సగటు తెలుగు సినిమా అనగానే… బీభత్సమైన మానవాతీత ఫైట్లు… జబర్దస్త్ తరహా వెకిలి కామెడీ… రొటీన్ కథ… రొడ్డకొట్టుడు కథనం… ప్రతీకారాలు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు వంటివి ఎన్నో గుర్తుకువస్తుంటాయి కదా… తలతిక్క ఇమేజీ బిల్డింగ్ మూసలో పడి కొట్టుకుపోతుంటాయి కదా… కొన్ని డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి… కొన్ని మాత్రమే… ఒకటీ అరా… అలాంటిదే ఈ సినిమా… టైటిల్ శెట్టి పోలిశెట్టి… ఓ భిన్నమైన సబ్జెక్టు… ఓ రిజిడ్ స్త్రీ… వృత్తిరీత్యా చెఫ్… తన […]
షారూక్ ఖాన్ టెంపుల్ రన్ వెనుకా ఓ కథ..? ఉదయనిధితో లింకేమిటో తెలుసా..?
షారూక్ ఖాన్ తన సినిమాల విడుదలకు ముందు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన ఉదాహరణలు ఉన్నాయ్… పఠాన్ విడుదలకు ముందు ఆ గుడికి వెళ్లి పూజలు చేశాడు… ఇప్పుడు జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా వెళ్లాడు… 9 నెలల్లో రెండుసార్లు ఆ గుడికి వెళ్లాడు… ఉత్తర భారతంలోని గుడికి వెళ్లి పూజలు చేయడం ఆయా సందర్భాలలో మంచి కవరేజీని కూడా పొందింది… సహజమే… బాలీవుడ్ టాప్ స్టార్ ఓ హిందూ గుడికి వెళ్లి, తన సినిమా విజయం […]
అప్పట్లో సినిమా కథ అలా వండేవాళ్లు… ఇప్పటిలా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కాదు…
Bharadwaja Rangavajhala ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు. నరసరాజు గారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే … పర్లేదండీ ట్రావెల్ అవుతాను … ఇంటి […]
ఏమయ్యా రౌడీ హీరో… ఆ వీర్యపరీక్ష సీన్ ఎందుకు..? చంకలో పిల్లితో ఆ ఫైట్ దేనికి..?
టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్… ఎట్సెట్రా వరుస సినిమా ఫ్లాపులు విజయ్ దేవరకొండ ఖాతాలో… అప్పట్లో ఎవడే సుబ్రహ్మణ్యం… అఫ్ కోర్స్, అందులో సెకండ్ హీరో… తరువాత మహానటి… అందులో హీరో కాదు, సైడ్ కేరక్టర్‌కు ఎక్కువ… సెకండ్ హీరోకు తక్కువ… ఒక అర్జున్‌రెడ్డి సూపర్ హిట్… తరువాత గీతగోవిందం… తన కెరీర్లో బలంగా చెప్పుకోగలిగినవి రెండే… కానీ బ్రహ్మాండమైన పాపులారిటీ, ఫాలోయింగ్… మరి ఇప్పుడు..? ఖుషి సినిమా ఏం చెబుతోంది..? ఇక ప్రేమకథల్ని చేసేది […]
తెలుగు సినిమా నిర్మాతల జీవన్మరణ వాంగ్మూలం – ప్చ్… ఫాఫం…
We Swear: ఊరవతల పెద్ద ఏ సీ ఫంక్షన్ హాల్. చిన్నా పెద్దా విలేఖరులు ఒక్కొక్కరు వచ్చి ముందు వరుసలో కూర్చుంటున్నారు. లైవ్ వాహనాలు కాన్వాయ్ లా ఆగకుండా వస్తూనే ఉన్నాయి. కెమెరాలు, మైకులు లెక్కే లేదు. సీరియస్ గా సబ్జెక్ట్ కు మాత్రమే పరిమితమై హుందాగా ప్రశ్నించే రిపోర్టర్లు మొదలు టింగరి టింగరిగా తమ ప్రశ్నలు తమకే అర్థం కాకుండా అడిగే ‘కవరేజ్’ రిపోర్టర్ల వరకు అందరితో హాల్ నిండిపోయింది. స్టేజ్ వెనుక ఫ్లెక్సీలో- “తెలుగు సినిమా నిర్మాతల […]
భోళాశంకర్ బాటలోనే… గురితప్పిన గాండీవధారి అర్జునుడు… ప్చ్, వరుణ్ తేజ్…
నిజానికి… దేనికదే… భోళాశంకర్ ఫ్లాప్ కారణాలు, కథ వేరు… ఆ వెంటనే మెగాక్యాంపులో సంబురాలు, దానికి అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం… ఈ కథ వేరు… ఇప్పుడు మరో తీవ్ర నిట్టూర్పు… కారణం వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున్ కూడా ఏమాత్రం బాగోలేకపోవడం… ఇది వేరే సంగతి… కానీ ఓ పరిశీలన అవసరం… ఒకవైపు అర్జున్ అలియాస్ బన్నీ తన కెరీర్‌కు ఒక్కో ఇటుకా జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్తున్నాడు… తెలుగు హీరోలంతా […]
ఉత్తమ దర్శకుడు అవార్డు రానందుకు కాదు రాజమౌళికి అసంతృప్తి… మరి..?
దర్శకుడు, నిర్మాత, రచయిత, బహుముఖ ప్రజ్ఙాశీలి, మిత్రుడు Prabhakar Jaini వేసిన ఒక ప్రశ్న రీజనబుల్… అదేమిటంటే..? ‘‘తెలుగు వాళ్ళ సినిమాలకు అవార్డులు రావడం ఆనందదాయకమే… RRR కీ Best Popular Film అవార్డు రావడం కూడా ఆనంద దాయకమే… కానీ, అవార్డులు ఇచ్చింది 2021 సంవత్సరానికి… సినిమా రిలీజయింది 25 మార్చ్ 2022 నాడు… సినిమా రిలీజ్ కాకముందే పాపులర్ అయిందని జ్యూరీ నిర్ణయించిందా? ఇదే RRR కు 2022 సంవత్సరానికి జరిగిన పోటీల్లో పాటకు […]
నేర చరితుల పాత్రలకు జాతీయ పురస్కారాలా… సో వాట్… తప్పేముంది?
Sai Vamshi……. తమిళనాడు నుంచి ముంబయి వెళ్లి, పోర్టర్‌గా జీవితం ప్రారంభించి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన ఒకాయన ఉన్నారు. ఆయన పేరు వరదరాజన్ ముదలియార్. ఆయన జీవితం ఆధారంగా దర్శకుడు మణిరత్నం 1987లో ‘నాయగన్’ అనే తమిళ సినిమా తీశారు. అందులో కమల్‌హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు ఏడాది ‘స్వాతిముత్యం’లో అమాయకుడి పాత్ర, అంతకు ఇంకా ముందు ‘సాగర సంగమం’లో డ్యాన్సర్ పాత్ర పోషించిన కమల్‌హాసన్ ఈ డాన్ పాత్ర చేయడానికి ఏమాత్రం సందేహించలేదు. […]
ఆలియాభట్‌కు బలమైన లాబీయింగ్ ఉంది… సాయిపల్లవికి కరువైంది… సో…?
పోయిన మే నెలలో కావచ్చు… Sai Vamshi వాల్ మీద పోస్ట్… ఈసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు ఎవరికి రావచ్చు…? ఇదీ ప్రశ్న… గంగూభాయ్ ఆలియా భట్కా..? విరాటపర్వంలోని సాయిపల్లవికా..? తనే కాదు, చాలామందిలో ఈ రెండు పేర్లే… ఒకసారి ఆ పోస్ట్ ఇక్కడ యథాతథంగా… … కొన్నాళ్ల క్రితం ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నాం. ‘గంగూబాయ్ కాఠియావాడీ’లో అలియాభట్ చాలా బాగా చేసింది అన్నారొకరు. వచ్చే ఏడాది తనకే జాతీయ ఉత్తమ నటి పురస్కారం రావచ్చు అన్నాను. […]
ఆలియా భట్ నటన ప్రతిభకు సరైన జాతీయ పురస్కారం… కంగ్రాట్స్…
Prasen Bellamkonda….. నేను ఆనాడే చెప్పా ఆమె నటన గురించి… బన్సాలి ఆవరించాడో ఆలియా భట్ ఆవహించిందో సంభాషణల కర్తలు ప్రకాష్ కపాడియా, ఉత్కర్షిణి, వశిష్ట ఆక్రమించారో తెలియదు గానీ గంగుబాయి ఎండ్ కార్డు అంతర్ధానం అయిన క్షణం నుంచి మనసులో ఒకటే సులుకు పోటు. అందరూ జమిలిగా కారణం కాకపోతే ఇంత పెయిన్ ఉండదు బహుశా. “హీరోయిన్ అవుదామని వచ్చి ఒక పూర్తి సినిమా అయ్యావు” “మీ దగ్గరకంటే పరువు మా దగ్గరే ఎక్కువ, ప్రతి […]
మాట జారిన రానా… బేషరతు క్షమాపణ… స్వీకరించని సోనమ్…
నోరు జారాక… సోషల్ మీడియా భాషలో అయితే ట్వీట్ పోస్టాక… ఎంతగా వెనక్కి తీసుకుందామని ప్రయత్నించినా డ్యామేజీ పెద్దగా కంట్రోల్ కాదు… అందుకే నోటి దూల మంచిది కాదు అంటారు పెద్దలు… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీలో అస్సలు పనికిరాదు… ఇండస్ట్రీలో సీనియర్ దగ్గుబాటి రానా, పైగా పెద్ద సినిమా కుటుంబం తనది… తనకు కూడా ఈ విషయం తెలుసు… ఐనా మాట తూలాడు… నెటిజన్లతో పిచ్చ తిట్లు, అనగా ట్రోలింగ్ తిన్నాడు… అదేదో హిందీ సినిమా మీద […]
వ్యూహం… నిజపాత్రల్ని అచ్చంగా తెర మీదకు దింపడంలో వర్మ పర్ఫెక్ట్…
వెగటు సినిమాలు తీయడం దగ్గర్నుంచి ఆషురెడ్డి కాలివేళ్లు చీకడం దాకా రాంగోపాల్‌వర్మ పోకడల్ని చాలామంది ఏవగించుకుంటారు… ఒకనాటి శివ నుంచి అదేదో అరగంట వెబ్ సినిమా దాకా తన పతనం గురించీ చెప్పుకుంటారు… కానీ ఒక్కటి మాత్రం మెచ్చుకోవాలి… ఏదైనా బయోపిక్ మీద శ్రద్ధ పెడితే పాత్రలకు తగిన నటీనటుల ఎంపిక, వారి వస్త్రధారణ, డైలాగ్స్ వాయిస్ ఓవర్ ఎట్సెట్రా అదిరిపోతాయి… పవన్ కల్యాణ్, చంద్రబాబు పాత్రలు సహా వీరప్పన్ దాకా చాలా పాత్రలు నిరూపించింది ఇదే… […]
మెగాస్టార్‌కు మళ్లీ ‘ఆత్మమథనం’ అవసరం… కళ్లు తెరిపిస్తాడా భోళాశంకరుడు…
ఇక థియేటర్ల పని అయిపోయినట్టే అనుకుంటున్న తరుణంలో… సినిమా ఇండస్ట్రీ ఆనందంగా ఫీలైన తరుణం… 11 నుంచి 13 వరకు దేశంలో 2.10 కోట్ల టికెట్లు తెగాయి… 390 కోట్ల కలెక్షన్లు… వందేళ్ల సినిమా చరిత్రలో రికార్డు… పైగా అందరూ వెటరన్ స్టార్ హీరోల సినిమాలు… సో, థియేటర్లు ఇంకొన్నాళ్లు బతికే ఉంటాయి… భారతీయులకు సినిమా అనేది ఓ వ్యసనం… థియేటర్లో వీక్షణం ఓ వినోదం… థియేటర్లలో నిలువు దోపిడీ సాగుతున్నా సరే, సగటు భారతీయుడు నిరభ్యంతరంగా […]
పాపులర్ హీరోల నడుమ కొత్తగా మెరిసిన విలన్… అసలు ఎవరు ఈ వినాయకన్..?
జైలర్ చూశారా..? అందులో ఇద్దరు హీరోలు అని చెప్పుకున్నాం కదా… ఒకరు రజినీకాంత్, మరొకరు సంగీత దర్శకుడు అనిరుధ్… వీళ్లకుతోడు మలయాళ మోహన్‌లాల్, కన్నడ శివరాజకుమార్, హిందీ జాకీ ష్రాఫ్, తెలుగు సునీల్ కూడా ఎంతోకొంత అదనపు ఆకర్షణలు… అంతేనా..? తమన్నా, రమ్యకృష్ణ ఎట్సెట్రా ఎక్సట్రా… మరొక హీరో ఉన్నాడు… తను విలన్‌గా చేసిన వినాయకన్… ఇప్పుడు అందరూ తన గురించీ చెప్పుకుంటున్నారు… అందరికీ తెలిసిందే కదా… విలనీ బాగా పండితేనే హీరో అంతగా ఎలివేట్ అవుతాడు… […]
అతడు… ఈరోజుకూ అలరిస్తూనే ఉన్న సినిమా… ఆశ్చర్యపరిచే ఓ రికార్డు…
ఒక వార్త… టైమ్స్‌లో కూడా కనిపించింది… మహేశ్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమా ఏకంగా 1000 సార్లను మించి టీవీలో ప్రసారమైందని వార్త సారాంశం… కాదు, 1500 దాకా ఈ సంఖ్య చేరుకుందని కొన్ని సైట్లు రాసుకొచ్చాయి… ఆ సంఖ్య ఖచ్చితంగా ఇదీ అని ఎవరూ నిర్ధారించలేరు గానీ… ఇది టీవీల్లో సినిమా ప్రసారాలకు సంబంధించిన కొత్త రికార్డు అట… కావచ్చేమో, బహుశా ఈ రికార్డును రాబోయే రోజుల్లో మరే సినిమా బ్రేక్ చేయలేదేమో కూడా… […]
తను రావణబ్రహ్మ… మరీ పాన్ ఇండియా మూవీలోని సి గ్రేడ్ విలన్ కాదు…
థియేటర్లలో ఆదిపురుష్ విడుదలప్పుడు రకరకాల రివ్యూలు వచ్చాయి… నిష్పాక్షిక కలాలన్నీ సినిమాను ఏకిపారేశాయి… సినిమా డిజాస్టర్… రాముడి మీద భక్తితో సినిమాను చూడాలని అనుకున్నవాళ్లు కూడా పెదవి విరిచారు… ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా నిరాశకు గురయ్యారు… హఠాత్తుగా ఓటీటీలో పెట్టేశారు… ఓటీటీలో కూడా పెద్దగా వీక్షకులు లేరు… కానీ సినిమా ఎందుకు బాగాలేదో చూద్దామని కొందరు చూస్తున్నారు… రామాయణం ఎలా తీయకూడదో ఓ పాఠం అట… సమీక్షల్లో చేయితిరిగిన మిత్రుడు Prasen Bellamkonda రాసిన ఓ సునిశిత […]
సారూ, వినండి… రీమేకుల చిరంజీవికి ఓ ఫ్యాన్ బాధాతప్త బహిరంగ లేఖ…
Siva Karthik….. స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి స్వయంకృపరాధంతో తన స్టామినాని తనే తగ్గించుకుంటున్నారా….!? ఖైదీ సినిమాతో చిరంజీవి స్టార్ అయ్యారు అనుకుంటారు చాలామంది. కానీ అప్పటి సూపర్ స్టార్స్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు కలిసి నటించిన సినిమా ముందడుగు కంటే కూడా ఎక్కువ థియేటర్స్ లో ఖైదీ సినిమా రిలీజ్ అయ్యింది… అంటే చిరంజీవి ఎప్పుడు స్టార్ అయ్యాడో కూడా ట్రేడ్ కే కాదు, ఎవరికి తెలియదు … అది కొణిదెల శివశంకర వరప్రసాద్ […]
అంతా హీరోక్రసీ..! ఏ పిచ్చుకల్ని కొట్టి డేగలు కోట్లకు పడగలెత్తుతున్నాయ్…?
మొన్న హీరోల రెమ్యునరేషన్ల మీద చిరంజీవి మాట్లాడుతూ ‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఏమిటి..? పెద్ద పెద్ద విషయాలు మానేసి ఇండస్ట్రీ మీద మాటలేమిటి..? మేం నటిస్తున్నామంటే ఇండస్ట్రీలో పదిమందికీ ఉపాధి దొరుకుతుందని మాత్రమే…’’ అని ఏదేదో చెబుతూ పోయాడు… ఇండస్ట్రీ కార్మికుల మీద పెద్ద ఔదార్యం కనబరుస్తూ… ఇండస్ట్రీ పచ్చగా ఉండటం కోసమే తాము నటిస్తున్నట్టుగా, సినిమాలు చేస్తున్నట్టుగా… రాజకీయ నాయకులు అకారణంగా తమ మీద ద్వేషాన్ని చిమ్ముతున్నారన్నట్టుగా… నిజానికి ఇండస్ట్రీలో శ్రమ మాత్రమే దోపిడీకి గురికావడం […]
ఈలయరాజా తక్కువేమీ కాదు… ఓ గాయని కెరీర్ నాశనం చేశాడు…
Sai Vamshi…. గాయని జీవితానికి తీరని షాక్… (‘రోజా’ సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ పాటతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు గాయని మిన్మిని. 1993లో లండన్‌లో ఒక స్టేజ్ షోలో ఉన్నట్టుండి ఆమె గొంతు పోయింది. ఆ కారణంగా కొన్నేళ్లపాటు ఆమె సరిగా మాట్లాడలేకపోయారు. పాటలు పాడలేని స్థితికి చేరారు. కొన్నాళ్లకు మళ్లీ గొంతు వచ్చినా పాటలు తగ్గిపోవడంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ఇటీవల ఓ మలయాళ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఇవి…) […]
కావ్య కల్యాణరాం… ఈ పొట్టిపిల్లకు భవిష్యత్తు ఉంది… ఉస్తాద్‌లో మెరిసింది…
ఉస్తాద్ అనే సినిమా వచ్చింది… శ్రీసింహా హీరో… పెద్ద సినిమా కుటుంబం నుంచే వచ్చాడు… ఏవేవో సినిమాలు చేస్తున్నాడు గానీ ఫలితం రావడం లేదు… తనలో నటనాపరంగా కూడా పెద్దగా ఎదుగుదల లేదు… పండితపుత్రుడు అని స్వీపింగ్ కామెంట్ చేయలేం గానీ మంచి నటుడు అనే కోణంలో తను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది… సినిమా సంగతికొస్తే బోర్… ఎత్తులంటే భయపడే ఓ సాదాసీదా పిరికి యువకుడు ఏకంగా పైలట్ ఎలా అయ్యాడు..? తన ప్రేమకథేమిటి అనేదే […]
- « Previous Page
- 1
- …
- 54
- 55
- 56
- 57
- 58
- …
- 126
- Next Page »