తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) వృద్దిలో దేశంలోనే తెలంగాణ నంబర్-1: ఇది మరో బూటకపు ప్రచారం… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ కొన్నాళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందనీ, ప్రగతి సూచికలలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో మనమే ముందంజలో ఉన్నామనే ప్రచారంలో నిజమెంత? ప్రధానంగా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP-Gross State Domestic Product), రాష్ట్రాల తలసరి ఆదాయం (Per Capita Income), తలసరి విద్యుత్ వినియోగం ( Per Capita Electricity Consumption), విద్యుత్ స్థాపిత […]
కాలేరు కథ చాలా పెద్దది… వివరంగా చెబితే సహజంగానే సిగ్గుపోతది…
Kandukuri Ramesh Babu…….. విను తెలంగాణ- ‘కాలేరు’ కథ పెద్దది… కానీ….. ఓపెన్ కాస్ట్ క్వారీలను “బొందల గడ్డలు” అని పేర్కొనడం కెసిఆర్ గారి నుంచే పుట్టింది. 2010లో ఉద్యమం ఉప్పెనగ మారుతున్న సమయంలో సింగరేణి కార్మికులకు భరోసానిస్తూ “కుర్చీ వేసుకుని ఓపెన్ కాస్ట్ గనులను మూసేయిస్తాను” అన్న కెసిఆర్ గారు ఆ పని చేయకపోగా లాభాల్లో ఉన్న భూపాలపల్లి వంటి భూగర్భ గనులను కూడా”బొందల గడ్డలు” చేశారని విలవిలలాడుతూ కార్మికులు చెప్పడం బాధకు గురి చేసింది. […]
పవన్ కల్యాణ్ సారు గారు తెలంగాణకు అప్పట్లో మద్దతునిచ్చాడట…!!
పవర్ స్టార్ సారు గారికి హఠాత్తుగా తన పార్టీ తెలంగాణలో కూడా పోటీచేస్తోందనీ, 8 స్థానాల్లో అభ్యర్థులున్నారనీ గుర్తొచ్చినట్టుంది… షూటింగు నడుమ గ్యాప్ కూడా చూసుకుని, తాపీగా తెలంగాణ ప్రచారబరిలోకి దూకాడు… ఫాఫం, బీజేపీ… తెలంగాణలో పార్టీ వేస్తున్న అయోమయపు అడుగుల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు కూడా ఒకటి… తెలంగాణ ప్రజలు చైతన్యశీలురు, పోరాటవీరులు ఇంకా ఏవేవో అంటుంటారు కానీ… అమాయకులు… ఆంధ్రా లీడర్ల దృష్టిలో గొర్రెలు, ఏది చెప్పినా నమ్మేస్తారు… పవన్ కల్యాణ్ అభిప్రాయం కూడా […]
దుబాయ్ బతుకులు… వీళ్లంతా మన తెలంగాణ బిడ్డలే కేసీయార్ సార్…
Kandukuri Ramesh Babu …….. విను తెలంగాణ – ఇది గల్ఫ్ ‘బలగం’ : ఆ ముగ్గురి వల్లే ఐదుగురి అవతరణ… నిన్న కోరుట్లలో గల్ఫ్ జేఎసి ఆధ్వ్యరంలో జరిగిన బైక్ ర్యాలీ అనంతరం వందలాది కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. అందులో ఐదుగురి అభ్యర్థుల్లో నలుగురు మాట్లాడారు. వారి మాటల్లో ఆవేశం, కసి కాకుండా స్థిరత్వం కనిపించింది. రాజకీయంగా నిశితం అవుతున్న బృందంగానే కాదు, అదొక బలగంగా మారుతున్న వైనం కానవచ్చింది. వార్తా […]
Sorry Dev.. Love You Kapil… నాటి నుంచీ బాధితుడివే… ఈ రోజు దాకా…
Priyadarshini Krishna…….. చరిత్రను చింపేయలేరు, విజేత పేరు చెరిపేయలేరు… కాస్త లేటుగా ఐనా కొంత లేటెస్టుగా రాస్తున్నా…… Cricket World Cup కలని సాకారం చేసి గెలుపు రుచిని ప్రతి భారతీయ పౌరునికి చూపించిన వీరుడు కపిల్ దేవ్…. ఇది ఎవరూ కాదనలేని నిజం… రెండ్రోజుల నుండి మీడియా (సోషల్ మీడియా కూడా) లో ఈ 2023 world cup final match కి కపిల్& టీం ని పిలవకపోవడం పైన కనపడుతున్న వాదం చాలా బయాస్డ్ గా […]
బర్రెలక్క @ శిరీష… దాడులు, బెదిరింపులకు గురయ్యే రేంజ్‌కు ఎదిగిపోయిందా..?!
దారుణం… కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన బర్రెలక్క @ శిరీష తమ్ముడిపై దాడి చేసిన దుండగులు… గత కొద్దిరోజులుగా చందాలు వేసి మరి ప్రచారం చేయిస్తున్న నిరుద్యోగులు… సోషల్ మీడియా నుంచి కూడా బర్రెలక్కకు భారీగా లభిస్తున్న మద్దతు… కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి శిరీష తమ్ముళ్లపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి … బర్రెలక్కకు బెదిరింపులు… వెంటనే శిరీషకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని డిమాండ్……. ఇదీ తాజాగా వాట్సప్‌లో కనిపించిన వార్త… నిజమే, ఆమెకు సోషల్ […]
ఆమె ఆసీస్ తలెత్తుకునే కోడలు… ఆయన హుందా ఇండియా కెప్టెన్…
ట్రావిస్ హెడ్… ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ భార్య జెసికాను ట్రోల్ చేస్తున్నారు… ఆమె ఏం పాపం చేసింది..? ఏమీ లేదు… ఈ బ్యాటర్ హెడ్ మొన్నటి వరల్డ్ కప్ ఫైనల్స్‌లో అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను విజేతగా చేశాడు కదా… తనకు భార్య కావడమే ఆమె తప్పు అన్నట్టుగా సోషల్ మీడియా ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు… ఎస్, సోషల్ మీడియా అంటేనే ‘ఉన్మాదపు ట్రోలింగ్’ అన్నట్టుగా మారింది కదా పరిస్థితి… సోషల్ మీడియాలో 60, 70 శాతం ఫేక్ గాళ్లు, […]
ఒక మ్యాచ్… వంద పాఠాలు… జో జీతా వోహి సికిందర్…
Pressure- Failure: 1 . ఒక పద్యం:- “అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ!” అవసరానికి ఉపయోగపడని చుట్టాన్ని; మొక్కితే వరమివ్వని దేవుడిని; యుద్ధభూమిలో పరుగెత్తని గుర్రాన్ని వెంటనే వదిలించుకోవాలన్నాడు సుమతీ శతకకారుడు. 2 . ఒక సామెత:- “Fortune favours the brave” ధైర్యవంతుడికే అదృష్టం అనుకూలిస్తుంది అని ఇంగ్లీషులో పాపులర్ ప్రావెర్బ్. 3 . ఒక వాడుక మాట:- “జో జీతా వోహి […]
పిల్ల పుట్టకముందే రంగురంగుల చమ్కీల కుల్లలు కుట్టాం… అదే అసలు బాధ…
నిజం చెప్పాలంటే… భారత జట్టును ఓడించింది మనమే… అంటే మనల్ని మనమే ఓడించుకున్నాం… రుచించకపోవచ్చు ఈ కోణం… కానీ నిజం నిజమే… ముందుగా అది ఒక ఆట అని మరిచిపోయాం… ఆటలో ఎవరైనా గెలవొచ్చుననీ మరిచిపోయాం… పర్టిక్యులర్‌గా అది వన్డే క్రికెట్ అనీ మరిచిపోయాం… ఒక మంచి వికెట్, ఒక మంచి క్యాచ్, ఒక మంచి రనౌట్ కూడా మ్యాచ్‌ను అటూఇటూ తిప్పే అవకాశమున్న ఆట అది… పైగా మనం ఆడుతున్నది పక్కా ప్రొఫెషనల్ టీంతో అనీ […]
‘‘ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్ థాపర్ తన తప్పును తనే అంగీకరించాడు చివరకు…’’
ఫేక్ ఫోటోలు, ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు ఇప్పుడు కామన్… వాటిమధ్య మన ఆలోచనలు ఇరుక్కుని ఏది నిజమో తెలియని దురవస్థల్లోకి నెట్టేయబడుతున్నాం… రాజకీయ పార్టీలైతే ఈ ఫేక్తనాన్ని ఓ ట్రెండ్‌లా మార్చేసి రకరకాల ఫేక్ పత్రికా వార్తల్ని, క్లిప్పింగులను సోషల్ మీడియాలో ప్రవేశపెడుతూ మనతో ఆడుకుంటున్నాయి… చూస్తున్నాం కదా, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఫేక్ పోస్టులు ఎలా కలకలం సృష్టిస్తున్నాయో… అబ్బే, అవి మా వార్తలు కావు, మేం పబ్లిష్ చేయలేదు, మా […]
అప్పులు వేరు – నష్టాలు వేరు… మనం కూరుకుపోతున్నది నష్టాల్లోనే…
తీర్చగలిగే వరకు అవి అప్పులు… అప్పులు కట్టలేక చేతులెత్తేస్తే అవి నష్టాలు… తొమ్మిదేళ్లలో తెలంగాణ కూరుకున్నది అప్పుల కుప్పల్లోనే కాదు …నష్టాల ఊబుల్లో కూడా… ************* ఇటీవల ఒక ఏకనామిక్స్ ప్రొఫెసర్ మన యువరాజును ఇంటర్వ్యూ చేశారు…అందులో కొంత… ప్రొఫెసర్: మన విద్యుత్ సంస్థలు 50 వేల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకు పోయాయట? డిస్కమ్ ల ర్యాంకింగు అధోగతికి పడిపోయిందట…భారీగా ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చడం సాధ్యం కాదని మీమీద ఆరోపణ… యువరాజు: చూడండి…అప్పులు చేయకుండా […]
దోస్త్ మేరా దోస్త్…! కేసీయార్ మీద ఈగ వాలనివ్వని బీజేపీ మేనిఫెస్టో…!!
ఈరోజు కూడా ఎక్కడో మాట్లాడుతూ అమిత్ షా కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీయార్‌ను చేరాయని ఆరోపించాడు… కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా పదే పదే కాళేశ్వరం అవినీతి అంటారు… అవన్నీ మాటల వరకే… వాస్తవంగా కేసీయార్ మీద ఈగ కూడా వాలదు… వాలనివ్వరు… కావాలంటే బీజేపీ మేనిఫెస్టోయే చూడండి… ఆచరణలో ఏమీ ఉండకపోయినా సరే, అయ్యేది లేదు, పొయ్యేది లేదు… కనీసం కాంగ్రెస్ మేనిఫెస్టో కాళేశ్వరం అవినీతి మీద జుడిషియల్ ఎంక్వయిరీ వేస్తామంటోంది… కేసీయార్ తిన్న అవినీతి […]
NDA లో చేరిక ప్రయత్నాలు, KTR ను సీఎం చేసే ప్రయత్నాలూ నిజమే…
అంతా నిజమే… బీఆర్ఎస్లో ఎన్డీయేలో చేరడానికి సంప్రదింపులు నిజం… కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నది నిజం… మోడీని ఆశీస్సులు అడిగిన మాట నిజం… మొన్నామధ్య బహిరంగంగానే మోడీ ఈ విషయాన్ని వెల్లడించడం నిజం… మోడీ బయటపెట్టాక కేటీయార్ తీవ్రంగా ఖండించాడు… పొల్లు మాటలు, నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన ఆశీస్సులు దేనికి..? మా ఎమ్మెల్యేలు తలుచుకుంటే అవుతుంది గానీ ఆయనెవరు నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి…. అంటూ సీరియస్‌గా విరుచుకుపడ్డాడు మోడీ మాటలపై… అప్పుడు కూడా కేసీయార్ సైలెంట్… ఒక్కముక్క […]
గిదేంది సారూ… బడి చదువులను మరీ గిట్ల చేయవడితిరి…
ఇట్లైంది విద్యా ఈ మధ్య! ఏసి రూముల్లో కూసొని ఎడ్యుకేషన్ పాలసీలు తయారు చేయవడితిరి! ఎక్స్పర్టల చేత ఎనలేని పాఠ్యాంశాలు రాయించవడితిరి! టీచర్ పాఠం ఎలా బోధించాలో మీరే సెలవిప్పించవడితిరి! టీచర్ చెప్పాల్సిన పుస్తకాలన్నీ మీరే అచ్చువేయించి అందియ్యవడితిరి! అది ఎట్ల చెప్పాలో కూడ శిక్షణ మీద శిక్షణ మీరే ఇప్పించవడితిరి! పిల్లలను ఎలా చదివించాలో, ఏం రాయించాలో కూడ మీరే ప్లానియ్యవడితిరి! సదువుడు, రాసుడు రావాలని కొత్త కొత్త ప్రోగ్రాంలు పెట్టవడితిరి! మీరు అనుకున్నట్టు బోధన జరుగుతుందో లేదో పర్యవేక్షణలు […]
కేసీయార్ అన్ని ఫెయిల్యూర్లకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో విరుగుడు హామీలు..!!
కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం తరచూ కొద్దిరోజులపాటు మాయం అవుతాడు… జనంలో ఉండడు… సచివాలయానికి వెళ్లడు… ఎమ్మెల్యేలు, మంత్రులకే దొరకడు… అది జనం వెళ్లని ప్రగతిభవన్… కేసీయార్ మీద వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి… ఈ విమర్శలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ ఓ ముఖ్యమైన హామీని మేనిఫెస్టోలో ప్రవేశపెట్టింది… అది సీఎం గానీ, ఎమ్మెల్యేలు గానీ ప్రజాదర్భార్ నిర్వహించడం… సీఎం రోజూ జనానికి అందుబాటులో ఉండాలి… ఈ ఆచరణ సరిగ్గా ఉంటే అది ప్రజలకు ఉపయుక్తమే… […]
బ్లడ్డు బ్రీడు కాదు బాలయ్యా… ఎవరినైనా సరే డెస్టినీయే కిందకు దింపుతుంది…
“రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? చిరంజీవి ఏమయ్యాడు? రాజకీయాలనేవీ అందరికీ సరిపోవు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు కాబట్టి మాకు సరిపోయాయి”… ‘పవన్ కల్యాణా? అతనెవరో నాకు తెలియదు’… “మాకు మేమే స్టార్లం. సూపర్ స్టార్లం. వాళ్ళ వ్యాఖ్యలపై స్పందించి వాళ్ళని హీరోలని చేయవలసిన అవసరం లేదు”… అలగా బలగా జనాలని వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలను ఇప్పుడు చూస్తున్నాం మనం. అలగా బలగా పార్టీలు, సంకర జాతి పార్టీలు పుట్టుకొచ్చాయి”… ఇవేనా […]
దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మ్యాచ్ ఇండియా జట్టుకు నేర్పించిన పాఠం ఏమంటే…
అబ్బే… వాళ్ల తప్పేమీ లేదండీ… దక్షిణాఫ్రికా ఎప్పుడూ అంతే… దాని దురదృష్టం… డెస్టినీ… దానికి ఎప్పుడూ నాకౌట్ గండమే… ఇప్పుడూ అదే కాటేసింది… దాని ఫలితమే ఆస్ట్రేలియాతో ఓటమి…. ఇవన్నీ ఒక కోణంలో కరెక్టే కావచ్చుగాక… కానీ ప్రత్యర్థి ఆస్ట్రేలియా ఏమీ ఓడించలేనంత గొప్ప జట్టు ఏమీ కాదు… కాకపోతే పక్కా ప్రొఫెషనల్స్, చివరి బంతి వరకూ పోరాటాన్ని ఆపరు ఆ ఆటగాళ్లు… అదీ వాళ్ల పెద్ద ప్లస్ పాయింట్… దక్షిణాఫ్రికా దురదృష్టాన్ని కాసేపు పక్కన పెట్టండి… […]
డేవిడ్ మిల్లర్… చప్పట్లు కొట్టించుకున్న మరో సెంచరీ ఇన్నింగ్స్…
డేవిడ్ మిల్లర్… ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ క్రికెట్ ప్రేక్షకుల మనస్సుల్ని గెలుచుకున్నాడు… కీలకమైన సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో ఆట… 24 పరుగులకు 4 వికెట్లు పడిపోయిన దుస్థితి నుంచి మెల్లిమెల్లిగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ… 203 పరుగుల దాకా తీసుకెళ్లి ఔటయ్యాడు… 101 పరుగులు చేశాడు… జట్టు మొత్తం ఎన్ని పరుగులు చేసిందనేది పక్కన పెడితే… తన ఇన్నింగ్స్ మాత్రం ఇండియన్ ప్రేక్షకుల చప్పట్లకు కూడా నోచుకుంది… మధ్యమధ్యలో వర్షం చికాకు… పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్… వరుసగా పడిపోతున్న […]
బీఆర్ఎస్ నమ్మకద్రోహం… కాయితీ లంబాడీ సమాజం ఆగ్రహ ప్రకటన…
విను తెలంగాణ – ‘ఆలస్య’ రాష్ట్ర సమితి : కాయితీ లంబాడీల ఆగ్రహ ప్రకటన ! ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని వివిధ బృందాలు, సమూహాలు అధికార బిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా సమాయత్తం అవుతున్నాయా అంటే అవుననే పలు ప్రాంతాలను సందర్శిస్తుంటే తెలిసి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా ఉన్న బోయ కమ్యూనిటీ మాదిరిగానే కామారెడ్డి జిల్లాలోని కాయితీ లంబాడీలు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేయాలని ఏకాభిప్రాయంతో ముందుకు కదలాడుతున్నరు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి […]
రక్తం పంప్ చేసే కాళేశ్వరం గుండె ఆగిపోతే… అదొక పెద్ద ఇష్యూయే కాదట…
గుండెకాయ ఆగింది… మెదడు చిట్లింది… కిడ్నీ, లివర్ ఫెయిలైనయ్… కాళ్ళు, చేతులు విరిగినయ్… బ్లడ్ కాన్సర్… మిగతా అంతా బాగుంది…!! *************** కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తాల్సిన మొత్తం 200 టిఎంసి నీటిలో 180 టిఎంసి లు ఎత్తాల్సింది మేడిగడ్డ నుండే… మిగతా 20 టిఎంసి లు గత ప్రభుత్వాలు కట్టిన ఎల్లంపల్లి రిజర్వాయర్ నుండి… డిపిఆర్ (DPR-Detailed Project Report) లో చెప్పిందిదే… అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో రావాల్సిన మొత్తం నీటిలో 90 శాతం మేడిగడ్డ నుండే […]
- « Previous Page
- 1
- …
- 46
- 47
- 48
- 49
- 50
- …
- 146
- Next Page »