Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

భీమినేని విష్ణుప్రియ… తన ఒరిజినల్ రూపం, గుణం చూపించింది…

October 28, 2024 by M S R

bb8

విష్ణుప్రియ… మంచి ప్యాకేజీతో హౌజులోకి అడుగుపెట్టింది… బిగ్‌బాస్ టీమ్‌ ఆమె పాపులారిటీని అంచనా వేయడంలో తప్పుటడుగు వేసింది… ఆమే విజేత అవుతుందనేంత సీన్‌తో పట్టుకొచ్చింది… నాగార్జున కూడా కళ్లుమూసుకుని బిగ్‌బాస్ టీమ్ చెప్పింది నమ్మి ఆమెను విపరీతంగా ప్రేమించేస్తున్నాడు వీకెండ్ షోలలో… ఫాఫం, ఆమె ఫెయిర్, డొల్ల, భోళా… తన గురించి తనే చెప్పుకుంది… నాది నత్తి బ్రెయిన్ సార్ అని… తనేమిటో తనకు తెలుసు ఫాఫం… ఇన్ని రోజులూ కాస్త అర్థమయ్యీ కానట్టుగా ఏదో మేనేజ్ […]

ఓహో… తెలంగాణ అంటే తాగడమేనా..? ఏం చెప్పారు సార్..?!

October 28, 2024 by M S R

kalvakutla

కేటీయార్ బావమరిది ఫామ్‌హౌజులో డ్రగ్స్ రేవ్ పార్టీ అని నిన్నంతా ప్రచారం, పోలీసుల దాడులు, రాజ్ పాకాల మీద కేసు, ఎవరో ఆయన దోస్తుకు పరీక్షలు చేస్తే పాజిటివ్, హైకోర్టుకు వెళ్లిన రాజ్, అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు… ఇవి కక్షసాధింపులు, అక్రమ కేసులు, సర్కారు వైఫల్యాల నుంచి డైవర్షన్ టాక్టిక్స్, బీఆర్ఎస్ పుంజుకుంటుంటే ఓర్వలేనితనం అని బీఆర్ఎస్ నేతల ప్రతిఘటన, ఎదురుదాడి… ఫ్యామిలీ పార్టీ మీద రేవ్ పార్టీ ముద్ర వేస్తారా..? పిల్లలు, వృద్ధులు, మహిళలు […]

ఓహో… సాయిపల్లవి వార్ మెమోరియల్ హఠాత్ సందర్శన ఇందుకా..?

October 28, 2024 by M S R

saipallavi

. సినిమావాళ్లు ఏం చేసినా దాని వెనుక ఓ ప్లాన్ ఉంటుంది… ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది… అది సాయిపల్లవి ఐనా సరే… నిత్యా మేనన్ ఐనా సరే… మినహాయింపు కాదు… ఆమె రాజధానిలోని నేషనల్ వార్ మెమోరియల్ సందర్శించింది… ఉగ్రవాదుల ఏరివేతలో ప్రాణాలను పణంగా పెట్టి నేలకొరిగిన అశోకచక్ర మేజర్ ముకుంద వరదరాజన్‌కు,  సిపాయి విక్రమ్ సింగ్‌కు నివాళ్లు అర్పించింది… వాళ్లను తలుచుకుంటుంటే భావోద్వేగానికి గురవుతున్నానని ఇన్‌స్టాలో పోస్టు, ఫోటోలు పెట్టింది… తనతోపాటు అమరన్ దర్శకుడు […]

మిలిటెంట్లకూ అమితాబ్ ఆరాధ్యుడే… అదే ఓ జర్నలిస్టును బచాయించింది…

October 28, 2024 by M S R

journalist

గబ్బర్ సింగ్ అనే తెలుగు సినిమాలో విలన్ ఇంటికే వచ్చి బ్రహ్మానందం తొడ గొడతాడు. ఏందిరా నీబలం అని తనికెళ్ల భరణి అడిగితే.. వెనుకాల రిక్షాలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ కటౌట్ ఒకటి వచ్చే సీన్ ఉంటుంది.. గుర్తొచ్చిందిగా..? అయితే, ఆ ధైర్యం వెనుక ఆ కటౌట్ ను చూపించిన ఆ సీన్ సినిమాలోదైతే… అలాంటి ఓ నిజమైన సీన్ ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, క్రైమ్ రిపోర్టర్ హుస్సేన్ జైదీకి నిజజీవితంలో అనుభవంలోకొచ్చిందట. సినిమాలో బ్రహ్మానందం వెనుక […]

అవినాష్ హౌజు వదిలి వెళ్లింది నిజమే… కానీ మళ్లీ వచ్చేశాడు…

October 28, 2024 by M S R

bb8

ఏదో అయిపోతోంది… కాదు, అయిపోయింది… అవినాష్‌కు తీవ్ర అస్వస్థత… హౌజుకు అందుబాటులోకి ఉండే డాక్టర్లకూ చికిత్స వల్లకాలేదు… దాంతో బయటికి పంపించేశారు… నేను పోతున్నా, మళ్లీ రాకపోవచ్చు… అందరూ సేఫ్‌గా ఉండండి, బై బై అని అవినాష్ బాగా ఎమోషనల్‌గా చివరి వాక్యాలు చెప్పి ఇక ఎలిమినేట్ అయిపోయాడు…… ఇవీ నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో తెగ విహారం చేసిన వార్తలు… నిజమేనా..? పొద్దున్నే లైవ్ స్టార్ట్ చేస్తే… అందరితోపాటు గెంతులు వేస్తూ కనిపించాడు… సాయంత్రం తీవ్ర […]

పెరియార్ ఆదర్శమే… ఆ నాస్తికవాదం మాత్రం మాకక్కర్లేదు…

October 28, 2024 by M S R

tn politics

ద్రావిడ రాజకీయాల్లో… తమిళనాడులో ఝలక్… సినిమా నటుడు విజయ్ ప్రారంభించిన ఓ పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా… అత్యంత ఘనంగా జరిగింది… జనం పోటెత్తారు… నో డౌట్, అది విజయ్ పట్ల జనంలో ఉన్న ఆదరణకు బలమైన ఉదాహరణ… లక్షల మంది ప్రజలతో సభ హోరెత్తిపోయింది… ఐతే… అవును, ఇక్కడ చాలా ఐతేలు ఉన్నాయి… గతంలో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి తరువాత ఏ సినిమా వ్యక్తీ అక్కడ రాజకీయాల్లో రాణించలేదు… ఉదయనిధి కూడా స్టాలిన్ కొడుకే తప్ప […]

పిల్లల్లేక సర్కారీ బళ్లేమో ఖాళీ… పంతుళ్ల సంఖ్య మాత్రం భారీ…

October 28, 2024 by M S R

teachers

రాజకీయాలు… రాజకీయాలు… మన సమాజాన్ని వీలైనంత భ్రష్టుపట్టించేది, కలుషితం చేసేది రాజకీయాలే… మన మీడియాకు ఆ బురదను ప్రజలకు రుద్దడం తప్ప మరో పని లేదు… ఈనాడు ఫస్ట్ పేజీలో ఓ వార్త చదివాక అనిపించింది అదే… శీర్షిక పేరు మిగులు ఉపాధ్యాయులు పది వేలు… అంటే సింపుల్‌గా వాళ్లకు పనిలేదు… జీతాలిస్తుంటాం… నెలనెలా వేల కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్లతో పని చేయించుకోవాలి కదా ఈ ప్రభుత్వాలు..? కొలువులిస్తూ పోవడమే తప్ప తగిన […]

ఈ భూమ్మీద మొదటి రైతు చీమ… పోలిస్తే మనవే చీమ మెదళ్లు…

October 28, 2024 by M S R

ants

. చీమలే తొలి రైతులు పద్యం:- అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను? మృగజాతి కెవ్వడు మేతబెట్టె? వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె? జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె? స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె? ఫణుల కెవ్వడు పోసె బరగబాలు? మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె? బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి? జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ!
భూషణవికాస | శ్రీధర్మ పురనివాస |
దుష్టసంహార | నరసింహ దురితదూర | -నృసింహ శతకంలో కవి శేషప్ప అర్థం:- అడవిలో పక్షులకు ఆహారం […]

జస్ట్, పరీక్ష హాల్‌కు వచ్చిపొండి చాలు… పాస్ చేసేస్తాం…

October 27, 2024 by M S R

ssc

. లెక్కలు, సైన్స్ లో నూటికి ఇరవయ్యే పాస్ మార్కులు! ఎగతాళిగా అన్నా; ఆడుకుంటూ అన్నా, పొరపాటున అన్నా, పిల్లల పేర్లుగా పిలిచినా, చివరికి తిట్టుగా అన్నా…దేవుడి పేరు పలికితే చాలు ఆయన శాశ్వత వైకుంఠ స్థానం ఇస్తాడని చెప్పడానికి పరమ భాగవతోత్తముడు శుకుడు పరీక్షిత్తుకు చెప్పిన భాగవతం కథ- అజామీళోపాఖ్యానం. అప్పటినుండి ఇప్పటివరకు అజామీళుడిలా నోటితో చెప్పడానికి వీల్లేని నానా పాపాలు చేసి…చనిపోవడానికి ఒక్క సెకను ముందు “నారాయణ” అని నేరుగా వైకుంఠం చేరి విష్ణువు […]

తిరుమలలో తెలంగాణ సిఫార్సులు చెల్లవు సరే… మీరేం చేస్తారు సార్..?

October 26, 2024 by M S R

tirumala

హేమిటో మన నాయకులు… కొన్నిసార్లు ఏం మాట్లాడతారో తమకే తెలియదు… చిత్రమైన పోరాటాలకు దిగుతుంటారు… జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తిరుమలలోనే మీడియాతో మాట్లాడుతూ… (చంద్రబాబు లడ్డూ స్వచ్ఛత కోసం ప్రాణాలైనా ఇవ్వగలడు గానీ, తిరుమల ఆవరణలో మీడియా గొట్టాల్ని మాత్రం నిషేధించలేడు… ఫాఫం) ‘‘మా సొంత మనుషులు, పార్టీ వాళ్లు అడిగితే తిరుమలలో ఓ రూమ్ ఇప్పించలేం మేం… దర్శనాలకు సిఫారసు లేఖలు ఇవ్వలేం… టీటీడీ వాటిని ఖాతరు చేయదు… మీ వ్యాపారాల కోసం హైదరాబాద్ […]

ఏవీ ఎర్రజెండాలు అనడుగుతున్నాడు కదా కేటీయార్… ఇదుగో…

October 26, 2024 by M S R

left

. ఓ ఫోటో కనిపించింది కాస్త ఆలస్యంగానే… నవ్వొచ్చింది… వృద్ధ నాయకత్వాలు, పడికట్టు పదాలు, పిడివాదాలు, విదేశీ భావజాలానికి దాసోహం వంటి అనేకానేక కారణాలతోపాటు… ఇదుగో ఇలాంటి చేష్టలు కూడా ప్రస్తుత తరం నుంచి రిక్రూట్‌మెంట్ ఆగిపోవడానికి ఓ కారణమేనేమో అనిపించింది… ఆ ఫోటో ఏమిటంటే..? ఆదానీ తయారు చేసే అత్యాధునిక డ్రోన్లను ఇజ్రాయిల్ దిగుమతి చేసుకుంటోందట… సో, ఆ అమ్మకాలు ఆపేయాలట… తద్వారా ఇండియా తన పాత ప్రతిష్టను పునరుద్ధరించుకోవాలట… వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి […]

అడ్డమైన ఆ గడ్డమే ప్రేమకు అడ్డం… క్లీన్ షేవ్ అబ్బాయిలే కావలెను…

October 26, 2024 by M S R

beard

నో క్లీన్ షేవ్…నో లవ్! సరికొత్త ఉద్యమం గడ్డమే ప్రేమకు అడ్డం అడ్డాలనాడే బిడ్డలు కానీ…గడ్డాలనాడా? అని తెలుగులో గొప్ప సామెత. అయినా మన చర్చ సామెతల గురించి కాదు కాబట్టి…గడ్డాల గురించి మాత్రమే కాబట్టి…భాషను గాలికొదిలేసి… గడ్డాలకే పరిమితమవుదాం. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం ఇండోర్ లో కాలేజీ అమ్మాయిలు, పెళ్లీడుకొచ్చిన యువతులు కొంతమంది ఒకరోజు తూరుపు తెల్లారగానే రోడ్లమీద పడి ఒక ర్యాలీ నిర్వహించారు. దీన్ని నిరసన ప్రదర్శన అనాలో! ధిక్కార ప్రదర్శన అనాలో! డిమాండ్ల సాధన […]

కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసిన మంత్రి… కోర్టు సీరియస్ కామెంట్స్…

October 25, 2024 by M S R

konda

ఓ డిస్‌క్లెయిమర్… కొండా సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిందేమో గానీ… కేటీయార్ మీద చేసిన వ్యాఖ్యలకు క్షమాపణేమీ చెప్పినట్టు లేదు… పైగా కేటీయార్‌ను వదలిపెట్టననీ అన్నట్టు గుర్తు… పీసీసీ అధ్యక్షుడేమో… సారీ చెప్పాక, ఇంకా రచ్చ దేనికి అని మంత్రిని వెనకేసుకొచ్చినట్టూ గుర్తుంది… కానీ కోర్టు ఇవన్నీ ఏమీ పట్టించుకోలేదు… కొండా సురేఖను దాదాపు మందలిస్తున్నట్టుగానే వ్యాఖ్యలు చేసింది… కొన్ని తక్షణ నిర్ణయాలూ జారీ చేసింది… ఒకరకంగా సురేఖకు అభిశంసన… మరి కాంగ్రెస్ పార్టీ […]

International achievers award to a telanganite of Walmart

October 24, 2024 by M S R

balvinder

ఊరు తెలంగాణలోని కరీంనగర్… తరువాత మజిలీ హైదరాబాద్… టెకీ… నడుమ నడుమ ఎటెటో తిరిగి, చివరకు ఇక అమెరికా వెళ్లి… అతి పెద్ద రిటెయిల్ నెట్‌వర్క్ వాల్‌మార్ట్‌లో చేరి… అంచెలంచెలుగా ఎదిగి… ప్రస్తుతం ఆ సంస్థలో డైరెక్టర్… చెప్పుకోదగిన ప్రస్థానమే… తన పేరు బల్విందర్ సింగ్ జంబర్దార్… ఎవరైనా గుర్తిస్తే… అభినందిస్తే ఆ ఆనందం వేరు… ఇండియన్ అచీవర్స్ ఫోరమ్ భిన్నరంగాల్లో ఎదిగిన ఇండియన్స్‌కు ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డులు ప్రకటిస్తూ ఉంటుంది… రీసెంట్‌గా బల్విందర్‌కు ఈ అవార్డు […]

మేవాడ్ కోటల్ని వదిలి ద్వారకను చేరి…. ఆ కృష్ణుడి మెడలో పూలహారమైంది…

October 24, 2024 by M S R

meera

. కృష్ణుడే మైమరచి విన్న మీరా భజనలు అన్నమయ్య, పురందరదాసులాంటి వాగ్గేయకారులు మాట్లాడినదంతా భక్తి పారవశ్య సాహిత్యమే. ప్రతి మాటా ఒక కీర్తనే. ప్రతి కీర్తన ఒక మహాగ్రంథంతో సమానం. సామాన్యులు భజనగా పాడుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు అర్థం తెలుసుకుని పొంగిపోవచ్చు. అర్థాన్ని ఆచరణలో పట్టుకున్నవారు అద్వైత సిద్ధి పొందవచ్చు. తమ జీవితకాలంలో అన్నమయ్య, పురందరదాసులు ఎన్ని వేల కీర్తనలు రాశారో లెక్కే లేదు. వారు సృష్టించిన భక్తి సాహిత్య సముద్రాల్లో కాలగతిలో మనకు దొరికింది చెంబుడో […]

సాక్షి వర్సెస్ ఆంధ్రజ్యోతి యుద్ధం కాదు… సాక్షి ఊపిరి తీయడమే చంద్రబాబు లక్ష్యం..?

October 22, 2024 by M S R

abn

ఏపీ పాలిటిక్స్ అంటే… పార్టీల నడుమ పోరాటం మాత్రమే కాదు… అది కులాల మధ్య పోరాటం… అన్నింటికీ మించి మీడియా సంస్థల నడుమ పోరాటం… బయటికి ఏం ముసుగులతో కనిపించినా సరే..,. సాక్షి, సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ9, టెన్ టీవీ ఎట్సెట్రా జగన్ వైపు అట… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, టీవీ5, మహాన్యూస్ ఎట్సెట్రా చంద్రబాబు వైపు అట… వాళ్లు అధికారంలో ఉంటే వీళ్ల చానెళ్లు చూడనివ్వరు… వీళ్లు అధికారంలో ఉంటే వాళ్ల చానెళ్లు […]

ఇల్లు ఇల్లే… అది తాజ్‌మహల్‌కన్నా ఎక్కువే… ఒక భరోసా… ఒక చిరునామా…

October 22, 2024 by M S R

home

. మా ఇంటి కథ :మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైంది .. బాగుంటుంది . – సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం మిత్రుడికి సీరియస్ గా చెప్పిన మాట . బహుశా ఆరవ తరగతి చదువుతున్నప్పుడు సికింద్రాబాద్ శివాజీ నగర్ లో చాలా కొద్ది నెలలు అద్దెకు ఉండాల్సి వచ్చింది . రాత్రి తొమ్మిది అయితే చాలు లైట్ బంద్ చేసేవారు […]

వివాదాల నుంచి అవిముక్తం… ఈ శంకరాచార్యుడి పేరూ తీరూ అవిముక్తం…

October 22, 2024 by M S R

avimutka

సనాతన ధార్మిక నేతృత్వం… విచిత్రంగా ద్వనించి, నిర్వచనం కష్టమైన పదం… సనాతన దర్మానికి ఒకరు నేతృత్వం వహించేది ఏమిటి..? అసలు హిందూ ధర్మానికి ఈ పీఠాలు ప్రాతినిధ్యం వహిస్తాయా..? నిజంగా హిందూ మతవ్యాప్తికి ఈ పీఠాధిపతులు చేస్తున్న కృషి ఏమిటి..? పాదపూజలు, సంభావనలు తప్ప ఇంకేం పట్టింది..? చేస్తున్నారనే అనుకుందాం సరే… బీజేపీ మాత్రమే ఎందుకు పట్టించుకోవాలి..? ఇదే ప్రశ్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలకు ఎందుకు వేయవద్దు..? ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయంటే… అత్యంత వివాదాస్పద స్వామి […]

వెంటాడే కథ… ఓ భర్త, ఓ భార్య… ఒకరికే బతికే చాన్స్… టైమ్ గడిచిపోతోంది…

October 21, 2024 by M S R

life boat

. ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు….. ఆ లైఫ్ బోట్లో ఇక ఒక్కరికే స్థానం ఉంది, జంట మాత్రమే ఇక ఓడలో మిగిలింది, భార్య భర్త.. ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తున్నారు, ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది. తరగతిలో పిల్లలకి ఈ కధ […]

మనిషి ఎదుగుతున్నాడా..? లేదు… మరింత మూఢత్వంలోకి పయనిస్తున్నాడు…

October 21, 2024 by M S R

Superstitions

READ THIS: మూఢ నమ్మకాల పర్యవసానాలు ఎలా ఉంటాయో పూర్తిగా చదివి తెలుసుకోండి. నానమ్మను బలిచ్చాడొకడు.. చచ్చి బతికొస్తారంటున్నారు మరొకరు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా నన్‌కట్టి గ్రామానికి చెందిన 70 ఏళ్ల రుక్మణి గోస్వామి తన మనవడు గుల్షన్ గోస్వామితో కలిసి ఉంటోంది. వారింటికి దగ్గర్లోనే శివాలయం ఉంది. శివుడిపై విపరీతమైన భక్తి కలిగిన గుల్షన్ రోజూ అక్కడికి వెళ్లి పూజలు చేసేవాడు. ఆలయంలోనే గంటలకొద్దీ గడిపేవాడు. శనివారం ఉన్నట్టుండి ఇంట్లోని కత్తి తీసుకొని తన […]

  • « Previous Page
  • 1
  • …
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • …
  • 125
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఒంటె ఒక్క కన్నీటి చుక్క… 26 పాముల విషానికి విరుగుడు…
  • ఇండోసోల్ కంపెనీ… అది మరో మేఘా… అయినవారే అందరికీ…
  • యాక్టింగ్ సీఎం మీనాక్షి పట్ల పొంగులేటి డోన్ట్ కేర్ యాటిట్యూడ్..!!
  • ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సాయం..? నిజమా..? అబద్ధమా..?
  • కడుపు పండించిన AI … కృత్రిమ గర్భధారణలో కృత్రిమ మేధస్సు..!!
  • వనతి శ్రీనివాసన్… జేపీ నడ్డా ప్లేసులో బీజేపీ జాతీయ అధ్యక్షురాలు..?!
  • ఆకుపచ్చని సూరీడు అల్లూరికి బెంగాలీ అరవింద్ ఘోష్ శిక్షణ..?!
  • జనాదరణలో దుమ్మురేపుతున్న మన యువ గాయకుడు…
  • పాకిస్థాన్ నుంచి మైక్రోసాఫ్ట్ ఔట్… ఒక్కొక్కటీ బయటపడుతున్నయ్…
  • నా వెనకాల ఎందుకు నిలబడ్డారు? – ప్రవచనకర్త చాగంటి క్లాస్ …

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions