Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!

June 7, 2025 by M S R

loksingh

. Bharadwaja Rangavajhala………….   సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. ప్రతిభతో పాటు విపరీతమైన అంకితభావం ఉన్న కెమేరామెన్ లోక్ సింగ్. లోక్ సింగ్ అనే పేరు వినగానే చాలా […]

జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

June 7, 2025 by M S R

zynab

. నాగార్జున నష్టజాతకుడే అని కొందరు తీర్మానించేస్తారు… కానీ తప్పు… తన నటన స్థాయికి తను సంపాదించుకున్న పాపులారిటీ చాలా చాలా ఎక్కువ… అసలు ఇన్నేళ్లు ఫీల్డులో ఉండటమే పెద్ద ఘనత… తండ్రి సంపాదించిన ఆస్తుల్ని అప్పులో చేశాడో ఏం చేశాడో గానీ అమ్ముకోలేదు, నిలబెట్టాడు… నష్టజాతకుడు ఎందుకయ్యా అంటే..? కొడుకులు నటనకు వారసులు కాలేకపోయారు… అసలు నాగేశ్వరరావుతో పోలిస్తే తనకే ఏమీ రాదు… కానీ నిలబడ్డాడు… చైతూ, అఖిల్ నిలబడలేక నానా పాట్లూ పడుతున్నారు… ఒక […]

పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

June 6, 2025 by M S R

narne

. ఓ హీరో… పుడుతూనే కదలిక లేక, సిగరెట్ పొగ పీల్చగానే ప్రాణం పోసుకుంటాడు… ఇక పొగ లేనిదే బతకలేడు… ఇక కథ అంతా పొగ చుట్టే తిరుగుతూ ఉంటుంది… ఏమిటీ పొగచూరిన కథ అంటారా..? మరి ఏమనుకున్నారు..? జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరో మరి… (ఈరోజుకు తనను ఎన్టీయార్ బావమరిది అనే గుర్తిస్తున్నారు, గమనించగలరు…) ఎన్టీయార్‌కు రక్తంలోనే నటన ఉంది… సాన పెట్టుకున్నాడు… కానీ తన బావమరిది మాత్రం నటన విషయంలో ఇంకా […]

ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!

June 6, 2025 by M S R

tejaswi

. మన తెలుగులో ఆ కార్తీకదీపాన్ని మన ఆడ లేడీస్ నెత్తిన పెట్టుకుని చూస్తుంటారు కదా… మరి జాతీయ స్థాయిలో ఎక్కువ రీచ్, ఎక్కువ జనాదరణ ఉన్న టీవీ సీరియల్ ఏది..? ఆఫ్ కోర్స్, మరీ నార్త్ ఇండియా, అంటే హిందీ బెల్టులో మన తెలుగుకన్నా నాసిరకం సీరియల్స్ కూడా చెలామణీ అయిపోతుంటయ్… సరే, సగటు ఇండియన్ టీవీ సీరియల్ అంటేనే ఒకేరకం… పైగా పలు భాషల్లో చానెళ్లు ఉన్న స్టార్, జీ చానెళ్లు ఆ భాష […]

వేములవాడ ఆవులు, కోడెల ఉసురు ఎవరికి తగలబోతోంది..?!

June 6, 2025 by M S R

vemulawada

. తెలివైన రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు..? తన పాలనలో ఏ దరిద్రం చోటుచేసుకున్నా సరే, ఓ బకరాను వెతుకుతాడు, బలిచేస్తాడు… తను తప్పించుకుంటాడు… ఏ పాపమూ తనకు అంటుకోకుండా… అది ట్రెండ్… తప్పయినా సరే, అందరూ పాటించేది అదే… రాజకీయం అంటేనే ధూర్తం కదా… ఆర్సీబీ విజయోత్సవాలే పెద్ద బ్లండర్, దాన్ని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం ఓన్ చేసుకోవడం డబుల్ దుర్మార్గం… వాళ్లకు సన్మానాలు చేయడం ట్రిపుల్ దుర్మార్గం… తీరా 11 మంది మరణించిన విషాదాన్ని […]

ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…

June 6, 2025 by M S R

barc

. దేశవ్యాప్తంగా స్టార్ గ్రూపు చానెళ్లదే హవా… ఏం మేనేజ్ చేస్తాడో ఏం పాడో గానీ… నేషనల్ లెవల్‌లో టాప్ చానెళ్లన్నీ వాడివే… బార్క్ రేటింగుల్లో కూడా స్పష్టమైన ఆధిపత్యం… ఓ ప్రాంతీయ తెలుగు చానెల్ స్టార్ మాటీవీ ఏకంగా రెండో ప్లేసులో ఉంటుంది జాతీయ స్థాయిలో… దానికి రియాలిటీ షోలు చేతకావు (నాన్-ఫిక్షన్… బిగ్‌బాస్ మినహా)… సినిమా ప్రసారాలను పెద్దగా జనమే చూడటం లేదు… మరి ఏమిటి దాని బలం… రీచ్… ఏమో, ఇంకేమైనా ఉందో… […]

తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!

June 6, 2025 by M S R

barc

. ఓ మిత్రుడి డౌటనుమానం ఏమిటంటే… ‘‘ఆయా పార్టీల న్యూస్ చానెళ్ల రేటింగ్స్ మెరుగుదల, పతనం కూడా ఆయా పార్టీల పట్ల ప్రస్తుత ప్రజాదరణ స్థాయిని రిఫ్లెక్ట్ చేస్తాయా..?’’ తాజా బార్క్ రేటింగ్స్‌లో రెండు ఉదాహరణల్ని చూపించాడు… ఒకప్పుడు ప్రజాదరణలో కాస్త మంచి స్థితే కనిపించిన కేసీయార్ న్యూస్ చానెల్ టీన్యూస్ ప్రస్తుతం 13వ స్థానంలో ఉంది… మరీ నడుస్తుందో లేదో వాళ్లకే తెలియని ఈటీవీ తెలంగాణ, ఐన్యూస్‌కన్నా దిగువన..!! అదే చంద్రబాబు క్యాంపుగానే పరిగణించబడే ఏబీఎన్ […]

బాలయ్య దంచూదంచూ అని దరువేశాడు గానీ… దంచికొట్టింది భానుమతే…

June 6, 2025 by M S R

bhanumathi

. Subramanyam Dogiparthi ……. దంచవే మేనత్త కూతురా దంచు దంచు అంటూ బాలకృష్ణ దంచొదిలి పెట్టిన సినిమా ఈ మంగమ్మ గారి మనమడు . సోలో హీరోగా వంద రోజుల బొమ్మ ఇది బాలకృష్ణకు . మామూలు వంద రోజులు కాదు . 28 సెంటర్లలో వంద రోజులు , పది సెంటర్లలో 175 రోజులు , కొన్ని చోట్ల సంవత్సరం , మరి కొన్ని చోట్ల 500 రోజులు , ఇలా పిచ్చిపిచ్చిగా అడేసిందీ […]

ఫాఫం అనసూయ..! కాస్త మారిందేమో అనుకున్నారా..? నో, నెవ్వర్..!!

June 6, 2025 by M S R

anasuya

. Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!…. అంటూ ఓ సైట్ హెడింగ్… ఏ సుఖం కోసం అనడక్కండి పాపం… ఇప్పుడు అందరి బాట యూట్యూబ్ చానెళ్ల థంబ్ నెయిల్స్ బాటే కదా… దాన్నలా వదిలేస్తే… వార్త కాస్త విచిత్రంగా అనిపించింది… అసలే అనసూయ సోషల్ మీడియో ధోరణి కాస్త చిత్రం… బికినీలు, కురచ దస్తులు గట్రా వేసుకుని, ఎక్స్‌పోజ్ చేస్తుంది… ఇదేమిటమ్మా అని ఎవరైనా నసిగితే నా బట్టలు నా […]

ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…

June 6, 2025 by M S R

donald trump

. ట్రంప్, ఎలన్ మస్క్… ఇద్దరూ బిలియనీర్లు, స్వతహాగా వ్యాపారులు… మస్క్ సాహసి, ప్రయోగశీలి… ట్రంప్ మీద ఎన్నెన్నో ఆరోపణలు ప్లస్ నోటిదూల… కానీ ఇద్దరూ స్నేహితులు… ట్రంపు గెలుపు కోసం కోట్లను ఖర్చుపెట్టాడు మస్క్… అఫ్‌కోర్స్, వ్యాపారి ఏ ప్రయోజనం లేనిదే పైసా ఖర్చు చేయడు కదా… ట్రంపు అధికారంలో దాదాపు భాగస్వామి అయ్యాడు… కానీ ట్రంపు ట్రంపే కదా… బేమాన్… ఏదో బిల్లు తెచ్చాడు, అది మస్క్ టెస్లా కార్లకు విఘాతం… అసలే చైనా […]

దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…

June 6, 2025 by M S R

ham

. ఎప్పుడైనా అసెంబ్లీ, సచివాయల తదితర ప్రభుత్వ కార్యాలయాల తెలుగు గమనించారా..? మల్టీనేషనల్ కంపెనీల తెలుగు యాడ్స్‌లో భాష, పోనీ, ఈనాడు అనువాదాల తీరు గమనించారా..? సరే, ఆ ఇనుప గుగ్గిళ్లు సరే… ఇప్పుడు ఎంచక్కా గ్రోక్, చాట్‌జీపీటీ, డీప్‌పీక్, జెమిని ఎట్సెట్రా చాలా ఎఐ ప్లాట్‌ఫారాలు వచ్చి ఏడిచాయి కదా… ఏదైనా ఇంగ్లిష్ కంటెంటును దానికి ఇస్తే సెకన్లలో… నిజమే, సెకన్లలో తెలుగులోకి తర్జుమా చేసి ఇస్తాయి కదా… కాకపోతే ఒరిజినల్ ఒరిజినలే… ఈ అనువాదాల్లోనూ […]

సిల్క్ స్మిత హర్టయ్యింది… ఆ గ్రేట్ కొరియోగ్రాఫర్ కెరీర్ క్లోజయ్యింది…

June 6, 2025 by M S R

saleem

. నా చిన్నతనంలో సినిమాల్లో “నృత్యాలు-సలీం”అని టైటిల్ కార్డ్ పడగానే చప్పట్లు మ్రోగేవి. అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలందరికీ డాన్స్ కంపోజ్ చేస్తూ నెంబర్‌వన్ డాన్స్‌మాస్టర్‌గా వెలిగారాయన. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరిన కొత్తల్లో ఆయన చిన్నా,పెద్దా అందరితోనూ చాలా కలివిడిగా వుండేవారు ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్స్‌తో. “చుట్టాలబ్బాయి” పాట చిత్రీకరణ జరుగుతున్నప్పుడు సలీంగారే అంతకుముందు కంపోజ్ చేసిన ఓ సినిమాలో కృష్ణ గారి స్టెప్స్‌ని ఫాన్స్ భలే ఎంజాయ్ చేశారని చెబితే అప్పటికప్పుడు “సూపర్‌స్టార్” తో […]

టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…

June 5, 2025 by M S R

mahua

. అచ్చం ఆమె బాస్ మమత బెనర్జీలాగే… ఏదీ సంప్రదాయంలో ఇమడదు.,. ఆమె రాజకీయంలాగే… ఆమె పోకడలాగే… ఆమె అడుగుల్లాగే… ఐనా మనకెందుకు లెండి… మమత ఎలా పోతేనేం అంటారా..? అలా తేలికగా తీసేయలేం… ఎన్ని ఆపరేషన్ సిందూర్‌లు చేసినా మమతలాంటి కేరక్టర్లు ఉన్నంతకాలం వేస్టే… సరే, ఈ చర్చలకేం గానీ… మరో ఆపరేషన్ సిందూర్ ఒకటి నిశ్శబ్దంగా, రహస్యంగా జర్మనీలో జరిగిపోయిందట… పశ్చిమ బెంగాల్ వార్తలకు, హెడ్డింగులకు ప్రసిద్ధి టెలిగ్రాఫ్ వాడు… అవును, వాడు పెట్టిన […]

ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

June 5, 2025 by M S R

etv

. గత ఏప్రిల్ 20, 21 తారీఖుల్లో కదా వర్దమాన గాయని ప్రవస్తి తను పార్టిసిపేట్ చేసిన పాడుతా తీయగా కార్యక్రమం మీద ఆరోపణలు చేసింది..? సింగర్ సునీత సహా, చంద్రబోస్, కీరవాణిని విమర్శించింది… అంతేకాదు, బాడీ షేమింగు, అసభ్యకరమైన డ్రెస్సుల గురించి ఆ కార్యక్రమ నిర్మాతలు జ్ఞాపిక ఎంటర్‌టెయిన్‌మెంట్ వాళ్లనూ బజారుకు లాగింది… పాటల పోటీల్లో ఎలిమినేషన్లు ఉంటాయి, అవి జడ్జిలు వేసే మార్కులు, ఆ కార్యక్రమం నిర్మాతల ఇష్టం… దాన్ని ప్రశ్నించడానికి ఏమీ ఉండదు… […]

ఇలాంటి ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ మన పొరుగిల్లు అయితే బాగుండు…

June 5, 2025 by M S R

simran

. టూరిస్ట్ ఫ్యామిలీ… హాయిగా అందరితో కలిసిపోయి చేదోడువాదోడుగా ఉండే మంచి కుటుంబాన్ని చూడాలనుకుంటే టూరిస్ట్ ఫ్యామిలీ చూడండి భార్య భర్త ఇద్దరు కొడుకులు చిన్న కుటుంబం కలతలు కల్మషాలు అసలే లేని మంచి కుటుంబం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కాలనీలలో మనుషుల మధ్య దూరం పెరిగి ఎవడి లైఫ్ వాడిదే అనే కాన్సెప్ట్ తో జీవితాలు నడుస్తున్న రోజుల్లో ధర్మదాస్ లాంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూస్తే మన […]

ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!

June 5, 2025 by M S R

sindoor

. “ఆపరేషన్ సిందూర్‌ను పొడగించకపోవడమే మంచిదైందట… కానీ ఎందుకు?” ఓ సమర్థన… అబ్బే, ఫూలిష్ సమర్థన అంటారా..? పోనీ, ఓ కథలాగా చదువుకొండి… నిజమే అంటారా..? ఎంజాయ్… ఇది కేవలం భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం కాదు. ఇది భారత్ వర్సెస్ పాకిస్తాన్ + చైనా + టర్కీ + అమెరికా డీప్ స్టేట్ + దేశంలో ఉన్న అంతర్గత శత్రువులు… ప్లస్ బంగ్లాదేశ్ కూడా ఈ కుట్రదారులకు సహాయ పాత్రధారి… ఈ దుష్టకూటమికి ప్రేరణ కలిగించినది […]

టెక్నాలజీ మాత్రమే తెలిస్తే చాలదు… టెక్నిక్ కూడా తెలియాలి…

June 5, 2025 by M S R

rock star

. ( రమణ కొంటికర్ల ) ….. అక్కడ బావిని తవ్వడం అసాధ్యమన్నారంతా. కానీ, ఆ రాక్ స్టార్… ఆ రాక్ నే తొలగించి తన కమ్యూనిటీకి నీరందించాడు. ఇది గోవాలోని లోలియం నివాసైన 76 ఏళ్ల బాలకృష్ణ అయ్య కథ. మద్ది తొలోప్ అంటే కొంకణిలో రాతిప్రాంతమని అర్థం. ఆ ప్రాంతమందా నీరు లేక దుర్భిక్షంగా మారిపోయిన ఒక కరవు పరిస్థితినెదుర్కొంది. ఎందరో నిపుణులు వచ్చి అక్కడి భూభాగంలో నీరు రాదని తేల్చేశారు. ఎందుకంటే, పైనంతా రాతి […]

విజయ బాపినీడు ప్రేక్షకుల్ని ఏదో మాయ చేయబోయాడు కానీ…

June 5, 2025 by M S R

విజ్జి

. Subramanyam Dogiparthi ….. ఈ సినిమా అనగానే నాకు మొదట గుర్తుకొచ్చేది అష్టలక్ష్ముల మీద హరికధే . అద్భుతమైన ఆలోచన , అందుకుతగ్గ చిత్రీకరణ , రెంటినీ మించి చిరంజీవి నటన . శ్రీగజవదనం భవతరణం అంటూ సాగే ఈ హరికధ అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి వెళ్ళిపోయినా ఫరవాలేదు ; కానీ ధైర్యలక్ష్మిని మాత్రం వీడిపోవద్దు అని రాజు కోరుకుంటాడు . ఈ హరికధలో చిరంజీవి వెర్సటైలిటీ బ్రహ్మాండంగా కనిపిస్తుంది . విజయ బాపినీడు దర్శకత్వంలో […]

ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…

June 5, 2025 by M S R

drone

. నిజానికి ఉక్రెయిన్ రష్యా మీద అమలు చేసిన ఓ భిన్నమైన, తెలివైన యుద్దవ్యూహం… ప్రపంచంలోని అన్ని దేశాల సైన్యాన్ని, రక్షణ విభాగాల్ని నివ్వెరపరిచింది… ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్పై కథ… ఉక్రెయిన్ సీక్రెట్ ఏజెంట్ Artem Tymofieiev డీజే అవతారం ఎత్తి, నాలుగు సంవత్సరాలు అండర్ కవర్ ఆపరేషన్ లో ఉండి…, ఆర్డర్స్ రాగానే 117 డ్రోన్లను హవాలా మార్గం ద్వారా రష్యాలోకి రప్పించుకొని… తన కమర్షియల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ద్వారా నలుగురు డ్రైవర్లని మాట్లాడి, […]

సారీ… నాటి నాయకన్‌కు ఆమడల దూరంలో ఆగిపోయింది ఇది..!

June 5, 2025 by M S R

thuglife

. “Uyire, Urave, Tamizhe” (Tamil is my life and my family) …. అంటే తమిళమే నా ఇల్లు, నా కుటుంబం… కమలహాసన్ ఈ థగ్ లైఫ్ సినిమా వివాదం సందర్భంగా తమిళుల మద్దతు కోసం చెబుతున్న స్లోగన్… నాకు తమిళులే ముఖ్యం అని తేల్చిపడేశాడు, సారీ, కన్నడిగులకు నేను సారీ చెప్పను అన్నాడు… ఈ పాన్ ఇండియా సూపర్ స్టార్ నటనలో గొప్పోడే గానీ… భాషాసంకుచితుడినని లోకానికి తనే చెప్పుకున్నాడు… విషయం ఏమిటంటే..? […]

  • « Previous Page
  • 1
  • …
  • 83
  • 84
  • 85
  • 86
  • 87
  • …
  • 389
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • Conspiracy behind Crisis…? ఇండిగో నిర్వాకం వెనుక ఏదో భారీ కుట్ర..!
  • ఇక న్యాయ వ్యవస్థపైనే… హిందూ వ్యతిరేక ఇండి కూటమి అటాక్…
  • రేవంత్‌రెడ్డి చెప్పిన గ్వాంగ్‌డాంగ్ ప్రత్యేకత ఏంటి..? ఎందుకది ప్రేరణ..!?
  • రావుగారింట్లో రేవతి వింత పాత్ర..! కేర్‌టేకర్ కమ్ టీచర్ కమ్ ఎవరీథింగ్…!!
  • సినీ మృగాయణం! సకల జంతుజాతుల తెలుగు సినిమా ఎచ్చులు..!!
  • డెస్టినీ ప్రేమ- పెళ్లి…! విధి ఎవరిని, ఎప్పుడు, ఎలా కలుపుతుందో కదా..!!
  • ఇదీ అఖండ-2 అసలు పంచాయితీ… చివరకు పరిష్కారం అయ్యిందిలా…
  • నాడు పినరై… నేడు స్టాలిన్..! హిందూ వ్యతిరేకతలో దొందూ దొందే…!!
  • పుతిన్ వచ్చివెళ్లగానే… వెంటనే అమెరికా కదిలింది… ఇండియాలో దిగింది…
  • సంచార్ సాథి..! మరక మంచిదే… వివాదం కూడా మంచే చేసింది… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions