Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

NDA లో చేరిక ప్రయత్నాలు, KTR ను సీఎం చేసే ప్రయత్నాలూ నిజమే…

November 18, 2023 by M S R

kcr

అంతా నిజమే… బీఆర్ఎస్‌లో ఎన్డీయేలో చేరడానికి సంప్రదింపులు నిజం… కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నది నిజం… మోడీని ఆశీస్సులు అడిగిన మాట నిజం… మొన్నామధ్య బహిరంగంగానే మోడీ ఈ విషయాన్ని వెల్లడించడం నిజం… మోడీ బయటపెట్టాక కేటీయార్ తీవ్రంగా ఖండించాడు… పొల్లు మాటలు, నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన ఆశీస్సులు దేనికి..? మా ఎమ్మెల్యేలు తలుచుకుంటే అవుతుంది గానీ ఆయనెవరు నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి…. అంటూ సీరియస్‌గా విరుచుకుపడ్డాడు మోడీ మాటలపై… అప్పుడు కూడా కేసీయార్ సైలెంట్… ఒక్కముక్క […]

ప్రజలు ఎందుకు ఓన్ చేసుకోవడం లేదు..? కేసీయార్ తప్పులేమిటి..?

October 5, 2023 by M S R

kcr

ముందుగా చెప్పినట్టుగా రాజకీయం చాలా విచిత్రాతివిచిత్రమైంది. రాజకీయమంటే యదార్థం, ఆ యదార్థాన్ని అనుభవించి, ఆస్వాదించి, ఔపోసన పట్టిన నాయకులకే రాజకీయం రసకందాయం అవుతుంది. పుట్టుక ప్రకృతి.. చావు విధి.. మధ్యలో జీవితం.. ఇది వేదాంతం! నాయకుడు పుడతాడు.. పోతాడు.. మధ్యలో నువ్వు లిఖించేదే చరిత్ర.. ఇది రాజకీయ సిద్ధాంతం!! మహామహానాయకులే కొన్ని వ్యూహాత్మక తప్పిదాలతో మట్టికరచిన సందర్భాలున్నాయి. చరిత్ర కాలగర్భంలో చెరచబడ్డ  ఘటనలు సైతం ఉన్నాయి. మన దేశంలో కొందరు అరుదైన నాయకులు కొన్ని వ్యామోహాలను (వ్యసనాలు […]

కేసీయార్‌పై సగం మందిలో తీవ్ర వ్యతిరేకత… సిట్టింగులు మాత్రం పర్లేదుట…

September 14, 2023 by M S R

డిస్‌క్లయిమర్ :: అన్ని సర్వేలు నిజమైన ప్రజాభిప్రాయాన్ని చెప్పాలనేమీ లేదు… ఆయా సర్వేల ఉద్దేశాలు, సర్వే సంస్థల క్రెడిబులిటీ, తీసుకునే శాంపిల్స్ సంఖ్య, సరైన మిక్స్, క్రోడీకరణలో శాస్త్రీయత వంటి చాలా కారణాలు ఉంటయ్… జర్నలిస్ట్, పొలిటికల్, బ్యూరోక్రాట్ సర్కిళ్లలో ఓ జనరల్ ఒపీనియన్ ఉంది… అదేమిటంటే… తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద జనంలో బాగా వ్యతిరేకత ఉంది, వాళ్లను నమ్ముకుంటే కేసీయార్ మునిగిపోవడం ఖాయం, సిట్టింగులతో పోలిస్తే కేసీయార్ మీద మాత్రం కాస్త తక్కువ వ్యతిరేకత […]

ఈ బొమ్మ ఏమిటో గుర్తుపట్టగలరా..?పోనీ, చూడగానే ఎవరు గుర్తొస్తున్నారు..?

August 14, 2023 by M S R

కేసీయార్

నిజమే… నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ సొంత ఆస్తి… తను పబ్లిష్ చేసే కాగితాలే కాబట్టి తన కీర్తనలు, తన భజనలే ఉంటాయి… సహజం, వేరే వాళ్లను మెచ్చుకుంటే అది తనకుమాలిన ధర్మం అవుతుంది కదా… అందుకని పత్రికకన్నా కరపత్రికగానే నడిపిస్తారు దాన్ని… చదివేవాడికీ అదే క్లారిటీ ఉంది… పైగా కేసీయార్ కీర్తికాంత ప్రియుడు కాబట్టి కీర్తనలను మహా ఇష్టపడతాడు… బీఆర్ఎస్ శ్రేణులు చేసే పాలాభిషేకాల దగ్గర్నుంచి స్తుతిస్తోత్రాల దాకా ఎంజాయ్ చేస్తాడు… సరే, అదంతా ఆయనిష్టం… […]

ఇలేకరుల ఇజ్జత్‌ తీసుడు తప్పితే ఏం ఒరగబెట్టినవో చెప్పు..!?

June 2, 2023 by M S R

kcr

Shankar Rao Shenkesi……….  ఏం జేసినవో చెప్పు!? ‘బక్క పల్సటి ప్యాదోన్ని..’ అంటూ నువ్వు బహిరంగ సభలల్ల మాట్లాడుతుంటే మా అసంటోనివేనని మస్తు ఖుష్‌ అయ్యేటోళ్లం ‘తెలంగాణ వచ్చుడో.. నేను సచ్చుడో..’ అని నువ్వు స్టేజీలపైన గర్జిస్తాంటే గొంతు కలుపుతూ బిగి పిడికిళ్లను గాలిలోకి ఎత్తెటోళ్లం నువ్వు లేసి ఉర్కినప్పుడు కలాలు చేబూని నీ యెంట ఉరికొచ్చినం నువ్వు కారణం చెప్పకుండా పన్నప్పుడు ఎప్పుడు లేస్తవోనని కన్నార్పకుండా ఎదురుచూసినం ఉద్యమంల హీరోగ ఎత్తిపట్టినం ప్రజలల్ల పల్సన కాకుండా […]

అవసరానికి మరఠ్వాడా మీడియా… ‘అవసరం లేని’ హైదరాబాద్ మీడియా…

April 26, 2023 by M S R

kcr

మహారాష్ట్రలో 3 సభలకు బీఆర్‌ఎస్‌ 10 కోట్ల ప్రచార వ్యయం ప్రధాన పత్రికల్లో కవరేజీ ఖర్చే రూ.5 కోట్లు హాజరయ్యే జర్నలిస్టులకు రాచమర్యాదలు మండల స్థాయి పాత్రికేయులకు మర్యాదలు చేయడానికే రూ.5 లక్షల కేటాయింపు మహారాష్ట్రలో బహిరంగ సభ పెట్టిన రోజు ఢిల్లీ, పంజాబ్‌ పత్రికల్లోనూ భారీగా యాడ్స్‌ మరఠ్వాడాలో హాట్‌టాపిక్‌గా గులాబీసభలు ……… ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీ… పైన ఉన్న డెక్స్ చదివితేనే అర్థమైపోయిందిగా స్టోరీ సారాంశం ఏమిటో… మరఠ్వాడా ఏరియాలో సభల […]

ముగ్గురు సీఎంలూ గౌహతి జైలుకే… ఆంధ్రజ్యోతి వార్తల్లోని తీవ్రతతో షాక్…

April 17, 2023 by M S R

aj

ఓ మిత్రుడి వెటకారం… బీపీ ఉంటే, ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటే సాక్షి, నమస్తే తెలంగాణ చదవాలి… రెండు రాష్ట్రాలూ పచ్చగా, శాంతి సౌఖ్యాలతో అలరారుతున్న భ్రమల్లో పడిపోతామ్… ఈమధ్య బీజేపీ మీద పడి ఏడుస్తున్నారు గానీ నమస్తే చదివితే అంతా పాజిటివిటే… గుళ్లో కూర్చుని ఎవరో ఎవరికో స్తుతిపాఠం పాడుతున్న ఫీల్ ఉంటుంది… సాక్షి కూడా అంతే కదా, జస్ట్, చంద్రబాబు మీద ద్వేషవిషాన్ని వదిలేస్తే ఆంధ్రా ఎంత అద్భుతంగా ఉద్దరించబడుతుందో కళ్లకుకట్టినట్టే ఉంటుంది… మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి… […]

ఏ ఆంధ్రుల మీద ద్వేషపు సెగల్ని రాజేశామో… వాళ్లనే ఉద్దరిద్దాం రండి అర్జెంటుగా…

April 10, 2023 by M S R

kcr

రోజురోజుకూ కేసీయార్ వ్యవహారశైలి, ఆలోచనలు అన్నీ దారితప్పుతున్నయ్… తెలంగాణ స్పూర్తిని దాటేసి, పక్కదోవలు పడుతున్నయ్… తెలంగాణ ప్రేమికులకు చిరాకు తెప్పిస్తున్నయ్… విశాఖ ఉక్కు ప్లాంటుపై కేసీయార్ తాజా ఆలోచనల బాట కూడా అదే… నిజం నిష్ఠురంగానే ఉంటుంది ఇలా… విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం సంకల్పించిన విషయం తెలుసు కదా… ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లు పిలిచింది… అంటే ఆసక్తి ఉన్నవాళ్లు తమ ఆసక్తిని అధికారికంగా సబ్మిట్ చేయడం… తెలంగాణ ప్రభుత్వం అందులో పాల్గొనాలని ఆలోచిస్తోంది అనేది […]

కేసీయార్ దగ్గర అంత భారీ ధనం ఉందా..? రాజదీప్ వ్యాఖ్యలతో ప్రబలే ప్రచారమేంటి..?

April 4, 2023 by M S R

kcr

ఓ ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ రాహుల్ గాంధీ అపరిపక్వ నాయకలక్షణాలపై రాసిన వ్యాసం గురించి చదివాం కదా… మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కేసీయార్ మీద చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చకు దారితీస్తోంది… నిజానికి ఆయన మోడీ అనుకూల జర్నలిస్టేమీ కాదు… కొద్దోగొప్పో యాంటీ మోడీ కూడా…! సో, తన వ్యాఖ్యలకు సంబంధించి తనపై ‘మోడీ మనిషి’ అనే ముద్ర వేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు… మోడీ వర్సెస్ ఆల్ అనే […]

నమస్తే ఆంధ్రప్రదేశ్..! నాటి తెలంగాణ ఉద్యమనేత పెట్టే ఆంధ్రా పత్రిక..!!

February 23, 2023 by M S R

kcr

ఒక పత్రిక, ఒక టీవీ చానెల్ వోట్లు సంపాదించి పెట్టగలదా..? ప్రొఫెషనల్‌గా నడిపిస్తూనే, ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గుజూపితే ఏమో గానీ, పూర్తిగా పార్టీ రంగు పూసి, జనంలోకి వదిలితే, డంప్ చేస్తే ఆ పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందా..? పోనీ, ప్రత్యర్థుల దుష్ప్రచారానికి కౌంటర్ సమర్థంగా ఇవ్వగలరా..? కేవలం ఓ పార్టీ వాయిస్‌గా మిగిలిపోతుందా..? నమస్తే తెలంగాణకు పత్రికకు అనుబంధంగా బీఆర్ఎస్ పార్టీ, అనగా కేసీయార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఓ దినపత్రికను స్టార్ట్ […]

పెద్ద పత్రికల ‘ఆత్మ’హత్య… వీసమెత్తు ప్రొఫెషనలిజం కూడా కరువైంది…

January 29, 2023 by M S R

kcr

పాలక స్థానంలో ఉన్న వ్యక్తి నోటి వెంట ఏ మాట వచ్చినా… దానికి ఓ సాధికారత ఉండాలి, విలువ ఉండాలి, అదొక డాక్యుమెంట్‌లా ఉండాలి, మళ్లీ పదే పదే మారకుండా ఉండాలి, అన్నింటికీ మించి అది నిజమై ఉండాలి… ఇదే కేసీయార్‌కు నచ్చనిది… ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, కరోనా- పారాసెటమాల్ వైద్యంలాగా..! మామూలు జనానికి అర్థం కాకపోవచ్చుగాక, కానీ చదువుకున్నవాళ్లకు, ఆలోచించగలిగేవాళ్లకు ఆ మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది… తెలంగాణలో రైతు ఆత్మహత్యల్లేవ్… అని మొన్న ఎక్కడో […]

  • « Previous Page
  • 1
  • 2

Advertisement

Search On Site

Latest Articles

  • ట్రంపుడి సుంకదాడికి విరుగుడు ఉంది… మోడీయే గుర్తించడం లేదు…
  • రెండూ ప్రభాస్ సినిమాలే… రెండూ కీలకపాత్రలే… రెండింటి నుంచీ ఔట్..!!
  • డియర్ రేవంత్‌రెడ్డి సార్… మీరు ఇంకాస్త బాదండి సర్, పర్లేదు..!!
  • ‘విష్ణు విగ్రహ వ్యాఖ్య’లపై మోహన్ భగవత్ ఏమైనా స్పందించాడా..?
  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions