. మొదట కల్కి-2 నుంచి పీకేశారు దీపిక పడుకోన్ ను… తరువాత స్పిరిట్ నుంచీ తరిమేశారు… బాలీవుడ్ మాత్రమే కాదు, అన్ని వుడ్ సర్కిళ్లలోనూ పెద్ద చర్చ… పెద్ద పెద్ద బాలీవుడ్ పెద్దలే ఆమె చల్లని చూపుల కోసం, డేట్ల కోసం, ఆమె పెట్టిన షరతులన్నింటికీ తలూపుతూ దాసోహం అంటుంటే… ఈ తెలుగు మొహాలు మండ, వీళ్లకెందుకు ఆమె చేదు అయిపోయింది అనీ రుసరుసలు… అసలు తెర వెనుక ఏం జరిగిందో గానీ.., ఆమె తల్లి అయింది […]
Prakash Raj … ‘స్పిరిట్’ నుంచి తరిమేశారు – మరి వారణాసి మాటేమిటి !?
. నటుడు ప్రకాష్ రాజ్ కోట్లమంది హిందువుల దృష్టిలో దేడ్ దిమాగ్ నక్సల్ ! కావాలని బహిరంగ వేదికల మీద హిందూ దేవుళ్లను, తద్వారా కోట్ల మంది హిందువుల మతవిశ్వాసాల్ని పదే పదే గాయపరచడం తన అలవాటు… మన దేశంలో హిందువుల్ని, హిందూమతాన్ని కించపరచడమే లౌకికవాదం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ కదా మరి… తల్లి నమ్మకాల్ని గౌరవించడానికి క్రిస్టియన్ పద్ధతుల్లో అంత్యక్రియల్ని జరిపించాను అని చెప్పుకునేవాడికి కోట్ల మంది తల్లుల నమ్మకాల్ని కూడా అవమానించకూడదనే ఇంగితం మాత్రం ఉండదు, […]
ది రాజా సాబ్..! ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కూ మారుతి బలమైన దెబ్బ..!!
. ప్రభాస్..! తన సినిమాలు ఫ్లాపా హిట్టా పక్కన పెట్టేయండి… తనంటే ప్రేక్షకులకు పిచ్చి… ఆ క్రేజ్ లెవల్ వేరు… తన స్టామినాకు తగిన సినిమాలు డీల్ చేయాలంటే ఓ రేంజ్ ఉండాలి… అది దర్శకుడు మారుతికి లేదు… తనను సొమ్ము చేసుకోవడానికీ ఓ రేంజ్ ఉండాలి… అది నిర్మాత విశ్వప్రసాద్‌కు లేదు… ఏనాటి నుంచో నిర్మాణం… చివరికి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై కూడా అర్ధరాత్రి దాకా టెన్షన్, అంతకుముందు కోర్టు ఏం తీర్పు ఇస్తుందోననే […]
అనుచితమని కాదు… హీరో ప్రభాస్‌పై మంచు విష్ణు అసందర్భ వ్యాఖ్యలు…
. మంచు ఫ్యామిలీలో అందరూ అంతేనా..? గతంలో ఓసారి మోహన్‌బాబు ఏదో స్టేజీ మీద అక్కినేనికన్నా నేనే బెటర్ యాక్టర్ అని చెప్పుకున్నట్టు చదివాం, వీడియోలు కూడా చూసినట్టు గుర్తు… మంచు విష్ణు కూడా ఎలా మాట్లాడతాడో చూస్తూనే ఉన్నాం కదా… తాజాగా ప్రభాస్ మీద ఏవో కామెంట్లు చేశాడు… ఏదో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘ప్రభాస్ యాక్టింగ్ జస్ట్ నార్మల్ నాకు… కానీ మోహన్‌లాల్ ఓ లెజెండ్… సుదీర్థమైన కెరీర్… ప్రభాస్ లెజెండ్ కావడానికి టైమ్ […]
ఆ పాకిస్థానీయే కావల్సి వచ్చిందా..? ప్రభాస్‌కు పహల్‌గాం సెగ..!
. పహల్గాం దుశ్చర్య… నాన్ ముస్లిం అని ఖరారు చేసుకుని మరీ కాల్చిచంపిన ముష్కరసేన… దేశమంతా కోపంతో రగిలిపోతోంది… ఒక్క రాబర్ట్ వాద్రా వంటి సూడో సెక్యులరిస్టులు తప్ప… దేశంపై, హిందూ మతంపై దాడిని కూడా బీజేపీ వ్యతిరేక కళ్లతో చూస్తూ, ప్రకోపించిన మెదళ్లతో ఏదోరకంగా ఉగ్రవాదానికి చప్పట్లు కొట్టే వెధవలు బోలెడు మంది… ఆ సంఘటన జరిగాక పాకిస్థాన్‌లో సంబరాలు… ఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీలో సంబరాలు… సింపుల్, వాడు తేల్చేశాడు మళ్లీ మళ్లీ… మతం పేరిట […]
రాధేశ్యాం మూవీ రిజల్ట్..! డెస్టినీకి ఓ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… ఎలాగంటే..?!
. హఠాత్తుగా రీల్స్, షార్ట్స్‌లో ప్రభాస్ ఆమధ్య నటించిన రాధేశ్యామ్ బిట్స్ కనిపిస్తున్నాయి… ప్రభాస్ లుక్కు, డైలాగులు, ఆ మాడ్యులేషన్ అన్నీ డిఫరెంటు… కథ, కథాగమనం, ప్రజెంటేషన్, గ్రాండియర్ అంతా ఓ డిఫరెంట్ మూవీ… ఆ పాత రివ్యూ గుర్తొచ్చింది ఈ రీల్స్ చూస్తుంటే… అమెజాన్ ప్రైమ్‌లో అక్కడక్కడా చూద్దామని మొదలుపెడితే మరోసారి మొత్తం చూడబడ్డాను… నిజానికి సినిమాలో మైనస్సులు బోలెడు, కానీ ఓ స్టార్ హీరో ఓ ప్రయోగం చేసి, డిజాస్టర్‌కు గురైతే… ఇక ఎవరూ […]
మైక్ టైసన్ ఉద్దరించాడు కదా … ఇక డాన్ లీ వచ్చి ఉద్దరిస్తాడుట..!!
మనం పాన్- ఇండియా దశ కూడా దాటేసి పాన్- వరల్డ్ రేంజుకు వెళ్లిపోయాం కదా… ఏవేవో దేశాల్లో ఎన్నెన్నో రికార్డులు అంటూ మన నిర్మాణ సంస్థలు బోలెడు వేల కోట్ల లెక్కలు కూడా చెబుతుంటాయి కదా… మన బూతు పాటలు, మన పిచ్చి గెంతులు, మన తిక్క ఫైట్లు, మన రొటీన్ కథలు… వాళ్లకెలా అర్థమవుతున్నాయో గానీ… రష్యాలో అదుర్స్, చైనా బెదుర్స్, సింగపూర్- మలేషియాలో రికార్డ్స్, అమెరికాలో దుమ్ము రేపింగ్స్ అని బొచ్చెడు కథనాలూ కనిపిస్తుంటాయి… […]
ఆలు లేదు చూలు లేదు… అప్పుడే ప్రభాస్ హీరోయిన్ సజల్ అలీ అట…
అసలు ఎవరు హీరోయిన్ అనేది కాదు ప్రశ్న… ప్రభాస్ పూర్తి చేయాల్సిన చాలా పెద్ద ప్రాజెక్టులున్నాయి చేతిలో… వేల కోట్ల ప్రాజెక్టులు అవి… రాజా సాబ్ వదిలేస్తే… సాలార్, కల్కి సీక్వెల్స్, స్పిరిట్… ఇవన్నీ ఎంతకాలం పడతాయో చెప్పలేం… కొత్తగా రాఘవపూడి హను దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడని వార్తలు… (కన్నప్పలో తన పార్ట్ షూటింగ్ అయిపోయిందట…) ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారట… పీరియాడిక్ డ్రామా ఓ యాక్షన్ ఓరియెంటెడ్ అట… మైత్రీ మూవీ మేకర్స్‌తో […]
You too Ashwin..? చివరకు నువ్వూ అలాంటివాడివేనా నాగ్ అశ్విన్..?!
700 కోట్ల భారీ బడ్జెట్… 250 కోట్లు కేవలం నటీనటుల రెమ్యునరేషన్లకే ఖర్చు చేస్తున్నారు… పేరుకు ప్రతిష్ఠాత్మక సినిమా… కానీ అందుబాటులో ఉన్న మంచి ఆర్టిస్టులతో క్రియేటివ్ వర్క్ చేయించుకుని కాస్త మంచి పేమెంట్స్ ఇవ్వలేరా..? ఇవి కూడా విదేశీ సినిమాల నుంచి కాపీ కొట్టాలా..? ఎందుకీ దరిద్రం..? ….. కల్కి సినిమాపై ఓ మిత్రుడి విమర్శ ఇది… నిజం… తెలుగు అగ్ర దర్శకుల సంగతే తీసుకుంటే త్రివిక్రమ్, రాజమౌళి సహా ఎవ్వరూ ఈ కాపీ ఆరోపణలకు […]
3 వేర్వేరు కంట్రాస్ట్ ప్రపంచాలు… ఓహ్, కల్కి కథ ఆల్రెడీ విన్నట్టుందే…
ఇండస్ట్రీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 AD సినిమా రిలీజు దగ్గర పడింది… ముంబైలో ప్రిరిలీజ్ ఫంక్షన్ జరిగింది… ప్రభాస్, అమితాబ్, దీపిక, కమలహాసన్, దిశా పటానీ తదితర అగ్రతారాగణం, అత్యంత భారీ వ్యయం, నాగ్ అశ్విన్ దర్శకుడు కావడంతో బాగా హైప్ ఏర్పడుతోంది… సినిమా కథ ఏ కాన్సెప్టుతో రాయబడితో కూడా దర్శకుడు సంక్షిఫ్తంగా లైన్ చెప్పాడు… ఆసక్తికరం… మన రొటీన్, చెత్తా కథలతో పోలిస్తే ఇలాంటి కథల ఎంపిక, ట్రీట్‌మెంట్ ఓ సాహసమే… […]
అమరావతిలో కల్కి ప్రి-రిలీజ్‌కు ప్రభాస్ నో… ఎందుకంటే..?!
కల్కి… ఈ సినిమా మీద ఇండస్ట్రీ చాలా హోప్స్ పెట్టుకుంది… టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్, బాలీవుడ్, ఆల్‌వుడ్స్ కూడా… చాన్నాళ్లుగా పెద్ద సినిమాల్లేవు… మరీ నార్తరన్ థియేటర్లు ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి… తెలుగులో కూడా ఓ పెద్ద సినిమా రాక చాన్నాళ్లయింది… థియేటర్లకు జనం రావడం లేదు పెద్దగా… అసలే ఓటీటీ ప్రభావం కూడా ఎక్కువే ఉంది… టికెట్ల ధరలు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్ దందా, థియేటర్ దాకా వచ్చీపోవడానికి టైమ్, పర్స్, […]
ప్రభాస్ బుజ్జి అంటే పాయల్ రాజపుత్ కాదా..? ఎంత హ్యాండిచ్చావు బాసూ…!!
ఒక వార్త విభ్రాంతికి గురిచేసింది… దీన్ని జర్నలిజం అనాలంటే ఓ ఏవగింపు… ధూమీబచె అన్నట్టుగా… ఆ వార్త ఏం చెప్పిందంటే చాంతాడంత ఉపోద్ఘాతంతో ప్రభాస్ పెళ్లిచేసుకోబోయేది ఎవరో తెలుసా..? అని క్వశ్చించి, రెట్టించి, కుచ్చి, చివరకు ఏం చెప్పిందో తెలుసా..? తను పాయల్ రాజ్‌పుత్‌ను పెళ్లిచేసుకునే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయట… దేవుడా… ప్రభాస్ ఇన్నేళ్లూ ఆగీ ఆగీ చివరకు పాయల్‌ను చేసుకుంటున్నాడా అని అనిపిస్తే అది మీ ఖర్మ… అఫ్‌కోర్స్, ఆమెకు ఏం తక్కువైంది, ప్రభాస్‌కు ఆమె […]
హేమిటో… ఇంతమంది స్టార్లకు సరిపడా పాత్రలున్నాయా కన్నప్ప కథలో..!!
మంచు కుటుంబం మాటలే కాదు, చేతలు కూడా పలుసార్లు ఆశ్చర్యంగా ఉంటాయి… మన అంచనాలకు, విశ్లేషణలకు కూడా అందవు… ఆమధ్య మోహన్‌బాబు తీసిన సన్నాఫ్ ఇండియాలో నటీనటుల్ని వాడుకున్న తీరు ఈరోజుకూ అబ్బురమే… అందుకే కొడుకు హీరోగా తీస్తున్న 100 కోట్ల కన్నప్ప సినిమా వార్తలు కూడా ఒకింత విస్మయకరంగానే ఉంటున్నాయి… కృష్ణంరాజు కథానాయకుడిగా బాపు అప్పట్లో తీసిన భక్తకన్నప్ప ఓ క్లాసిక్… ప్రత్యేకించి అందులో పాటలు, మరీ ప్రత్యేకించి వేటూరి రాసిన కిరాతార్జునీయం ఎప్పుడూ మరిచిపోలేనిది… […]
అసలే భారీ తారాగణం… పైగా ప్రముఖుల గెస్ట్ రోల్స్… కల్కి కథే వేరుంది…
మీకు మహానటి సినిమాలో ఓ విశేషం గుర్తుంది కదా… సావిత్రి కథకు సంబంధం ఉన్న ముఖ్య పాత్రలకు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో గెస్ట్ రోల్స్ చేయించాడు నాగ్ అశ్విన్… సుభద్రమ్మగా దివ్యవాణి, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, చక్రపాణిగా ప్రకాష్ రాజ్, ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, అక్కినేనిగా నాగచైతన్య, పుల్లయ్యగా మనోబాల, అలిమేలుగా మాళవిక నాయర్, సుశీలగా శాలినీ పాండే, కేవీరెడ్డిగా క్రిష్, సింగీతం శ్రీనివాస్‌గా తరుణ్ భాస్కర్, మధురవాణి తల్లిగా తులసి, వేదాంతం రాఘవయ్యగా వంగా […]
ఆ నరుకుడు హోమం పూర్తయింది గానీ… ఇంతకీ నేనెవరిని..? నా పేరేమిటి..?
సలార్ సమీక్ష కాదిది… ప్రతిస్పందన… హీరో చేతి చావు కొన్ని అంతే. అలా జరిగిపోతాయి. దానికి కార్యకారణ సంబంధాలు; గ్రహచారాలు వెతుక్కుని లాభం లేదు. అలా రెండు మూడు చీకటి రాత్రుళ్లు ఆపి ఆపి ఓటీటీలో సలార్ సినిమాకు నేను గురయ్యాను. అనిమల్ సినిమాను ప్రత్యేక దృష్టితో చూడాలని స్వయం ప్రకటిత సినీ మేధావులు ప్రవచిస్తున్నారు. అలా కెజిఎఫ్ బ్రాండ్ ప్రశాంత్ నీల్ సినిమాలను కూడా ప్రత్యేక దృష్టితో చూడాలి. వయసు వల్ల వచ్చిన దృష్టి మాంద్యమో లేక […]











