నేనయితే నమ్మడం లేదు… ఉగ్ర భీకరమైన ఎల్‌టీటీఈ స్థాపించి, కొన్నేళ్లపాటు ప్రత్యేక దేశం కోసం శ్రీలంకను అల్లకల్లోలం చేసిన ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడంటే ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నాయకుడు నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది… అంతేకాదు, త్వరలోనే ఆయన బయటికి వచ్చి ఈలం తమిళల కోసం ఓ కీలక ప్రకటన చేయబోతున్నాడనీ చెప్పాడు… తంజావూరులోని ముల్లివెక్కల్ మెమోరియల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాల్ని వెల్లడించాడు… తను కూడా కేఏపాల్ […]
లే లే లెలేలే నా రాజా… నరాల్ని సుతారంగా గిచ్చి లేపే పాటగత్తె ఈమె…
Bharadwaja Rangavajhala……….. (9052864400)……. తెలుగుసినిమా పాటల చరిత్రలో ఎల్.ఆర్.ఈశ్వరిది స్పెషల్ పేజ్. ఆంధ్రుల అల్లారు ముద్దుల గాయని ఎల్లార్ ఈశ్వరి అని ఆరోజుల్లో ఆరుద్ర కితాబు ఇచ్చారు కూడా. ఎల్.ఆర్.ఈశ్వరి ఓ తరహా గీతాలకు ప్రసిద్ది. దీనికి పూర్తి విరుద్దమైన ఇమేజ్ ఘంటసాల మాస్టారిది. అయితే విచిత్రంగా ఎల్ఆర్ ఈశ్వరితో జోడీ కట్టి కొన్ని అల్లరి పాటలు కూడా పాడేశారు ఘంటసాల మాస్టారు. లీల తర్వాత హీరోయిన్లకు సుశీలతోనూ…కాదంటే…జానకితోనో పాడించడం సంగీత దర్శకుల అలవాటుగా ఉండేది. వ్యాంప్ సాంగ్స్ […]
SareGamapa… సారీ-గమప… సంగీతం ఉందని తప్పుగా అపోహపడ్డాం…
ప్చ్… పాటల పోటీ అంటే ఏమైనా కాస్త సంగీత పోటీలా ఉంటుందనుకుని భ్రమపడిపోయా… స్వరాల సమరమేమో అనుకుని అపోహపడ్డా… హమ్మయ్య… ఇదీ ఓ సాదాసీదా టీవీ షో అని అర్థమైపోయింది తొలిరోజే… అచ్చం ఢీ షోలో డాన్సులాగే… ఇందులోనూ సంగీతమేమీ లేదు… జస్ట్, అందరూ పర్‌ఫామ్ చేయడానికి వచ్చారు… తెలుగు సినిమా హీరోకు నటనకన్నా బిల్డప్ ఎక్కువ అన్నట్టు, ఇక్కడ కూడా పాటలకన్నా ఎలివేషన్లు ఎక్కువైపోయాయి… జీతెలుగులో సరిగమప కాస్త చూడబుల్ అనిపించేది… దాన్ని క్రమేపీ కమర్షియల్ […]
మా లెక్కల సార్ రుణం తీర్చుకునే లెక్క దొరికింది నాకు…
డిసెంబరు 21, 1946… మైలాపూర్, వివేకానంద కాలేజీ, ఇంటర్మీడియెట్ క్లాస్… ఓ క్లాస్‌కు అయిదు నిమిషాలు లేటుగా వెళ్లాను… మా ఇంగ్లిష్ ప్రొఫెసర్, కాలేజీ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం అప్పటికే క్లాస్ స్టార్ట్ చేశాడు… ‘సారీ సర్, నాకు కాస్త లేటయింది…’‘వోకే, వోకే, కమిన్… లంచ్ బ్రేకులో ఓసారి కలువు..’ 12.15 గంటలు… ఆయన ఆఫీసుకు వెళ్లాను… ‘క్షమించండి సార్, అనుకోకుండా రోజూ వచ్చే దారిలో డైవర్షన్… అందుకని ఇంకాస్త ఎక్కువ దూరం ఉండే దారిలో నడిచి […]
పఠాన్ పేరు మారుస్తారా..? బేశరం రంగ్ పాట తీసేస్తారా..? షారూక్‌కు షాక్..!
పార్ధసారధి పోట్లూరి ….. పఠాన్ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందా ? తనకి తాను ఫిల్మ్ క్రిటిక్ గా చెప్పుకుంటూ ఉండే కమాల్ రషీద్ ఖాన్ [KRK] నిన్న తన అఫిషియల్ ట్విట్టర్ హాండిల్ లో ఒక ట్వీట్ చేశాడు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమా రిలీజ్ ముందు అనుకున్నట్లుగా జనవరి 25 న రిలీజ్ కాదని, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడు చెప్పడం కష్టం అంటూ ట్వీట్ చేశాడు. కమాల్ రషీద్ […]
తుస్… సుమ యాంకరింగ్ డ్రామా ఫ్లాప్… దీనికి ఇంత బిల్డప్పా..!?
వార్నీ… ఇంతేనా..? సీనియర్ యాంకర్ సుమ ఇక యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ఒక ప్రోమో… షాక్ షాక్ అంటూ బొచ్చెడు వార్తలు… పెద్ద బిల్డప్పు… మామూలుగా టీవీ ప్రోమోలు అంటేనే ఫేక్, ప్రాంక్… కానీ దీన్ని చాలా మెయిన్ స్ట్రీమ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా సీరియస్‌గా తీసుకుని, నిజమే అన్నట్టుగా రాసిపారేశారు… ఏదో ఓ ప్రోగ్రాం కోసం ఈ పిచ్చి ప్రోమో చేస్తే, ఇదేదో ఎదురుతంతోందని సుమకు అర్థమైపోయింది.., నిజంగానే మానేస్తున్నావా అంటూ ఆమెకు […]
శుభలేఖ పద్యాలు..! వాట్సప్ ఆహ్వానాల్లో ఇదొక శుభ సంప్రదాయం..!
ఊరూరూ తిరిగి, ఇల్లిల్లూ తిరిగి శుభలేఖలు పంచిపెట్టే ఓపిక, టైం నేడెక్కడిది..? ఆ శుభలేఖలతోపాటు పిలిచే గెస్టులతో మనకున్న పరిచయం, సాన్నిహిత్యం, బంధుత్వాన్ని బట్టి కుడుకలో, పోకలో, స్వీట్లో పెట్టేవాళ్లు… గెస్టులు సమయానికి ఇంట్లో ఉంటే, వాళ్లు పోసే చాయ్‌లు తాగీ తాగీ కడుపు ఖరాబ్ కావడం మరో సహజవిషయం… మునుపు పెళ్లి పనులంటే కుటుంబానికి సంబంధించిన అందరూ అరుసుకునేవాళ్లు… ఇప్పుడదీ లేదు… సొసైటీకి కరోనా చేసిన పుణ్యమేమిట్రా అంటే…. శుభలేఖల్ని వాట్సపులో పంపించేసి, ఫోన్లు చేసి […]
సేమ్ ఆది, సేమ్ ప్రదీప్… డిజాస్టర్… ఢీ షో లైఫ్‌లైన్ ప్రియమణి ఔట్…
ఎప్పుడైతే ఢీ షోకు ప్రాణంగా నిలిచిన రష్మిని, సుధీర్‌ను వెళ్లగొట్టారో ఈటీవీలోని డాన్స్ రియాలిటీ షో ఢీ గాడి తప్పింది… తరువాత జడ్జిలుగా ఎవరొస్తున్నారో ఎవరికీ తెలియదు… మెంటార్లు ఎవరో, కామెడీ స్కిట్స్ చేసేవాళ్లెవరో తెలియదు… యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది మాత్రమే స్థిరంగా కనిపిస్తున్నారు… జనానికి వాళ్ల పర్‌ఫామెన్స్‌తో మొనాటనీ వస్తుందనే సోయి కూడా లేదు ఈటీవీ యాజమాన్యానికి… ఇప్పుడు ఢీ 15వ సీజన్ స్టార్ట్ చేశారు… గుడ్, ప్రభుదేవాను ముఖ్యఅతిథిగా పిలిచారు… నిజానికి ఎవరో […]
ఇచ్చట వానపాములకు చేపల్ని ఎర వేస్తారు… కాదంటే మర్యాద దక్కదు…
an offbeat satire on government schemes and ruling in india
వార్ ట్యాంక్..? మైన్ ప్రూఫ్ వెహికిల్..? క్యారవాన్..? ప్రచారరథం..?
pawan kalyan ready for election campaign with war tank type vehicle
సైన్స్, స్పిరిచువాలిటీ కలిసే చోట ఈయన పరిశోధన..!
i met one german scientist who research matter and conciousness
ఇజ్రాయిల్ ఎందుకలా సీరియస్‌గా రియాక్టయి, ఆ నిర్మాతకు గడ్డి పెట్టింది..!!
ప్రపంచంలో అత్యంత ఘోరమైన ఊచకోతలకు గురైన జాతి యూదులు… holocaust… ఏ దేశం వెళ్లినా కష్టాలే… కేవలం భారతదేశమే వాళ్లను కడుపులో పెట్టుకుంది… తరువాత వాళ్లకూ ఓ దేశం ఏర్పడింది… దాని రక్షణకు వాళ్లకు నిత్యసమరమే… అలాంటి యూదుల్లో పుట్టిన ఓ ఇజ్రాయిలీ సినిమా కేరక్టర్ నాదవ్ లాపిడ్ కాశ్మీర్‌లో కూడా ప్రజలు అలాంటి ఊచకోతలకు గురయ్యారనే నిజం, ఆ నిజాన్ని చిత్రీకరించిన ది కశ్మీరీ ఫైల్స్ సినిమా నచ్చలేదు… వల్డర్, ప్రాపగాండా అని వ్యాఖ్యానించాడు… మన […]
సిద్ధరామయ్య బయోపిక్… ఆ పాత్రలో విజయ్ సేతుపతి… ఇమేజీ బిల్డింగ్ పాట్లు…
కొందరి జీవితకథల్ని వాళ్ల తదనంతరం ఎవరో రాస్తారు… కొందరు తామే రాయించుకుంటారు బతికి ఉన్నప్పుడే… ఇంకొందరైతైే తామే రాసుకుంటారు… సహజంగా ప్లస్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటారు… మైనస్ పాయింట్స్ పరిహరిస్తారు… సహజమే… బయోపిక్స్ మాటేమిటి..? అవీ అంతే… కానీ బయోపిక్ తీయించుకోబడటానికి అర్హత ఏమిటి..? మామూలుగానైతే భిన్నమైన రంగాల్లో అసాధారణ కృషి చేయడం, మంచి విజయాలు సాధించడం, లెజెండరీ స్టేటస్ పొందడం, సొసైటీలో మంచి పేరు గడించడం… స్పూర్తిదాయకంగా జీవితాలు గడపడం… ఇలాంటివే కదా… ఇందులో ముఖ్యమంత్రి […]
ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్… మన సర్కారీ సంస్థలన్నీ డిజిటల్లీ నాట్ సేఫ్…
AIIMS servers were hacked. our government digital systems are so weak
వేల వైరస్ రకాలు పుట్టినా సరే… టీకాలు ఇస్తాడట… సార్, ఇంకా సరిపోలేదా..!?
భారత్ బయోటెక్ బాస్ ఎల్లా కృష్ణ ఎన్ని వేరియంట్ల కరోనా వైరస్ పుట్టినా… అన్నింటికీ టీకాలు తయారు చేస్తాడట…
బతుకంతా గరళమే… దేహమంతా గాయాలే… చివరకు టీవీ వాళ్లకూ అలుసే…
దొంగ దొంగ సినిమాలో కొంచెం నీరు, కొంచెం నిప్పు అనే పాట గుర్తుంది కదా… ఆ పాటలో అభినయించింది అనూ అగర్వాల్… మెరుపుతీగ… తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఆ సినిమాతో ఆమె బాగా పరిచయం కానీ అంతకుముందు ఆశికి సినిమాతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిందామె… కాస్త ఆమె కథ చెప్పుకోవాలి… మోడలింగ్, టీవీ, సినిమా… ఈ గ్లామర్, రంగుల ప్రపంచం చాలా చెడ్దది… అందరూ హేమమాలినిలు, రేఖలు కాలేరు… ఏళ్లు పైబడినా వెలిగిపోరు… వేల మంది, […]
132 డిగ్రీలు నడుం వంచి… గుమ్మానికి ఆనుకుని నిలిచి… ఏవో ఎదురుచూపులు…
వాణిశ్రీ ముగ్గుబుట్ట విగ్గెట్టుకునీ, ముదురు గులాబీరంగు లిప్ స్టిక్ మందంగా వేసేసుకునీ, కనుబొమ్మల మధ్య ఎర్రని కుంకంబొట్టూ, కాస్త పైన లేత గులాబీరంగు సింగార్ తిలకం, ఆపైన పాపిడి మొదట్లో అంగారుకుంకుమా పెట్టేసుకునీ, కళ్లకూ కనుబొమ్మలకూ, కనురెప్పలకూ అయిటెక్స్ కాటుక రాసేసుకునీ మిగిలిన మొహమ్మీద దట్టంగా రంగూ, పౌడరూ పులిమేసుకునీ దీనంగా గుమ్మంలోకి చూస్తూ శిల్పంలా ఓచెయ్యి పైకి గుమ్మం కేసి పెట్టి, ఇంకో చెయ్యి నడుమ్మీద పెట్టి, ఆ నడుమును ఆంటీక్లాక్ వైజ్ గా నూటాముప్ఫైరెండు […]
ఇవేం ఎలిమినేషన్లు మహానుభావా నాగార్జునా…? ఆ కాస్త ఆసక్తినీ చంపేస్తున్నావు..!
ఇంకో పిచ్చి డ్రామా అనుకున్నారు అందరూ…? ఎవడురా ఈసారి సీజన్ లీడ్ చేస్తున్న క్రియేటివ్ టీమ్ అని అడగాలి అనేట్టుగా… రొటీన్ లెంతీ ఎలిమినేషన్ ప్రొసీజర్ లేకుండా, హఠాత్తుగా నువ్వు ఎవిక్టెడ్ పో అనేయడం ఏమిటి…? నాగార్జున వద్దకు వెళ్లి జర్నీ చూసేయడం… ప్రతిసారీ రొటీన్‌గా అమలు చేసే సీక్రెట్ రూం తతంగమా ఇది అనుకున్నారు… కానీ బాలాదిత్యను అందరి అభిప్రాయాలు అడిగి, నిజంగానే పంపించేసినట్టున్నారు… సీజన్ బిగి పెరగడం కోసం తప్పదు… కానీ కొందరు బలమైన […]
వాయిఖ్… కింగ్ ఫిషర్ బిర్యానీ, కింగ్ ఫిషర్ చాయ్ అంటే ఇవా..?!
మీకు ‘కింగ్ ఫిషర్’ బిర్యానీ, ‘కింగ్ ఫిషర్’ ఛాయ్ అంటే తెలుసా? బిర్యానీ తిన్నప్పుడు కస్టమర్లు వదిలేసిన బిర్యానీ రైస్, ముక్కలు, బొక్కలు అన్నింటిని ఒక గిన్నెలో కలెక్ట్ చేసి పెడతారు. రెండు మూడు గంటల్లోనే పెద్ద గిన్నె నిండా ఎంగిలి బిర్యానీ, ముక్కలు తయారవుతాయి. అలాగే ‘ఛాయ్’ కప్పులలో మిగిలిన కొన్ని ఛాయ్ చుక్కలను ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసి పెడతారు. తర్వాత, ఈ బిర్యానీ రైస్ ను ప్లేట్లలోకి సర్ది దాని పైన కొంచం […]
పులిహోర కలిపీ కలిపీ… తనే పులిహోర అయిపోయాడు..!
RJ సూర్య… అలియాస్ కొండబాబు… మంచి మిమిక్రీ ఆర్టిస్ట్… సటైరిక్ న్యూస్ బిట్స్ లో బాగా పర్‌ఫామ్ చేస్తాడు… బయట తన తత్వం ఏమిటీ అంటే, భక్తిపరుడు… స్నేహశీలి… అందరితో బాగుంటాడు…. కానీ బిగ్‌బాస్ తనను ఎలా ఎక్స్పోజ్ చేసింది… ఓ లస్ట్ లవర్‌గా… చివరకు అలాగే బయటికి పంపించారు… ఇదీ బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం వల్ల తనకు దక్కిన వ్రతఫలం… నిజానికి తను ఆల్రెడీ లవర్ ఉంది… బుజ్జమ్మ అనో, మరో పేరో తనే […]