. Priyadarshini Krishna …. జైల్ అంటే క్రిమినల్ కి …. ముఖ్యంగా ఇండియన్ జైల్స్ అంటే మరీ తమాషా అయిపోయింది … జైల్ కి పోవడం అంటే రాజకీయ నాయకులకు స్వాతంత్ర సమరానికి వెళ్ళినంత గొప్ప … తీహార్ కి పోవడం అంటే గొప్ప విషయం అని , తీహార్ నుండి బెయిల్ పైన బయటకు వస్తే ఏకంగా కడిగిన ముత్యం అయినంత … అదే స్కామ్స్ చేసిన వ్యాపార వేత్తలు జైల్ కి పోతే … […]
