Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్త క్రికెట్ టీమ్స్… ప్రధానంగా బ్యాటర్లతో కూర్పు…

May 19, 2026 by M S R

.

న్యూ చండీగఢ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టును ప్రకటించారు… వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వచ్చాడు… జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి… మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ , హర్ష్ దుబేలకు తొలిసారిగా జట్టులో చోటు లభించింది…

కానీ ఇదేదో న్యూ గుజరాత్ ఐపీఎల్ టీమ్‌లా అనిపిస్తోంది… 15 మందిలో ఏడుగురు గుజరాత్ టైటాన్స్ వాళ్లే…
7 out of 15 are from GT… సిరాజ్, వాషింగ్టన్ సుందర్ వోకే… వీలయితే భువనేశ్వర్‌ను తీసుకుని ఉండాల్సిందేమో… బలమైన బ్యాటింగు జట్టులా కనిపిస్తోంది… టెస్టు మ్యాచును కూడా ఐపీఎల్ మ్యాచులా ట్రీట్ చేస్తున్నట్టుంది చూడబోతే… పదీపదకొండు మందీ బ్యాటర్లే…

Ads

india test team

జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత వన్డే జట్టు …. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ , హర్ష్ దుబే వన్డే జట్టులోకి తొలిసారిగా పిలుపు అందుకున్నారు…

indian team

వేర్వేరు కెప్టెన్లు ఎందుకులే అనుకుని గిల్‌కే టెస్ట్, వన్డే బాధ్యతలు… వన్డే జట్టుకు శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్… బాగుంది… కానీ అర్షదీప్ సింగ్ అస్సలు ఫామ్‌లో లేడు, తన బదులుగా టెస్టు జట్టుకు తీసుకున్న సిరాజ్‌నే ఇక్కడా కంటిన్యూ చేయాల్సిందేమో… హార్దిక్ పాండ్యాకు చోటు కొంత విస్మయకరమే… సూర్యకుమార్ యాదవ్ ఉండబోడని ఊహించిందే…

ఇదీ ప్రధానంగా బ్యాటింగ్ కోణంలో కూర్చిన జట్టులాగే కనిపిస్తోంది… కోహ్లీ, రోహిత్ సహా దాదాపు 10-11 మంది ఉతుకుడు బ్యాచే… స్థూలంగా ఒకటీరెండు అసంతృప్తులు మినహా మిగతా కూర్పు బాగానే ఉంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త క్రికెట్ టీమ్స్… ప్రధానంగా బ్యాటర్లతో కూర్పు…
  • తండ్రి హంతకుడికి తమిళ సీఎం నివాళిని రాహుల్ ఎలా స్వీకరించాలి..?!
  • Damayanthi Sen … సాహసి… నిజం పట్ల నిబద్ధత… మళ్లీ ఓ కీలక పోస్టు..!!
  • ఈ కేసు భారత న్యాయ చరిత్రలో అరుదైన రాజ్యాంగ సంక్షోభమా?
  • ‘అమ్మా’… నీకు వందనం… మా పిల్లల, మా తల్లుల ప్రాణదీపం నువ్వు…
  • “శాంతము లేక సౌఖ్యము లేదు” … “తన కోపమే తన శతృవు” …
  • Saving Syndrome..! ఇదొక జబ్బు… పొదుపు చేసీ, చేసీ… ఆరిపోవడం…!!
  • ఇండియా కూటమి కథ… ఇక ‘బభ్రాజమానం- భజగోవిందం…’
  • కేజ్రీవాల్‌కు మరిన్ని ‘న్యాయచిక్కులు’… క్రిమినల్ కంటెంప్ట్ కేసు…
  • విజయ్ మంత్రుల్లో కీలకుడు… ఈ ‘సోషల్ షో’ చూడండి ఓసారి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions