Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

TV9… మళ్లీ రవిప్రకాష్ చేతుల్లోకి..! సాధ్యమేనా..? ఏం జరుగుతోంది అసలు..?

December 17, 2020 by M S R

అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు… – త్రివిక్రమ్ శ్రీనివాస్ . ఏదో ఓ పాపులర్ సినిమాలో డైలాగ్ ఇది… నిజమే… కానీ టీవీ9 మళ్లీ రవిప్రకాష్ చేతుల్లోకి వస్తే..? అది అద్భుతమే కదా… అరె, స్థూలంగా పైపైన చూస్తే అది అసాధ్యమనీ, తప్పుడు రాతలు, ఫేక్ కూతలు అనిపిస్తుంది… టాప్ గాసిప్ అనేలా ఉంటుంది… కానీ రాజకీయాల్లో… రాజకీయాలతో వ్యభిచరించే మీడియా పోకడలను చూస్తుంటే… అది పెద్దగా అసాధ్యం […]

బిగ్ సర్టిఫికెట్..! అభిజిత్‌కు బిగ్‌బాస్ అనూహ్యమైన, అరుదైన ప్రశంస…

December 16, 2020 by M S R

సర్‌ప్రయిజ్… బహుశా ఇప్పటివరకూ నాలుగు సీజన్లలో కలిసి బిగ్‌బాస్ తనంతటతాను ఒక కంటెస్టెంటుకు ఇంత పెద్ద సర్టిఫికెట్ ఇచ్చినట్టు గుర్తులేదు… అనూహ్యం… అభిజిత్ దానికి అర్హుడా కాదా అనేది వేరే సంగతి… అందరూ అనుకుంటున్నట్టు చివరకు తను విజేతగా నిలుస్తాడా లేదా అనేది వేరే ముచ్చట…. కానీ బిగ్‌బాస్ స్వయంగా అభిజిత్‌కు ఓ దండ వేసి, పేద్ద శాలువా కప్పి సత్కరించేశాడు… ఇక ఆ ట్రోఫీ తన చేతికి వచ్చినా రాకపోయినా జానేదేవ్… ఇంతకీ తను ఏం […]

ఈటీవీ, మల్లెమాలకు ఫెళ్లుమనేట్టు… మాటీవీలో అవినాష్ కొత్త కామెడీ షో…

December 16, 2020 by M S R

అవినాష్… బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చేశాడు కదా… అప్పటివరకూ తనకు ఉపాధి ఆధారంగా ఉన్న జబర్దస్త్ షో కూడా పోయినట్టే కదా… మరి ఏం చేయబోతున్నాడు..? అసలే కదిలిస్తే చాలు, బొచ్చెడు సినిమా కష్టాలు చెప్పుకుని శోకాలు పెట్టే అవినాష్ భవిష్యత్తు ఏమిటి…? వీటికి జవాబులు కావాలా…? అంతకుముందు అవినాష్ రీసెంట్ కథ ఓసారి చదవాలి… చాలామంది కమెడియన్లలాగే అవినాష్ కూడా ఈటీవీ జబర్దస్త్ ద్వారా మెరిశాడు… బిగ్‌బాస్ అవకాశం వచ్చింది… కానీ జబర్దస్త్ షో దగ్గర […]

పాత స్టార్ కంటెస్టెంట్లతో… ఇప్పటి టాప్ ఫైవ్ ఫైనలిస్టుల భేటీ…

December 14, 2020 by M S R

గుడ్… మంచి ఆలోచనే… వినోదం కోసం… వినూత్నంగా… పాత మూడు బిగ్‌బాస్ సీజన్లలో స్టార్ కంటెస్టెంట్లుగా ఉన్నవాళ్లను పట్టుకొచ్చి, ఇప్పుడు హౌస్‌లో టాప్ ఫైవ్ ఫైనలిస్టులుగా ఉన్నవాళ్లతో మాట్లాడింపజేయాలనే ఆలోచన గుడ్… దీంతో వచ్చేది లేదు, పోయేది లేదు… కాకపోతే ఈ ఫైనల్ వీక్ పెద్దగా హౌస్‌లో ఊడబొడిచేదేమీ ఉండదు… ఎలాగూ నామినేషన్లు, కెప్టెన్సీ టాస్కులు ఉండవు… ఉన్నదే అయిదుగురు… లొల్లి లొల్లి కూడా తక్కువే… కావాలని బిగ్‌బాస్ కైలాట్కాలు పెడితే తప్ప, పెద్దగా ఇక తగాదాలకూ […]

ఆమెకు మొత్తం ముందే తెలుసు… గేమ్ స్క్రిప్టు ప్రకారమే నిష్క్రమణ…

December 13, 2020 by M S R

మోనాల్ ఎలిమినేటెడ్ అని నాగార్జున ప్రకటించాక… అందరూ ఆమెను హగ్ చేసుకుంటూ, సానుభూతి చూపిస్తుంటే, ఆమె హారికతో ఓ మాట అన్నది… ‘‘నేను నీకు చప్పాను కాదా’ అని… ఎస్, ఆమెకు మొత్తం ముందే తెలుసు… ఎలిమినేషన్ కోసం తను వెల్ ప్రిపేర్డ్… అందుకే ఎలిమినేషన్ ప్రకటించాక పెద్దగా షాక్, ఎమోషన్ గట్రా ఏమీ ఆమె మొహంలో కనిపించలేదు… కనిపించవు… ఎందుకంటే… తనతో బిగ్‌బాస్ టీం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇక్కడిదాకా లాక్కొచ్చారు ఆమెను… ఆమె పాత్ర […]

వావ్… స్టాండప్ కామెడీ అంటే బూతులా..? ఏం చెప్పారు సారూ..?

December 13, 2020 by M S R

నాగబాబు సొంత యూట్యూబ్ షో ‘ఖుషీఖుషీగా’ ప్రోగ్రాంలో బూతు ధారాళంగా ప్రవహించడం మీద నెటిజనం విమర్శించింది… బుల్లితెర మీద బూతును ఆయన మరో లెవల్‌కు తీసుకుపోయాడనేది విమర్శ… దానికి నాగబాబు ప్రతిస్పందన నిజంగా ఓ ‘‘స్టాండప్ కామెడీ’యే… హహహ… సేమ్, ఎంఎస్ రాజు తమ్ముడే అన్నట్టుగా… తన టేస్టుకు అందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాల్సిందే… తను ఏమంటాడంటే..? ‘‘ప్రోమో చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అనుకున్నదాన్ని మించిన రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది మాత్రం నెగెటివ్ కామెంట్స్ […]

ఔనా..? మోనాల్ పేరు బయటికి లీక్ చేసి… అరియానాను పంపించేశారా..?

December 13, 2020 by M S R

మూవీ క్రిటిక్, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి డౌటనుమానం ఏమిటంటే…? ‘‘అసలు బిగ్‌బాస్ నుంచి అరియానాను ఎలిమినేట్ చేసినట్టు సమాచారం ఉంది… మరి అందరూ మోనాల్‌ను బయటికి పంపించేసినట్టు రాస్తున్నారేం..? నాకొచ్చిన సమాచారం తప్పా..? అందరూ రాసేది తప్పా..?’’ నిజంగా కాస్త థింకాల్సిన విషయమే… ఎందుకంటే..? నిన్నటి ఎపిసోడ్ చూస్తున్నంతసేపూ… నాగార్జున సొహెల్‌ను సపోర్ట్ చేస్తూ, అరియానాకు అడ్డగోలుగా క్లాస్ పీకుతున్నప్పుడే చాలామందికి డౌటొచ్చింది అలా… నిజమే, కుక్కపిల్ల బొమ్మ విషయంలో మరీ ఓవర్ చేసింది… […]

ఇక మోనాల్ అక్కడ అక్కర్లేదు… బయటికి పంపించేయండి బాస్…

December 12, 2020 by M S R

చివరికి బిగ్‌బాస్ క్రెడిబులిటీ ఎంత పాతాళానికి చేరిందీ అంటే… మోనాల్‌ను ఎలిమినేట్ చేసేశారు అని రాసినా ఎవరూ నమ్మలేని పరిస్థితి… ఎహెఫో, ప్రతిసారీ అలాగే అంటారు… ప్రతిసారీ ఆమెను బయటికి పంపించేయండ్రోయ్ అని ప్రేక్షకులు కోరుతూనే ఉంటారు… ప్రతిసారీ అందరికన్నా తక్కువ వోట్లు వస్తాయి… ఐనా ప్రతిసారీ ఆమెను బిగ్‌బాస్ సేవ్ చేస్తూనే ఉంటాడు… మేమెందుకు నమ్మాలి అంటారు జనం… నిజమే… ప్రజలు వేసే వోట్లతో సంబంధం లేదు… బిగ్‌బాస్ ఏది అనుకుంటే అదే… ఆమెతో కుదిరిన […]

ఫాఫం, వర్షిణి ఔట్… దీపిక పిల్లి ఇన్… అప్పుడే హైపర్ ఆది పులిహోర…

December 12, 2020 by M S R

మీరు సంగీతం… నృత్యం… కామెడీ… ఏ టీవీ షో అయినా తీసుకొండి… గ్లామర్ మసాలా మస్ట్… లవ్ ట్రాకులూ మస్ట్… అవి లేకపోతే టీవీ షోలు రక్తికట్టవు అని మన టీవీ షోల నిర్మాతల అభిప్రాయం… యాంకర్లు, మెంటార్లు, టీం లీడర్లు… పేరు ఏదయితేనేం… బోలెడుమంది రూపగత్తెల్ని తీసుకురావడం… ఏవేవో ట్రాకుల్లో ముంచి కథ నడిపించడం ప్రజెంట్ ట్రెండ్… చివరకు షో ఫ్లాపయితే ఫస్ట్ బకరాలయ్యేది కూడా వాళ్లే పాపం… నాగబాబు ఫ్లాప్ షో అదిరింది తెలుసు […]

ఆరియానా తిక్క వాదన… ప్రొమో మైనస్… హుందాగా అభిజిత్…

December 11, 2020 by M S R

ఆట… పోటీ… యాక్షన్ పరిమితి మేరకు మాత్రమే ఉండాలి… గెలుస్తున్నాం కదాని ఓవరాక్షన్ చేస్తే… అది కూరలో ఉప్పు ఎక్కువైనట్టుగా ఇసం అయిపోతుంది… ప్రత్యేకించి బిగ్‌బాస్ ఆటలో చాలామంది బోల్తాకొట్టింది ఈ ఓవరాక్షన్‌తోనే… 14 వారాలు బిగ్‌ హౌస్‌లో గడిపినా సరే, ఆరియానాకు ఈ తత్వం బోధపడినట్టు లేదు… ఈరోజు ఆటలో ఆమె వాదన చూసి ప్రేక్షకులు బిత్తరపోయారు… ఏమిటీ ఫూలిష్ వాదన, తలాతోకా లేకుండా మాట్లాడుతున్నదేమిటి అనుకున్నారు… ఇటీవల తన ఆటతో గెలుచుకున్న ప్లస్ అంతా […]

SUN TVతో Jr NTR సూపర్ అగ్రిమెంట్… ముచ్చట Exclusive Story…

December 11, 2020 by M S R

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ షూటింగు తరువాత జూనియర్ ఎన్టీయార్ ప్లాన్ ఏమిటి..? బాహుబలి తరువాత ఆ స్థాయిలో రాజమౌళి తీసే ఆ సినిమా సంగతి కాసేపు ఇక పక్కన పెట్టేయండి… జూనియర్ దక్షిణ భారతంలో ఇంటింటికీ చేరగల ఓ భిన్నమైన ప్రాజెక్టు మీద సంతకం చేశాడు… నిజంగా తనకు పెద్ద ప్లస్… జస్ట్, ఇలా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు గుమ్మడికాయ కొట్టేయడం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు స్టార్ట్ కావడం… వావ్… అందరూ అనుకుంటున్నట్టు అది ఏ పాన్ […]

ఓ బక్కపిల్ల… ఓ కుక్కపిల్ల..! బిగ్‌బాస్‌నే ఆడిస్తున్నది ఈ చిన్నబొమ్మ..!!

December 10, 2020 by M S R

ఓ చిన్న కుక్కపిల్ల బొమ్మ… దాన్ని ఏదో సందర్భంలో అరియానా అనే కంటెస్టెంటుకు బహూకరించింది కూడా బిగ్‌బాసే… దానికి ఓ పేరు కూడా పెట్టారు… చింటూ…! ఆ బక్క పిల్ల ఈ కుక్కపిల్ల ప్రేమలో పడింది… అనగా బంధాన్ని పెంచుకుంది… పెట్స్ మాత్రమే కాదు, చాలామంది పెట్స్ పోలిన బొమ్మల్ని కూడా ఇష్టపడతారు… ముచ్చట్లు చెప్పుకుంటారు… తమలోని ఒత్తిడిని ఎగ్జాస్ట్ చేసుకునే మెథడ్ అది… అసంకల్పితంగానే అలా చేస్తుంటారు… ఆ అరియానా బొమ్మ ఇప్పుడు బిగ్‌బాస్‌లో చిచ్చు […]

అక్కినేని నాగార్జునకు ఈ సీరియల్ ఓసారి నిర్బంధంగా చూపించాల్సిందే…

December 10, 2020 by M S R

ఎవరినైనా చంపాలనేంత కోపంగా ఉందా..? చంపేయాల్సిందేనా..? ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌కు గానీ, జీతెలుగు హెడ్డాఫీసుకు గానీ ఫోన్ చేయండి… సతీ త్రినయని సీరియల్ స్క్రిప్టు రైటర్ నెంబరు గానీ, దర్శకుడి నంబరు గానీ అడగండి… వాళ్లు మీకు ఓ కెమికల్ పేరు చెబుతారు… దాన్ని ఏదైనా పూల బొకే మీద స్ప్రే చేసి, మీ టార్గెట్ నివసించే రూంలోకి చేర్చండి… ఫినిష్… అది పీల్చీ పీల్చీ వాడే చస్తాడు మూడునాలుగు రోజుల్లో…! మీ చేతికి ఏ మట్టీ […]

మాటీవీ, జీటీవీ అట్టర్ ఫ్లాప్… ఈ జానర్లలో ఈటీవీని కొట్టే టీవీయే లేదు…

December 10, 2020 by M S R

వ్యాపారమే… దందాయే… ఇదీ వినోద వ్యాపారమే… ఏ వినోద చానెల్ చేసేదైనా కళామతల్లి సేవ ఏమీ కాదు… నిఖార్సయిన కాసుల వేట మాత్రమే… మంచి రేటింగ్స్ పడాలి… మంచి యాడ్స్ పడాలి… డబ్బుల కట్టలు పడాలి… అంతే… అదే టార్గెట్… సీరియల్స్ అయినా అంతే… రియాలిటీ షోలు అయినా అంతే… కానీ ఈటీవీని ఒకందుకు మెచ్చుకోవాలి… మాటీవీ, జీటీవీ పెద్ద ఎచ్చులకు పోతాయి గానీ… ఈరోజుకూ కామెడీ, డాన్స్, సాంగ్స్ అనే జానర్లలో ఈటీవీ దరిదాపుల్లోకి కూడా […]

ఆటలో కోపం అదుపు తప్పితే… ఇదుగో, ఇలా ఏడుపురాగమే సోహెల్…

December 9, 2020 by M S R

తనలోని కోపాన్ని క్రమేపీ కంట్రోల్ చేసుకుంటూ… మంచి స్నేహశీలిగా తనను తానే ఆవిష్కరించుకుంటూ కొద్దిరోజులుగా బిగ్‌బాస్‌లో దూసుకుపోయి, ఒక దశలో రన్నర్ అప్ అవుతాడు అనిపించుకున్న సొహెల్ ఒక్కసారిగా తన అవకాశాల్ని తనే చెడగొట్టుకుంటున్నాడు… కీలకమైన తరుణంలో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు… అఖిల్, అవినాష్, అభిజిత్‌లతో వ్యవహరించే తీరుకూ అరియానా, హారిక, మోనాల్‌తో వ్యవహరించే తీరుకూ నడుమ తేడా చూపకపోతే ఎలా..? లేడీ కంటెస్టెంట్లతో మన ధోరణిని ప్రేక్షకులు జాగ్రత్తగా అంచనా వేస్తారు… అది మరిచిపోయాడు సొహెల్… […]

3 రోజుల గ్రాండ్ ఫినాలే… అదిసరే, నాగార్జున పేరిట అన్ని అబద్ధాలా..?!

December 9, 2020 by M S R

ప్రిన్స్ మహేశ్ బాబు బిగ్‌బాస్ ఫినాలేకు ముఖ్య అతిథి అంటున్నారు… అంతేకాదు… మునుపెన్నడూ లేనట్టుగా ఈసారి ఫినాలే ఏకంగా మూడు రోజులు ప్రసారం చేస్తారట..! చేయవచ్చు… అసలు ట్రెండ్ కూడా అదే… ఆఫ్టరాల్ ఢీ చాంపియన్స్ వంటి ఫైనల్సే… ఏ ముఖ్య అతిథీ లేకుండా రెండు భాగాలు చేసి మరీ, వారం గ్యాప్‌తో ప్రసారం చేసినప్పుడు… ఇదే బిగ్‌బాస్ వీకెండ్ షోలు రెండేసి రోజులు ప్రసారం చేస్తున్నప్పుడు… గ్రాండ్‌గా ఫినాలే నిర్వహిస్తే, దాన్ని మూడు రోజులు వరుసగా […]

వావ్… పిసుకుడు బాంబులు… మన టీవీ సీరియళ్ల టెర్రిఫిక్ క్రియేషన్…

December 9, 2020 by M S R

రాస్తే రాశావులే గానీ, మరీ నువ్వు రాసినంత దరిద్రంగా ఏమీలేవు మన తెలుగు టీవీ సీరియళ్లు… అందులో సరుకు, దమ్ము లేనిదే కోట్ల మంది ఆడ లేడీస్, ఒక్కొక్క సీరియల్‌ను ఏళ్లుగా చూస్తారా..? మరీ ఈ వెటకారపు విమర్శలు దేనికి అని ఒకాయన బాగా ప్రేమగా మందలించాడు… ఒక సీరియల్ సజెస్ట్ చేశాడు… సరే, ఏదయితే అదయిందీ… కలకాలం బతకడానికి ఏమీ రాలేదు కదా.., ఇదేమైనా కరోనా వైరసా ఏం..? ఇన్నికోట్ల మంది లేడీస్‌కు ఏమీ కానిది […]

ఎవరూ తక్కువ అంచనా వేయకండి… ఆమె పేరు అరియానా…..

December 8, 2020 by M S R

ఈమధ్య ఎవరో రాంగోపాలవర్మను అడిగారుట… బిగ్‌బాస్‌లో అరియానా పర్‌ఫామెన్స్ చూస్తారా అని… ఆ షో చూడను, నాకు ఐడియా లేదు, కానీ అరియానాను మాత్రం వదలను, వచ్చే ఏదో ఓ సినిమాలో హీరోయిన్ తనే అన్నాడట… నిజానికి ఓసారి ఇంటర్వ్యూ కోసం వెళ్తే, నిన్ను బికినీలో చూడాలని ఉంది అని హఠాత్తుగా ఓ అశ్లీలపు, అసభ్యపు కామెంట్ విసిరాడు వర్మ… సరే, వర్మ అంటేనే మెంటల్ కదా… దానికి ఆమె ఓసారి షాకై, తరువాత కూల్‌గా థాంక్స్ […]

ఆరిపోతున్న కార్తీకదీపం…! మా దాటేసి దుమ్మురేపుతున్న జీ సీరియల్స్…

December 8, 2020 by M S R

మీరు గమనించారో లేదో…. ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ అంటే తెలుగునాట ఫుల్ పాపులర్…. అదిప్పుడు గాలితీసిన బెలూన్… రోజురోజుకూ ఇంకా పెంటపెంట చేసేస్తున్నాడు ఆ సూపర్ దర్శకుడు ఎవరో గానీ…!! పాపం, ఆయనకు స్టార్ మాటీవీ ఎల్లప్పుడూ రుణపడి ఉండు గాక…. అసలు తెలుగు టీవీ సీరియళ్లు అంటేనే పరమ దరిద్రమైన క్రియేటివ్ వర్కుకు కేరాఫ్ అడ్రసులు… ఆ గొంగట్లో వెంట్రుకలు ఏరడం కష్టమే గానీ… కార్తీకదీపం లెవల్ చెత్తా సీరియల్ సమీప భవిష్యత్తులో మళ్లీ రాకపోవచ్చు… […]

నేడు మీదే – రేపు మాదే..! అదరగొట్టేసిన ఆరియానా… హారిక అట్టర్ ఫ్లాప్…

December 7, 2020 by M S R

అవునూ… బిగ్‌బాస్ ఫినాలేకు ముఖ్యఅతిథిగా మహేశ్ బాబు వస్తున్నాట్ట నిజమేనా..? ఏమోలే, వచ్చినప్పుడు చూద్దాం, రాసుకుందాం, చెప్పుకుందాం… కానీ ఈరోజు నామినేషన్ల సంగతి ఏమైందీ అంటారా..? ఏముందీ..? ఈ నామినేషన్ల ప్రక్రియ నావల్ల కాదు… మళ్లీ గంటల కొద్దీ మైండ్ లేకుండా ఒర్లుతారు, నాకే వశపడతలేదు, ఇక ఫాఫం, ప్రేక్షకులు ఇంకా ఏం భరిస్తారు అని బిగ్‌బాస్ భావిస్తున్నట్టుగా…. ఈసారి అందరినీ నామినేట్ చేసిపడేశాడు తనే… ఇక మీ చావు మీరు చావండి, ప్రేక్షకుల దయ, మీ […]

  • « Previous Page
  • 1
  • …
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions