. Aranya Krishna …… చిరంజీవి గారూ! తెలుగు ప్రేక్షకులు మీ మూస నుండి బైట పడ్డారు. దాన్నుండి మీరే బైటపడాలి ఇంక!! లేకుంటే మీ ఇర్రలెవెన్స్ కొనసాగుతూనే వుంటుంది. లార్జర్ దేన్ ద స్టొరీ ఇమేజ్ మీ శతృవు. ప్రతి సినిమాని ఓ బాధ్యతగా చూసే మా జనరేషన్ ఇప్పుడు లేదు. ఇరగతీసే ఫైట్ల కంటే ఏదో ఎమోషన్ కావాలి ఇప్పటి జనానికి. రియాల్టీ షోల్లో దద్దరిల్ల కొట్టే డాన్స్ షోలు ఫ్రీగా చూస్తున్న కాలంలో మీ ప్రాచీన […]
తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
. మూడో రోజు కొనసాగుతున్న సినీ కార్మికుల పంచాయితీ… కొలిక్కిరాని నిర్మాతలు, కార్మికుల పంచాయితీ… కొనసాగుతున్న సినీ కార్మికుల బంద్… వేతనాలు పెంచేవరకూ తగ్గేది లేదంటున్న కార్మికులు… కాసేపట్లో నిర్మాతల కీలక సమావేశం… వేతనాల పెంపుపైనే ప్రధాన చర్చ… నిర్మాతల నిర్ణయాలపై నెలకొన్న ఉత్కంఠ… ఫెడరేషన్ తీరు నిరసిస్తూ ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం… అసలు ఫెడరేషన్ సభ్యత్వంలో పనేమీ లేదు, ఎవరికైనా చాన్సులు ఇస్తాం అంటోంది నిర్మాతల మండలి… తాడు లాగుతున్నారు ఇరువైపులా… సరే, ఏ సమ్మె అయినా […]
విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
. Subramanyam Dogiparthi…… 16 కేంద్రాలలో వంద రోజులు ఆడింది ఈ దొంగ సినిమా . ఎంత మంది దొంగలు సక్సెస్ అయ్యారో ! హీరోయే దొంగయితే ప్రేక్షకులకు బాగానే లైక్ చేస్తారు . సాదాసీదా కధ అయినా చిరంజీవి అల్లరి డైలాగులతో , హీరోయినుతో పాటు హీరోయిన్ తండ్రిని కూడా టీజ్ చేస్తూ చలాకీతనంతో సినిమాను నడిపిస్తాడు . చిరంజీవి+ కోదండరామిరెడ్డి+ రాధ+ పరుచూరి బ్రదర్స్+ వేటూరి+ చక్రవర్తి+ సలీం = 16 సెంటర్లలో వంద […]
ఆ కర్కోటకుల పేర్లే చిరంజీవి, మోహన్‌బాబు సినిమా టైటిల్…!
. Subramanyam Dogiparthi …….. ఈ భిల్లా రంగాలు ఆ భిల్లా రంగాలు కారు . ఆ భిల్లా రంగాల గురించి ఇప్పటి తరం వాళ్ళకు తెలియక పోవచ్చు . అప్పటి తరం వాళ్ళు మరచిపోయి ఉండవచ్చు . వాళ్ళు ఎవరంటే 1978లో దేశంలో సంచలనం సృష్టించిన ఇద్దరు కిరాతకులు . 1978 ఆగస్టు 26న ఢిల్లీలో గీత , సంజయ్ చోప్రా అనే ఇద్దరు పిల్లల్ని డబ్బు కోసం కిడ్నాప్ చేసి ఆనక రాక్షసంగా చంపేసారు […]
అది ప్రభుత్వ పురస్కారం కాదు… ప్రైవేటు సన్మానం మాత్రమే…
. చిరంజీవి ఆల్రెడీ లండన్ బయల్దేరి ఉంటాడేమో… 19న బ్రిటన్‌లో సన్మానం కదా… మొన్న ఆ వార్త చదివాక కొన్ని సందేహాలు… అందరూ ఏమని రాశారంటే..? ‘‘అగ్రహీరో చిరంజీవి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది… యూకే పార్లమెంటులో గౌరవ పురస్కారం అందుకోనున్నాడు… ఇదొక అంతర్జాతీయ అవార్డు… ఇన్ని దశాబ్దాలుగా కళారంగం ద్వారా, సామాజికంగా సేవలు అందిస్తున్నందుకు అరుదైన గుర్తింపు, ప్రశంస…’’ ఒకరిద్దరయితే బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించిందని రాసేశారు… పనిలోపనిగా తను గిన్నీస్ […]
ఇలాంటి ఆలోచనాత్మక మూవీ కథలు మళ్లీ ఇప్పుడు ఆశించగలమా..?!
. Subramanyam Dogiparthi ….. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః , యత్రేతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాసురాః క్రియాః అనే మనువు శ్లోకంతో ముగిసే ఈ సినిమా అనాదిగా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల బొమ్మలు టైటిల్సులో చూపిస్తూ మొదలవుతుంది . చంద్రమతి , దమయంతి , శకుంతల , సీతాదేవి , ద్రౌపది రేణుకాదేవిలను టైటిల్సులోనే చూపిస్తారు దర్శకుడు . సంచలనాత్మక సందేశంతో వచ్చిన ఈ న్యాయం కావాలి సినిమా 1981లో సంచలనమే . […]
ఇదే యండమూరిపై ఇదే చిరంజీవి క్యాంపు ఎంతగా దుమ్మెత్తిపోసిందో…
చిరంజీవి కొన్నిసార్లు ఎవరికీ అర్థం కాడు… కొన్ని చాలా లైట్‌గా తీసుకుంటాడు, మరిచిపోతాడు… ఎవరి మీదా పెద్దగా శతృత్వమో, వ్యతిరేక భావనలో కొనసాగించినట్టు కనిపించడు… అది అభినందనీయం… కానీ కొన్ని అంశాలకు తను స్పందించడు, నాగబాబును తెర ముందుకు తోస్తాడు… నాగబాబుకు పాలిష్డ్‌గా మాట్లాడటం తెలియదు… రఫ్ అంట్ టఫ్ కౌంటర్లు వేసేస్తాడు ఎవరిమీదనైనా… సోషల్ మీడియా పోస్టులు, సెల్ఫ్ వీడియోలు లేదా ఏదైనా బహిరంగ వేదికను ఎంచుకుని… తమ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా […]
చిరంజీవి ఏడుపు ఆగడం లేదు… తెల్ల చొక్కా తడిసిపోయింది కన్నీళ్లతో…
Abdul Rajahussain ………… వంశీ కొత్త పుస్తకం-2…. వంశీకి “ఏవో కొన్ని గుర్తొస్తున్నాయి “… ఇంతకీ చిరంజీవి కళ్ళలో నీళ్ళెందుకు..? ఆ రోజు… ‘మంచుపల్లకి’ క్లైమాక్స్ సీన్ ను చిరంజీవి మీద తీయాలి.. చిరంజీవిని పిలుద్దామని రూమ్ కు వెళితే ఆయన కళ్ళ నిండా నీళ్ళు, ఆయన తల మీద చెయ్యేసి నిమురుతున్నాడు స్టిల్ కెమెరా రాజేంద్ర ప్రసాద్….! “ప్రాబ్లమ్స్ అందరికీ వుంటాయి..ఊరుకుందురూ” అంటూ ఓదారుస్తున్నాడు రాజేంద్రప్రసాద్..! ఏం జరిగింది…? ఏం జరిగింది ? యూనిట్ అంతా […]