. Subramanyam Dogiparthi ……. ఫక్తు వంశీ సినిమా ఈ శ్రీకనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ . వంశీ , బాపు లాంటి కళాత్మక దర్శకులు కధానాయిక కళ్ళను నమ్ముకుని సినిమాలు తీస్తారేమో అని అనిపిస్తుంది . బాపు ఫౌండ్ సంగీత కావచ్చు , వంశీ ఫౌండ్ భానుప్రియ కావచ్చు . తమిళ మళయాళ సినిమాల్లో అప్పటికే పాపులర్ అయిన మాధురిని ఈ సినిమాకు నాయికగా ఎంపిక చేసుకున్నారు వంశీ . మొత్తం తెలుగులో ఆమె నటించింది ఇది […]
