ఒకటికి పదిసార్లు కళ్లు నులుముకుని చూడాల్సి వచ్చింది… నిజమా..? కేజీఎఫ్-2 సినిమా రేటింగ్స్ మరీ అంత దయనీయమా..? హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ పరిశీలిస్తుంటే… కేజీఎఫ్- చాప్టర్2 సినిమా రేటింగ్స్ జస్ట్, ఆరున్నర మాత్రమే… ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే 6.53 మాత్రమే… ఏ దిక్కుమాలిన టీవీ సీరియల్ రేటింగ్స్ చూసినా దీనికన్నా బెటర్ అనిపిస్తాయి… హాశ్చర్యం ఎందుకంటే… ఇటీవల కాలంలో దేశంలోకెల్లా సూపర్ హిట్ సినిమా కేజీఎఫ్-2… థియేటర్లు దద్దరిల్లిపోయాయి… ప్రత్యేకించి సౌండ్ బాక్సులు… ఎగ్జిబిట్లర్లు, బయ్యర్లు, ప్రొడ్యూసర్ల […]
అదే ఆంటీకి రష్మికి నడుమ తేడా… ఓ ట్రోలర్‌కు జబర్దస్త్ జవాబు…
ఇద్దరూ బూతు షో జబర్దస్త్ యాంకర్లే మొన్నటివరకూ… అవకాశాల్ని బట్టి సినిమాల్లో బోల్డ్ కేరక్టర్లలో నటించినవాళ్లే… కానీ ఎంత తేడా..? అనసూయ అనసూయే… రష్మి రష్మియే… కొన్ని వేల మంది అనసూయ మీద డిజిటల్ దాడికి దిగితే ఒక్కరంటే ఒక్కరూ టీవీ ఇండస్ట్రీ నుంచి గానీ, సినిమా ఇండస్ట్రీ నుంచి గానీ తన సపోర్టుకు రాలేదు… అదీ తను సంపాదించుకున్న క్రెడిబులిటీ… పైగా ఎవరి జోలికీ వెళ్లని బ్రహ్మాజీ కూడా ఓ సూపర్ సెటైర్ వేసి పరువు […]
సుధీర్, రష్మి విడిపోయారు సరే… ఇమ్ము- వర్ష ఆ జంటకు ఆల్టర్నేటివా..?!
థియేటర్లకు వెళ్లే రోజులు కావివి… అవి దోపిడీ కేంద్రాలు… బయట వినోదపార్కులు, రిసార్టుల ఖర్చు జేబుకు చిల్లు పెట్టేదే… అందుబాటులో ఉన్న ఏకైక వినోదం టీవీ… అందులోనూ న్యూస్ చానెళ్లు చూడలేం, ప్రత్యేకించి వాటిల్లో చెత్త డిబేట్లు చూస్తే ఎర్రగడ్డే దిక్కు… అసలు ఆ ప్రజెంటర్లే పెద్ద వైరసులు… సీరియళ్లకన్నా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నయం… కాస్తోకూస్తో నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ షోలే కాస్త చూడబుల్… వాటిని సైతం సినిమా ప్రమోషన్ల వేదికలుగా మార్చాక అవీ చూడబుద్దేయడం […]
హమ్మ మహేషా… ఇవీ వదలవా..? ప్రతి కదలికకూ కాసుల లెక్కేనా..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు, బిడ్డ సితారతో పాటు ఓ టీవీ షోకు రావడం… అదీ ఓ తెలుగు చానెల్లో వచ్చే డాన్స్ షోకు…! సితార స్టెప్పులేయడం, మహేష్ బాబు మురిసిపోవడం.., ఓ ఇద్దరు డాన్సర్ల డాన్స్ చేసి, మీకు నా సినిమాల్లో చాన్స్ ఇస్తానని మహేష్ ఔదార్యం చూపించడం, వాళ్లు పరుగెత్తుకెళ్లి కాళ్ల మీద పడిపోవడం, ఈయన కౌగిలించుకోవడం… ఎక్కడో ఏదో తేడా కనిపిస్తోంది… మామూలుగా మహేష్ బాబు మాటల్లో గానీ, ప్రెస్ మీట్లలో గానీ […]
సైలెంటుగా భలే పేల్చావు బ్రహ్మాజీ అంకుల్ … ఆంటీకి సెటైరిక్ కౌంటర్…
కొద్దిరోజులుగా సదరు పొట్టి దుస్తులు, ఐటమ్ సాంగుల యాంకరిణి రచ్చ రచ్చ చేస్తోందిగా… నన్ను ఆంటీ అని పిలుస్తారురా, ఆఫ్టరాల్ నేను 37, అయితే ఆంటీని అయిపోయానా, ఇది ఏజ్ షేమింగ్ అని వీరంగం వేస్తోందిగా… ఇది నన్ను తిట్టినట్టే అంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టుంది… తనను ట్రోల్ చేస్తున్న వాళ్ల మీద కనీసం దేశద్రోహం సెక్షన్లు పెట్టాలన్నంత కోపంతో ఊగిపోతోంది ఫాఫం… అంతేలే, ఆమె బాధ ఆమెకు జాతీయ సమస్య… అప్పుడెప్పుడో విజయ్ దేవరకొండ […]
ఈటీవీ ఢీ షోకు అదిరిపోయే పోటీ… విజయ్ దేవరకొండ, మహేశ్‌బాబు హంగామా…
తెలుగే కాదు… ఏ భాషలో వచ్చే టీవీ డాన్స్ షోలైనా అంతే… సినిమా పాటలకు సర్కస్ ఫీట్ల వంటి పిచ్చి గెంతులు… ఈ విషయంలో వేరే అభిప్రాయం లేదు… ఇక విషయంలోకి వెళ్దాం… టీవీల్లో రియాలిటీ షోలకు సంబంధించి పోటీ విపరీతంగా పెరిగిపోయింది… అంటే డాన్స్, మ్యూజిక్, కామెడీ ఎట్సెట్రా షోలు… (నాన్-ఫిక్షన్, అంటే సీరియళ్లు గట్రా కాదు)… వీటిల్లో ఈటీవీ ఇప్పటిదాకా బలంగా ఉండేది… వావ్, క్యాష్, స్వరాభిషేకం, పాడుతా తీయగా, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా […]
సుధీర్‌ను మళ్లీ పట్టుకొచ్చారు… జస్ట్, ఈటీవీకి చుట్టపుచూపుగా మాత్రమే…
అవమానించారు… ఒక్కొక్క ప్రోగ్రామ్ నుంచీ కత్తెరపెట్టారు… ఉంటే ఉండు, పోతేపోవోయ్ అన్నారు… తీరా సుధీర్ బయటికి వెళ్లిపోయాక లెంపలేసుకుని, రా బాబూ రా ప్లీజ్ అని ఓ స్పెషల్ ప్రోగ్రామ్‌లోకి తీసుకొచ్చారు… ఈటీవీ 27 సంవత్సరాల కార్యక్రమం ‘భలేమంచిరోజు’లో మాత్రమేనట… అంతేతప్ప, సుధీర్ ఏదో అర్జెంటుగా మళ్లీ జబర్దస్త్‌లో, ఢీలో, శ్రీదేవి డ్రామా కంపెనీలో దూరిపోతున్నాడని కాదు..! అంతెందుకు… వినాయకచవితిన ప్రసారం చేయబోయే ‘మనవూరి దేవుడు’ స్పెషల్‌లో అసలు సుధీర్ కనిపించడమే లేదు… (ప్రోమోల్లో)… ఈటీవీతో తనకు […]
ఆంటీ అంటే జైలే… చెల్లీ, బిడ్డా పదాలు బెటర్… లేదా ఈ లెజెండ్ వదలదు…
మరీ అనసూయ వంటి ఐటమ్ సాంగ్స్ చేసుకునే నటి వ్యాఖ్యలకు అంత ఇంపార్టెన్స్ ఏంటి సార్ అని విసుక్కున్నాడు ఓ మిత్రుడు… నిజమే, కానీ నిన్నంతా ఆమె వివాదమే ట్విట్టర్లో ట్రెండింగ్… బొచ్చెడు మీమ్స్ వెల్లువెత్తాయి… పైగా నవ్వు పుట్టించే తిక్క వాదన… దాదాపు ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియా సైట్లలోనూ ఆమె బెదిరింపులకు ప్రయారిటీ స్పేస్… ఓసారి చెప్పుకోవాలి… మరి తెల్లారిలేస్తే టీవీల్లో కనిపించి పలకరించే మొహం కదా… ఐనా మనం ప్రముఖ మేధావులు, సైంటిస్టులు, […]
ఈ ఏడు దినాల క్వారంటైన్ కథలేందిర భయ్..? బిగ్‌బాస్ స్పెషలా..?!
వచ్చె, వచ్చె… పాయె పాయె… దీపిక పిల్లి ఈసారి బిగ్‌బాస్‌లో ఖాయం, మస్తు పైసలు ఇస్తామన్నారట… అరెరె, కాదు, కాదు, ఆమె ప్లేసులో వర్షిణిని తీసుకుంటారట… అసలు ఉదయభానును తీసుకోవడం దాదాపు ఫైనల్ అయిపోయి, చివరకు ఆగిపోయింది… ఇలా ఇప్పటికి అన్ని సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కలిసి ఓ వంద మందిని సెలెక్ట్ చేశాయి, తీసేశాయి, ఇంకా రాసేస్తూనే ఉన్నాయి… ఏదో వీళ్ల ఆత్రం గానీ నిజానికి ఇప్పటికి ఆ లిస్టు ఫైనల్ కానేలేదు… ఫైనల్ అయ్యి […]
TV9 నుంచి వెళ్లిపోయినవాళ్లూ మళ్లీ వచ్చేయండి… ఎందుకట..?!
టీవీ9 నుంచి వెళ్లిపోయిన మురళి మళ్లీ వచ్చాడట… అవున్నిజమే… వెళ్లిపోయిన మరికొందర్ని కూడా రమ్మంటున్నారట… అవున్నిజమే… కానీ ఎందుకు..? అనవసరంగా వర్కర్లను పంపించేశామనే ఆత్మమథనం ఏమైనా ఉందా యాజమాన్యంలో..? ఇప్పటిదాకా అనవసరంగా కొందర్ని నమ్మి, టీవీ9ను రెండో ప్లేసుకు పడేశామా అనే బాధ ఉందా..? చక్కదిద్దుకుంటోందా..? నిజానికి ఇదేనా చక్కదిద్దుకునే మార్గం..? ఇంతకుమించి యాజమాన్యానికి సమర్థ నిర్వహణ దిశలో ఇంకేమీ చేతకాదా..? రకరకాల కారణాలతో టీవీని వీడివెళ్లిపోయినవాళ్లు అదే వ్యవస్థ నడుస్తుంటే మళ్లీ ఎందుకు వస్తారు..? ఏం […]
అనసూయ మళ్లీ గోక్కుంది… ఈసారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో…
అనసూయకి గోకుడు ఎక్కువ… ఏదో ఒకటి గోక్కోవడం అలవాటే తనకు… ఈసారి సమయానికి ఏదీ దొరకలేదేమో… అయిదేళ్ల నాటి, అంటే అర్జున్ రెడ్డి సినిమా నాటి ఓ ఇష్యూను యాదికి తెచ్చుకుంది… ఇప్పుడు లైగర్ ఎదురుతన్నింది కదా మార్కెట్లో… ఇక కసితీరా ఓ ట్వీట్ పెట్టింది… ‘‘అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు, కర్మ… కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కాని రావడం మాత్రం పక్కా!!’’ అనేది ట్వీట్… నేరుగా ఇది లైగర్ రిజల్ట్ మీదే అని పెట్టలేదు… […]
ఆర్ఆర్ఆర్… పెదవి విరిచిన టీవీ ప్రేక్షకులు… పూర్ రేటింగ్స్…
అల వైకుంఠపురంలో సినిమా అనూహ్యంగా బంపర్ హిట్… థియేటర్లలోనే కాదు, టీవీల్లోనూ ఇప్పటికీ దానిదే రికార్డు రేటింగ్స్… 29.4… బహుశా ఇప్పట్లో దాన్ని బ్రేక్ చేసే సినిమా వస్తుందో రాదో డౌటే… దాంతో పోటిపడినా సరే సరిలేరు నీకెవ్వరు సినిమా 23.04 రేటింగ్స్ సాధించింది… వేల కోట్ల రికార్డుల్ని ఛేదించినా సరే, బాహుబలి-2 మూడో ప్లేసులో ఉంది తప్ప ఆ రెండు సినిమాలను రేటింగ్స్ కోణంలో దాటలేకపోయింది… ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… ఆర్ఆర్ఆర్ సినిమా జస్ట్, […]
ఫాఫం… హఠాత్తుగా సుడిగాలి సుధీర్‌పై పడ్డారేమిట్రా బాబూ…
కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో సుడిగాలి సుధీర్ మీద హఠాత్తుగా ప్రారంభమైన కొన్ని నెగెటివ్ స్టోరీలు ఆశ్చర్యపరిచాయి… వాంటెడ్ పండుగాడ్ అని మొన్న మెరుపులా వచ్చిపోయిన ఓ సినిమా ఉంది కదా… దాని ఘోర, భీకర, భయానక, దారుణ, నీచ, నికృష్ట ఫలితానికి సుధీరే కారకుడట… దాంతో నిర్మాణంలో ఉన్న సుధీర్ ఇతర ప్రాజెక్టులపై దాని ప్రభావం పడుతోందట… ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయిందట… పండుగాడ్ హిట్టయితే, అది చూపించుకుని, సుధీర్ పేరు చెప్పుకుని, మార్కెటింగ్ చేసుకుందామని అనుకున్న […]
ఆయన్ని అలా ఈటీవీ జబర్దస్త్ జడ్జిగా ఉంచేయండి… చాలా బెటర్…
నిజానికి ఈటీవీలో వచ్చే జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ షోలను చూడటం మీదే పెద్ద ఆసక్తి లేకుండా పోయింది… నాణ్యమైన స్కిట్లు లేవు… మెరిట్ ఉన్న వాళ్లు వెళ్లిపోయారు… ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అంతే… సోసో నడిపించేస్తున్నారు… ఢీ షో అయితే మరీ నాసిరకం అయిపోయింది… వావ్, క్యాష్, ఆలీతో సరదాగా ప్రోగ్రాములకు సినిమా ప్రమోషన్లకు లింక్ పెట్టడంతో అవీ ఆసక్తికరంగా ఉండటం లేదు… పైగా హఠాత్తుగా జడ్జిలు మారిపోతుంటారు… ఎవరో వస్తుంటారు, ఎవరో వెళ్లిపోతుంటారు… […]
జగమెరిగిన యాంకరిణివి… నీకెందుకమ్మా ఆ ఈటీవీ బూతు భాష..?!
ఫాఫం, అదసలే టీవీ ఇండస్ట్రీ… అందులోనూ బూతు అంటే పిచ్చిపిచ్చిగా పడిచచ్చే ఈటీవీ… రేటింగ్స్ కావాలి… అవి ఉంటేనే యాడ్స్… అంటే డబ్బులు… ఇంకా ఫాఫం… ఈటీవీ అసలే మూడో ప్లేసులో కొట్టుకుంటోంది… దాని బలమే గతంలో నాన్-ఫిక్షన్… సీరియళ్లు ఎవడూ చూడడు… దాన్ని నిలబెట్టేదే ఈటీవీ న్యూస్ బులెటిన్… ప్రపంచంలో బహుశా ఈటీవీ ఒక్కటే కావచ్చు న్యూస్‌తో నిలబడిన వినోద చానెల్… ఆ నాన్-ఫిక్షన్ కూడా ఎలా దెబ్బతినిపోయిందో మనం గతంలో చెప్పుకున్నాం… ఎడాపెడా సినిమా […]
ఇదే అనసూయ… అదే మల్లెమాలకు వెళ్లి… బాబ్బాబు, మళ్లీ వస్తానని దేబిరిస్తే..?!
నిజం… అనసూయకు తెలుగు టీవీ ప్రేక్షకులంటే విపరీతమైన చిన్నచూపు… తనకు కీర్తిని, డబ్బును, విలాసాల్ని ఎట్సెట్రా అన్నీ ఇస్తున్న టీవీ ఇండస్ట్రీ అంటేనే తనకు ఓ తేలికపాటితనం… అందులో ఏమాత్రం డౌట్ లేదు… తనకు నటన రాదు, ఆ మొహంలో ఏ ఎమోషన్సూ పలకవు… ఆమధ్య ఏదో క్రౌర్యాన్ని చూపించాల్సిన విలనీ షేడ్ పాత్ర చేసింది… దర్జా సినిమా కావచ్చు… ఫాఫం, ఆ దర్శకుడి ఇజ్జత్ పజీత అయిపోయింది ఆ దెబ్బకు… ఒక్క విషయం చెప్పుకుని… తరువాత […]
ఫాఫం… మోనిత ఏం పాపం చేసింది… పట్టుకొచ్చేయండి, తాడోపేడో తేల్చేద్దాం…
వంటలక్క… ఈ పేరు కొన్నేళ్లు ప్రతి తెలుగింట్లోనూ ఫేమస్… ఎందుకు…? కార్తీకదీపం అనే సీరియల్ బ్రహ్మాండమైన ఆదరణ పొందింది కాబట్టి, అందులో ప్రధాన పాత్ర పేరు వంటలక్క కాబట్టి…! ఆ పాత్రలో నటించిన మలయాళ టీవీ నటి ప్రేమి విశ్వనాథ్ కూడా ప్రతి తెలుగింట్లో సభ్యురాలు అయిపోయింది… ఏ సీరియల్‌కూ రానంతగా రేటింగ్స్… ఆ టీవీ సీరియల్ నిర్మాత ఎవరో గానీ కోట్లు కొల్లగొట్టుకున్నాడు… తరువాత ఏమైంది..? బుర్రలో ఏదో పురుగు ప్రవేశించింది… ఎక్కడ తేడా వచ్చిందో […]
వెబ్ వరల్డ్‌లోకి నీహారిక… ఆ పాత ఆర్యన్ రాజేష్, నటి సదా… ఓ వృథా శ్రమ…
ఆర్యన్ రాజేష్… పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందా..? ఈవీవీ పెద్ద కొడుకు… హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలని బాగా ప్రయత్నించాడు ఆయన… కానీ లెగ్గు… అసలు కెరీర్ కదిలితే కదా… ఇరవై ఏళ్ల క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు… ఏమాత్రం వెలగని తెలుగు వారసహీరోల్లో తన పేరూ ఉంటుంది… ఇక సినిమాలు చేయడమే మానేశాడు… తమ్ముడు అల్లరి నరేష్ కాస్త నయం… ఇప్పుడు కిందామీదా పడుతున్నాడు గానీ, అప్పట్లో కామెడీ జానర్‌తో కాస్త నిలబడ్డాడు… ఇలాంటోళ్లకు ఓటీటీలు మళ్లీ […]
…. ఇదుగో ఇందుకే ఓటీటీలు ప్రేక్షకులను ఆ-కట్టేసుకుంటున్నాయి..!
ఓ సినిమానో, సీరిసో చూస్తున్నప్పుడు… నెక్స్ట్ ఏం జరుగుతుందో… వందలకొద్ది చూసేవాళ్లు సులభంగానే పసిగట్టగల్గుతారు. ఇంకా ఆయా సినిమాల్లోనో, సీరిస్ ల్లోనూ కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే అనుమానపు క్యారెక్టర్స్ తో కథ నడుపుతున్నప్పుడు… ఫలానావాళ్లే విలన్ అని కూడా ఇట్టే పట్టేస్తుంటారు. అయితే అలాంటి క్యారక్టర్స్ సంఖ్య ఎక్కువైనప్పుడు సగటు వీక్షకుల్లో ఫలానావాళ్లై అయిఉంటారని అనుకున్నాక… కాదుకాదు వీళ్లేమో అనిపించేలా అంచనాలు ఆ సినిమా, సీరిస్ చూస్తున్నంతసేపూ మారిపోతుంటాయి. కానీ, ఆ సస్పెక్టెడ్ క్యారెక్టర్సేవీ ఆ […]
ఓటీటీ షో రేంజులో అశ్లీలం ఉంటే… నాగార్జున ఇజ్జత్ పోవడం ఖాయం…
వీడు ఫైనల్… ఈమె ఖరారు… ఇదుగో బిగ్‌బాస్ ఆరో సీజన్ లిస్టు… అంటూ కొన్నివారాలుగా తెగ రాసేస్తున్నారు… అక్కడ ఖరారైందీ లేదు, అగ్రిమెంట్లు కుదిరిందీ లేదు… వెటరన్ యాంకర్ ఉదయభాను, మరో యాంకర్ దీపిక పిల్లి దగ్గర నుంచి జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి దాకా బొచ్చెడు పేర్లను ప్రచారంలోకి తీసుకొచ్చారు… ఇంకా నయం యాంకర్ సుమ, యాక్ట్రెస్ సురేఖావాణి, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్ పేర్లు ప్రచారంలోకి రాలేదు… మరీ పాఠకులు నమ్మబోరని […]
- « Previous Page
- 1
- …
- 21
- 22
- 23
- 24
- 25
- …
- 41
- Next Page »