Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తల్లి కదా… పిల్లల కోసం ఏకంగా ఆ దేశ పద్ధతులు, చట్టాలతో పోరాడింది…

March 19, 2023 by M S R

ఒక్కో దేశంలో సంస్కృతి, కట్టుబాట్లు ఒక్కో రకం… కానీ ప్రపంచం మొత్తం తల్లి అంటే తల్లే… తల్లి ప్రేమలో తేడాలుండవ్… కాకపోతే పెంపకం తీరులో కాస్త తేడా ఉండొచ్చు… అంతే… తల్లి అంటే ప్రేమ, తల్లి అంటే సహనం, తల్లి అంటే సంరక్షణ… ఇలా చెబుతూ పోతే అన్నీ… అయితే మనం వేరే దేశం వెళ్లినప్పుడు అక్కడి సమూహం కట్టుబాట్లనే గౌరవించాలి, ఆ దిశలో మనం మౌల్డ్ కావడానికి ప్రయత్నించాలి… తప్పదు… కానీ అన్ని విషయాల్లోనూ అది […]

ఈ దేశపు నెంబర్ వన్ కామెడీ స్టార్… సీరియస్ పాత్రలో నటిస్తే అట్టర్ ఫ్లాప్….

March 19, 2023 by M S R

zwigato

ఎంత పెద్ద కమెడియన్ కావచ్చుగాక… కోట్ల మంది అభిమానులు ఉండవచ్చుగాక… తన షోలో ఒక్కసారైనా పాల్గొనాలని పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా కోరుకుంటూ ఉండవచ్చుగాక… సినిమావాళ్లేనా మమ్మల్నీ పిలవొచ్చు కదాని రాజకీయ నేతలు, బడా వ్యాపారులు కుళ్లిపోతుండవచ్చుగాక… కానీ ఒక్కసారి ఆ కమెడియన్ తన జానర్ మార్చి, సినిమాల్లో నటించి, ఇక్కడ కూడా ఆదరించండి అంటూ జనాన్ని వేడుకున్నా సరే… జనం వినిపించుకోకపోవచ్చు… ఫోఫోవయ్యా… మంచి కామెడీ అందిస్తున్నవ్, మేం ఆనందిస్తున్నం, పిచ్చి సినిమాల్లో నటించడానికి వందల […]

ఇప్పుడంటే డిజిటల్ గ్రాఫిక్స్… అప్పట్లో ఈయన గ్రాఫిక్స్‌ను మించిన మంత్రగాడు…

March 18, 2023 by M S R

bartely

‘పాతాళభైరవి’లోని ఒక దృశ్యంలో మాంత్రికుడు ఉజ్జయిని నగరం వచ్చి, ప్రజల్ని ఆకర్షించి వాళ్లకి కావలసిన వస్తువుల్ని తన దగ్గర ఉన్న, ‘మంత్రాల డబ్బా’ నుంచి తీసి ఇస్తూ ఉంటాడు. తోటరాముడికి విశేషమైన ధనం కావాలి గనక, అ డబ్బాను లాక్కుని పారిపోతాడు. ఒక అడవిలాంటి ప్రదేశానికి పరుగెత్తి, నోటి కొచ్చిన మంత్రం చెబుతూ డబ్బా వెతుకుతాడు. అదే సమయానికి దూరం నుంచి బొబ్బల్లాంటి నవ్వులతో మాంత్రికుడు వస్తాడు. ఈ అడవి, చెట్లు అవుట్‌డోర్‌. మాంత్రికుడు రాముడి దగ్గర […]

పొన్నియిన్ సెల్వన్-2… కొనేవాడు లేడు… తెలుగులోనూ పూర్ రెస్పాన్స్…

March 18, 2023 by M S R

ps2

పొన్నియిన్ సెల్వన్ సినిమాపై మొత్తం ప్రపంచవ్యాప్త తమిళజనం ప్రేమ కురిపించింది… ఓన్ చేసుకుంది… సినిమా బాలేదంటే తగాదాలు పెట్టుకుంది… కారణం, అది తమిళంలో ప్రసిద్ధిపొందిన ఓ నవలకు సినిమారూపం… మొత్తం నవలను రెండు భాగాల సినిమా నిడివికి కుదించడమే పెద్ద టాస్క్… ఆ పనిని మణిరత్నం విజయవంతంగా చేయగలిగాడు… అంతేకాదు, హిందీ మార్కెట్ కోసం ఐశ్వర్యా రాయ్‌ను తీసుకున్నాడు… (అఫ్ కోర్స్, ఐశ్వర్య పట్ల మణిరత్నానికి అభిమానం ఎక్కువ…) కార్తి, విక్రమ్, త్రిష, ఇంకో తమిళ ఐశ్వర్య […]

ఓ చిన్న పిల్ల కాళ్లకు పట్టీలు తొడిగి… ఓ బామ్మకు భక్ష్యాలు చేసి తినిపించి…

March 18, 2023 by M S R

balayya

అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్‌కు వచ్చేసరికి బాలయ్య దాన్ని బాగా చెడగొట్టాడు… ఆ కారణాల విశ్లేషణ ఇక్కడొద్దు గానీ, ఆ షోకన్నా తను గెస్టుగా పాల్గొన్న ఇండియన్ ఐడల్ స్పెషల్ ఎపిసోడ్ మాత్రం అదరగొట్టాడు… బాలయ్య ప్రజెంట్స్ టాప్ 12 పేరిట, గాలా విత్ బాలా పేరిట ఈ ఎపిసోడ్స్‌లో రెండు రోజులపాటు బాలయ్య సమక్షంలో కంటెస్టెంట్లు 12 మంది 12 పాటలు పాడతారు… బాలయ్యను గెస్టుగా పిలిచాం కదాని ఇండియన్ ఐడల్ టీం మరీ బాలయ్య […]

ఇరట్టా అంటే డబుల్… దీని దెబ్బకు జోజు జార్జ్ రెమ్యునరేషన్ కూడా డబుల్…

March 17, 2023 by M S R

iratta

మలయాళం సినిమాల్లో నటించే జోజు జార్జ్ వైష్ణవ్ తేజ హీరోగా చేయబోయే ఓ తెలుగు సినిమాలో విలన్ పాత్రకు అక్షరాలా కోటిన్నర అడిగాడట… మలయాళీ నటులకు అంత డిమాండ్ ఉందా..? అంత భారీ పారితోషికాలు అడిగేంత సీన్ ఉందా..? ఉంది… ఇరట్టా సినిమా చూశాక జోజు జార్జ్ కోటిన్నర అడగడంలో తప్పేమీ లేదనిపిస్తుంది… ఇరగేశాడు సినిమాలో… ఒక క్రైం థ్రిల్లర్ సినిమా తీస్తే… చివరివరకూ ఆ సస్పెన్స్ థ్రెడ్ ప్రేక్షకుడికి అంతుపట్టకూడదు… రకరకాల వ్యక్తుల మీదకు సందేహాలు […]

కన్నడ సినిమా జయకేతనాలు ఎగరేస్తుంటే… కబ్జా ఆ పరువుకు పంక్చర్ చేసింది…

March 17, 2023 by M S R

upendra

ఒకప్పుడు కన్నడ సినిమాలు అంటే చాలామంది తెలుగు ప్రేక్షకులకు కేవలం ఉపేంద్ర మాత్రమే తెలుసు… మిగతావాళ్లు పెద్దగా తెలియదు… అంతకుముందు ఏ, ఓం, ఉపేంద్ర వంటి సినిమాలు డిఫరెంటుగా ఉండి పర్లేదనిపించాయి… తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, గని వంటి సినిమాల్లో కూడా నటించాడు… ఉపేంద్ర మనకు పరిచయం ఉన్న నటుడే… కానీ తొలిసారిగా తనను చూస్తే జాలేసింది… నవ్వు పుట్టింది… ఇప్పుడు కన్నడ సినిమా పేరు జాతీయంగా, అంతర్జాతీయంగా మోగుతోంది… కాంతార సినిమా ఏకంగా ఐరాసలో ప్రదర్శితమైంది… […]

ఫలానా అమ్మాయికి ప్రామిసింగ్ మెరిట్… కానీ రియల్ సవాల్ విసిరే పాత్రలేవీ..?!

March 17, 2023 by M S R

malavika

నిజానికి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలో పెద్ద చూడటానికి ఏమీలేదు… రివ్యూ రాసుకునేంత సీన్ కూడా ఏమీలేదు… కాస్తోకూస్తో మాట్లాడుకోదలిస్తే అందులో మాళవిక నాయర్ ఉంది… అంతే… ఊహలు గుసగులాడె, జో అచ్యుతానంద తీసిన అవసరాల శ్రీనివాసేనా అన్నట్టు ఉంది… సున్నితమైన కామెడీ, కాస్త ఎమోషన్, అశ్లీల రహితంగా కథనం ఉండే అవసరాల మరీ ఇంత పేలవమైన సినిమాను మనమీదకు వదిలాడు ఏమిటి…? హీరో నాగశౌర్య ఉన్నాడా అంటే ఉన్నాడు… ఉన్నంతలో పర్లేదు, కానీ బాగా […]

రంగమార్తాండ… ప్రచారానికి ఓ కృష్ణవంశీ కొత్త వ్యూహం ఫలిస్తుందా…

March 17, 2023 by M S R

rangamarthanda

సినిమాకు హైప్ కావాలి… లేకపోతే అడ్వాన్స్ బుకింగులు ఉండవు… తొలిరోజు భారీ టికెట్ల అమ్మకాలు ఉండవు… ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్‌కు డిమాండ్ రాదు… అందుకని ప్రచారం కావాలి… ప్రిరిలీజు ఫంక్షన్లు బోలెడు ఖర్చు యవ్వారం… ఆడియో రిలీజులు హోటల్లో పెట్టుకున్నా సరే, జర్నలిస్టులు, కవరేజీ ప్రలోభాలు, హోటల్ ఖర్చులు తక్కువేమీ కాదు… అందుకే పోస్టర్ రిలీజు, గ్లింప్స్, ట్రెయిలర్, టీజర్… తరువాత ఒక్కొక్క పాట రిలీజులు… ఇలా ప్రచారాన్ని లైవ్‌లో ఉంచుతున్నారు ఇప్పుడు… సోషల్ మీడియా […]

ఆ కొనుగోళ్ల నాటు ఆస్కార్‌కన్నా… కాంతారకు ఐరాస ప్రత్యేక ప్రదర్శన గౌరవం…

March 17, 2023 by M S R

kantara

మీకు నాటునాటు పాట నచ్చలేదా..? దానికి ఆస్కార్ రావడం నచ్చలేదా..? ఈ ప్రశ్న ఎదురైంది… సింపుల్, ఆ పాటలో సాహిత్య విలువల్లేవు, సంగీత విలువల్లేవు… ప్యూర్ కమర్షియల్ వాసనగొట్టే ఆ పాట నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు… దిక్కుమాలిన మన సినిమాల్లో పాటలు ఎలాగూ అలాగే ఏడుస్తయ్… కానీ ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడమే నచ్చలేదు… అదేమిటి..? ఓ నెత్తిమాశిన పాటను ఆస్కార్ దాకా తీసుకెళ్లి… అన్ని కోట్లు ఖర్చుపెట్టి… ఎందరినో ‘‘సంతృప్తిపరిచి’’… లాబీయింగ్ చేసి… […]

అసలు కంటెస్టెంట్ల పోటీయే స్టార్ట్ కాలేదు… పరుగున బాలయ్య వచ్చేశాడు…

March 15, 2023 by M S R

balayya

రెండుమూడు పాపులర్ సైట్లలో కూడా కనిపించింది… బాలయ్యను అల్లు అరవింద్ తెగవాడేసుకుంటున్నాడు, ఇండియన్ ఐడల్ ఫినాలే కూడా షూట్ చేసిపారేశారు, బాలయ్య బాగానే టైమ్ ఇచ్చాడు అని..! ఇక్కడ బాలయ్య పిచ్చోడు కాదు, అరవింద్ పిచ్చోడు కాదు… బాలయ్య ఇప్పుడు ఆహాకు అస్థాన ఆర్టిస్టు… అన్‌స్టాపబుల్ షో ద్వారా ఒక భిన్నమైన పాపులారిటీని సంపాదించాడు… తనలోని భిన్నమైన బాలయ్యను ఆవిష్కరించుకున్నాడు… మరోవైపు అరవింద్ ఓటీటీ బాగా పాపులరైపోయింది… ఐననూ… అసలు కంటెస్టెంట్ల నడుమ పోటీయే స్టార్ట్ కాలేదు, […]

సాయిపల్లవి… ఆ రెండు సినిమాల మాటేంటో గానీ… మణిరత్నం సినిమానే వద్దంది…

March 15, 2023 by M S R

cheliya

ఈ పిల్లకు ఏమైనా తిక్కా..? ఈ వ్యాఖ్య సాయిపల్లవిని ఉద్దేశించి చాలామంది అభిప్రాయం… హఠాత్తుగా ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..? రెండు రోజులుగా ఓ న్యూస్ దాదాపు అన్ని సైట్లలోనూ కనిపిస్తోంది… తమిళ మీడియా, తమిళ సోషల్ మీడియాలో ఎక్కువగా రావాలి, కానీ రాలేదు… తెలుగు మీడియా, సోషల్ మీడియా అప్పుడప్పుడూ గాలి పోగేసి ఏదో వండుతూ ఉంటుంది… నాలుగు రోజులకే హర్రె, ఇదంతా తప్పట అని కూడా అదే రాస్తుంది… సాయిపల్లవి రెండు ప్రిస్టేజియస్ ప్రాజెక్టులను వదులుకున్నదనేది […]

ఏడుసార్లు ఆస్కార్ తలుపు తట్టి… నామినేషన్ దశకూ చేరలేక భంగపడి…

March 15, 2023 by M S R

ఆస్కార్ దుకాణంలో అన్నీ ఎక్కువ రేట్లే ఉంటాయి… డబ్బు ఉండగానే సరిపోదు, దుకాణదారుడిని మెప్పిస్తే తప్ప కొనుక్కోలేం… ఆస్కార్ అంగడిలో ఏదైనా సరుకు కొనుక్కోవడం ఓ ఆర్ట్… అందుకే మనవాళ్లు చాలామంది భంగపడ్డారు… రాజమౌళి తెలివైన కొనుగోలుదారు, కొనడంలో సక్సెసయ్యాడు… దేశమంతా డప్పుమోతలు ఆకాశాన్నంటాయి… గతంలో బాలీవుడ్ నుంచి ఆస్కార్ ప్రయత్నాలు కొన్ని సీరియస్‌గానే జరిగాయి, కానీ ఎవరికీ ఏమీ రాలేదు… స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు సంబంధించి రెండు అవార్డులొచ్చినయ్… అదేమో బ్రిటిష్ కంపెనీ నిర్మించిన […]

ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు… అసలు లాబీయింగు లేకపోతే ఎవరికీ ఆ అవార్డులు రావు…

March 15, 2023 by M S R

rrr

పార్ధసారధి పోట్లూరి ……… రంగ ప్రవేశం – ఆరం గేట్రం ! నేనేమీ భారతీయ నృత్య రీతుల గురుంచి ఇక్కడ చెప్పబోవడం లేదు! అంచేత ఖంగారు పడకండి ! విషయం ఏమిటంటే ఒకప్పుడు, అంటే 20 ఏళ్ల క్రితం వరకు వివిధ నృత్య రీతులకి వాటికి తగ్గ పేర్లు ఉండేవి. ఇక్కడ పేర్లు అంటే విశ్వవిద్యాలయం నుండి పట్టా పుచ్చుకునే సందర్భంలో జరిగే వేడుకలో విద్యార్ధులు తాము ఉత్తీర్ణులం అయ్యామని ఘనంగా చెప్పుకునే వారు కదా ? […]

చిరంజీవి ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రభాస్… సాలార్‌లో కేజీఎఫ్ యశ్ కూడా…

March 15, 2023 by M S R

salaar

చిరంజీవికి తోడుగా ఏదో సినిమాలో సల్మాన్ ఖాన్… మరో సినిమాలో రవితేజ… ఇంకో సినిమాలో కొడుకు రాంచరణ్… అంతటి చిరంజీవికి ఇంకొకరి తోడు కావాలా..? కావాలి… ఇప్పుడు అదే ఓ ట్రెండ్,,. ఐటమ్ సాంగ్‌లాగే ఇదీ ఓ అదనపు ఆకర్షణ అన్నమాట… అయితే అది అన్నిసార్లూ ఫలిస్తుందని ఎవరూ చెప్పలేరు… కాకపోతే ఆ ట్రెండ్‌ను ప్రభాస్ కూడా పట్టుకున్నాడు… నిజానికి ప్రభాస్ సినిమాలో అసలు మరో హీరో ఫిట్టవుతాడా..? తనకే స్క్రీన్ స్పేస్ సరిపోదు… కానీ తప్పదు… […]

చొంగనాయుడు..! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్… తిట్టేకొద్దీ ప్రేక్షకులు పెరిగారు..!!

March 14, 2023 by M S R

rana nayudu

ఒరేయ్, ఆ వెబ్ సీరీస్ జోలికి వెళ్లొద్దురా… వెంకటేశ్ తన ఇజ్జత్ మొత్తం పోగొట్టుకున్నాడు, దిమాక్ లేదు, రానాకు ముందు నుంచే లేదు… మొత్తం బూతులు, వెగటు సీన్లు… ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్ధసంభోగ సినిమా అనుకో… అశ్లీలానికి వెంకీ మామ, అసభ్యతకు రానా పట్టం కట్టారు……. ఇలా అందరమూ నోటికొచ్చిన బూతులు తిట్టుకుంటున్నాం కదా… సన్నీ లియోన్, మియా మల్కోవాలను కూడా పెట్టుకోకపోయావా అని కడిగేస్తున్నాం కదా… హహహ… ఇప్పుడు ఆ సీరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్… […]

రాజమౌళి పిచ్చోడేమీ కాదు… పది కోణాల్లో ‘ఫలాలు’ అందుకోబోతున్నాడు…

March 14, 2023 by M S R

rrr

అసలు ఆస్కార్ అవార్డుకున్న పవిత్రత ఏమిటి..? గొప్పదనం ఏమిటి..? అమెరికాలో ఏది కావాలన్నా కొనుక్కోవడమే కదా… స్కోచ్ అవార్డులు ఎలాగో, ఇవీ అలాగే… కాకపోతే దీనికి కోట్ల ఖర్చు, పెద్ద ఎఫర్ట్ కావాలి… మన జాతీయ అవార్డులు, మన పద్మ పురస్కారాలు కూడా లాబీయింగుకు పూచేవే కదా… అసలు రాజమౌళి ఏం సాధించినట్టు..? నాలుగు రోజులు పోతే అందరూ మరిచిపోతారు… కొన్ని వేల మంది ఆ అవార్డులు పొంది ఉంటారు ఇప్పటికి… సో వాట్… ఆ ఆస్కార్‌ను […]

కలలు అరువు తెచ్చుకునే ఓ మహిళ… రెండు ఆస్కార్ అవార్డులు కొట్టింది…

March 14, 2023 by M S R

gunith

‘‘నేను అరువు తెచ్చుకున్న కలలో బతుకుతుంటాను… ఢిల్లీలోని ఓ పంజాబీ మధ్యతరగతి కుటుంబం మాది… బయట ప్రపంచానికి మాది అందమైన, ఆనందమైన కుటుంబం… కానీ మూసిన మా ఇంటి తలుపుల వెనుక ఏముందో ఎవరికీ తెలియదు… ఓ పెద్ద ఇంట్లో మా కుటుంబానికి ఉన్నది ఒక గది… కారణం సింపుల్… ప్రాపర్టీ మీద అన్నదమ్ముల తగాదాలు… మా అమ్మ మాటల్ని అణిచేశారు… తిట్టారు దారుణంగా… తలుచుకుంటే ఇప్పటికీ ఏడుపొస్తుంది… ఒక దశలో ఆమెను సజీవంగా కాల్చేయడానికి సిద్ధపడ్డారు […]

The Elephant Whisperers… ఐదేళ్ల షూటింగులో ఆ ఏనుగు పిల్లలు చుట్టాలయ్యాయి…

March 13, 2023 by M S R

oscar

ఇది మన సినిమా… షార్ట్ ఫిలిమ్ కమ్ డాక్యుమెంటరీ కావచ్చుగాక… సౌత్ ఇండియా క్రియేటర్స్ కృషి… ఐదేళ్ల శ్రమ… మనిషికీ జంతువుకూ నడుమ ప్రకృతి ఒడిలో పెరిగిన బంధాన్ని కళ్లముందు ఉంచిన ఫిలిమ్… ఇద్దరు ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ చిత్రీకరణ మీద ఆసక్తి ఉన్నవాళ్లు, ఇద్దరూ మహిళలు… ఆస్కార్ అవార్డు అందుకుంటున్న దృశ్యం అబ్బురంగా తోచింది… కడుపు నిండినట్టుగా ఉంది… వాళ్లు నిజంగా ప్రశంసలకు, చప్పట్లకు అర్హులు… డాక్యుమెంటరీలు అంటే మనకున్న చిన్నచూపును పక్కకు తోసేసి, […]

నాటునాటు ఆస్కార్ అవార్డు అసలు విజేత ఇతనే… జీనియస్, కార్యశూరుడు…

March 13, 2023 by M S R

kartikeya

కీరవాణికి నిజం తెలుసు… నిజం చెప్పడానికి కూడా సందేహించడు… అంతటి ఆస్కార్ వేదిక మీద తనకు ఈ అవార్డు దక్కడానికి కారణమైన వ్యక్తి పేరు ప్రస్తావించాడు… ఇంకెవరి పేరునూ ప్రస్తావించలేదు… ఆ వ్యక్తి ఎవరంటే..? కార్తికేయ..! ఎవరు ఈ కార్తికేయ..? ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో కూడా జూనియర్ ఎన్టీయార్ తన పేరు ప్రస్తావిస్తూ కార్యశూరుడు, వెంటపడతాడు అని అభినందించాడు ఒకరకంగా…! ఈ కార్తికేయ రాజమౌళి దత్త కొడుకు… రాజమౌళి భార్య రమ మొదటి సంబంధం ద్వారా కలిగిన […]

  • « Previous Page
  • 1
  • …
  • 86
  • 87
  • 88
  • 89
  • 90
  • …
  • 124
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions