Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎప్పటి పంచాయితీ అది..? మళ్లీ ఇప్పుడెందుకు గోక్కుంటున్నట్టు..!!

June 26, 2024 by M S R

sunitha

కొందరు తమ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు… ప్రతిభ కనబరుస్తారు… డబ్బు కూడా సంపాదిస్తారు… కానీ చిన్న చిన్న అంటే సిల్లీ విషయాల్లో కూడా అనవసర అహాలకు పోయి, కీచులాటల్లోకి దిగి, మెచ్యూర్డ్ మెంటాలిటీ కనబర్చక చిరాకు తెప్పిస్తారు… చికాకు పెడతారు… ఇది అన్నిరంగాల్లోనూ ఉన్నదే… కాకపోతే జనం పదే పదే గమనించే మీడియా, పొలిటికల్, సినిమా, టీవీ, క్రికెట్ రంగాల్లో మరీ ఎక్కువ… తిక్క ఎక్కువ కేరక్టర్లు అన్నమాట… తెలుగు సినిమాకు సంబంధించి ఇలాంటి […]

ఈ కోణంలో రేవంత్‌రెడ్డే కాస్త నయం… ‘రెడ్‌బుక్’ ప్రయోగాలు లేవు…

June 25, 2024 by M S R

ycp

వైసీపీ ఆఫీసు కూల్చివేత, దినపత్రికల అలవెన్స్ రద్దు వంటివి చెప్పుకున్నాం కదా… ఇది రెడ్‌బుక్ రాజ్యాంగంలోని మరో చర్య… ఇది నేరుగా, అధికారికంగా ఉండదు… పరోక్షం అన్నమాట… జగన్ దారుణమైన ఓటమి పాలై… కేడర్ మొత్తం నిశ్శబ్దంలోకి జారిపోయాక… హఠాత్తుగా ఏపీలోని చాలాచోట్ల కొన్ని టీవీ చానెళ్ల ప్రసారాలు ఆగిపోయాయి… అబ్బే, అలాంటిదేమీ లేదే అని ఎవరు ఖండించినా సరే, మా అనుకూల చానెళ్లుగా చెప్పబడే చానెళ్ల ప్రసారాల్ని ఎంఎస్ఓల మెడలపై కత్తులు పెట్టి మరీ ఆపివేయిస్తున్నారు […]

ఆహా ఓటీటీకి చేతనైన గుడ్ షో… మూడు టీవీ చానెళ్లకు ఎందుకు చేతకాదు..?!

June 23, 2024 by M S R

indian idol

సింగర్ ప్రణవి … ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… సినిమాలో పాట పాడే అవకాశం ఇవ్వాలంటే తనతో పడుకోమన్నాడు అని చెప్పింది… చెప్పుతో కొడతానని చెప్పాను… ఒక పాట పాడితే మరీ వెయ్యి, రెండు వేలు చేతిలో పెట్టి దులుపుకునేవాళ్లూ ఉన్నారు అని నిర్మొహమాటంగా నిజాల్ని బద్దలు కొట్టింది… తను ధైర్యంగా బయటపెట్టింది కానీ చాలామంది అనుభవిస్తున్నదే… కానీ బయటికి చెప్పరు, చెప్పలేరు… నిజంగానే సినిమా సంగీత ప్రపంచం దరిద్రంగానే ఉంది… అఫ్‌కోర్స్, సొసైటీలోని అన్ని ఫీల్డ్స్ […]

ఐఐటీ టెకీ వర్సెస్ సింగింగ్ కెరీర్… ఓ డెంటిస్ట్ వర్సెస్ మ్యూజిక్ ప్యాషన్…

June 15, 2024 by M S R

Indian idol

ఎందుకు తెలుగు ఇండియన్ ఐడల్‌ను ప్రెయిజ్ చేస్తావు అనడిగాడు ఓ ఫ్రెండ్… టీవీల్లో మ్యూజిక్, యాక్చవల్నీ నాట్ మ్యూజిక్… సినిమా సాంగ్స్ కంపిటీషన్ షోలు చూసేవాళ్లకు మాత్రమే అర్థమయ్యే ఓ ఫీలింగ్… థమన్‌ను ఎందుకు మెచ్చుకుంటానూ అంటే… కంటెస్టెంట్ల ఎంపికలో కొంత ఎమోషన్‌కు గురవుతాడు గానీ ఓవరాల్‌గా తన జడ్జిమెంట్ సూపర్బ్… ఒక్కసారి టీవీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి… స్టార్ మాటీవీ వాడి సూపర్ సింగర్, ఈటీవీ వాడి పాడుతా తీయగా. జీతెలుగు వాడి సరేగామ (అసలు ఈ […]

తెలుగు ఇండియన్ ఐడల్… టాప్ 12 ఎంపికలో ఏవో ఎమోషన్స్…

June 15, 2024 by M S R

aha ott

35 కోట్లు ఖర్చు అట… కొంత అసాధారణం అనిపిస్తున్నా సరే… ఖర్చు మాత్రం భారీగా పెడుతున్నారనేది నిజం… ఆహా ఓటీటీ వాళ్లు తెలుగు ఇండియన్ ఐడల్ కోసం..! ఆర్కెస్ట్రా, థమన్, కార్తీక్, శ్రీరామచంద్ర, గీతామాధురిలకు ఇచ్చే రెమ్యునరేషనే చాలా ఎక్కువ ఈ ఖర్చులో… ఇవిగాకుండా ఆడిషన్స్ ఏర్పాట్లు, ప్రతివారం షూటింగ్ ఎట్సెట్రా… సరే, ఆమేరకు యాడ్స్, స్పాన్సరర్స్ కూడా బాగానే ఉన్నట్టున్నయ్… ఎటొచ్చీ… మొదటి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి గాయకులకు ఏవైనా ఇన్‌స్ట్రుమెంట్లలో ప్రవేశం ఉంటే […]

సుడిగాలి సుధీర్ షో పూర్ రేటింగ్స్… దుమ్మురేపిన ఈటీవీ న్యూస్…

June 13, 2024 by M S R

etv

ప్చ్, నిరాశపరిచావ్ సుడిగాలి సుధీర్… అనే అంటోంది టీవీ మార్కెట్..! నిజానికి సుడిగాలి సుధీర్ అంటేనే తెలుగు టీవీ సూపర్ స్టార్… సినిమాల సంగతి ఎలా ఉన్నా సరే టీవీలకు సంబంధించి గుడ్ పర్‌ఫార్మర్… పాడతాడు, ఆడతాడు, హోస్ట్ చేస్తాడు, కామెడీ చేస్తాడు, అన్నింటికీ మించి పెద్దగా అసభ్యంగా అనిపించని ఓ ప్లేబాయ్ ఇమేజీని ప్రదర్శిస్తాడు… అప్పట్లో ఈటీవీ నుంచి వెళ్లిపోయాడు… నిజానికి అదే తన అడ్డా చాలా ఏళ్ల నుంచీ… ఓ చిన్న మెజిషియన్‌గా షో […]

పవిత్ర జయరాం @ విలన్ తిలోత్తమ పాత్రకు భలే దొరికింది ఈమె..!!

June 11, 2024 by M S R

trinayani

పదే పదే మన వార్తలు పవిత్ర అనే పవిత్రమైన పదం వద్దకే వస్తున్నాయి… తప్పడం లేదు… మరి అంత పవిత్రమైన పదం… ఒక సీనియర్ నరేష్ సహజీవని పవిత్ర… తాజాగా దర్శన్ అనే కన్నడ హీరోతోపాటు అరెస్టయిన హీరోయిన్ పేరు పవిత్ర గౌడ… అంతకుముందు పవిత్రా జయరాం… అదేనండీ త్రినయని సీరియల్‌లో తిలోత్తమ పాత్ర పోషించింది కదా ఆమే… సరే, ఈ పవిత్రకాండలో తాజాగా చెప్పుకునేదేమిటీ అంటే…. పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయింది, ఆమె ప్రియుడు, […]

ఆహా… సబ్‌స్క్రిప్షన్లకూ నిర్బంధ ఆటో పే అట… భలే తెలివి బాసూ…

June 9, 2024 by M S R

aha

ఆహా… సబ్‌స్క్రయిబర్ల చందాలు, నవీకరణలకు సంబంధించి అతి తెలివి ప్రదర్శిస్తోంది… అందులో కంటెంట్ ఏమిటో, దాని కథాకమామిషు ఏమిటో ఇక్కడ ప్రస్తావించడం లేదు… రియాలిటీ షోల కంటెంట్ వరకూ వోకే… అదేదో చెఫ్, నవదీప్ చేసే డగవుల్ అనే మరో షో వేస్ట్… కానీ సర్కార్, ఇండియన్ ఐడల్ వంటివి వోకే… కొన్ని సినిమాలు కూడా పర్లేదు… అయితే ఇండియన్ ఐడల్ తెలుగు సినిమా సాంగ్స్ కంపిటీషన్ షో స్టార్టవుతోంది కదా, మూడు నెలల చందా 99 […]

జిల్లాల్లోనూ స్టార్‌మా ఉత్సవాలు… నిరుపమ్, ప్రేమి ప్రధాన ఆకర్షణ…

June 7, 2024 by M S R

premi

కార్తీకదీపం సీరియల్‌తో ప్రతి తెలుగింటికి ఆడపడుచుగా మారిపోయిన ప్రేమీ విశ్వనాథ్ గురించి వేరే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఆ ఒక్క సీరియల్ ఆమెకు అబ్బురపరిచే ఆదరణను తీసుకొచ్చింది… సరే, కార్తీకదీపం సీక్వెల్ పెద్దగా క్లిక్ కాకపోయినా సరే, ప్రేమి పట్ల తెలుగుజనం ప్రేమ తగ్గలేదు… నిజానికి ఆ సీరియల్‌కు ఆమే ప్రాణం… మరీ అందగత్తె ఏమీ కాదు, తెలుగు రాదు… ఐనాసరే, సూపర్ సక్సెస్… ఆమె తరువాత పరిటాల నిరుపమ్ కూడా అంతే ఆదరణను పొందాడు… టీవీ శోభన్‌బాబు… […]

37 దేశాలు… 15 వేల మంది ఆడిషన్లు… ఆహా… అత్యంత భారీ వడబోత…

June 7, 2024 by M S R

idol

ఏమో… నిజమెంతో మరి… ఆశ్చర్యమేసింది… ఆహా ఓటీటీ అమ్మకానికి పెట్టారని తెలుసు, అది వర్కవుట్ కావడం లేదనీ తెలుసు… దాదాపు 1000 కోట్ల లాస్ అని చెబుతున్నారట… అదీ ఆశ్చర్యం… నిజంగా అంత పెట్టారా అని..! బట్, ఏమాటకామాట… ఇతర కంటెంట్ విషయమేమో గానీ… రియాలిటీ షోలకు సంబంధించి మాత్రం క్రియేటివిటీ, ఖర్చు, ఎఫర్ట్ విషయాల్లో రాజీపడటం లేదు… ఇతర టీవీ చానెళ్లు కొన్ని జానర్ కార్యక్రమాల్లో వెలవెలబోతున్నాయి… నిజం… ప్రత్యేకించి మొన్నమొన్నటిదాకా వచ్చిన కామెడీ స్టాక్ […]

ఫైమా లేదా రోహిణి…. ఓ ఫిమేల్ టీం లీడర్ ఉండే బాగుండేది..!

June 5, 2024 by M S R

jabardasth

రోజా ఓడిపోయింది… చాన్నాళ్లుగా ఊహిస్తున్నదే… ఆమెకు సొంత నియోజకవర్గంలోనే తీవ్రమైన అసమ్మతి ఉంది… దానికి తోడు ఆమె నియోజకవర్గంలోకన్నా తిరుమల టూర్లలోనే ఎక్కువగా కనిపించేది… దీనికితోడు జగన్ మీద ప్రబలిన తీవ్ర వ్యతిరేకతతో ఆమె సహజంగానే ఓడిపోయింది… వెంటనే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్… అసలే రోజా కదా… కొంచెం నోరు పెద్దది కదా… చంద్రబాబు అండ్ గ్యాంగును ఆడుకునేది… ఇప్పుడు చాన్స్ దొరికింది కదాని ఇక టీడీపీ బ్యాచ్ ఆడుకుంటోంది… జబర్దస్త్ షోకు మళ్లీ వెళ్లిపో, […]

ఆ పవిత్రా జయరాం ప్లేసులోకి ప్రవేశించిన మరో నట వయ్యారి…!

June 5, 2024 by M S R

trinayani

16 ఏళ్లకే పెళ్లి… కష్టాల కాపురం… విడాకులు… మనసు కలిసిన చందుతో సహజీవనం… కానీ తనకు అంతకుముందే పెళ్లయి పిల్లలు… రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం… తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య…. ఇవేకదా మనం పవిత్రా జయరాం గురించి పదే పదే చదివిన వార్తలు… ఆ పర్టిక్యులర్ చానెల్ తనదైన స్టయిల్‌లో ఈ విషాదాన్ని కూడా పీకి పీకి పెంట చేసి వదిలిపెట్టింది… సొసైటీకి అత్యంత ప్రమాదకరంగా మారిన ఆ చానెల్ పేరు ఎందుకులెండి గానీ… సగటు పాత్రికేయం […]

సుడిగాలి సుధీర్… ప్లే బాయ్ షో కాదు… పక్కా ఫ్యామిలీ షో… గుడ్ హోస్టింగ్…

June 2, 2024 by M S R

etv

మామూలుగా ఈటీవీలో రియాలిటీ షోలంటేనే ఓరకమైన విరక్తి వచ్చేసింది అందరికీ… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆలీతో సరదాగా, సుమ అడ్డా, పాడుతా తీయగా… ఏది తీసుకున్నా అలాగే ఉంది… సరే, ఏవేవో మార్పులు చేస్తున్నారు… ఆ ముచ్చటను పక్కన పెడితే… ఈటీవీ తను గతంలో వదిలించుకున్న అదే సుడిగాలి సుధీర్‌ను పిలిచి, ఫ్యామిలీ స్టార్స్ అనే ఓ ప్రోగ్రాం హోస్ట్ బాధ్యతను ఇచ్చింది… గతంలో అయితే ఆ ప్లేబాయ్ ఇమేజీ ఉన్న […]

ఓహో… ఈటీవీ జబర్దస్త్ కుదింపు వెనుక ఈ ఆత్మసమీక్ష కూడా ఉందా..?!

May 30, 2024 by M S R

etv

అవును.., ఈటీవీలో జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ రెండు షోలనూ కలిపేసి ఒకటే జబర్దస్త్‌గా కుదించేసి ప్రసారం చేయబోతున్నారు… ఆ విషయం ప్రోమోల్లోనే స్పష్టం చేశారు… కానీ ఓ ప్రముఖ చానెల్ తన బూతు ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్‌ను ఇన్నేళ్లు ఎవరెంత మొత్తుకున్నా, తిట్టిపోసినా కంటిన్యూ చేసి, హఠాత్తుగా ఇలా ప్రేక్షకులను కరుణించడం ఏమిటీ అంటారా..? సింపుల్, జనం దాన్ని చూడటం మానేశారు… అదే కాదు, ఆ టీవీ రియాలిటీ షోలను ఎవడూ దేకడం లేదు… అందుకే కొత్త […]

ఒళ్లొంచాలి… చెమటోడ్చాలి… నేర్చుకోవాలి… ఈ షో అంత వీజీ కాదు…

May 30, 2024 by M S R

dance

నో డౌట్… బిగ్‌బాస్ కొందరు ప్రేక్షకులకైనా సరే నచ్చే ప్రోగ్రాం… అనేకానేక రియాలిటీ షోలలో ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో హిట్టయిన కాన్సెప్టు అది… కాకపోతే తెలుగులోకి వచ్చేసరికి సరైన ఎంపికలు లేక, లోకల్ క్రియేటివ్ టీం పైత్యంతో దాన్ని మరీ ప్రశాంత్, శివాజీ, యావర్ వంటి చిరాకు కేరక్టర్లతో భ్రష్టుపట్టించి విసుగు పుట్టించారు… ప్రశాంత్ రైతుద్రోహి, ఎవ్వడికీ రూపాయి సాయం చేయలేదు అనే వార్తలు నవ్వొచ్చాయి… బిగ్‌బాస్‌లో వోటింగ్ కోసం లక్ష చెబుతారు, పైగా శివాజీ వంటి […]

కన్నీళ్లు పెట్టించేలా తెలంగాణ పాట… కమెడియన్ నూకరాజు నోట…

May 29, 2024 by M S R

nookaraju

పెద్ద పెద్ద కమెడియన్లుగా పేరొచ్చిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, బలగం వేణు వంటి చాలామంది వెళ్లిపోయారు… వెండి తెర అవకాశాల కోసం ప్లస్ మల్లెమాల పోకడలు నచ్చక..! చాలామంది కొత్తవాళ్లు వస్తున్నా సరే పెద్దగా ఇంప్రెసివ్ అనిపించడం లేదు… రోహిణి, ఫైమా వంటి వాళ్లు తప్ప… మేల్ కమెడియన్లలో నూకరాజు, ఇమాన్యుయేల్ తమ టైమింగుతో, స్పాంటేనిటీతో క్లిక్కయ్యారు… ప్రత్యేకించి నూకరాజును చూస్తే ఆశ్చర్యమేస్తుంది… పటాస్ షోతో మొదలై, […]

ఇంద్రజ ఔట్… ఖుష్బూ డౌట్… జబర్దస్త్ కుదింపు… త్వరలో సర్వమంగళం..?!

May 28, 2024 by M S R

indraja

ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా ఇక సెలవు తీసుకుంటోంది… ఇదొక వార్త… అంతేకాదు, ఏకంగా జబర్దస్త్ షో, ఎక్సట్రా జబర్దస్త్ షో కలిపేసి, ఇకపై కేవలం జబర్దస్త్ మాత్రమే నామమాత్రంగా నడిపిస్తారు… ఇది మరొక వార్త… ప్రోమోల్లో కూడా క్లారిటీ ఇచ్చారట… అంటే, ఈటీవీ ఫ్లాగ్ షిప్ బూతు షోను బాగా కుదించేస్తున్నారన్నమాట… గుడ్, ఎలాగూ రేటింగ్స్ ప్రతి వారం డౌన్… ఎవడూ దేకేవాడు లేడు… దీనికితోడు కాస్త సత్తా ఉన్న కమెడియన్లందరూ వెళ్లిపోయి ఎవరెవరో వస్తున్నారు, ఫిట్ […]

ఆహా వాళ్లే మూలుగుతున్నారు… ఇక ఈటీవీ వచ్చి ఏం బావుకునేది…!!

May 20, 2024 by M S R

ఒక వార్త కనిపించింది… ఇప్పటికే ఈటీవీ విన్ అని ఓ ఓటీటీ స్టార్ట్ చేసిన ఈటీవీ యాజమాన్యం త్వరలో మరో ఓటీటీ స్టార్ట్ చేయబోతోందని, 500 కోట్ల బడ్జెట్ పెట్టుకుందని ఆ వార్త సారాంశం… ఇన్నాళ్లూ ఈటీవీ విన్ కంటెంట్ విషయంలో పెద్ద దూకుడు చూపించని ఈటీవీ రెండో ఓటీటీని పలు భాషల్లో ఏకంగా నెట్‌ఫ్లిక్స్ రేంజులో డెవలప్ చేస్తుందని ఆ వార్త చెప్పింది… అరె, ఆ ఆహా ఓటీటీ వాడే అమ్ముకోలేక, కొనేవాడు లేక, వదిలించుకోలేక, […]

సర్లే, చెప్పొచ్చారు… పవిత్ర కేరక్టర్‌లెస్ అట… చందు శాడిస్టు అట..!

May 18, 2024 by M S R

pavitra chandu

చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు… కానీ ఎవరతను..? ఒక టీవీ నటుడు… సర్లె, రోజూ బోలెడు ఆత్మహత్యల వార్తలు చదువుతున్నాం కదా, ఇంతకీ ఎందుకీ ఆత్మహత్య వార్తకు ప్రయారిటీ..? ఆయన అక్రమ సంబంధం నెరుపుతున్నాడట పవిత్ర అనే మరో టీవీ నటితో… ఆమె మొన్నామధ్య రోడ్డు ప్రమాదంలో మరణించింది… ఆ బాధను మరిచిపోలేక అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు… అందుకే ఈ వార్తకు ప్రయారిటీ… సొసైటీలో చాలామందికి వివాహేతర సంబంధాలున్నయ్… వీళ్లు టీవీ సెలబ్రిటీలు కాబట్టి ఈ […]

సార్, మీకొచ్చిన పోస్ట్ కార్డులు పెట్టడానికి మా పోస్టాఫీసు చాలడం లేదు…

May 18, 2024 by M S R

surabhi

ట్రింగ్… ట్రింగ్…       హెలో ఎవరండీ..?       సర్, మీరు సిద్ధార్థ్ కాక్ గారేనా..?      ఔనండీ, ఎవరు మీరు..?     అయ్యా, మేం అంధేరి పోస్టాఫీసు నుంచి చేస్తున్నాం…     వోకే, వోకే, చెప్పండి సార్… మీరు దూరదర్శన్‌లో నిర్వహించే సురభి షో కోసం వచ్చే పోస్టు కార్డులతో ఆఫీసు నిండిపోతోంది… వాటిని పెట్టడానికి ప్లేస్ సరిపోవడం లేదు, సార్టవుట్ చేయడానికి మ్యాన్ పవర్ లేదు… మీ కార్డులను మీరు తీసుకెళ్లండి, […]

  • « Previous Page
  • 1
  • …
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • …
  • 28
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…
  • సీతారామశాస్త్రి రాసిన చరణాల్ని కూడా… బేసబబు అని బాలు మార్చేశాడు..!!
  • *నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ ఆగిపోదు… పిచ్చి భ్రమల్లో బతకొద్దు…*
  • జపాన్ దేశం ఉనికికే ముప్పు..? ఆమె జోస్యంతో భారీ భయ ప్రకంపనలు..!!
  • చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కనిపించుట లేదు… విధుల్లో లేడు, దింపేశారా..?
  • తెలంగాణ సీఎం ఎవరు..? అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఎవరు..?
  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions