్రెండ్ రస్టిక్ లుక్ కాబట్టి, పుష్ప సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఈ సినిమాలో కూడా నానికి అలాంటి వేషం, కేరక్టరే పెట్టాడు దర్శకుడు… ధూంధాం సక్సెస్ లేకుండా చాన్నాళ్లుగా వెనకబడిపోతున్న నానికి ఇది కీలకమైన మూవీ… అందుకే ఊరలుక్ మాస్ పాత్ర వేస్తున్నాడు… హీరోయిన్ కీర్తి […]

యామి… అభినందనలు సమర్పయామి… ‘చోర్ నికల్ కే భాగా’ బాగుంది…

March 28, 2023 by M S R

yami

అప్పుడెప్పుడో పుష్కరం క్రితం తెలుగులో నువ్విలా సినిమా చేసింది… తరువాత గౌరవం, కొరియర్ బాయ్ కల్యాణ్… అంతే… అసలు 13 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటే మొత్తం తను చేసిన సినిమాల సంఖ్యే 11 దాటలేదు… బాలీవుడ్‌లో తన్లాడుతోంది ఈ ఫెయిర్ అండ్ లవ్‌లీ ముద్దబంతి అవకాశాల కోసం… అప్పుడెప్పుడో చేసిన విక్కీ డోనర్ తప్ప వేరే సినిమాలేవీ యామి గౌతమ్ కెరీర్‌కు ప్లస్ అయినవి ఏమీ లేవు… ఇప్పుడు ఆమె కాస్త తలెత్తుకుని చెప్పగలిగే సినిమా… […]

క్రియేటివ్ రైటర్స్ ఎక్కడున్నారు..? అందరూ కట్ అండ్ పేస్ట్ కళాకారులే కదా…!

March 27, 2023 by M S R

writer

Sankar G……….   కాలం చెల్లిన సినిమా రచయితలు… తెలుగు సినిమాకు స్వర్ణయుగం అనదగ్గ రోజుల్లో సముద్రాల, పింగళి, DV నరసరాజు, సదాశివ, బ్రహ్మం, ఆరుద్ర, ముళ్ళపూడి వెంకట రమణ, గొల్లపూడి మారుతి రావు, పాలగుమ్మి పద్మరాజు, రంగనాయకమ్మ, యద్దనపూడి, కోడూరి కౌసల్యలాంటివారు,  కొవ్వలి నరసింహారావు, కొమ్మూరి సాంబశివరావు లాంటి వారి కథలు సినిమాలుగా వచ్చేవి… కథ సిద్ధం అయ్యాక పూర్తి స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసుకుని షూటింగులకు వెళ్లేవారు. దర్శకుడు కేవీ రెడ్డి స్క్రిప్ట్ రెడీ అయ్యాక కథను […]

మాయాబజార్… మూలం విడవని కల్పితం… అందుకే జనామోదం…

March 27, 2023 by M S R

mayabazar

Sankar G……….  మహాభారతంలోని ఒక ఘట్టాన్ని, పాత్రల్ని తీసుకుని కొంచెం కల్పితం జోడించి తీసిన మాయాబజార్ చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. మహాగ్రంథాన్ని వక్రీకరించి తీస్తారా అని ఎవరూ నోరెత్తలేదు ఎందుకు? మాయాబజార్ సినిమా భారత పాత్రలను తీసుకుంది కానీ, ఆ ఘట్టాలన్నీ కల్పితాలే. మొదటగా శశిరేఖ పాత్రయే కల్పితం. అయితే శశిరేఖ పాత్రకు బహుశ భాగవతంలో సుభద్ర పాత్ర ఆదర్శం కావచ్చు. సుభద్ర – అర్జునుడు- దుర్యోధనుడు పాత్రలను ఒక తరం క్రిందకి దించి కథ […]

నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…

March 26, 2023 by M S R

brahmi

Sai Vamshi……….  … మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే! … కన్నడ సినీరంగంలో […]

తెలుగు టీవీ సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ బైబై చెబుతున్నట్టేనా..?

March 25, 2023 by M S R

sudigali

సుడిగాలి సుధీర్ ఇక బుల్లితెరకు బైబై చెప్పినట్టే…. ఇదీ కొన్ని తాజా వార్తల సారాంశం… నిజమేనా..? బైబై చెబితే నష్టమేంటి..? ఈ ప్రశ్నలకు జవాబు కష్టం… సుధీర్ స్వతహాగా కమెడియన్… మంచి పర్‌ఫార్మర్… కామెడీతోపాటు డాన్స్ తనకు బాగా అచ్చొచ్చే అదనపు క్వాలిటీ… అన్నింటికన్నా హైపర్ ఆది వంటి కేరక్టర్లు సైతం తన మీద సెటైర్లు వ్యాఖ్యలు విసురుతున్నా సరే, లైట్ తీసుకుంటాడు తను… పంచులు వేసేవాడి పంచెలే ఊడిపోతాయి, నాదేం పోయింది అని మనస్సులో నవ్వుకుంటాడేమో… […]

Indian Idol Telugu… హేమచంద్రకు శ్రీముఖి హైపిచ్ కేకలే ఆదర్శం…

March 25, 2023 by M S R

indian idol

ఒక్క తెలుగులోనే ఈ పైత్యం ఉన్నట్టుంది… దానికి ఆద్యురాలు శ్రీముఖియే కావచ్చు… ప్రోగ్రామ్ హోస్టింగ్ కావచ్చు, యాంకర్ కావచ్చు భీకరంగా అరిస్తేనే అది ఎఫీసియెంట్ యాంకరింగ్ అనే ఓ భ్రమ పెరుగుతోంది… అది అంతిమంగా ప్రోగ్రామ్ మీదే నెగెటివిటీ పెరగడానికి కారణం అవుతుంది… అనసూయ పిచ్చి, వెకిలి డ్రెస్సింగును శ్రీముఖి ఆదర్శంగా తీసుకుంటే, శ్రీముఖి పిచ్చి కేకల్ని ఇండియన్ ఐడల్ యాంకర్ సింగర్ హేమచంద్ర ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు… బాలయ్య మూడు భాగాల పెద్ద ఎపిసోడ్ తరువాత ఈసారి […]

ప్రకాష్ రాజ్ కేరక్టర్ ఎక్కడ గాడితప్పింది…? కృష్ణవంశీకి ఏమైంది అసలు..?!

March 23, 2023 by M S R

రంగమార్తాండ

రంగమార్తాండ గురించిన రివ్యూలు తగ్గిపోయాయి కదా… చాలామంది మేధావులు చాలా రాశారు కదా… కానీ ఇక ఇప్పుడు చెప్పుకుందాం, కృష్ణవంశీ ఈ సినిమాలో పాత్రల కేరక్టరైజేషన్ గురించి అసలు ఆలోచించాడా..? ఈ సినిమాను నిర్మించినవాళ్లకు తమ సినిమాల్లోని పాత్ర తత్వాలు, కథనాల్లో అవి ఒదిగిన తీరు ఏమైనా తెలుసా…? కేవలం డబ్బు పెట్టడం, అమ్ముకోవడం, లాభాలో- నష్టాలో లెక్కేసుకోవడం… అంతేనా..? నిజానికి కృష్ణవంశీ తను చెప్పదలుచుకున్న అంశాన్నే సూటిగా, బలంగా చెప్పలేకపోయాడు… దానికి కారణం పాత్రల స్వభావంలోని […]

ఓన్లీ ఫేస్‌బుక్… నాట్ ఇన్‌స్టా, నాట్ ట్విట్టర్… యూత్‌‌ను కనెక్ట్ కాలేని రంగమార్తాండ…

March 23, 2023 by M S R

ranga

ఒక మిత్రుడి అబ్జర్వేషన్… ఇంట్రస్టింగుగా అనిపించింది… రంగమార్తాండ సినిమాకు నిజంగానే మార్కెట్‌లో ఏ హైపూ క్రియేట్ కాలేదు… చాలాకాలంగా సినిమా రిలీజ్ చేయలేక నిర్మాత నానాకష్టాలూ పడ్డాడు… ఇక రిలీజు చేస్తామనగా ఎడాపెడా ఫ్రీ షోలు వేసి, సమాజంలో వాళ్లు ప్రముఖులు అనుకున్నవారిని పిలిచి సినిమా చూపించారు… ఇది పాజిటివ్ మౌత్ టాక్ కోసం… అలా చూసినవాళ్లు ఫేస్‌బుక్‌లో రివ్యూలు రాశారు… ప్రివ్యూలు రాశారు… ఈ మొహమాటం రివ్యూస్, పెయిడ్ రివ్యూస్ నిజానికి ఏ సినిమాకు కన్‌స్ట్రక్టివ్ […]

రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!

March 22, 2023 by M S R

rangamartanda

Prasen Bellamkonda………  రంగమార్తండ ప్రివ్యూ చూసి గాలన్ల కొద్దీ కన్నీరు పారించిన వారంతా నన్ను క్షమించాలి… అంతలేదు. టు బి ఆర్ నాట్ టు బి అనే షేక్స్పియరిన్ సంధిగ్ధత సినిమాలో చాలా సార్లు వినపడుతుంది. ఆ ప్రశ్న వెంటే దట్స్ నాట్ ద కొచ్చెన్ అనే సమాధానం కూడా ఉంటుంది కానీ… ఇప్పుడీ సమీక్షకుడికీ అదే క్వష్చన్. సినిమా బాగున్నవైపు నిలబడి మాట్లాడాలా బాగాలేని వైపు నిలబడి మాట్లాడాలా అని.. బాగా ఉన్న వైపు నిలబడి […]

Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…

March 22, 2023 by M S R

ranga

ఇదొక వ్యూహం… అనేకానేక ఉచిత షోలు వేసి, జర్నలిస్టులను, ఇతర ప్రముఖులను పిలిచి సినిమాను చూపించడం… వాళ్లు ఫేస్ బుక్‌లో మొహమాటం రివ్యూలు రాసి ఆహారాగాలు ఆలపిస్తారు… ఇవి గాకుండా పెయిడ్ రివ్యూలు ఓహోరాగాల్ని అందుకుంటాయి… తద్వారా ఓ రాయిని దేవుడిని చేస్తారు… అంతే ఇక… అత్యంత పవిత్రం, నాటునాటు పాటలాగే… ఎవరూ విశ్లేషించడానికి వీల్లేదు, సమీక్షించడానికి వీల్లేదు… తటస్థులు కూడా భక్తితో దండం పెట్టాల్సిందే… ఆమధ్య సాయిపల్లవి నటించిన విరాటపర్వం మీద ఇలాగే రాశారు… తీరా […]

FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…

March 22, 2023 by M S R

fingertip

Psy Vishesh ……..  సెలెబ్రిటీలు బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా వాడకందారులు ఇవ్వాళ కోట శ్రీనివాసరావు గారిని చంపేశారు. పాపం ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. చేతులు ఖాళీగా ఉన్నాయి, వేళ్లు దురదపెడుతున్నాయంటూ, డబ్బులేం ఖర్చు కావంటూ… వేలి కొసలతో మనం చేసే పనులు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో, ఎన్ని జీవితాలను నాశనం చేస్తాయో వివరిస్తూ తీసిన వెబ్ సిరీస్… #Fingertip . ZEE5 లో ఉంది. ఒక్కో భాగం 30 నిమిషాల చొప్పున 5 భాగాలే. […]

తల్లి కదా… పిల్లల కోసం ఏకంగా ఆ దేశ పద్ధతులు, చట్టాలతో పోరాడింది…

March 19, 2023 by M S R

ఒక్కో దేశంలో సంస్కృతి, కట్టుబాట్లు ఒక్కో రకం… కానీ ప్రపంచం మొత్తం తల్లి అంటే తల్లే… తల్లి ప్రేమలో తేడాలుండవ్… కాకపోతే పెంపకం తీరులో కాస్త తేడా ఉండొచ్చు… అంతే… తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే సహనం, తల్లి అంటే సంరక్షణ… ఇలా చెబుతూ పోతే అన్నీ… అయితే మనం వేరే దేశం వెళ్లినప్పుడు అక్కడి సమూహం కట్టుబాట్లనే గౌరవించాలి, ఆ దిశలో మనం మౌల్డ్ కావడానికి ప్రయత్నించాలి… తప్పదు… కానీ అన్ని విషయాల్లోనూ అది […]

ఈ దేశపు నెంబర్ వన్ కామెడీ స్టార్… సీరియస్ పాత్రలో నటిస్తే అట్టర్ ఫ్లాప్….

March 19, 2023 by M S R

zwigato

ఎంత పెద్ద కమెడియన్ కావచ్చుగాక… కోట్ల మంది అభిమానులు ఉండవచ్చుగాక… తన షోలో ఒక్కసారైనా పాల్గొనాలని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కోరుకుంటూ ఉండవచ్చుగాక… సినిమావాళ్లేనా మమ్మల్నీ పిలవొచ్చు కదాని రాజకీయ నేతలు, బడా వ్యాపారులు కుళ్లిపోతుండవచ్చుగాక… కానీ ఒక్కసారి ఆ కమెడియన్ తన జానర్ మార్చి, సినిమాల్లో నటించి, ఇక్కడ కూడా ఆదరించండి అంటూ జనాన్ని వేడుకున్నా సరే… జనం వినిపించుకోకపోవచ్చు… ఫోఫోవయ్యా… మంచి కామెడీ అందిస్తున్నవ్, మేం ఆనందిస్తున్నం, పిచ్చి సినిమాల్లో నటించడానికి వందల […]

ఇప్పుడంటే డిజిటల్ గ్రాఫిక్స్… అప్పట్లో ఈయన గ్రాఫిక్స్‌ను మించిన మంత్రగాడు…

March 18, 2023 by M S R

bartely

‘పాతాళభైరవి’లోని ఒక దృశ్యంలో మాంత్రికుడు ఉజ్జయిని నగరం వచ్చి, ప్రజల్ని ఆకర్షించి వాళ్లకి కావలసిన వస్తువుల్ని తన దగ్గర ఉన్న, ‘మంత్రాల డబ్బా’ నుంచి తీసి ఇస్తూ ఉంటాడు. తోటరాముడికి విశేషమైన ధనం కావాలి గనక, అ డబ్బాను లాక్కుని పారిపోతాడు. ఒక అడవిలాంటి ప్రదేశానికి పరుగెత్తి, నోటి కొచ్చిన మంత్రం చెబుతూ డబ్బా వెతుకుతాడు. అదే సమయానికి దూరం నుంచి బొబ్బల్లాంటి నవ్వులతో మాంత్రికుడు వస్తాడు. ఈ అడవి, చెట్లు అవుట్‌డోర్‌. మాంత్రికుడు రాముడి దగ్గర […]

పొన్నియిన్ సెల్వన్-2… కొనేవాడు లేడు… తెలుగులోనూ పూర్ రెస్పాన్స్…

March 18, 2023 by M S R

ps2

పొన్నియిన్ సెల్వన్ సినిమాపై మొత్తం ప్రపంచవ్యాప్త తమిళజనం ప్రేమ కురిపించింది… ఓన్ చేసుకుంది… సినిమా బాలేదంటే తగాదాలు పెట్టుకుంది… కారణం, అది తమిళంలో ప్రసిద్ధిపొందిన ఓ నవలకు సినిమారూపం… మొత్తం నవలను రెండు భాగాల సినిమా నిడివికి కుదించడమే పెద్ద టాస్క్… ఆ పనిని మణిరత్నం విజయవంతంగా చేయగలిగాడు… అంతేకాదు, హిందీ మార్కెట్ కోసం ఐశ్వర్యా రాయ్‌ను తీసుకున్నాడు… (అఫ్ కోర్స్, ఐశ్వర్య పట్ల మణిరత్నానికి అభిమానం ఎక్కువ…) కార్తి, విక్రమ్, త్రిష, ఇంకో తమిళ ఐశ్వర్య […]

ఓ చిన్న పిల్ల కాళ్లకు పట్టీలు తొడిగి… ఓ బామ్మకు భక్ష్యాలు చేసి తినిపించి…

March 18, 2023 by M S R

balayya

అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్‌కు వచ్చేసరికి బాలయ్య దాన్ని బాగా చెడగొట్టాడు… ఆ కారణాల విశ్లేషణ ఇక్కడొద్దు గానీ, ఆ షోకన్నా తను గెస్టుగా పాల్గొన్న ఇండియన్ ఐడల్ స్పెషల్ ఎపిసోడ్ మాత్రం అదరగొట్టాడు… బాలయ్య ప్రజెంట్స్ టాప్ 12 పేరిట, గాలా విత్ బాలా పేరిట ఈ ఎపిసోడ్స్‌లో రెండు రోజులపాటు బాలయ్య సమక్షంలో కంటెస్టెంట్లు 12 మంది 12 పాటలు పాడతారు… బాలయ్యను గెస్టుగా పిలిచాం కదాని ఇండియన్ ఐడల్ టీం మరీ బాలయ్య […]

ఇరట్టా అంటే డబుల్… దీని దెబ్బకు జోజు జార్జ్ రెమ్యునరేషన్ కూడా డబుల్…

March 17, 2023 by M S R

iratta

మలయాళం సినిమాల్లో నటించే జోజు జార్జ్ వైష్ణవ్ తేజ హీరోగా చేయబోయే ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అక్షరాలా కోటిన్నర అడిగాడట… మలయాళీ నటులకు అంత డిమాండ్ ఉందా..? అంత భారీ పారితోషికాలు అడిగేంత సీన్ ఉందా..? ఉంది… ఇరట్టా సినిమా చూశాక జోజు జార్జ్ కోటిన్నర అడగడంలో తప్పేమీ లేదనిపిస్తుంది… ఇరగేశాడు సినిమాలో… ఒక క్రైం థ్రిల్లర్ సినిమా తీస్తే… చివరివరకూ ఆ సస్పెన్స్ థ్రెడ్ ప్రేక్షకుడికి అంతుపట్టకూడదు… రకరకాల వ్యక్తుల మీదకు సందేహాలు […]

కన్నడ సినిమా జయకేతనాలు ఎగరేస్తుంటే… కబ్జా ఆ పరువుకు పంక్చర్ చేసింది…

March 17, 2023 by M S R

upendra

ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే చాలామంది తెలుగు ప్రేక్షకులకు కేవలం ఉపేంద్ర మాత్రమే తెలుసు… మిగతావాళ్లు పెద్దగా తెలియదు… అంతకుముందు ఏ, ఓం, ఉపేంద్ర వంటి సినిమాలు డిఫరెంటుగా ఉండి పర్లేదనిపించాయి… తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి సినిమాల్లో కూడా నటించాడు… ఉపేంద్ర మనకు పరిచయం ఉన్న నటుడే… కానీ తొలిసారిగా తనను చూస్తే జాలేసింది… నవ్వు పుట్టింది… ఇప్పుడు కన్నడ సినిమా పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మోగుతోంది… కాంతార సినిమా ఏకంగా ఐరాసలో ప్రదర్శితమైంది… […]

  • « Previous Page
  • 1
  • …
  • 76
  • 77
  • 78
  • 79
  • 80
  • …
  • 130
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions