Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

OG ప్రిరిలీజ్..! థాంక్‌లెస్ టాలీవుడ్… రేవంత్‌రెడ్డికి అర్థమవుతోందా..?!

September 22, 2025 by M S R

og

. ఇదిరా మీడియా సత్తా అంటే… ఒక నాయకుడి ర్యాలీలో ఒక కార్యకర్త రప్పారప్పా నరికేస్తా అనే అదేదో సినిమా డైలాగు బ్యానర్ మీద రాసి ఉంటే …. ఘోరం అంటూ టివిలో తటస్థ మేధావుల చర్చలు , పత్రికల్లో వార్తలు …. మరిప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఏకంగా కత్తి పట్టుకొని ఊపుతుంటే… ఆహా ఓహో అని ఆకాశానికెత్తుతారు … తన్మయత్వం చెందుతారు … ఇదిరా మీడియా అంటే … మీడియాను తక్కువగా అంచనా వేయవద్దు […]

గద్దను ఎలా బీభత్సంగా వేటాడాలో… అదేదో భాషలో చెబితే ఎలా స్వామీ..?!

September 20, 2025 by M S R

pk

. ఏపీలో తమ ప్రభుత్వమే కదా… అనుకున్నంత మేరకు టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వులు అర్జెంటుగా వెలువడ్డాయి పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు… అనుకున్నట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చేసింది… అప్పుడెప్పుడో రేవంత్ రెడ్డి టికెట్ రేట్ల పెంపు కావాలంటే ఏం చేయాలో చెప్పాడు, పవన్ కల్యాణ్ చేశాడో లేదో తెలియదు… పోనీలే, డబ్బింగ్ సినిమాలే టికెట్ రేట్ల హైక్ ఇచ్చేస్తున్నప్పుడు ఓజీకి ఇస్తే తప్పేముందిలే… సరే, ఆ టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల దోపిడీ మాటెలా […]

తిరుమల డిక్లరేషన్ మీద అన్నా లెజినెవా సంతకం, గుండు… గుడ్…

April 13, 2025 by M S R

cbn and pk

. ఉంటుంది… ఖచ్చితంగా తేడా ఉంటుంది… పాలకుడి బాడీ లాంగ్వేజీ, వ్యవహారశైలి… ప్రత్యేకించి మతానుసరణ, ఆధ్యాత్మిక అంశాల్లో పాలకుడి ధోరణి ఖచ్చితంగా ఎంతోకొంత ప్రజల పరిశీలనలో ఉంటాయి… సూటూ బూటూతో జెరూసలెం పోయినా సరే, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఐనా సరే… ధోవతి కట్టి, అచ్చ తెలుగు ఆహార్యంలో కనిపించిన వైఎస్ మీద మతసంబంధ విమర్శలు ఎప్పుడూ రాలేదు… చివరకు ఏడుకొండలపై హిందూ వ్యతిరేకత కనబరిచినా సరే… కానీ జగన్..? ఎప్పుడూ ధర్మపత్నితో కలిసి తిరుమలకు రాలేదు… నెత్తి […]

వై నాట్… మన సినిమాల్ని నార్త్ మార్కెట్‌లో అమ్మేస్తాం, తప్పేమిటి..?!

March 15, 2025 by M S R

hindi

. విశీ (సాయివంశీ) …. ..‘దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష అయిన హిందీని తమిళ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఈ తరహా వాదనలు తప్పు. హిందీ వద్దనుకున్నప్పుడు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దు మరి! హిందీ భాష వద్దనుకున్నప్పడు, ఆ భాష మాట్లాడే రాష్ట్రాల నుంచి డబ్బులెందుకు ఆశిస్తారు?’ – పవన్‌కల్యాణ్, డిప్యూటీ సీఎం, ఏపీ. PS: కింది ఫొటో 2017 నాటిది. అదేంటని, ఎందుకని మీరు అడగొద్దు. గప్‌చుప్! త్యాగరాజ కీర్తన పాడాలనిపిస్తోంది.. […]

పవన్ కల్యాణ్‌పై ట్రోలింగ్… తిరుమల అపసోపాలపై… బిడ్డ డిక్లరేషన్‌పై…

October 2, 2024 by M S R

pk

పవన్ కల్యాణ్‌పై రెండు అంశాలపై ట్రోలింగ్ నడుస్తోంది… ఏపీ పాలిటిక్స్ గురించి తెలిసిందే కదా… 1) తిరుమల మెట్లు ఎక్కి కొండపైకి వెళ్లేప్పుడు అపసోపాలు పడటం… 2) పవన్ బిడ్డ ఇచ్చిన డిక్లరేషన్… ఇంతేనా ఆ హీరో స్టామినా..? రోజూ మార్షల్ ఆర్ట్స్ సాధన చేసే పవర్ స్టార్ స్టామినా ఇంతేనా..? రోజూ అనేకమంది వృద్ధులు, పిల్లలు కూడా చకచకా ఎక్కేస్తారు, తనేమో గంటల కొద్దీ టైమ్ తీసుకుని, నానా అవస్థలు పడుతూ, ఫిజియో థెరపీ చేయించుకుంటూ, […]

చే గువేరా నుంచి దుర్గ గుడి మెట్ల దాకా … ఓ సరికొత్త హిందూ ఛాంపియన్ ప్రస్థానం…

September 26, 2024 by M S R

pk

    ఒక కాబోయే డిప్యూటీ సీఎం సనాతన ధర్మ బద్ధ వ్యతిరేకి… సవాళ్లు, వ్యతిరేకత ఎదురైనా కమిటెడ్… అది తమిళనాడు… ఒక డిప్యూటీ సీఎం ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు… మన ఏపీలో… గత ధోరణులకు పూర్తి భిన్నంగా… ––––––––––––––––––––– సరిగ్గా ఏడాది క్రితం 2023 సెప్టెంబర్‌లో తమిళనాడు మంత్రి, డీఎంకే ‘యువరాజు’ ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ, ‘‘ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి. సనాతన ధర్మం ప్రజలకు ప్రాణాంతకమైన జబ్బు డెంగీ, మలేరియా వంటిది,’’ అని […]

ఒక వైజయంతి అశ్వినీదత్తుడు… ఒక పవన్ కల్యాణుడు… దొందూ దొందే…

September 3, 2024 by M S R

kalyan

ఎవరూ మనోభావాలు దెబ్బతీసుకోకండి… రియాలిటీలో బతకండి… పవన్ కల్యాణ్ ఆంధ్రా రాజకీయ నాయకుడు… ఏపీ జనం వరద కష్టాలకు చలించిన సోకాల్డ్ కల్కి మేకర్స్ వైజయంతి మూవీస్‌కు తనకూ తేడా లేదు… తను ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ఇస్తానని ప్రకటించాడు… తను అక్కడివాడే గానీ ఇక్కడివాడు కాదు అని మరోసారి నిరూపించుకున్నాడు… తెలంగాణ ఏర్పడినప్పుడు రోజుల తరబడీ నిద్రాహారాలు మాని బాధపడినట్టు చెప్పిన గొప్ప మనిషి… ఐనా సరే, ఇంకా తెలంగాణలో […]

మావోయిస్టుల నుంచి ముప్పు..? బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత..?

July 21, 2024 by M S R

pawan kalyan

కొన్ని పత్రికల్లో, కొన్ని సైట్లలో, కొన్ని ట్యూబ్ చానెళ్లలో, కొన్ని టీవీల్లో కనిపించింది వార్త… ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మావోయిస్టుల నుంచి ముప్పు ఉంది, అందుకని స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు 18 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించబోతున్నారు అని ఆ వార్త సారాంశం… వోకే, ఇన్నేళ్లుగా అసలు పార్టీ నిర్మాణం, స్వరూప స్వభావాలు ఏమీ లేకుండా పార్టీని కొనసాగించడం ఎంత విశేషమో… అన్నిచోట్లా అభ్యర్థులున్నారా అసలు అనే ప్రశ్నల నుంచి 100 శాతం […]

ఒక జబర్దస్త్, ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ, ఒక ఢీ… ఒక జనసేన పార్టీ…!!

April 10, 2024 by M S R

pk

ఆవేశపు హైపిచ్ నినాదాల, అరుపులు, కేకలు, సినిమాటిక్ అడుగుల మీదుగా… నడుమ నడుమ అరుణారుణ వామపక్ష సామాజిక బహుజనపద ఉదాత్త దారుల్లో కూడా నడిచినట్టు నటిస్తూ… చివరకు ఓ టీడీపీ అనుబంధ విభాగంగా (పాపం శమించుగాక) కనిపిస్తున్న పవన్ కల్యాణ్ పార్టీ ప్రస్థానం గమనిస్తే…. ఇప్పుడు కనీసం జాలి, ఆశ్చర్యం కూడా కలగడం లేదు… అందుకే జనసేన తాజా ప్రెస్ నోట్ ఒకటి చూశాక నిర్లిప్తత తప్ప మరేమీ అనిపించలేదు… ఎందుకంటే, పార్టీ ఇన్నేళ్లయినా పవన్ కల్యాణ్ […]

బ్లడ్డు బ్రీడు కాదు బాలయ్యా… ఎవరినైనా సరే డెస్టినీయే కిందకు దింపుతుంది…

November 17, 2023 by M S R

బాలయ్య

“రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? చిరంజీవి ఏమయ్యాడు? రాజకీయాలనేవీ అందరికీ సరిపోవు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు కాబట్టి మాకు సరిపోయాయి”… ‘పవన్ కల్యాణా? అతనెవరో నాకు తెలియదు’… “మాకు మేమే స్టార్లం. సూపర్ స్టార్లం. వాళ్ళ వ్యాఖ్యలపై స్పందించి వాళ్ళని హీరోలని చేయవలసిన అవసరం లేదు”… అలగా బలగా జనాలని వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలను ఇప్పుడు చూస్తున్నాం మనం. అలగా బలగా పార్టీలు, సంకర జాతి పార్టీలు పుట్టుకొచ్చాయి”… ఇవేనా […]

చంద్రబాబు ఏదీ బయటికి స్పష్టంగా చెప్పడు… సైలెంటుగా చేసేస్తాడు…

September 15, 2023 by M S R

సార్, ఇప్పుడు అంతా అయిపొయింది కదా ? కనీసం ఇప్పుడన్నా చెప్పండి ఎన్టీఆర్ ను అధికారం నుంచి ఎందుకు దించేశారు, చెప్పండి అని మీడియా సమావేశంలో బాబును అడిగితే , నన్ను ప్రశ్నార్ధకంగా చూసి, మీ అందరికీ తెలుసు కదా ? అని సమాధానం చెప్పారు . ఇది 95 సెప్టెంబర్ లో జరిగింది . ఎన్టీఆర్ ను ఎందుకు దించేశారో బాబు చెబితే వినాలి అని ఉన్న నా కోరిక తీరలేదు . ఆ మధ్య […]

పవన్ కల్యాణ్ కాపు కాదట… ఈ వివాద రాజకీయాల్లోకి ఆ తల్లినీ లాగుతున్నారు…

July 6, 2023 by M S R

అయిదేళ్ల క్రితం… అంటే 2018లో … పవన్ కల్యాణ్ ఓ ప్రకటన చేశాడు… ‘‘నాది ఇకపై రెల్లి కులం, ఆ కులాన్ని అడాప్ట్ చేసుకుంటున్నా, రాజకీయాల్లో చెత్తను ఊడ్చేయడానికే వచ్చాను, కాబట్టి ఆ పారిశుధ్య వృత్తిలో ఉండే వాళ్ల కులమే నా కులం…’’ అనేది ఆ ప్రకటన సారాంశం… ఆ ప్రకటన చాలామందికి నచ్చింది… సహజంగానే యాంటీ జనసేన గ్రూపులకు నచ్చలేదు… అది వేరే సంగతి… వైసీపీలో ముత్యాల చక్రవర్తి అని ఓ మోస్తరు లీడర్ ఉంటాడు… […]

Advertisement

Search On Site

Latest Articles

  • రోజూ 2 లక్షల మందికి వండి వడ్డించగల అత్యంతాధునిక వంటశాల
  • బండి సంజయ్ సెలుపుతున్నడు… సునీత, కేటీయార్ గ్రేట్ విలనీ అట..!!
  • మన న్యాయవ్యవస్థలో న్యాయం ఓ ఎండమావి… ఈ నివేదిక చెప్పేదిదే…
  • ఈ నగలు దిగేసుకుంటే చాలు… ‘కళల వధువు’ కావడం ఖాయం..!!
  • చక్ దే ఇండియా..! ఆగిపోయిన ఈ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ మళ్లీ కదిలింది..!!
  • అసలు ఆ పాత్రే తనకు నప్పలేదు..! దానికితోడు స్వీయ సమర్పణ..!!
  • ఎవరు విలన్లు..? మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ కథలో మరో ట్విస్ట్..!
  • ఈ వీకెండ్ బిగ్‌బాస్ షో నచ్చింది… రాము రాథోడ్ మరింత నచ్చాడు..!
  • విరోధాభాస…! రాజకీయ భేతాళుడు – ఓ విక్రమార్కుడి పాత కథ…!!
  • చిరంజీవ..! ఆహా… ఎంత నాసిరకం సినిమా సమర్పించావు అభీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions