Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

KCR ఆ మాట అనకపోయినా రాసి ఉంటే మాత్రం ఆంధ్రజ్యోతి తప్పే !!

August 11, 2026 by M S R

kcr

. ‘‘నా పాడె మోస్తాడనుకున్నా..’’ ఈ వాక్యం ఇప్పుడు ఆంధ్రజ్యోతికీ బీఆర్ఎస్ క్యాంపుకీ నడుమ మంట పెట్టింది… నేపథ్యం ఏమిటంటే..? మరణించిన ఉద్యమనేత, బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి కేసీయార్ వెళ్లాడు… తను ఫామ్ హౌజు దాటి బయటికి వచ్చి, ఓ సంతాప కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్లడమే విశేషం… ఐతే అక్కడ తను కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నప్పుడు… సుదర్శన్‌రెడ్డి నా ధైర్యం, తనే నా పాడె మోస్తాడనుకున్నా, కానీ దురదృష్టం, తననే కోల్పోయాం అన్నాడని ఆంధ్రజ్యోతి […]

వితండ- తొండి వాదన ! మళ్లీ మళ్లీ కేసీయార్ అదే శుష్కవాదం !

July 23, 2026 by M S R

నమస్తే

. కాలచక్రంలో ఓసారి 2022 జూలైలోకి వెళ్దామా… అవును, సరిగ్గా నాలుగేళ్ల క్రితం… గోదావరి పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి… అసహజం ఏమీ కాదు, 50 లక్షల క్యూసెక్కులు కూడా నమోదైన ఉదాహరణలున్నాయి… భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది… ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్ జూలై 17న మీడియా సమావేశంలో మాట్లాడాడు… ఏమన్నాడో తెలుసా..? జనం హాశ్చర్యపోయేలా..? ఒక సీఎం ఇంత అపరిణత, అధమ స్థాయి వ్యాఖ్యలు […]

ఫామ్‌హౌజులో పశుపతి బందీ! – విమర్శలకు క్రియేటివిటీతో పదును!

July 1, 2026 by M S R

abuse

. బూతులు పాతబడిపోయాయి, రోత పుట్టిస్తూ జనానికి కూడా నచ్చడం లేదు… ఇక ప్రధాన రాజకీయ పార్టీలు, వాటి ముఖ్యనేతలు క్రియేటివిటీకి పదును పెట్టి కొత్త కొత్త ధోరణులకు మళ్లుతున్నారు… అబ్బే, ఏపీ నాయకుల గురించి కాదు… అది అన్నింటికీ అతితం… అది రోత స్థాయి నుంచి జుగుప్స స్థాయికి చేరి, దాన్నీ దాటేసిన వెగటు పాలిటిక్స్… తెలంగాణ పాలిటిక్స్‌లోనే ప్రధానంగా మాటల యుద్ధం జరిగేది, పరుష వ్యాఖ్యలు కూడా వినిపించేది రేవంత్ వర్సెస్ కేటీయార్, రేవంత్ […]

పాపం కేటీయార్..! వారసపోరులో దూసుకుపోతున్న హరీష్ రావు..!!

May 23, 2026 by M S R

future city

. బీఆర్ఎస్ పార్టీ పగ్గాల్ని హరీష్ రావు తనకు వారసపోటీదారుగా ఉన్న కేటీయార్ చేతుల్లో నుంచి, బాస్ కేసీయార్ నుంచి లాగేసుకున్నట్టేనా..? నిన్న అమెరికాలో తన వ్యాఖ్యలు, ప్రకటనలు చూస్తే ఇదే డౌట్ వస్తుంది ఎవరికైనా..! ఒకింత ఆశ్చర్యం కూడా..! పాపం కేటీయార్… ఇంకా ఇంకా బండి భగీరథ దగ్గరే ఆగిపోయాడు… చట్టపరంగా నేరం కూడా కనిపించే ఓ ప్రైవేటు ప్రేమ పంచాయితీ అది… బండి మీద ఎప్పటి నుంచో ద్వేషం కదా… మొత్తం బీఆర్ఎస్ పార్టీ […]

పాపం కేటీయార్… తను కూడా ఇలా తయారయ్యాడేంటి..?

May 17, 2026 by M S R

కేటీయార్

. నిన్ననే చెప్పుకున్నాం కదా… విజ్ఞత, రాజకీయ జ్ఞానం కలిగిన ప్రతిపక్ష నేతలు ఎవరూ తమ ఓటమికి కుంటిసాకులు వెతకరు అని… సర్ ప్రక్రియ దెబ్బ తీసింది, వోట్లు తీసేశారు, ఈవీఎంలు దెబ్బ తీశాయి, మళ్లీ బ్యాలెట్లకు వెళ్దాం అనే డిమాండ్లకు వెళ్లరు… ఒక స్టాలిన్… సర్‌నో, ఈవీఎంలనో నిందించలేదు… మా వోట్లు తీసేశారు అనీ సాకులు వెతకలేదు… జనం తీర్పును యాక్సెప్ట్ చేశాడు, తామెక్కడ తప్పు చేశారో ఆత్మమథనం చేసుకుంటోంది డీఎంకే పార్టీ..! ఒక ఒమర్ […]

TRS… కవిత పార్టీ పేరులో మరో ట్విస్టు… రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన..!!

April 30, 2026 by M S R

టీఆర్ఎస్

. TRS… అంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి, తరువాత అధికారం మరిగి, నానా అవలక్షణాలకు గురై తెలంగాణ సమాజంలో భ్రష్టుపట్టిపోయిన పేరు..? కాదు, కేసీయార్ తనంతట తానే ప్రధాని ఆశలతో ఉట్టికెరగాలని కలలు గని, BRS గా మార్చి, మరింత దిగజారిపోయిన పేరు… తరువాత ఏమైంది..? ఆ తెలంగాణ ఆత్మ ఉన్న పార్టీ పేరును ఆయన బిడ్డ, ఆయన్ని ఇప్పుడు బాగా ఏవగించుకుంటున్న బిడ్డ, అవును, తెలంగాణ బిడ్డ కైవసం చేసుకోవాలని అనుకుంది… కానీ అదే […]

* కేసీఆర్ ఆత్మలేని ఓ మరబొమ్మ… తన చుట్టూ పందికొక్కులు…*

April 25, 2026 by M S R

KCR daughter straight attack on BRS supremo

టీఆర్ఎస్..! ఈ టైటిల్ ఓనర్ ఎవరు..? రూల్స్ ఏం చెబుతున్నయ్..!!

April 13, 2026 by M S R

trs

. నిన్న కేటీయార్ ఏమన్నాడు..? పదేళ్ల పాలనకాలంలో జనానికీ మాకూ దూరం పెరిగింది అని… అక్షరసత్యం… పాలన విధానాలతో పార్టీ జనానికి విపరీతంగా దూరమైంది… ఆత్మ సమీక్ష, నిజాంగీకారం పట్ల అభినందనలు… ఐతే ఈరోజుకూ జనంలోకిి సరైన పద్ధతిలో వెళ్లే సోయి అధినేతకు లేదు, సెకండ్- థర్డ్ నేతలకు అసలే లేదు… 2027లో పాదయాత్ర చేస్తానన్నాడు… మంచి నిర్ణయమే.,. పాత పాలన వైఫల్యాలు, తెలంగాణకు నష్టదాయక నిర్ణయాల పట్ల జనానికి వివరణో, క్షమాపణో కూడా అవసరం… పాదయాత్ర […]

గుడి సంప్రదాయమే ‘సుప్రీం’… పాటించాల్సిందే… ధర్మో రక్షతి రక్షితః

April 12, 2026 by M S R

ధర్మం

. శబరిమల అయ్యప్ప గుడిలో రుతమహిళల ప్రవేశానికి సంబంధించి మొన్న సుప్రీంకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యల్ని తెలుగు మీడియా సరిగ్గా కవర్ చేయలేదు… తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కులగజ్జి గోకుళ్లు తప్ప ప్రొఫెషనలిజం ఎక్కడేడ్చిందని..! నిజానికి ఇది సీరియస్ మ్యాటర్… ఎందుకో చెప్పుకుందాం… అమర‌నాథ్ గంటల ధ్వని, ఉజ్జయిని లింగంపై అభిషేక సామగ్రి, శనిశింగాపూర్ స్పర్శదర్శనం నుంచి శబరిమల రుతుమహిళల ప్రవేశం దాకా కోర్టులు ఇష్టారాజ్యంగా స్పందిస్తున్నాయి… అసలు హిందూ ఆగమాలు, గుళ్ల సంప్రదాయాల మీద […]

జగన్ వ్యాఖ్యల్ని సొంత మీడియాయే ఎందుకు దాచిపెట్టినట్టు..!?

January 11, 2026 by M S R

jagan

. కేసీయార్ వార్తను నమస్తే తెలంగాణ గానీ, టీ న్యూస్ గానీ హైడ్ చేయగలదా..? చేస్తే ఎడిటర్ల కొలువులు ఉంటాయా..? సేమ్, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఎట్సెట్రా చంద్రబాబు ప్రసంగాల్ని ప్రసారం చేయకుండా, పబ్లిష్ చేయకుండా ఉండగలవా..? సేమ్, సన్ నెట్‌వర్క్- డీఎంకే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన- సామ్నా, రిపబ్లిక్ టీవీ- మోదీ… చెబుతూ పోతే బోలెడు… సేమ్, సాక్షి జగన్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి, ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలు దాచిపెట్టేయగలదా..? గలదు… గలదనే సాక్షి నిరూపించింది… […]

మర్యాద రేవంతన్న..! గౌరవనీయ కేసీయార్..! ప్రొటోకాల్ పాలిటిక్స్..!!

January 9, 2026 by M S R

kcr

. రేవంత్ రెడ్డి అందరికీ అర్థం కాడు… తనను అంచనా వేయడం కేసీయార్‌కే సాధ్యం కావడం లేదు… అప్పుడే కేసీయార్‌ను ఉరితీసినా తప్పు లేదు అంటాడు… వెంటనే అసెంబ్లీకి వచ్చిన కేసీయార్‌కు కరచాలనం చేసి, ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరిస్తాడు… అప్పుడే కేసీయార్‌ను కసబ్‌తో పోలుస్తాడు… వెంటనే కేసీయార్ తనకుతానే శిక్ష వేసుకున్నాడు, సొంత ఇల్లే బందిఖానా, ఇంకా శిక్షించేదేముంది..? దేవుడా శిక్షించాడు అని క్షమాభిక్ష ప్రకటించేస్తాడు… అప్పుడే హాస్పిటల్‌కు వెళ్లి కేసీయార్‌ను పరామర్శిస్తాడు… తరువాత […]

కీలకమైన నదీజలాల వివాదాలపై… హరీష్‌రావు అబద్దపు బాష్యాలు…

December 31, 2025 by M S R

water war

. ఎంతగా కేసీయార్ ట్రెయినింగ్ అయినా సరే, ఇన్నాళ్లూ హరీష్ రావు కాస్త హేతుబద్దంగా, జనం నవ్వకుండా ఉండేలా కాస్త పద్ధతిగా మాట్లాడతాడని అనుకునేవాళ్లకు తీవ్ర నిరాశ, విస్మయం… తను కేటీయార్‌ను మించిపోయాడు పద్దతిరాహిత్యంలో..! నిన్నటి తన ఇరిగేషన్ ప్రెస్‌మీట్ నిండా అబద్దాలు, వితండ బాష్యాలతో ఉంది… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇరిగేషన్ సబ్జెక్టును వదిలేసింది కాబట్టి, హరీష్ రావు మాటల్లో అబద్ధాల్ని పట్టుకోలేకపోతోంది… పట్టుకోగలిగినా విశ్లేషణలు లేవు… సరే, కొన్ని నిజాల్లోకి వెళ్దాం.,. తన పాయింట్లు, […]

సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!

December 29, 2025 by M S R

kcr

. బహుశా కేసీయార్ ఊహించి ఉండడు కలలో కూడా..! తను అనేకానేక కేసులు పెట్టి వేధించినా సరే, కక్షపూరితంగా వ్యహరించినా సరే… రేవంత్ రెడ్డి అవన్నీ మనసులో పెట్టుకోకుండా, అసెంబ్లీకి ఏదో తప్పనిసరి తంతులాగే వచ్చినా సరే, సాదరంగా కరచాలనం చేస్తాడని… ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడని… ఊహించి ఉండడు, తన దొరతనం అంచనా వేసి ఉండదు… మంత్రులతో సహా మొత్తం కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా ఒక్క వెకిలి మాటతో ర్యాగింగు చేయకుండా వచ్చి తనను పలకరిస్తారని… […]

జల్ జంగ్ సరే..! కానీ కేసీయార్ వదిలేసిన కీలక నీటి ప్రశ్నలేమిటంటే..!!

December 22, 2025 by M S R

palamuru rangareddy

. కేసీయార్ జల్ జంగ్ అంటున్నాడు కదా… ఊరూరా డప్పు కొట్టి ఉద్యమిస్తాం అంటున్నది సుదీర్ఘమైన తన ప్రెస్‌మీట్‌లో ప్రధానంగా నీళ్ల గురించే కదా… తోలు తీస్తానంటున్నాడు కదా పవన్ కల్యాణ్ భాషలో… గుడ్, తెలంగాణ పార్టీగా, ప్రతిపక్షంగా చేయాల్సిందే కానీ తను జవాబులు చెప్పాల్సిన చాలా ప్రశ్నల్ని వదిలేశాడు… అవి తన వైపల్యాలు కాబట్టి… వాటివల్లే తెలంగాణకు నీళ్ల ద్రోహం ఉమ్మడి పాలనలోకన్నా ఎక్కువ జరిగింది కాబట్టి… మళ్లీ జల్ జంగ్ అంటే… తెలంగాణ సెంటిమెంట్ […]

BRS to TRS…? పార్టీ పేరులో తెలంగాణ ఆత్మకు పునఃప్రతిష్ట..?!

December 22, 2025 by M S R

kcr

. నిన్న మొత్తం మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో ఒకటే చర్చ… కేసీయార్ తన పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీఆర్ఎస్ అని మార్చబోతున్నాడా..? తనంతటతనే ‘జాతీయ ఆశలతో’ చంపేసుకున్న తెలంగాణ ఆత్మను పార్టీ పేరులో పునఃప్రతిష్టించనున్నాడా..? నిన్న పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతూ… ‘‘టీఆర్ఎస్ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ’’ అని ప్రస్తావించాడు… ఉద్దేశపూర్వకంగానే పార్టీ శ్రేణులకు ఓ హింట్ ఇచ్చాడా..? https://www.facebook.com/reel/1110655644336491 సీనియర్ జర్నలిస్టు శివప్రసాద్ ఏమంటాడంటే..? Trs .. not brs .. is […]

రేవంత్ రెడ్డి బాణాలు గట్టిగానే తగిలాయి… కారులో ముసలం మొదలైంది…

December 21, 2025 by M S R

revanth

. రేవంత్ రెడ్డి విసిరిన బాణాలు కేసీయార్ క్యాంపుకి బలంగా తగిలాయి… కలకలం మొదలైంది… కలవరమూ మొదలైంది… వివరంగా చెప్పుకుందాం… ‘‘కేటీయార్ వర్కింగ్ ప్రసిడెంటుగా ఫెయిల్యూర్… అసెంబ్లీ ఎన్నికలు ఫెయిల్, ఎంపీ ఎన్నికలు ఫెయిల్, ఉపఎన్నికలు ఫెయిల్, పంచాయతీ ఎన్నికలు ఫెయిల్… మరోవైపు హరీష్ రావు ఇక పార్టీని కేటీయార్ చేతుల్లో నుంచి లాక్కోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేశాడు… కేసీయార్ రాజకీయంగా రిటైరయినట్టేనని చివరకు గజ్వెల్ ప్రజలు కూడా తీర్మానించుకుని కాంగ్రెస్ వైపు మళ్లారు…’’ ఇదే కదా […]

రేవంత్ ఆరోపణకు నో కౌంటర్..! ఎన్డీయేలోకి బీఆర్ఎస్..? సంకేతాలన్నీఅవే..!!

December 20, 2025 by M S R

modi kcr

. ‘బీజేపీ, బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కు… కలిసి పోటీచేసినా 33 శాతమే వాళ్ల గెలుపు… ఇక భవిష్యత్తులో అవి కలిసి పోటీచేయటానికి ఇది పునాది… ఇదే సంకేతం’ అని రేవంత్ రెడ్డి ఆరోపణ… ఇప్పటిదాకా వేచి చూస్తే… బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ముఖ్యుల నుంచి అసలు కౌంటర్ లేదు, ఖండన లేదు… మౌనం అంగీకారమేనా..? నో, మేం ఎవరితోనూ కలవం అని బీజేపీ అనడం లేదు, బీఆర్ఎస్ అనడం లేదు… రేవంత్ విమర్శ కరెక్టేనంటారా..? పొద్దున్నే […]

కేటీయార్ ‘యాప్’సోపాలు..! రైతుల సౌకర్యం, సౌలభ్యమూ సహించవా..?!

December 17, 2025 by M S R

urea

. తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేటీయార్ విమర్శలు మరీ దారితప్పిపోతున్నాయి… తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి మీద ఏదో ఒకటి విమర్శించాలనే ధోరణిలో పడి… ప్రతి అంశాన్నీ వివాదం చేయటానికి, సీఎంను తిట్టిపోయడానికి ప్రయత్నిస్తూ… అడుసులో కాలేస్తున్నాడు..! పర్‌ఫెక్ట్ ఉదాహరణ… యూరియా యాప్… తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది…? రైతులు యూరియా కోసం ఎండలో, చలిలో, వానలో క్యూలలో నిలబడే అవసరం లేకుండా… ఒక సౌకర్యం కోసం, ఒక సౌలభ్యం కోసం ఓ యాప్ తీసుకొస్తోంది… […]

సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…

December 17, 2025 by M S R

ktr

. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా, బలంగా ఉండాలి… కానీ ప్రతిపక్షం ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీలాగా ఉండకూడదు… దీన్ని పదే కేటీయార్, హరీష్ రావు నిరూపిస్తున్నారు… జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో, వీళ్ల కువిమర్శలు ఎలా కౌంటర్ ప్రొడక్ట్ అవుతున్నాయో కూడా సమజవుతున్నట్టు లేదు పాపం… ఆ ఇద్దరి గురించే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… అధినేత కేసీయార్ ప్రజాజీవితంలో లేడు కాబట్టి… అనారోగ్యమో, వైరాగ్యమో తెలియదు… ఆ ఫామ్ హౌజులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి…! కేటీయార్ ఏమంటున్నాడు..? ‘‘సర్పంచి ఎన్నికల్లో […]

తెలంగాణ గ్రామీణ వోటరు ఏం చెబుతున్నాడు..? ఇదీ క్లారిటీ..!!

December 15, 2025 by M S R

congress

. పల్లె గుండె గులాల్… ఎగసిన గులాబీ జెండా… హస్తం పార్టీకి ముచ్చెమటలు… కారు జోరుకు ‘చెయ్యి’ విరిగిన కాంగ్రెస్… బీఆర్ఎస్ హవా… ఈ విశేషణాలు, ఈ విశ్లేషణలు బీఆర్ఎస్ క్యాంపు నుంచి వినిపిస్తుంటే నవ్వొస్తుంది… ఏందీ, బీఆర్ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయా…? కాంగ్రెస్ మీద ఆధిక్యత వచ్చిందా అనే డౌట్ వచ్చేలా రాతలు, కూతలు…!! నిజానికి జరిగింది ఏమిటి..? రెండు విడతల్లోనూ కాంగ్రెస్‌కు సగానికి ఎక్కువ సీట్లు… బీఆర్ఎస్‌కన్నా రెట్టింపు సీట్లు సాధించింది… మరి అంత […]

  • 1
  • 2
  • 3
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!
  • చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !
  • 4 వేల కోట్లు కాదు – 8 లక్షలు- 50 దేశాలు- మన తొలి పాన్ వరల్డ్ జెండా !!
  • భారం- ప్రేక్షకుడు ఇంకా దూరం- కూర్చున్న కొమ్మ నరుక్కునే టాలీవుడ్ !
  • జలధికన్నా లోతైన ప్రేమ ! ఓ పట్టాన నమ్మలేని వాస్తవ కథ !!
  • ‘నాన్నా… ఈసారి బామ్మ దగ్గరికి నేనొక్కడినే వెళ్తాను ప్లీజ్…’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions