Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇంట్రస్టింగ్… విరిగిపడిన రెండు ప్రతిభా కెరటాల పునః కలయిక…

February 12, 2024 by M S R

krish

ఆసక్తికరమైన వార్తే… దర్శకుడు క్రిష్ అనుష్క శెట్టితో ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమా చేయబోతున్నాడు..! ఎదుగుతూ ఎదుగుతూ కెరీర్ బాగా ఉన్న దశలో ఇద్దరూ బోల్తా కొట్టినవాళ్లే… ఇద్దరూ ప్రతిభులే… కాకపోతే డెస్టినీ వాళ్ల పక్షాన లేదు… ఆ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారనేది అందుకే ఇంట్రస్టింగ్… అనుష్క వయస్సు 42 ఏళ్లు… మంగళూరు, తుళు మహిళ… బెంగుళూరులోనే చదివిన ఈ యోగా ఇన్‌స్ట్రక్టర్ కన్నడ సినిమాలకన్నా తెలుగు, తమిళ సినిమాల్లోనే ప్రసిద్ధురాలు… కన్నడంలో ఒక్క […]

లీడర్ బయోపిక్ అంటేనే ఢమాల్…! వరుసగా ప్రతి సినిమా డిజాస్టరే…!!

February 11, 2024 by M S R

biopic

‘రజాకార్’ అని ఓ కొత్త సినిమా వస్తోంది కదా… మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్ అనుకున్నారు, బీజేపీకి కాస్త ఫాయిదా అవుతుందనీ అనుకున్నారు, తరువాత ఏమైందో వాయిదా పడింది… దానికి సంబంధించిన ఓ ఫంక్షన్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాట్లాడుతున్నప్పుడు ఆమె రాజకీయాల్లోకి వచ్చే అంశం ఓ ప్రశ్నగా ఎదురైంది… ఎప్పటిలాగే ఆ దేవుడి ఆశీస్సులు ఉంటే వస్తానని చెప్పిన ఆమె… నవ్వుతూ… ‘త్వరలో రాబోయే నా సినిమా ఎమర్జెన్సీ గనుక చూస్తే నేను […]

UCC… ఈ ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి ఏం చెబుతోంది..?

February 11, 2024 by M S R

ucc

Pardha Saradhi Potluri ….. ఫిబ్రవరి 6, 2024… ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధమీ యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భారత్ లో UCC ను ప్రవేశ పెట్టిన మొదటి రాష్ట్రం అయ్యింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, తిరిగి గవర్నర్ దగ్గరికి వెళ్లి ఆమోదం పొందిన తరువాత చట్టం అమలులోకి వస్తుంది. ఉత్తరాఖండ్ UCC బిల్లు అమలులోకి వస్తే ఎలాంటి చట్ట పరమయిన మార్పులు వస్తాయి? 1.UCC అమలులోకి వస్తే హిందూ వివాహ చట్టం, […]

కుండ కుక్కర్లు ~~ మన ఊరు – మన చరిత్ర

February 11, 2024 by M S R

pots

కుండ కుక్కర్లు… మన ఊరు – మన చరిత్ర ****************** ఆదిలాబాదు దగ్గరున్న కేస్లాపురంలో నాగోబా జాతర గొప్పగ నడుస్తున్నది గదా..! దాదాపుగా దేశంలోన వున్న అన్ని రాష్ట్రాల గోండులు లక్షలాదిగా హాజరయ్యే పెద్ద జాతర ఇది. ఈ జాతరలో, కొద్దిగ శ్రద్ధ పెడితే గనుక– మన పురావిజ్ఞానపు విశేషాలెన్నో తెలుసుకోవచ్చు. ఇక్కడి ఫోటోల కనబడుతున్నవి… నాగోబా దేవుని నైవేద్యపు కుండలు. మూతల అమరికలోనే వీటి విశేషత్వం ఉన్నది. ఆవిరి కూడా బయటికి పోకుండ మంచి బిగువైన […]

డ్రామా కంపెనీలోకి కూడా కుమారి ఆంటీని ఫుడ్ డబ్బాలతో సహా పట్టుకొచ్చేశారు..!

February 11, 2024 by M S R

ఆంటీ

మొన్న స్టార్ మా టీవీలో బిగ్‌బాస్ ఉత్సవం షోలోకి ఫుడ్ డబ్బాలతో సహా కుమారి ఆంటీని తీసుకొచ్చారు కదా… జోకులతో సరదాలు చేసుకున్నారు కదా… మరి ఇలాంటి హఠాత్ పాపులర్ స్టార్లను టీవీ తెర మీదకు తీసుకొచ్చు అలవాటున్న ఈటీవీ ఊరుకుంటుందా… శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి తీసుకొచ్చేశారు… హాయ్ నాన్నా, అందరూ బావున్నారా అని తన అలవాటైన పలకరింపుతో ఈ షోలో ఆంటీ ఏకంగా ఓ ఫుడ్ స్టాలే తెరిచింది… ఈటీవీ ఆస్థాన కమెడియన్లందరూ ఆమె […]

చదివేస్తే ఉన్న మతి పోయినట్టు… వింత తర్కాలతో ఎందుకిలా అభాసుపాలు..?!

February 11, 2024 by M S R

aj rk

Nationalist Narasinga Rao…….   ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేయడం / రాజీపడటమ్ అనే నెరేషన్ బిల్డప్ చేయాలని అనే దృక్పథం ఎందుకు …? నిజంగా ముఖ్యమంత్రి కేంద్రంతో ఫైట్ చేసి ఏం సాధిస్తాడు? గుజరాత్ కు 12 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా అప్పుడు అన్ని అంశాలలో కేంద్రంతో విభేదించి ఫైట్ చేయలేదు కదా….కేంద్రానికి అయినా రాష్ట్రానికి అయినా ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండటం ఫెడరల్ సిస్టంలో మంచిది… […]

పావులు, పాచికలు… కలియుగానికి ఓ వికృతరూపం భ్రమయుగం…

February 11, 2024 by M S R

భ్రమయుగం

చూడబోతే అదేదో పురాతన కాలం నాటి ఏదో ఫాంటసీ కథలా కనిపిస్తోంది… సో వాట్… మంచిదే కదా, ఇంట్రస్టింగ్… ఎహె, అంతటి మమ్ముట్టి మరీ ముసలాడిలా, సడెన్‌గా చూస్తే ఎవడో మంత్రగాడిలా కనిపిస్తున్నాడు… వోకే, తప్పేముంది..? పాత్రోచిత ఆహార్యం కావచ్చు… అబ్బా, ఆ డైలాగులు గట్రా ఏదో హారర్ కథలా అనిపిస్తోంది… వావ్, మరీ మంచిది… ట్రెండ్ అదే కదా… అబ్బా, అది కాదు మహాశయా… అదేదో భూతాలు, మంత్రాలు, మాయలు కథలా ఉంది… పర్లేదంటారా..? వోకే […]

ఈ అందగత్తె… హీరోయిన్‌గా వెలుగుతుందీ అనుకుంటే తల్లిగా సెటిలైంది..!

February 11, 2024 by M S R

pushpalatha

Subramanyam Dogiparthi……  మా నాన్నగారితో కలిసి చీరాలలో నాజ్ థియేటర్లో చూసా ఈ సినిమాను . 1968 లో బ్లాక్ బస్టర్ . 15 కేంద్రాలలో వంద రోజులు , విజయవాడ దుర్గా కళా మందిరంలో 186 రోజులు ఆడింది . ఎన్నో సినిమాల్లో NTR కు తల్లిగా నటించిన పుష్పలతకు ఈ సినిమా మొదటి సినిమా . NTR కు భార్యగా నటించింది . చాలా అందంగా , చక్కటి నటన కలిగి ఉంది, పెద్ద […]

జగన్ విజయప్రస్థాన యాత్రకన్నా… షర్మిల పాత్ర కత్తిరింపుపైనే సోషల్ చర్చ…

February 11, 2024 by M S R

yatra2

మహి వి రాఘవ … యాత్ర-2 దర్శకుడు… యాత్ర ఫస్ట్ పార్ట్‌ను అందరికీ కనెక్టయ్యేలా, ఎమోషన్స్ కూడా సరిగ్గా చిత్రిక పట్టగలిగి… తీరా యాత్ర సీక్వెల్‌కు వచ్చేసరికి… తనలోని క్రియేటివ్ దర్శకుడిని కోల్పోయాడు అనే విమర్శను ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు… జగన్ వ్యతిరేక శిబిరం ఎలాగూ సినిమా మీద ఏదేదో వ్యాఖ్యానాలు చేస్తుంది, అది సహజం… ఇది సాదాసీదా ఓ మసాలా మూవీ కాదు గనుక, వర్తమాన రాజకీయాలతో అల్లబడిన కథ గనుక… ఒక నాయకుడిని బాగా ఎలివేట్ […]

ముద్దపప్పు – మసలవెట్టిన చారు…. ఇగ జూడు, కడుపు కైలాసమే…

February 10, 2024 by M S R

పచ్చిపులుసు

Sampathkumar Reddy Matta …….  ముద్దపప్పు – మసలవెట్టిన చారు ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ముద్దపప్పు & మసలవెట్టిన చారు.. ఇది తరతరాలుగా వన్నెతరుగని వంట ! సాంబారు గీంబారు.. పేరుతోటి మనం పరాయీకరణకు గురికానప్పటి పాతకాలపు సంప్రదాయకమైన రుచి యిది. బోనం – తీర్థం, పెండ్లి – పేరంటం చుట్టం – పక్కం… సందర్భమేదయినా ఎన్నితీర్ల కాయగూరలు వండుకున్నా సరే అన్నిటికి మొదటిది పప్పు & చారు/ పచ్చి పులుసు. మన ఇంటిమందమే అయితే పచ్చి పులుసు చేసుడు […]

ఇంకేం చేయాలి చెప్మా..! ఇద్దరు బడా స్టార్ల ఎదుట నిలిచిన పెద్ద ప్రశ్న…!!

February 10, 2024 by M S R

Rajani n Chiranjeevi

రజినీకాంత్ వయస్సు 73 ఏళ్లు… తనను ఓ ఫ్యాన్‌లా చూడకపోయినా సరే, తను సాధించిన పాపులారిటీ ఎప్పుడూ అబ్బురం అనిపిస్తుంది… ముదురు ఛాయ, బక్కపలుచని దేహం, పెద్ద అందగాడు కూడా కాదు… ఐనా సరే, ఇండియన్ సినిమా తెర మీద తను ఓ సుప్రీం హీరో… అదీ భాషలకు అతీతంగా… తెలుగు, తమిళం, మలయాళంతోపాటు హిందీ ఎట్సెట్రా… పద్మవిభూషణ్… సీన్ కట్ చేస్తే… చిరంజీవి వయస్సు 68 ఏళ్లు… రజినీకన్నా చిన్నోడే… తను కూడా పద్మవిభూషణ్… తన […]

మోడీ అంచనా మేరకు పాకిస్థాన్ కొత్త ప్రధానిగా మళ్లీ నవాజ్ షరీఫ్..!

February 10, 2024 by M S R

Modi

Pardha Saradhi Potluri… పార్లమెంట్ కాంటీన్ లో మోడీ ముచ్చట్లు! నేను మిమ్మల్ని కాసేపు విసిగిస్తాను… మోడీ! నిన్న పార్లమెంట్ కాంటీన్ లో భోజనం చేస్తున్న పార్లమెంట్ సభ్యులతో హఠాత్తుగా అక్కడికి చేరుకున్న మోడీ అన్న మాటలు అవి! సహచర సభ్యులతో కలిసి భోజనం చేసిన మోడీ సరదాగా వారితో సంభాషించారు! ఇదెలా జరిగింది అంటే….. భోజనం చేయడానికీ కాంటీన్ కి వచ్చిన మోడీ అప్పటికే అక్కడున్న పలువురు పార్లమెంట్ సభ్యులతో ‘కాసేపు మిమ్మల్ని విసిగిస్తాను, నాతో కలిసి భోజనం చేయండి’ అంటూ […]

మిస్ నాట్ పర్‌ఫెక్ట్..! త్రిపాఠీ లావణ్యం, నటన అంట్లు తోమడానికే సరిపోయాయ్…!

February 10, 2024 by M S R

miss perfect

Ms not so Perfect… సాధారణంగా సీరీస్‌లు, సినిమాలు చూసిన తర్వాత రివ్యూలు రాయాలంటే మహా బోరు బద్దకం. కానీ ఈ కళాఖండంపై రాయాలనుకునీ రాయకుండా టైం పాస్ చేసా… కానీ, రాయడం వల్ల ఇలాంటి కళాఖండాల బారిన పడకుండా వుంటారని గుర్తొచ్చింది. సరే, ఇంతకీ ఏంటి ఈ కళాఖండం కథాకమామీషు….. డిస్నీహాట్‌స్టార్‌లో కొత్తగా రిలీజయిన ‘Miss Perfect’ గురించి… దీనిలో లావణ్య త్రిపాఠి టైటిల్ రోల్‌లో నటించింది… ఆమెకి జోడీగా బిగ్‌బాస్ ఫేమ్ అభిజిత్‌ నటించాడు. దీనిని […]

స్థితప్రజ్ఞత… నిర్వికారం… ఏ సర్టిఫికెట్లూ అక్కర్లేని ఓ శ్రేష్ట మానవుడు…

February 10, 2024 by M S R

pv

భారతరత్న పివి… మౌన ముని… పివి చెప్పే పాఠం… అనేక భాషల్లో పివి పాండిత్యం, ఆయన రచనలు, అంతర్జాతీయ విధానాలు, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న సాహసోపేతమయిన నిర్ణయాలు, ఇతర పార్టీల నాయకులను గౌరవించిన తీరు, ఆర్థిక సంస్కరణలు, వార్ధక్యంలో కూడా కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం…ఇలా పివి గురించి అన్ని విషయాలు అందరికీ తెలిసినవే. సినిమా తారాల్లాంటి వారిని కంటితో చూడాలి. ఘంటసాల లాంటివారిని చెవితో వినాలి. పివి, వాజపేయి […]

ఆ అద్దాలమేడలో ఒక్క గులాబీ పూయలేదు మళ్లీ… పొలమారిన జ్ఞాపకం…

February 9, 2024 by M S R

వంశీ

Abdul Rajahussain …. ప్రియురాలి కోసం కట్టిన అద్దాల మేడ…! ప్రవరాఖ్యుడి పోలికల్లో వున్న ఆ శాస్త్రినే చూస్తోంది అందాల ఆ జగదాంబ….! నిగనిగలాడే చంద్రుడు నల్లటి మబ్బుల్లోకెళ్ళి పోయేటప్పటికి ఆ వనమంతా చీకటి ఆవరించింది. అడుగులో అడుగేసుకుంటూ శాస్త్రి దగ్గరకొచ్చిన ఆ జగదాంబ అతన్లో కలిసిపోతోంది.! శృంగారంలో వాళ్ళు స్వరాల్ని పలుకుతుంటే మరి భరించలేని ఆడ నెమలి తన గూడు తలుపులు తెరుచుకొని తమకంలో బయటకొచ్చింది.! కలగలిసి పోతున్నా తనకేసి చూడ్డం సబబు కాదనిపించి విప్పుకుని […]

ఇది మన రజినీకాంత్ సినిమాయేనా…? నిజం చెప్పు ఐశ్వర్యా…!!

February 9, 2024 by M S R

lal salam

రజినీకాంత్ ఇమేజీ అసాధారణం… ప్రేక్షకులు తన నుంచి ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తారు… థియేటర్ విజిళ్లతో దద్దరిల్లిపోవాలి… దశాబ్దాలుగా తనను చూస్తూనే ఉన్నా సరే… తన డైలాగులు, తన మేనరిజమ్స్, తన ఎలివేషన్, ఎమోషన్స్ ఎట్సెట్రా కావాలి… ఏమాత్రం తగ్గినా సరే సినిమా ఢమాల్… ఈ అతి అంచనాలే రజినీకాంత్ సినిమాలకు బలం, బలహీనత కూడా… తను మారలేడు… జనం మారనివ్వరు… అలాగని రొటీన్ మొనాటనస్ సినిమాలు తీస్తే క్రమేపీ తన మీద న్యూట్రల్ ఆడియెన్స్ ఆసక్తిని చంపేసుకుంటున్నారు… […]

ఈగిల్… సంక్రాంతి బరి నుంచి గాలివాటం గద్ద తప్పుకుని… బతికిపోయింది…

February 9, 2024 by M S R

eagle review

ఎవరో సరిగ్గా రాసినట్టు అనిపించింది… ఫిలిమ్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సిండికేట్ ప్రభావం పుణ్యమాని రవితేజ ఈగల్ సినిమాను మొన్నటి సంక్రాంతి బరి నుంచి తప్పించడమే మంచిదైంది… లేకపోతే కొట్టుకుపోయేది లేదా నలిగిపోయేది… వెంకటేశ్ సైంధవ్ రిజల్ట్ చూశాం కదా… హనుమాన్ దెబ్బకు అంతటి గుంటూరు కారమే హిట్టో కాదో చెప్పలేని స్థితి… నాగార్జున నాసామిరంగా సినిమా ఏదో కన్నులొట్టబోయి బయటపడిందట… శివకార్తికేయన్ సినిమా అయలాన్ కూడా వాయిదా వేసుకుని, చివరకు తెలుగు రిలీజ్ లేకుండానే, అదే తమిళ […]

అనుకుంటాం గానీ… అసలు పాటే లేకుండా కృష్ణ డాన్స్ ఇరగేశాడు…

February 9, 2024 by M S R

papakosam

Subramanyam Dogiparthi….   నిర్మాత డి రామానాయుడుకి తన సినిమాలో ఏదో ఒక అతిధి పాత్రలో నటించే సెంటిమెంట్ ఉందని మనందరికీ తెలిసిందే . డాక్టర్ గానో , పోలీసు ఆఫీసర్ గానో తళుక్కుమంటుంటాడు . ఈ సినిమాలో పెళ్ళి కొడుకుగా కనిపిస్తారు . విజయనిర్మలను పెళ్లి చేసుకుంటారు . చక్కటి ఎమోషనల్ , సెంటిమెంటల్ సినిమా . ఓ చిన్న పాప కరుడుగట్టిన ముగ్గురు హంతకులలో ప్రేమను చిగురింపచేసి , మనుషులను చేసి , పోలీసులకు లొంగిపోయేలా […]

ఘనత వహించిన సోకాల్డ్ ఉన్నతాధికారులంతా సేఫ్ అయిపోతున్నారు..!!

February 9, 2024 by M S R

telangana

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను రాజీనామా చేయమని ఆదేశించారు… చేస్తాడు, తప్పదు… హాయిగా చేసేసి, సుబ్బరంగా శేషజీవితం విలాసంగా బతుకుతాడు… మరో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించారు… ఆయనకేం, హేపీ… ఇన్నాళ్ల ఆర్జనలు చాలవా ఏం..? ఎటొచ్చీ ఆ మేడిగడ్డే ఇక పనికిరాకుండా పోతుందని తెలంగాణ బాధపడుతుంది… అన్నారం కూడా అదే ఖాతాలో పడుతుంది… మల్లన్నసాగర్ భూకంపం రావొద్దని రోజూ కొమురవెల్లి మల్లన్నకు పెద్ద పట్నం వేసి మొక్కుతూ ఉంటుంది… […]

ఇండియాలోనే కాదు… ఇంగ్లిషులోనూ లేకపోలేదు రకరకాల యాసల గోస…

February 9, 2024 by M S R

language

ఇండియన్ ఇంగ్లిష్… భాష- యాస తెలుగు భాష ఒకటే అయినా యాసలు అనేకం. ఒక్క జిల్లాలోనే నాలుగయిదు యాసలు కూడా ఉంటాయి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో హిందూపురం , మడకశిర, గోరంట్లల్లో కన్నడ ఉచ్చారణతో కూడిన తెలుగు యాస. కదిరిలో కడప యాస. గుత్తిలో కర్నూలు యాస. అనంతపురం, ధర్మవరం, పెనుకొండలో ఒక యాస. ఇంకా లోతుగా వెళితే కులాలు, వృత్తులను బట్టి యాసల్లో మరి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. భాష, యాసల మీద దృష్టి ఉన్నవారు రెండు […]

  • « Previous Page
  • 1
  • …
  • 259
  • 260
  • 261
  • 262
  • 263
  • …
  • 382
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..!!
  • మీకు సుగర్ ఉందా..? వేడివేడిగా లాగించకండి…! బాగా చల్లారనివ్వండి..!!
  • చిదంబరం ‘తప్పుల ఒప్పుకోలు’ ప్రకటనలు… అసలు మర్మమేమిటో…
  • Good Classmates..! ఆ క్లాస్‌మేట్ ఆత్మ ఆనందపడి ఉంటుంది…
  • అదే జగన్ ప్లేసులో తనుంటే… ఆ సీఎస్‌ను చంద్రబాబు ఏం చేసేవాడు..?
  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions