సగానికి సగం ప్రేక్షకుల సంఖ్య పడిపోయినా సరే, ఈరోజుకూ డెయిలీ సీరియళ్లలో నంబర్ వన్‌గా పరిగణించబడుతున్న కార్తీకదీపం సీరియల్‌ను అర్ధంతరంగా ఎందుకు ఎత్తిపారేస్తున్నారు… ఈ ప్రశ్నకు జవాబు దొరికితే చాలు, టీవీ ప్రేక్షకుల సంఖ్య దారుణంగా పడిపోతున్న విషయం, వినోద చానెళ్లు కలవరపడుతున్న వైనం అర్థమవుతుంది… నిజం… టీవీక్షణ సమయం ఘోరంగా పడిపోతోంది… అన్ని చానెళ్ల రేటింగ్స్ పడిపోతున్నయ్… ఇన్నాళ్లూ స్టార్‌మాటీవీ కేవలం ఫిక్షన్, అంటే సీరియళ్ల బలంతో ఎక్కువ జీఆర్పీలను సాధిస్తోంది… వాటిల్లో కార్తీకదీపం కూడా […]
End Card… భారీ రేటింగుల మెగాహిట్ టీవీ సీరియల్ కార్తీక ‘దీపం’ ఆరిపోతున్నది..!
ఆఫ్టరాల్ ఒక చానెల్లో వచ్చే ఓ సీరియల్ ముగిసిపోతున్నదంటే… అది వార్తేనా.? ఖచ్చితంగా వార్తే… ఎందుకంటే..? కొన్నేళ్లుగా ఆ సీరియల్ ప్రతి తెలుగువాడి ఇంటికీ చేరింది కాబట్టి… అందరినీ ఆకట్టుకుంది కాబట్టి… ఇప్పటివరకూ తెలుగులో ఏ టీవీ సీరియల్ సాధించినంత భారీ రేంజులో రేటింగ్స్ సాధించింది కాబట్టి… దాని రేంజు ముందు సినిమాలు కూడా వేస్టు… సదరు సీరియల్ హీరోయిన్ సినిమా తారలకు మించిన పాపులారిటీ సంపాదించింది కాబట్టి… ఆ సీరియల్ పేరు కార్తీకదీపం… మీరు చదివింది […]
సుమా… కొంపదీసి చిరంజీవి ఎపిసోడ్ కూడా ఇలాగే ఉండబోదు కదా…
వీరసింహారెడ్డితో పోలిస్తే వాల్తేరు వీరయ్య ట్రెయిలర్ బాగుందని చిరంజీవి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు గానీ, సుమ అడ్డా అనే ఈటీవీ షో ఆ సంతోషానికి పంక్చర్ చేస్తుందేమోననే కొత్త భయం పట్టుకుంది వాళ్లకు… ఓవైపు ప్రిరిలీజ్ వార్తలు, తరుముకొస్తున్న రిలీజ్ తేదీ, ఈలోపు ప్రమోషనల్ ఇంటర్వ్యూల హడావుడి నడుమ చిరంజీవి సుమ అడ్డా అనే షోకు చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే కదా… ఆ చిరంజీవి ఎపిసోడ్ ప్రోమో చూస్తే బాగానే ఉంది… చిరంజీవి తనదైన శైలిలో […]
సుమ కాబట్టి… చిరంజీవి కాబట్టి… ఈటీవీ షో కాబట్టి… ప్రమోషన్ అవసరం కాబట్టి…
సుమ కాబట్టి..! టీవీ, సినిమా వార్తల రిపోర్టింగులో తరచూ ఈ పదం వింటున్నదే… మొన్న నయనతార పదేళ్ల తరువాత బుల్లి తెర మీద కనిపిస్తూ సుమ ఇంటర్వ్యూ కాబట్టి వచ్చాను అని చెప్పుకుంది… సేమ్, అలాంటిదే ఆమె సుమ కాబట్టి చిరంజీవి ఆ షోకు వస్తున్నాడు అనేది టాపిక్, ఎస్.. టీవీ షోల హోస్టింగ్, ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్ల యాంకరింగులో సుమ అంటే సుమ… అంతే… ఆమె రేంజుకు వెళ్లేవారు ఎవరూ ఉండరు… ఆమె టీవీషోలలో కూడా […]
అసభ్య స్కిట్ల నడుమ… ఇకపై జబర్దస్త్ షోలో మసాలా డాన్సులు కూడా..!!
గత వారం హైదరాబాద్ బార్క్ రేటింగులు పరిశీలించినప్పుడు… ఈటీవీ జబర్దస్త్ షో రేటింగ్స్ 3.92 జీఆర్పీలు… ఎక్సట్రా జబర్దస్త్ రేటింగ్స్ 4.03… అసలు టాప్ 30 ప్రోగ్రామ్స్‌లో శ్రీదేవి డ్రామా కంపెనీ లేనే లేదు… డాన్స్ ప్రోగ్రాం ఢీ అయితే మరీ దారుణంగా 2.83… ఇక క్యాష్ షో 1.87… రియాలిటీ షోలన్నీ నేలచూపులు చూస్తుండటంతో ఈటీవీకి ఏం చేయాలో తోచడం లేదు… ఏదేదో చేసేస్తున్నారు… పక్కా సినిమా ప్రమోషన్ల ప్రోగ్రాంగా మారిన సుమ షో క్యాష్‌ను […]
ఈ ఇద్దరు దోస్తులతో బాలకృష్ణ తదుపరి అన్‌స్టాపబుల్ ఎపిసోడ్..!
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో హోస్ట్ చేసే అన్‌స్టాపబుల్ షో అనూహ్యంగా సక్సెస్… ఈ టాక్ షోలో ప్రతి ఎపిసోడ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ అవర్స్ సాధిస్తూ, ఓ సూపర్ హిట్ సినిమా స్థాయిలో రన్ అవుతోంది… ప్రభాస్‌తో చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ స్టార్ట్ కాగానే, వీక్షకుల ధాటిని తట్టుకోలేక ఆహా ఓటీటీ కొన్ని గంటలపాటు క్రాష్ అయిపోయిన సంగతి తెలుసు కదా… అఫ్కోర్స్, డిమాండ్‌కు తగినంత సాంకేతిక సన్నద్ధత, ఆమేరకు సర్వర్లు లేకపోవడం ఓ కారణం… […]
తుస్… సుమ యాంకరింగ్ డ్రామా ఫ్లాప్… దీనికి ఇంత బిల్డప్పా..!?
వార్నీ… ఇంతేనా..? సీనియర్ యాంకర్ సుమ ఇక యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ఒక ప్రోమో… షాక్ షాక్ అంటూ బొచ్చెడు వార్తలు… పెద్ద బిల్డప్పు… మామూలుగా టీవీ ప్రోమోలు అంటేనే ఫేక్, ప్రాంక్… కానీ దీన్ని చాలా మెయిన్ స్ట్రీమ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా సీరియస్‌గా తీసుకుని, నిజమే అన్నట్టుగా రాసిపారేశారు… ఏదో ఓ ప్రోగ్రాం కోసం ఈ పిచ్చి ప్రోమో చేస్తే, ఇదేదో ఎదురుతంతోందని సుమకు అర్థమైపోయింది.., నిజంగానే మానేస్తున్నావా అంటూ ఆమెకు […]
కార్తీకదీపం ప్రేమి విశ్వనాథ్‌ను డామినేట్ చేస్తున్న త్రినయని ఆషిక పడుకోన్..!!
మనం ఎన్నెన్నో అనుకుంటాం గానీ… బూతులతో భ్రష్టుపట్టిన జబర్దస్త్‌ను బూతులు తిడుతూనే విపరీతంగా చూసేస్తుంటాం… టీవీ సీరియళ్లు మొత్తం సొసైటీని నాశనం చేస్తున్నాయని చెబుతూనే వాటి నుంచి మాత్రం బయటపడం… మన విమర్శలు వేరు… జనం వాళ్ల ఇష్టం మేరకు చూస్తూనే ఉంటారు… లేకపోతే ఒక ఏడాదిలో కార్తీకదీపంలో అనే సీరియల్లో ఒక లక్ష మార్పులు చేసి ఉంటాడు ఆ దర్శకుడు… ప్రేక్షకుల్ని హౌలాగాళ్లను చేశాడు… ఐతేనేం, జనం ఇంకా చూస్తూనే ఉన్నారు… ఇప్పటికీ రేటింగ్సులో టాప్ […]
బాహుబలి రేంజ్ బిల్డప్ ఇచ్చి… మరీ రాధేశ్యామ్ సినిమా చూపించారుగా…
నువ్వు రాధేశ్యాం సినిమాలో పామిస్టు (హస్తసాముద్రికుడు)వి కదా… ఏదీ నా చెయ్యి చూసి వచ్చే పదేళ్లు నా భవిష్యత్తు ఏమిటో చెప్పు అని అడుగుతాడు బాలకృష్ణ ప్రభాస్‌ను తాజా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో… తన చెయ్యి చూసి, మీకేంటి సార్, పదేళ్లూ మీరు అన్‌స్టాపబుల్ అంటాడు ప్రభాస్… అదే రాసి ఉంది అంటాడు… తన అరచెయ్యిని ప్రేక్షకులకు చూపిస్తాడు బాలకృష్ణ… దానిపై నిజంగానే మార్కర్ పెన్‌తో అన్‌స్టాపబుల్ అని ఇంగ్లిషులో రాసి ఉంటుంది……….. ఇదీ ప్రభాస్ ఎపిసోడ్ మీద […]
శ్రీముఖికి ఏమైంది..? ఎందుకిలా చేస్తోంది..? ఈ అగ్లీ డ్రెస్ సెన్స్ ఏమిటి..?
ఇప్పుడు ఆంటీ పెద్దగా టీవీ తెరల మీద కనిపించడం లేదు… ఆమె చేతిలో హోస్ట్ చేయడానికి షోలు లేవు… ఆమె ఉన్నన్ని రోజులూ పొట్టి దుస్తులు, వెగటు దుస్తులకు వేరేవాళ్లకు చాన్స్ ఇచ్చేది కాదు… ధరించేది… అదేమంటే, చివరకు మా దుస్తుల మీద కూడా ఆంక్షలా అంటూ ఫైటింగుకు వచ్చేది… ఆమె అలా ఉండేది కాబట్టే ఒకటీరెండు సినిమా వ్యాంప్ పాత్రలు వచ్చి, నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నది అనే భ్రమ ఏమైనా శ్రీముఖిని ఆవరించిందేమో తెలియదు… అందుకని […]
నాగార్జున ఇజ్జత్ బర్బాద్… బిచ్చపు రేటింగ్స్ అంటే అచ్చంగా ఇవే బాసూ..!
ఇదే నెల… 18వ తేదీ… బిగ్‌బాస్ ఫినాలే… ‘‘ఒకవైపు ఉర్రూతలూగించిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్ ఫైనల్స్… ప్రేక్షకులంతా టీవీలకు అతుక్కుపోయారు అక్కడే… ఇక ఈ దిక్కుమాలిన బిగ్‌బాస్ ఫినాలే ఎవడూ పెద్దగా దేకలేదు… వెరసి మొదటి నుంచీ చెత్తచెత్తగా సాగుతున్న ఈ సీజన్ బిగ్‌బాస్ చివరకు ఫినాలే విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ కాబోతోంది రేటింగ్స్‌లో… ఎవరు విన్నర్, ఎవరు రన్నర్… ఈ ప్రశ్నకు సింపుల్ జవాబు… ఈ ఆటలో ఎవడూ గెలవలేదు… చిత్తుగా ఓడింది మాత్రం […]
ఆహా సర్వర్లు క్రాష్… సాంకేతిక వైఫల్యమా…? లీగల్ కాంప్లికేషనా..?
ఆహా యాప్ క్రాష్ అయ్యింది… ఎవరికీ ఓపెన్ కావడం లేదు… యాజమాన్యం కూడా ఓ వివరణ జారీ చేస్తూ… ‘‘డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ అమితమైన ప్రేమ కారణంగా ఓవర్ లోడ్ అయిపోయి మా యాప్ క్రాషయింది… దీని మీద వర్క్ చేయిస్తున్నాం, త్వరలో రీస్టోర్ అవుతుంది…’’ అని వెల్లడించారు… ఎస్, నిజం… ఈ ఎపిసోడ్ మీద విపరీతమైన హైప్ క్రియేటైంది… ప్రభాస్ పట్ల ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది… పైగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు కూడా పాపులారిటీ ఉంది… […]
ఎదురుతన్నిన సుమ ఏడుపు ప్రోమో… కవర్ చేయబోయి మరింత అభాసుపాలు…
ప్రాంక్ కాల్స్, ప్రాంక్ వీడియోస్, తప్పుడు తోవ పట్టించే ప్రోమోలు… అన్నీ వినోదాన్ని పంచుతాయి, సేఫ్‌గా ల్యాండవుతాయి అనేమీ లేదు… కొన్నిసార్లు ఎదురుతంతాయి… ఏం చేయాలో అర్థం కాదు… ఫాఫం, సీనియర్ యాంకర్ సుమదీ అదే స్థితి… యూట్యూబ్ స్టోరీల థంబ్ నెయిల్స్లాాగా టీవీల ప్రోమోలు కూడా ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేవి… కొందరు నిజంగానే నమ్మేస్తారు… దీనివల్ల సదరు యాంకర్లు, యాక్టర్ల ఇజ్జత్ పోతుంటుంది… క్రెడిబులిటీ పోతుంటుంది… ఆ సోయి వాళ్లకు ఉండదు… ఏం..? సుమ ఏమైనా […]
టీవీ సీరియళ్లలోకి పోసాని ఎంట్రీ… కాలానికి తగినట్టు నడుచుకునే సెలబ్రిటీ…
నో, నో, టీవీలో నటించడమా..? నావల్ల కాదు బాబూ… నాకు పెద్ద తెర మాత్రమే ప్రధానం…… అని ఇంకా ఎవరైనా ఎచ్చులు, చిన్నతనం ఫీలవుతుంటే… పదే పదే నిర్మాతల చుట్టూ, దర్శకుల చుట్టూ, ఫైనాన్షియర్ల చుట్టూ చిన్న పాత్ర ఇప్పించండి సార్ అని ప్రదక్షిణలు చేస్తుంటే… వాళ్లు అర్జెంటుగా ఓసారి పోసాని కృష్ణమురళితో మాట్లాడటం బెటర్… ట్రెండ్ ఏమిటో, సుస్థిర ఆదాయం ఏమిటో కాస్త క్లారిటీ ఇస్తాడు… నిజం… తను సినిమాల్లో చాలా సీనియర్… అనేకమందికి తనే […]
తెలుగు టీవీ స్పెషల్ షోలకూ పాకిన ప్రాంక్ స్కిట్స్ దరిద్రం… ఎవుడ్రా మీరు…
ప్రాంక్… అంటే ఫేక్… నిజమైనవే అని భ్రమింపజేసే అబద్ధం… ప్రాంక్ కాల్స్, ప్రాంక్ మెసేజెస్ మోసం… కానీ వాటిల్లోనూ సరదా, కొందరు ప్రాంక్ వీడియోలు చేసి, యూట్యూబులో పెట్టి బతికేస్తుంటారు… వాటికీ విపరీతమైన వ్యూయర్షిప్… కాస్త చూడబుల్ కంటెంట్ కోసం కష్టపడండిరా అంటే మన సినిమా వీరులు, టీవీ తోపులు ఈ ప్రాంకులను తమ ప్రోగ్రాముల్లోకి కూడా తీసుకొచ్చి నడిపించేస్తున్నారు… ఆమధ్య విష్వక్సేనుడు అనబడే ఓ హీరో తన సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ వీడియో చేయించి, […]
నేనే వస్తున్నా… అక్కర్లేదు, ఫోఫోవోయ్… ధనుష్ సినిమాకు మళ్లీ తిరస్కారం…
ధనుష్… తను కూడా తెలుగువారికి బాగా కనెక్టయిన నటుడే… మంచి నటుడే… కొన్ని సినిమాలు తెలుగులో బాగానే ఆడాయి… తమిళ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకుని, సినిమా తీసినా సరే.., తెలుగులోకి డబ్ చేసి వదిలితే ఎంతోకొంత అదనపు రెవిన్యూ వస్తుందనేది నమ్మకం… తమిళంలో కాస్త పేరున్న ప్రతి హీరో సినిమాను అలాగే తెలుగులోకి వదులుతూ ఉంటారు కదా… నానే వరువన్ అని ఆమధ్య ఓ సినిమా తీశాడు… ఎప్పటిలాగే తెలుగులోకి డబ్ చేసి, నేనే వస్తున్నా అంటూ […]
ముభావంగా జయసుధ… ముక్తసరిగా జయప్రద… మొహమాటంలో బాలయ్య…
జయసుధ, జయప్రదలతో బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రోమో చూశాక కాస్త చిరాకేసింది… ఒకవైపు ప్రభాస్, గోపీచంద్ ఎపిసోడ్ అని ఊదరగొడుతూ మధ్యలో ఈ జయల ఎపిసోడ్ ఏమిటని కాదు… అసలు వాళ్లల్లో ఒక్కొక్కరిని విడివిడిగా గంటసేపు కూర్చోబెట్టాల్సిన బాలయ్య ఇద్దరినీ కలిపి మమ అనిపించడం ఏమిటని… పైగా మధ్యలో రాశిఖన్నాను ఇరికించారు… వాళ్ల అనుభవమంతలేదు ఆమె వయస్సు… అసలు ఆమె వాళ్లిద్దరి నడుమ ఎలా ఫిట్టయ్యందీ అని… ఆ ఎపిసోడ్ మొత్తం చూడబడ్డాను… మరింత అసంతృప్తి అనిపించింది… ఆ […]
నిజానికి ఫస్ట్ మార్చాల్సింది ఈ బిగ్‌బాస్ చెత్తా టీంను… హోస్టును కాదు…
నాగార్జునలో ఉన్న బ్యూటీ ఏమిటంటే..? ఈ వయస్సులో కూడా ఆ స్టామినా మెయింటెయిన్ చేయడం ఒక్కటే కాదు… బిగ్‌బాస్ హౌజులో ఉన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు ఎక్కడా పొల్లు మాట మాట్లాడడు… కానీ కమాండ్ ఉంటుంది… నవ్వే చోట నవ్వుతూ, సీరియస్‌గా ఉండేచోట అలాగే ఉంటూ… సరదాగా ఆడిస్తూ… పర్ఫెక్ట్ ప్రోగ్రాం హోస్ట్ తను… సీనియర్ నటుడు, ఓ స్టూడియో అధినేత, ఇద్దరు హీరోల తండ్రి, ఈరోజుకూ కాస్తోకూస్తో హీరోగా డిమాండ్… అలా సహజంగానే నాగార్జున మాట్లాడుతుంటే హౌజులో ఉన్న […]
ఆ ఇద్దరు మెగా ‘జయా’ల నడుమ… ఈ కుర్ర రాశి ఎలా ఇరికింది బాలయ్యా…
నో డౌట్… తెలుగు టీవీల్లో నప్పతట్ల సెలెబ్రిటీలు పలు చాట్షోలు చేశారు… ఏదో పైపైన సరదాగా నడిచిపోయాయి… కానీ విస్తృత ప్రజాదరణ పొందుతున్నది మాత్రం ఆహా ఓటీటీలో వచ్చే బాలయ్య అన్‌స్టాపబుల్ షో… వాళ్లేదో డిజిటల్ వ్యూస్ అని ఏవో తప్పుడు లెక్కలు ప్రచారం చేసుకుంటారు, వాటి నిజనిర్ధారణకు ఎలాగూ మనకు చాన్స్ లేదు… సినిమా వాళ్ల వసూళ్ల సంగతి తెలుసు కదా… ఇవీ అంతే… బట్, బాలయ్య షో సూపర్ హిట్… అయితే..? ఫస్ట్ సీజన్ […]
రాధా రాధా మదిలోన మన్మథ బాధ… ఆమె హఠాత్తుగా తెరపైకి వచ్చింది అందుకేనా..?!
రాధ అనగానే ఎన్ని జ్ఞాపకాలు… రాధా రాధా మదిలోనే మన్మథ బాధ అంటూ బోలెడు పాత సంగతులు చుట్టుముడతాయి,.. సౌత్ ఇండస్ట్రీలో ప్రతి హీరో పక్కన హీరోయిన్గా చేసింది,.. ప్చ్… ఇప్పుడు చూస్తే మదిలోన ఏదో నొప్పించే బాధ అని పాడుకోవాలి… అంతగా ఊరిపోయింది… పాపం శమించుగాక… అక్క అంబిక, తను ఒక దశలో తమిళ, తెలుగు సినిమాలను ఏలారు… ముదళ్ మరియాదై చిత్రంలో ఈమె నటన అత్యంత ప్రశంసలు అందుకొన్నది…. తన నటనా జీవితపు తారస్థాయిలో […]
- « Previous Page
- 1
- …
- 16
- 17
- 18
- 19
- 20
- …
- 41
- Next Page »