. కర్నూలుకు చెందిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాస్పిటల్స్, నివాసం హైదరాబాదులో ఉంటాయి, తెలంగాణ కోటాలో పద్మవిభూషణ్… పర్లేదు… బాలకృష్ణ ఉండేది, వ్యాపారాల నిర్వహణ అంతా హైదరాబాదే… కానీ ఏపీ కోటాలో పద్మభూషణ్… పర్లేదు… ఇక్కడే ఉండే నాగఫణి శర్మకు కూడా ఏపీ కోటాలో పద్మశ్రీ… పర్లేదు… పంచముఖి రాఘవాచార్య ఎక్కడ ఉంటాడో, ఎందులో ప్రసిద్ధుడో తెలియదు… తెలిసినవారు చెప్పాలి… తనకూ ఏపీ కోటా నుంచే పద్మశ్రీ… ఏ తెలుగువారికి ఏ రాష్ట్రం కోటాలో ఇచ్చారో, ప్రాతిపదికలు ఏమిటో […]
కేసీయార్ అన్యాయానికి రేవంత్ దిద్దుబాటు… కానీ చెప్పుకునే సోయి లేదు…
. Kondal Reddy ….. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇంత సంతోషకరమైన వార్త వింటానని అనుకోలేదు…. ఇటువంటి వార్త కోసం ఏళ్లుగా ఎదురు చూశాము, ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు ఇది, ఇక ప్రభుత్వం నుంచి ఏ సహకారము అందదేమో అని దశాబ్ద కాలానికి పైగా ఎదురు చూస్తూ, మీ కుటుంబ సభ్యులవి నిజమైన రైతు ఆత్మహత్యలు కాదు అని ఒకటికి బదులు నాలుగు సార్లు అధికారులు అంటుంటే… మీ […]
ఒక మమతా కులకర్ణి… ఒక విజయసాయిరెడ్డి… తర్కరాహిత్యం..!!
. ఒక ఉదాహరణతో విజయసాయిరెడ్డి మీద తనకున్న కసినంతా ప్రదర్శించినట్టున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ‘‘కాకతాళీయమే అయినా ఒకప్పటి సినిమా హీరోయిన్, డ్రగ్స్ కేసులలో అభియోగాలు ఎదుర్కొన్న మమతా కులకర్ణి శుక్రవారంనాడే సన్యాసినిగా మారిపోయారు… విజయసాయిరెడ్డి కూడా అదే రోజు తన రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించారు…’’ అని రాసుకొచ్చాడు… మరీ మమతా కులకర్ణి సన్యాసావతారంతో సాయిరెడ్డి సన్యాస ప్రకటనను పోల్చడం ఓరకమైన వెక్కిరింపు, దూషణ… ఏమో, తను బలంగా చెప్పే పాత్రికేయ విలువలు, ప్రమాణాలు కావచ్చు బహుశా… బాలకృష్ణ […]
ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో… పార్కింగ్ స్పేస్ చూపిస్తేనే రిజిస్ట్రేషన్..!
. – పమిడికాల్వ మధుసూదన్ 9989090018 పార్కింగ్ చోటు ఉంటేనే కారు రిజిస్ట్రేషన్ భారతదేశంలో మహానగరాల్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. అలాగని చిన్న పట్టణాల్లో వాహనాలు పెరగడం లేదని కాదు. ఈ సమస్య మహానగరాల్లో మహానరకంలా తయారవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. సింగపూర్, లండన్ లాంటి చోట్ల వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను తగ్గించడానికి, బిజీ వేళల్లో రోడ్లమీద రాకపోకలను నియంత్రించడానికి చాలా కఠినమైన నిబంధనలను దశాబ్దాలుగా అమలు […]
విమాన ప్రయాణంలో విస్కీ… రాబోయే కొత్త పుస్తకంలో ఓ సీన్…
. ఎంత చేయి తిరిగిన రచయిత అయినా సరే… ఎంత పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నా సరే… తన క్రియేటివ్ రచనలతో అందరూ ఏకీభవించాలని లేదు… ఆ రచనల్లో కొన్నిచోట్ల కనిపించే అబ్సర్డిటీ కూడా కాస్త చిరాకు పుట్టించేదే… తెలుగునాట అందరికీ తెలిసిన పేరు Veerendranath Yandamoori … ఓ కొత్త నవల రాబోతోంది… నిజానికి తన నుంచి తన మార్క్ ఫిక్షన్ రాక చాన్నాళ్లయింది… పాత నవలల పునర్ముద్రణ మీద కాన్సంట్రేషన్ ఉన్నట్టుంది… సరే, రాబోయే కొత్త […]
చెత్త కంటెంట్ వీడియోలపై యూట్యూబ్ సీరియస్… వార్నింగ్స్…
. Nallamothu Sridhar Rao …….. మీకు తెలుసా.. యూట్యూబ్ తెలుగు న్యూస్ ఛానెళ్లకి వార్నింగ్ పంపించింది! ఇక చెత్త కంటెంట్ చేసే వారికి చుక్కలే! ఒక న్యూస్ ఛానెల్లో ఇంటర్నెట్ విభాగంలో కీలక స్థానంలో ఉన్న ఓ సోదరునితో ఈరోజు మాట్లాడాను. మన ఛానెల్ వైరల్‌గా వెళ్లడం గురించి అతను ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు వాళ్లకి మరో గుడ్ న్యూస్ చెప్పాడు. తెలుగులో ఉన్న అన్ని న్యూస్ ఛానెల్స్ రీచ్‌ని ఇటీవల యూట్యూబ్ విపరీతంగా […]
ఇది మరో మౌనిక కథ..! తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాని దౌర్భాగ్యం..!!
. మౌనిక కథను చెప్పి మా అమ్మాయిని మార్చండి సారూ… (శంకర్రావు శెంకేసి, 79898 76088) ఆకర్షణ, మోహంలో జులాయిని ప్రేమించి… తల్లిదండ్రులు వారించినా వినకుండా అతడిని మనువాడి.. చివరకు ప్రాణాలను బలిపెట్టుకున్న చిలువేరు మౌనిక (31) విషాదగాథ ఊహించని స్పందనను మోసుకువచ్చింది. ‘ముచ్చట’లో ప్రచురితమెనౖ ఈ గాథ (https://muchata.com/dont-be-hasty-please-think-hundred-times/) వెబ్ ప్రపంచంలో ఎందరి హృదయాలనో కదిలించింది. అనేకమంది ఫోన్ల ద్వారా, మెస్సేజ్‌ల ద్వారా తమ వేదనను ఒలికించారు. మెచ్యూరిటీని, రియల్ థింకింగ్నూ వదిలి భ్రమల్లో, ఊహల్లో […]
జనం నవ్వుతారనే సోయి కూడా ఉండదా శ్రీమాన్ కులీ బాబూజీకి..!?
. ఒక ఫోటో… కవర్ ఫోటో చూశారు కదా… మీకు చరిత్ర తెలిస్తే ఏమంటారు..? అరె, ఈయన కులీ కుతుబ్ షా కదా… హైదరాబాద్ నిర్మించింది ఈయనే కదా అంటారు… తప్పు… మీరు తప్పులో కాలేశారు… ఆయన కాదు, హైదరాబాద్ నిర్మించింది శ్రీమాన్ కులీ చంద్రబాబు తానీషా గారు… అంటే కులీనుడు అని అర్థం… ఎప్పుడో తెలుసా,..? 1591లో… అంటే, 430 ఏళ్ల చరిత్ర హైదరాబాద్ నగరానిది… ఏమో… మరి తను నిర్మించినట్టు చెబుతాడేమిటి పదే పదే..? […]
తెలుగు జర్నలిస్టుల కోసం ఓ వార్త… ఓ రియాలిటీ… గడ్డు రోజులు…!!
. ఒరేయ్… మీరంతా రాజీనామాలు చేసి దొబ్బెయండిరా…. అని ఓ పాపులర్ తెలుగు న్యూస్ చానెల్ ఓనర్ తన మార్కెటింగ్ స్టాఫ్‌ను పిలిచి ఎడాపెడా క్లాస్ పీకాడు… టాప్ టెన్ జాబితాలోని ఒక ఫేమస్ తెలుగు పత్రిక… కార్డు టారిఫ్ మీద ఏకంగా 75 శాతం డిస్కౌంట్ ఇస్తోంది… అయినా సరే, కనీస రెవిన్యూ చూసి 28 కోట్ల సాలరీ బిల్లు ఎలా మేనేజ్ చేయాలిరా దేవుడా అని ఏడుస్తోంది… మరీ ఘోరంగా ఓ పాపులర్ తెలుగు […]
సాయిరెడ్డి రిజైన్..! ఏపీ పాలిటిక్స్‌లో బీజేపీ ఓ కొత్త గేమ్ స్టార్ట్ చేసిందా..?
. Subramanyam Dogiparthi చెప్పినట్టు… Nothing happens in politics by accident . If it happens , you can bet it was planned that way – Franklin D Roosevelt … రాజకీయాలలో ఏదీ అనుకోకుండానో , యాదృచ్ఛికంగానో చచ్చినా జరగదు . ఒకవేళ అలా జరిగితే , జరిగిందని అనిపిస్తే అలా ప్లాన్ చేయబడిందన్న మాట . ఈ మాటల్ని అన్నది అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లినే డి […]
16 ప్రభుత్వ ఉద్యోగాల్నీ కాదనుకుని… ఆ ఖాకీ డ్రెస్సుపైనే మక్కువ…
. ( రమణ కొంటికర్ల ) .. …. మంచి సమయం రాకపోతుందా అని వేచిచూడకు.. సమయాన్ని నీకనుకూలంగా మల్చుకో. తద్వారా అవకాశాలు సృష్టించుకో. వచ్చిన అవకాశాలతో మరిన్ని మెరుగైన అవకాశాలను సృష్టించుకో. జీవితంలో దాన్నో నిరంతర ప్రక్రియగా మార్చుకొమ్మంటూ దివంగత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పన మాటలు ఆ బాలికను వెంటాడాయి. కట్ చేస్తే ఇప్పుడామె ఐఏఎస్ ను కాదనుకున్న ఐపీఎస్. అంతా ఐఏఎస్ కావాలనుకుంటే.. ఆమె మాత్రం ఐపీఎస్ వైపుకెందుకు మొగ్గింది..? అబ్దుల్ కలాం […]
ఏది బ్లాకు..? ఏది వైటు..? ఐటీ కన్నేస్తే తప్ప తేలని అసలు రంగు..!
. ( పమిడికాల్వ మధుసూదన్ 9989090018 ) ……… బ్లాకా? వైటా? భాష ఎంత గొప్పదంటే సందర్భాన్ని బట్టి ఒకే మాట అర్థాలు మార్చుకుని హొయలుపోతూ ఉంటుంది. వ్యాకరణంలో ఏకవచనం ఏకవచనమే; బహువచనం బహువచనమే. మర్యాదలో మాత్రం ఏకచనం తిట్టు; బహువచనం గౌరవం. నువ్వు, నీవు, నువ్ అని ఎదుటివారితో ఏకవచనంతో మాట్లాడేవారికి సంస్కారం లేనట్లు. మీరు, వీరు, వారు అని బహువచనం బరువు కలిపితే సంస్కారులు. నిజానికి వ్యాకరణంప్రకారం ఒకరికి బహువచనం వాడడమే తప్పు. […]
ప్రేమా..? పెళ్లా..? ఒకటికి వందసార్లు ఆలోచించండి అమ్మాయిలూ.,..!!
. – శంకర్రావు శెంకేసి (79898 76088)…. ‘నన్ను క్షమించండి..’ అని తల్లిదండ్రులను మౌనిక వేడుకుంటే బాగుండేదేమో… చరిత్ర నిండా కనిపించే ప్రేమ-పెళ్లి గాథల్లో కొన్ని అజరామరమై భావోద్వేగాలను కలిగిస్తే, మరికొన్ని అర్ధాంతరంగా విషాదాంతమై గుండెల్ని మెలిపెట్టేస్తుంటాయి. ప్రేమను ఒప్పుకోని తల్లిదండ్రులు, పరువు హత్యలు, వెలివేతలు.. కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఉండేవే. అవి ప్రేమగాథలపై నెత్తుటి సంతకాన్ని చేసి కర్కశత్వాన్ని చాటుకుంటాయి. కానీ తనను నమ్మి, తన వెంట నడిచిన ప్రియురాలిని ప్రియుడే మోసం చేస్తే, […]
ముక్కలుముక్కల క్రూర హత్య… మరో పాత క్రైం స్టోరీ యాదికొచ్చింది…
. Bhandaru Srinivas Rao …. నిజానికి రాద్దాం అనుకున్నది ఇది… పొరబాటున పోస్టు చేసింది వేరొకటి… తొందర్లో తప్పులు తొక్కటం అంటే ఇదే… ‘భార్యను చంపి, ముక్కలు చేసి, కుక్కర్ లో ఉడికించి’ … అంటూ ఈరోజు (గురువారం, 23-01-2025) పత్రికల్లో ఒక భయంకరమైన కధనం వచ్చింది. చదవగానే కడుపులో తిప్పే ఇలాంటి వార్తను తక్షణమే మరచి పోవాలి. లేదా పేజీ తిప్పేయాలి. కానీ నేను ఆ పని చేయకుండా 65 ఏళ్ళ కిందటి ఒక […]
ముక్కలుముక్కలుగా హత్య… నేర్పిస్తున్నది ఖచ్చితంగా సినిమాలే…
. Paresh Turlapati …….. సినిమాలు చూసి జనం చెడిపోతారా? సోషల్ మీడియాలో తరుచూ కనిపించే ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు పూర్తిగా అవును అని సమాధానం చెప్పలేము. అలాగే కాదూ అని కూడా సమాధానం చెప్పలేమ్. అయితే అంతో ఇంతో ప్రభావం మాత్రం ఉంటుందని నాకనిపిస్తుంది. ముఖ్యంగా క్రైమ్ సినిమాలు.. యూ ట్యూబ్ వీడియోల వల్ల…. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయి వెయ్యి మంది బాగుపడితే ఆనందమే కానీ ఒక్కడు చెడిపోయినా అది సమాజం మీద […]
దావోస్‌లో తెలంగాణ హల్చల్… మరి ఏపీలో పెట్టుబడులు..?!
. తెలంగాణ సీఎంవో విడుదల చేసిన దావోస్ ఒప్పందాలు చకచకా ఓసారి చదవండి… 16 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు, రూ.1,64,050 కోట్ల పెట్టుబడులు, 47,550 ఉద్యోగాలు (1.79 లక్షలు అని ఇంకో వార్త) 1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు. 3400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో విద్యుత్తు. 5440 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు. […]
బియ్యం నుంచి బీరు… నెగెటివే కాదు, పాజిటివ్ కోణాలూ ఉన్నయ్..!
. ఏదో పత్రికలో… జిల్లా ఎడిషన్‌లో ఓ వార్త… బియ్యం నుంచి బీరు… రేషన్ బియ్యం కొని దాన్నుంచి బీర్ తయారు చేస్తున్నారని… తడిసి, రంగుమారిన ధాన్యం నుంచి ముక్కిపోయిన బియ్యం తయారు చేసి, దాన్నుంచి కూడా బీర్ తయారు చేస్తున్నారని… నిజానికి దీన్ని నెగెటివ్ కోణంలోనే కాదు, పాజిటివ్ కోణమూ ఉంది ఇందులో… 1) రేషన్ బియ్యం… చాలావరకు తెల్ల కార్డుల మీద కూడా బియ్యం లబ్దిదారులు తీసుకోవడం లేదు… పేదలకన్నా ఎక్కువ కార్డులున్నాయి… ఏరివేతకు […]
ఒక్క సెల్ఫీతోనే మావోయిస్టులకు తీవ్ర నష్టం… ఈ సూత్రీకరణే పెద్ద తప్పు…
. సహచరితో తీసుకున్న ఒకే ఒక సెల్ఫీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతిని, తన దళాన్ని కేంద్ర బలగాలు మొత్తంగా నిర్మూలించడానికి కారణమైందనే కథనాలు చాలా కనిపించాయి… కావచ్చు, కారణాల్లో అది చాలా చిన్నది… ఇన్నాళ్లూ చలపతి రూపురేఖలు పోలీసులకు తెలియవు… మావోయిస్టు కీలక ఆపరేషన్లలో చలపతి పాత్ర కూడా కీలకమే… నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ మోస్ట్ వాంటెడ్ తను… కేంద్ర కమిటీ సభ్యుడిగా తనకు కనీసం మూడంచెల దుర్భేద్య రక్షణ వలయం ఉంటుంది… తనెలా […]
ఈసారి క్యాబ్ బుక్ చేయాలంటే… ఫుల్లీ ఛార్జ్డ్ చీప్ బ్రాండ్ ఫోన్ వాడండి…
. ఫోను బ్రాండ్‌ను బట్టి, అందులో ఛార్జింగ్‌ను బట్టి మారే క్యాబ్ రేట్లు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అర నిముషంలో అన్నం తెప్పించుకోవచ్చు. అర నిముషంలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అర నిముషంలో డబ్బు తెప్పించుకోవచ్చు. పంపవచ్చు. విమానం టికెట్ బుక్ చేసుకోవచ్చు. హోటల్ గదులకు డబ్బు కట్టవచ్చు. ఫోటోలు తీయవచ్చు. వీడియోలు రికార్డ్ చేయవచ్చు. వార్తలు చదవచ్చు. వినవచ్చు. చూడవచ్చు. ఇంకా ఎన్నెన్నో చేయవచ్చు. ఇప్పుడు ప్రతి పనికీ ఒక యాప్. గోరటి […]
పీవీ మీద రేవంత్ ఏవో వ్యాఖ్యలు… తనకు తెలియాల్సిన ఓ కథనమిది…
. తెలంగాణ ముఖ్యమంత్రి దావోస్ వెళ్తే… ఎవరైనా జాతీయ చానెళ్లు పలకరిస్తే తనేం మాట్లాడతాడో తనకే అర్థం కాదు కొన్నిసార్లు… నిన్న ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పీవీ నరసింహారావుకు, చంద్రబాబునాయుడికి పెద్దగా కంప్యూటర్ పరిజ్ఞానం లేదు అన్నాడు… ఆన్ ఆఫ్ ఇతర అంశాలు కూడా తెలియవట… సరే, చంద్రబాబు గురించి ఓ మాజీ శిష్యుడిగా, ఫాలోయర్‌గా తనకేం తెలుసో మనకు తెలియదు గానీ… పీవీ గురించి తనకేమీ తెలియదని మాత్రం అర్థమైంది… రేవంత్ రెడ్డి కోసం ‘ముచ్చట’ […]
- « Previous Page
- 1
- …
- 41
- 42
- 43
- 44
- 45
- …
- 132
- Next Page »