Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈటీవీలో అంతటి బాపుకే తప్పలేదు అవమానాలు… నిషేధాలు..!!

June 19, 2025 by M S R

bapu

. అసలు టీవీ, మీడియా, సినిమా ఇండస్ట్రీలే అంత… ఏ పెద్ద తలకాయకు ఎప్పుడు కోపమొస్తుందో తెలియదు, ఎవడు ఏం మోస్తాడో, ఎవరేం నమ్ముతారో, ఎవరికి గేట్ చూపిస్తారో అర్థం కాదు… కొమ్మల దాకా ఎక్కించీ ఎక్కించీ చటాలున మొదలునే నరికేస్తారు… ఈటీవీ కూడా అంతే కదా… దాన్ని మొదట్లో రామోజీరావు చిన్నకొడుకు సుమన్ చూస్తుండేవాడు… తను స్వతహాగా కొన్ని సీరియళ్లు రాసేవాడు, నటించేవాడు, డైరెక్షన్… తెలుగు ప్రేక్షకులు పూర్వజన్మలో చేసుకున్న అతి భారీ మహా సుక‌ృతం… […]

హహహ… ప్రోమో చూస్తేనే నవ్వొచ్చింది… భలే కామెడీ ప్రోమో బాసూ…

June 16, 2025 by M S R

etv

. ఈటీవీ వాడు ఆశించినట్టు కామెడీయే… మల్లెమాల వాడు ఆశించినట్టు డబుల్ కామెడీయే… నవ్వొచ్చింది… ఎందుకంటే..? ఆ రెండు సంస్థ ప్లాగ్ షిప్ ప్రోగ్రాం కదా ఆ బూతు, నీచాభిరుచి జబర్దస్త్ కామెడీ షో… ఆ షో తాలూకు తాజా ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… హదేమిటో ఫాఫం, షో చూస్తుంటే నవ్వు రావడం లేదు, స్టిల్ వెగటుగానే అనిపిస్తోంది, కానీ ఈ ప్రోమో చూస్తే నవ్వొచ్చింది… ఈమధ్య ఓ ఎఐ ప్రోగ్రాం వచ్చింది కదా… ఏదో ఒక […]

పుష్ప2 బ్యాటింగుతో బుల్లితెర పగిలిపోయింది… ఆల్ టైమ్ హై రేటింగ్స్…

June 15, 2025 by M S R

pushpa2

. స్మగ్లర్ పుష్పరాజ్ హిందీ బుల్లితెరపై విధ్వంసమే క్రియేట్ చేశాడు… అంటే వీక్షణాల్లో…! పెద్ద తెరపై 1800 కోట్ల వసూళ్లు అనే వార్తలు చదివాం కదా… సరే, ఆ లెక్కల్లో కొన్ని మాయలు, అతిశయోక్తులు కూడా ఉన్నాయేమో గానీ స్థూలంగా మొత్తం హిందీ సినిమా పరిశ్రమ కూడా షాక్‌తో చూస్తుండిపోయింది పుష్ప గారి వసూళ్ల వీరంగం చూసి… అది మాత్రం నిజం… తాజాగా బుల్లి తెర మీద కూడా అంతే… ఇప్పటిదాకా టీవీ రేటింగుల్లో తోపు రికార్డులు […]

ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

June 8, 2025 by M S R

aha

. సరే, యాడ్స్‌తో చంపేస్తున్నాడు కదా… ఒకే మొబైల్‌కు నెలకో, రెండు నెలలకో సబ్‌స్క్రయిబ్ చేసుకుందామని వెతికితే… ఆ స్కీం లేదట, కనిపించలేదు… (ఆమధ్య ఎప్పుడో సింగిల్ మొబైల్‌కు 99 అన్నాడు, తీరా క్లిక్కితే 149 కనిపించింది… ఇప్పుడది లేనట్టుంది…) జస్ట్, నెలకు 67తో స్టార్ట్ చేయండి, 3 నెలలకు ఒకేసారి కట్టండి అని కనిపించింది… పర్లేదు, 3 నెలలకు 200 లోపే కదా అని క్లిక్ చేస్తే బాటా రేటు 249 కనిపించింది… అంతేనా గోల్డ్ […]

ఇండియాలోకెల్లా హయ్యెస్ట్ పెయిడ్ ఫిమేల్ టీవీ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా..?!

June 6, 2025 by M S R

tejaswi

. మన తెలుగులో ఆ కార్తీకదీపాన్ని మన ఆడ లేడీస్ నెత్తిన పెట్టుకుని చూస్తుంటారు కదా… మరి జాతీయ స్థాయిలో ఎక్కువ రీచ్, ఎక్కువ జనాదరణ ఉన్న టీవీ సీరియల్ ఏది..? ఆఫ్ కోర్స్, మరీ నార్త్ ఇండియా, అంటే హిందీ బెల్టులో మన తెలుగుకన్నా నాసిరకం సీరియల్స్ కూడా చెలామణీ అయిపోతుంటయ్… సరే, సగటు ఇండియన్ టీవీ సీరియల్ అంటేనే ఒకేరకం… పైగా పలు భాషల్లో చానెళ్లు ఉన్న స్టార్, జీ చానెళ్లు ఆ భాష […]

తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో ప్రస్తుతం ఎవరు ఏ ప్లేసులో..?!

June 6, 2025 by M S R

barc

. ఓ మిత్రుడి డౌటనుమానం ఏమిటంటే… ‘‘ఆయా పార్టీల న్యూస్ చానెళ్ల రేటింగ్స్ మెరుగుదల, పతనం కూడా ఆయా పార్టీల పట్ల ప్రస్తుత ప్రజాదరణ స్థాయిని రిఫ్లెక్ట్ చేస్తాయా..?’’ తాజా బార్క్ రేటింగ్స్‌లో రెండు ఉదాహరణల్ని చూపించాడు… ఒకప్పుడు ప్రజాదరణలో కాస్త మంచి స్థితే కనిపించిన కేసీయార్ న్యూస్ చానెల్ టీన్యూస్ ప్రస్తుతం 13వ స్థానంలో ఉంది… మరీ నడుస్తుందో లేదో వాళ్లకే తెలియని ఈటీవీ తెలంగాణ, ఐన్యూస్‌కన్నా దిగువన..!! అదే చంద్రబాబు క్యాంపుగానే పరిగణించబడే ఏబీఎన్ […]

ఆ పాటల షోలో ఇంకా ఆ ప్రవస్తి పాడుతూనే ఉంది ఫాఫం…

June 5, 2025 by M S R

etv

. గత ఏప్రిల్ 20, 21 తారీఖుల్లో కదా వర్దమాన గాయని ప్రవస్తి తను పార్టిసిపేట్ చేసిన పాడుతా తీయగా కార్యక్రమం మీద ఆరోపణలు చేసింది..? సింగర్ సునీత సహా, చంద్రబోస్, కీరవాణిని విమర్శించింది… అంతేకాదు, బాడీ షేమింగు, అసభ్యకరమైన డ్రెస్సుల గురించి ఆ కార్యక్రమ నిర్మాతలు జ్ఞాపిక ఎంటర్‌టెయిన్‌మెంట్ వాళ్లనూ బజారుకు లాగింది… పాటల పోటీల్లో ఎలిమినేషన్లు ఉంటాయి, అవి జడ్జిలు వేసే మార్కులు, ఆ కార్యక్రమం నిర్మాతల ఇష్టం… దాన్ని ప్రశ్నించడానికి ఏమీ ఉండదు… […]

రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…

May 16, 2025 by M S R

eagle review

. ఈగల్ అని ఓ సినిమా వచ్చింది గుర్తుందా..? గుర్తుండకపోవచ్చు… అలా వచ్చి, ఇలా వెళ్లిపోయింది… సో వాట్… రవితేజ ఉంటేనేం, అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేస్తేనేం… పైగా కావ్య థాపర్, వల్గర్ నవదీప్, అవసరాల శ్రీనివాస్… ఎవరుంటేనేం… కథలో దమ్మేదీ..? అదో రవితేజ మోనాటనస్ యాక్షన్, డైలాగ్ డిక్షన్… చూసీ చూసీ బోర్ కొట్టలేదా..? కొట్టింది… అందుకే ఫ్లాపయింది… కాలంతోపాటు మన హీరోలు మారరు, అదీ వాళ్ల దురదృష్టం… కాదు, సగటు తెలుగు ప్రేక్షకుడి దురదృష్టం… […]

బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!

May 16, 2025 by M S R

biggboss

. ‘‘బిగ్ బాస్ తరువాత నాకు విపరీతంగా బలుపు పెరిగింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. కంట్రోల్‌లోలేను. కొన్ని మాటలు నోరు జారాను. నా పక్కనున్న దోస్తులే.. నన్ను అలా మాట్లాడేట్టు చేశారు. నా ముందు ఎవరైనా మైక్ పెడితే నోటికొచ్చినట్టు మాట్లాడేసేవాడ్ని. బిగ్ బాస్‌ బయటకు వచ్చిన తరువాత క్రేజ్ చూసేసరికి బలుపు పెరిగిపోయింది. లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా.. ‘నా కొడకల్లారా ఇంటికి వచ్చి కొడతా’ అని వార్నింగ్‌లు ఇవ్వడం లాంటివి చేశాను. […]

వాళ్ల మానాన వాళ్లు బతుకుతున్నా సరే… శ్రీముఖి వదిలేట్టు లేదు…

May 16, 2025 by M S R

nikhil

. జబర్దస్త్ నుంచి బిగ్‌బాస్ దాకా టీవీ షోలలో అప్పటికప్పుడు ప్రేమలు పుట్టిస్తారు… ట్రాకులు స్టార్ట్ చేస్తారు… అదంతా ఫన్ కోసం… ఆ రొమాన్స్ కేవలం తెర వరకే… సరే, కొందరు నిజంగానే ప్రేమలో పడిపోయి పెళ్లి కూడా చేసుకుంటారు, అది వేరే సంగతి… లైక్ రాకింగ్ రాకేశ్, సుజాత… విడిపోయేవాళ్లూ ఉంటారు… లైక్ ఫైమా, ప్రవీణ్… బట్, దాదాపు 9, 10 ఏళ్లపాటు సుధీర్, రష్మి లవ్ ట్రాక్ తెలుగు టీవీ షోలకు సంబంధించి అల్టిమేట్… […]

ముమైత్ ఖాన్ పుర్రెలో టైటానియం వైర్లు…! అసలు ఏమిటది..?

May 5, 2025 by M S R

ముమైత్

. ముమైత్ ఖాన్…. పేరు వినగానే, ఆ మొహం చూడగానే ఓ పాట అకస్మాత్తుగా గుర్తొచ్చి హమ్ చేయాలనిపిస్తుంది… ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే… చీటికిమాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే… నాకెవ్వరూ నచ్చట్లే, నా ఒంటిలో కుంపట్లే, ఈడు ఝుమ్మంది తోడెవ్వరే… అలాంటి ఐటమ్ సాంగ్స్ నుంచి డ్రగ్స్ కేసు… ప్లస్ బిగ్‌బాస్… అప్పట్లో ఏదో టీవీ షోలో జడ్జి దాకా… ఆమెకు టాలీవుడ్‌లో బోలెడన్ని అనుభవాలు… కెరీర్ సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమో, మరేదైనా కారణమో […]

డ్రామా జూనియర్స్… పహల్‌గామ్ పైశాచికం మీద జీతెలుగు స్కిట్…

May 3, 2025 by M S R

drama

. ప్రవస్తి సింగర్ ఈటీవీ పాడుతా తీయగా రియాలిటీ షో మీద ఓ బాంబ్ పేల్చింది కదా… చంద్రబోస్, సునీత, కీరవాణి, చరణ్‌తో పాటు జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఈటీవీ టీమ్స్ ఒక్కసారిగా డిఫెన్సులో పడిపోయాయి… ప్రతి తెలుగు సైట్, యూట్యూబ్ చానెల్, మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు రాశాయి… ఫాఫం, సమర్థనకు సునీత విఫలప్రయత్నం చేసింది… మిగతా కంటెస్టెంట్లతో ‘ఈ షో సూపర్, మాకేమీ ఇబ్బందుల్లేవు’ అంటూ వీడియోలు చేయించినా సరే జనంలో ఓ నెగెటివ్ ఒపీనియన్ […]

పర్లేదు, ఈటీవీ ఓటీటీకి టేస్టుంది… కథాసుధ సీరీస్ బాగుంది…

April 29, 2025 by M S R

etv win

. Priyadarshini Krishna …… లేటుగా కాదు గాని లేటెస్టుగా రాస్తున్నా…. చాలా కాలంగా తెలుగు OTT apps ఐన ఆహా గానీ ఈటీవీ విన్ గాని సబ్‌స్క్రిప్షన్‌ రెన్యువల్ చేసుకోలేదు…. అహా మీద విరక్తి కలిగింది… ఈ టీవీ మీద ఏదో తెలీని నైరాశ్యం వచ్చింది… నాకు ఏ కంటెంట్‌ ఐనా యూట్యూబ్ గానీ OTTలు గానీ ఫోన్‌ లో గాకుండా టీవీలో చూసే అలవాటు… రెండు వారాల క్రితం ఈటీవీ విన్‌ లో ‘కథాసుధ’ […]

పుష్ప-2 పూర్ రేటింగ్స్ చెబుతున్న అసలు నిజాలు ఏమిటంటే..?!

April 25, 2025 by M S R

pushpa2

. ప్చ్, అల్లు అర్జున్ నటించిన పుష్ప2 టీవీ ప్రసారానికి మరీ 12.6 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి, 1800 కోట్ల సినిమా ఏమిటి…? ఇంత పూర్ రేటింగ్ ఏమిటి అనే వార్త ఒకటి కనిపించింది… ఎందుకయ్యా అంటే… బన్నీ సినిమా అంటేనే టీవీ రేటింగులకు దడ… ఇంతకు ముందు పుష్ప-1కు 22.5,  అల వైకుంఠపురంలో 29.5, దువ్వాడ జగన్నాథం 21.7 వచ్చాయి, ఏవి తల్లీ నిరుడు కురిసిన రేటింగ్ సమూహములు అని ఆ వార్త సారాంశం… అన్నింటికీ […]

ప్రవస్తి ఆరోపణలు సరే… భలే దొరికారురా అన్నట్టుగా మీడియా ఫైరింగ్..!!

April 23, 2025 by M S R

pravasthi

. ఒక ఆశ్చర్యం ఏమిటంటే..? పెద్దగా మెంటల్ మెచ్యూరిటీ లేని, తొందరపాటు తత్వమున్న ఓ 19 ఏళ్ల సింగింగ్ కంటెస్టెంట్ ప్రవస్తి చేసిన ఆరోపణలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన మద్దతు లభించడం… పాడతా తీయగా షోలో జడ్జిలు చంద్రబోస్, కీరవాణి, సునీతల వ్యవహారశైలి మీద, నిర్మాతల మీద ప్రవస్తి తీవ్ర ఆరోపణలే చేసింది కదా… నిజానికి అందులో చాలావరకూ ఆమె చిన్నపిల్లల మనస్తత్వాన్నే బయటపెడుతున్నాయి… రియాలిటీ షోల రియాలిటీ తెలిసీ ఏదో స్పందిస్తూ తిరగబడుతున్నది ఆమె… […]

ఆ సునీతను వదిలేయండి… ఆ రెండు ఆస్కార్ల మొహాలు మాడిపోయాయ్…

April 22, 2025 by M S R

pravasthi

. Paresh Turlapati ……. తొక్కేయడం.. కాస్ట్ కౌచింగ్.. ప్రోత్సాహం.. ఈ మూడూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్ని రంగాల్లో ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఈ మూడు అనుభవాలను ఎదుర్కొనే ఉంటారు అయితే మొదటి రెంటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ పడితే మూడోది పాజిటివ్ లైన్ లో ఉంటుంది దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో మొదటి రెండు ప్రథమ స్థానాలను ఆక్రమిస్తున్నాయి ఇప్పుడు పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్లో జడ్జీలు సింగర్ సునీత.. కీరవాణిలు తనకు అన్యాయం […]

ఈటీవీ పాడుతా తీయగా…! బాలు వారసుడా..? ఏమిటీ ఈ పిచ్చి వివాదాలు..?

April 21, 2025 by M S R

etv

. ప్రవస్తి ఆరాధ్య… చిన్నప్పటి నుంచీ సింగింగ్ కంపిటీషన్లలో పాల్గొంటోంది… పలు షోలలో కప్పులు కొట్టింది… ఎంత ఎదిగినా సరే… మరీ స్మిత సబర్వాల్ తరహాలో తత్వంలో మాత్రం పరిపక్వత రాలేదు… తాజా వివాదం చూస్తుంటే అదే అనిపించింది… ముందుగా విషయం ఏమిటంటే..? ఈటీవీ పాడుతా తీయగా రజతోత్సవ ఎడిషన్‌లో ఆమె బలమైన పోటీదారు… కానీ తొలి దశల్లోనే ఎలిమనేట్ అయిపోయింది… మనసు కుతకుతా ఉడికిపోయింది ఆమెకు… వెంటనే ట్వీట్ కొట్టింది… జడ్జిల సిఫారసులు, రికమెండేషన్లు, ప్రాపకం […]

శేఖర్ మాస్టరే వెగటు అనుకుంటే… ఓంకార్ టేస్ట్ మరింత రోత… కంపు…

April 17, 2025 by M S R

aha

. అసలు ఈ రోగం ఈటీవీ ఢీ షో నుంచే వ్యాపించడం మొదలైంది… కాకపోతే అశ్లీలం జోలికి పోకుండా కేవలం సర్కస్ ఫీట్లు చేయిస్తూ దాన్నే నాట్యంగా చూపిస్తూ ఓ తిక్క అభిరుచిని జనం మీద రుద్దింది ఈటీవీ… అవి స్టెప్పులు కావు, డాన్సులు కావు, జస్ట్ ఫీట్లు… చాలావరకూ… తరువాత ఏ టీవీ వాడు డాన్స్ కంపిటీషన్ల రియాలిటీ షోలు పెట్టినా అదే కథ… సాముగరిడీలు, కుప్పిగంతులు, కోతిగెంతుల స్టెప్పులు చూస్తూ జడ్జిలు మురిసిపోతూ తమ […]

యాంకర్ రవి నోటి తీట… కంట్రవర్సీలోకి చిరంజీవినీ లాగుతున్నాడు..!

April 12, 2025 by M S R

sudigali

. యాంకర్ రవి… తనకూ వానరసేన అనే హిందూ సంఘం బాధ్యుడికీ జరిగిన ఓ సంభాషణ వింటుంటే… రవి అనేవాడు తెలిసి మాట్లాడతాడా..? తెలియక మాట్లాడతాడా…? అర్థం కాలేదు… కానీ తన మాటతీరే తేడా ఉంది… బహుశా ఈ తిక్క మాటలతోనే కావచ్చు… ఇండస్ట్రీలో అటూఇటూ గాకుండా పోయాడు… చివరకు యాంకర్‌గా కూడా పెద్ద క్లిక్ కాలేదు… ఆ సంభాషణ నేపథ్యం ఏమిటంటే..? ఈమధ్య ఓ స్కిట్ చేశారు… రంభ అనే ఓ వెటరన్ నటిని మోస్తూ, […]

సుడిగాలి సుధీర్‌ది తప్పయితే చిరంజీవిది కూడా తప్పే కదా మరి..!1

April 9, 2025 by M S R

sudigali

. సుడిగాలి సుధీర్ తప్పు చేశాడు… హిందూ దేవుళ్లను అవమానించాడు… ఒరేయ్, హిందూ ఆచార వ్యవహారాలతోపాటు చివరకు ఆధ్యాత్మిక అంశాలనూ మీ వెకిలి వెక్కిరింపులతో కించపరుస్తారా..? …. ఇలా పోస్టులు కొన్ని కనిపిస్తున్నాయి,.. హిందూ సంఘాలు మండిపడుతున్నాయి… ఆ వార్తలు కూడా కనిపిస్తున్నాయి… అసలేమిటి ఈ వివాదం..? రంభ… ఆమధ్య అప్పుడెప్పుడో పాపులర్ హీరోయిన్… పెద్ద హీరోల సరసన కూడా చేసింది… పెళ్లి చేసుకుని కనుమరుగైంది… చాలామంది తారలు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్లీ నానా ప్రయత్నాలూ […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • …
  • 22
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • పావలా శ్యామల..! ఇలాంటోళ్లను ‘మా’ ఆదుకోదా…? ఏమీ చేయలేదా..?!
  • యూవీ బ్రిటిష్ భార్య మనకూ పరిచయమే…! వాళ్ల లవ్ స్టోరీ తెలుసా మీకు..?!
  • Conspiracy behind Crisis…? ఇండిగో నిర్వాకం వెనుక ఏదో భారీ కుట్ర..!
  • ఇక న్యాయ వ్యవస్థపైనే… హిందూ వ్యతిరేక ఇండి కూటమి అటాక్…
  • రేవంత్‌రెడ్డి చెప్పిన గ్వాంగ్‌డాంగ్ ప్రత్యేకత ఏంటి..? ఎందుకది ప్రేరణ..!?
  • రావుగారింట్లో రేవతి వింత పాత్ర..! కేర్‌టేకర్ కమ్ టీచర్ కమ్ ఎవరీథింగ్…!!
  • సినీ మృగాయణం! సకల జంతుజాతుల తెలుగు సినిమా ఎచ్చులు..!!
  • డెస్టినీ ప్రేమ- పెళ్లి…! విధి ఎవరిని, ఎప్పుడు, ఎలా కలుపుతుందో కదా..!!
  • ఇదీ అఖండ-2 అసలు పంచాయితీ… చివరకు పరిష్కారం అయ్యిందిలా…
  • నాడు పినరై… నేడు స్టాలిన్..! హిందూ వ్యతిరేకతలో దొందూ దొందే…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions