. మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి, ఆ స్థలంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం మన దేశంలో ఆనవాయితీగా వస్తుందని కాంగ్రెస్ చెబుతోంది… మన్మోహన్ అంత్యక్రియలు, స్మారకం కోసం… మరి అదే మన్మోహన్‌ను కేబినెట్ మంత్రిని చేసి, దేశాన్ని దివాలా స్థితి నుంచి రక్షించిన తెలుగువాడు పీవీ అంత్యక్రియలకు సంబంధించి ఈ వాదన ఎందుకు గుర్తురాలేదు..? పీవీ భౌతికదేహాన్ని కూడా అవమానించింది కదా కాంగ్రెస్ మాత… తన చేతిలో రిమోట్‌లా పనిచేశాడు కాబట్టి సోనియా అభిమానానికి […]
ఆదిత్య ఓం..! ‘హీరో’ అని పిలవాల్సింది నీలాంటోళ్లను మాత్రమే..!!
. మన సినిమా నటులు, ప్రత్యేకించి స్టార్ హీరోల సంగతి తెలుసు కదా… మేమే దేవుళ్లమనే పిచ్చి భ్రమల్లోనే బతుకుతూ పిల్లికి బిచ్చం కూడా పెట్టని బాపతు… తమకు సొసైటీ ఇంత ఇస్తుంది కదా, మనం ఏమైనా ఇవ్వాలనే సోయి ఏమాత్రం లేని బతుకులు… పేర్లు ఎందుకులే గానీ, టైమ్ వచ్చినప్పుడు ఎన్ని కోట్ల జరిమానాలు కడతారో అప్పుడప్పుడూ చదువుతూనే ఉన్నాం కదా… కానీ కొందరు ఉంటారు… రియల్లీ సర్వీస్ మోటివ్స్… ఉదాహరణకు లారెన్స్ రాఘవ… తన […]
“అన్న వచ్చేదాకా శవాన్ని ఇక్కడ్నించి కదిలించేది లేదు..”
. “పోస్టుమార్టం పూర్తయ్యింది..ఇక నువ్ నీ భర్త బాడీని తీసుకెళ్ళొచ్చు..” ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో పోలీసులు చెప్పటంతో హతాశురాలయ్యింది ఆమె ! “చంపేశారు బాబూ.. పోలీసులే చంపేశారు..అయ్యా..ఇక నాకు..నా పిల్లలకు దిక్కేవరు..”హృదయ విధారకంగా రిక్షా కార్మికుడి శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ఆమె “ముందు శవాన్ని త్వరగా ఇక్కడ్నించి తీసుకెళ్లు..ఎక్కువసేపు ఇక్కడుండకూడదు..”హడావుడి పెట్టారు పోలీసులు అప్పటికి సమయం తెల్లవారి ఐదు గంటలు వెలుగు రేఖలు భూమ్మీద ఇంకా పూర్తిగా పర్చుకోలేదు పోలీసుల మాటకు కళ్ళు తుడుచుకుని […]
ఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టండర్రా
. అల్లుడికి సైకిల్, టేప్ రికార్డర్ పెట్టాల్సిందే !! ** # అదేంటి మావాడు పోస్టాఫీసులో రన్నర్ గా పంజేస్తున్నాడు.. పర్మినెంట్ కాదుగానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. కట్నం కింద .సైకిల్.. నేషనల్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ ఇవ్వాల్సిందే # ఒరేయ్ రాముడూ బామ్మ సీరియస్ .స్టార్ట్ ఇమీడియట్లి అని హైదరాబాదులో మీ అన్నకు టెలిగ్రామ్ పంపరా # ఒసేయ్ గీతా..నీకు కొత్త పుస్తకాలు ఎందుకే.. మీ అక్క పాత బుక్స్ ఉన్నాయిగా అవి […]
ఏమండీ, పిలిచారా…? పిలవలేదా..? పిలిచినట్టు అనిపిస్తేనూ…!
. నేను వసారాలో, ఈజీ చైరులో కూర్చుని, పేపరు చదువుకుంటున్నాను. తూర్పు దిక్కు నుండి కొంచెం ఎండ పడుతుంది. ఇంతలో మా ఆవిడ, చీరె కొంగుతో చేతులు తుడుచుకుంటూ, ”పిలిచారా?” అని ఆతృతగా అంటూ వచ్చింది. నేను తన వైపు చిరునవ్వుతో చూసాను. “పిలవలేదా? పిలిచినట్టుగా అనిపించింది. కాఫీ ఏమైనా కావాలా?” అని అడిగింది. నేను కుర్చీలో నుంచి లేచి, మా ఆవిడ భుజం మీద చెయ్యి వేసి, నవ్వాను. “సరే సరే అవతల, స్టౌ మీద […]
బుధాదిత్య యోగం… మన్మోహన్సింగ్ ఉచ్ఛ స్థితికి అసలు కారణం..!!
. . ( Ke Sri… Srini Journalist ) .. ….. ప్రపంచంలో కొన్ని విషయాలు అంత తొందరగా మన అవగాహనకి రావు. వచ్చినా సరే, ఎవరికైనా అర్ధమయ్యేలా చెప్పడం అంత ఈజీ కాదు కూడా … మోడరన్ సైంటిస్టు ఎవరినైనా టెలిస్కోప్ లేని రోజుల్లో మన రుషులు గ్రహణ సమయాలు, గ్రహ చలనాలు ఎలా కనుక్కున్నారు అని అడిగి చూడండి ఏం చెప్తారో చూద్దాం … ఈ ఉపోద్ఘాతం అంతా జ్యోతిష్యం సైన్సా లేదా […]
బాల్కనైజేషన్ ఆఫ్ సిరియా… ప్రపంచగతి మారుతోంది వేగంగా…
. బాల్కనైజేష్ అఫ్ సిరియా – Balkanization of Siriya! … Part 4 సిరియా బాల్కనైజేషన్ గురుంచి చెప్పుకునే ముందు లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీ అన్న మాటలని గుర్తు చేసుకొని ముందుకి వెళితే పరిస్థితి అర్ధం అవుతుంది! 2011 లో లిబియా అధ్యక్షుడు మొహమ్మద్ గడాఫీని ప్రజలు కొట్టి చంపివేయడానికి రెండు రోజుల ముందు అన్న మాటలు ఇవి.. “ అమెరికన్ల ప్లాన్ ఏమిటంటే లెబనాన్, సిరియా దేశాలని ప్రపంచ పటం నుండి తీసివేయాలని… […]
నాకు గురువులెవరూ లేరు… ప్రతి గొప్ప రచనా నాకు గురువే…
. . విశీ (వి.సాయివంశీ) …. (భారతీయ సాహితీ దిగ్గజం, మలయాళ రచయిత, సినీదర్శకుడు, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత ఎం.టి.వాసుదేవనాయర్ 91 ఏళ్ల వయసులో మరణించారు. 70 ఏళ్లుగా సాహితీవ్యాసంగంలో ఉన్న రచయిత ఆయన. వాసుదేవనాయర్ పలు మలయాళ ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాలు ఇవి..) * నేను పుట్టింది భరతప్పులా నదీ తీరంలోని ఓ గ్రామంలో. అక్కడున్నవారెవరికీ సాహిత్యంతో సంబంధం లేదు. ఇవాళ్టి దినపత్రిక మూడు రోజుల తర్వాత ఆ ఊరికి పోస్టులో చేరేది. […]
మనిషి ఎంత ఎదిగితేనేం… కాసింత నైతికత కూడా లేకుండా పోయాక..!!
yandamuri credits to a book written by a lady journalist
తన కారునే కోర్టు రూంగా మార్చేశాడు ఈ ఓరుగల్లు ముద్దుబిడ్డ..!
. . ( Shankar Shenkesi ) .. …. ఐఏఎస్‌గా తనదైన ముద్ర చాటుతున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ శ్రీసాయి ఆశ్రిత్… యూపీలో కారులో నుంచే విధులు నిర్వర్తించి సంచలనం పిన్న వయస్సులోనే అత్యున్నత ఐఏఎస్ సర్వీసుకు ఎంపికైన ఓరుగల్లు ముద్దుబిడ్డ శాఖమూరి శ్రీసాయి ఆశ్రిత్… ఉత్తరప్రదేశ్‌లో విధినిర్వహణలో తనదైన ముద్ర చాటుతున్నారు. ప్రస్తుతం ప్రధాన మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారాణసీ జిల్లా రాజతలాబ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆశ్రిత్ మంగళవారం న్యాయవాదుల ఆందోళన నేపథ్యంలో […]
బర్మా, బంగ్లాదేశ్… రెండూ బాల్కనైజేషన్ ప్రమాదంలో… ఇదుగో ఇలా…
. . ( పొట్లూరి పార్థసారథి ).. .. బాల్కనైజేషన్ అఫ్ బర్మా – part 3 బర్మాలో ఏదో జరగబోతున్నది అని గ్రహించి భారత విదేశాంగ శాఖ గత సెప్టెంబర్ 22 న ఒక ఆహ్వానం పంపించింది. నవంబర్, 2024 లో జరగబోయే Indian Council of World Affairs ( ICWA ) సమావేశానికి రావాలని కోరుతూ బర్మాలో సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలకి, ఆయుధాలతో పోరాడుతున్న […]
గూగుల్ పిచాయ్… ఓ బొద్దింక స్టోరీ… చదివేశారా, పర్లేదు, మళ్లీ చదవండి…
. Gopireddy Jagadeeswara Reddy …. ఒకసారి సుందర్ పిచాయ్ స్నేహితులతో కలిసి ఒక హోటల్ లో కూర్చున్నాడు. ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు కూడా కూర్చున్నారు. ఎవరి సరదాల్లో వారుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక బొద్దింక ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకామె మీదకు ఎగిరింది. అంతే! హోటల్ దద్దరిల్లేలా అరిచి, గోల చేసి, ఎగిరి.. ఎలాగైతేనేం బొద్దింకను విదిల్చి కొట్టింది. అది కాస్తా వెళ్లి రెండో అమ్మాయి మీద పడింది. ఆవిడ కూడా అదే […]
శవసంభోగం…! లైంగికదాడిగా పరిగణించాలా..? ఆ సెక్షన్లు వర్తిస్తాయా..?
. నిన్నటిదే ఓ వార్త… ఓ అత్యాచారం కేసు… చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కేసు… నితిన్ యాదవ్ అనేవాడు ఓ బాలిక మీద అత్యాచారం చేశాడు… ఆమె మరణించింది… ట్రయల్ కోర్టు తనకు కిడ్నాప్, అత్యాచారం, హత్య అభియోగాలకు గాను జీవిత ఖైదు విధించింది… న్యాయమే… చట్టప్రకారం శిక్ష విధించారు… వోకే, కానీ ఇక్కడ మరో విషయం ఏమిటంటే..? నీలు నగేశ్ అనేవాడు మరణించిన ఆ బాలిక మృతదేహంతో సంభోగానికి (Necrophilia) పాల్పడ్డాడు… అంటే, శవ సంభోగం… మరి […]
హీరో అంటే ఎవరు..? సొసైటీకి విలన్లు ఎవరు..? ఎవరిని ఆరాధిస్తున్నాం..?!
. Rama Mohan R Karnam …. హీరోలెవరు ? సొసైటీకి విలన్లు ఎవరు..? అమెరికన్ సమాజంలోనూ, మీడియాలోనూ నాకు నచ్చిన విషయం -. సినిమా వాళ్ళని “హీరో” అనరు. లీడ్ యాక్టర్ అంటారు. లీడ్ యాక్టర్ గా ఎంత ఇరగదీసినా “ఫిలిం స్టార్ ” అంటారు అంతే. నిజ జీవితంలో స్పూర్తివంతమైన, సాహసోపేతమైన పని చేసి.. కొందరు వ్యక్తుల ప్రాణాలనో, దేశ గౌరవాన్నో కాపాడినవాడిని “హీరో” అంటారు. అది కూడా జీవితకాల బిరుదు కాదు. ఆ […]
బర్మా అరకాన్ ఆర్మీ… బాల్కనైజేషన్ ఆఫ్ మియన్మార్… అసలు కథ ఇదీ…
. . ( పొట్లూరి పార్థసారథి ) … …… బాల్కనైజేషన్ ఆఫ్ మియాన్మార్ – Balkanisation of Myanmar! Part – 2 1948 లో బ్రిటీష్ వారి నుండి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మియాన్మార్ ( బర్మా ) లో ప్రశాంతత అనేది ఎప్పుడూ లేదు! మియాన్మార్ లో వివిధ జాతుల మధ్య ఎప్పుడూ ఎక్కడో ఒక చోట అంతర్గత ఘర్షణలు జరుగుతూనే వస్తున్నాయి. ఒక వేళ జాతుల మధ్య ఘర్షణ సద్దుమణిగితే అక్కడి […]
బాల్కనైజేషన్..! అంటే పెద్ద దేశాల్ని ముక్కలుచెక్కలు చేయడం…!!
. . (పొట్లూరి పార్థసారథి ) .. … బాల్కనైజేషన్ – పార్ట్ 1 బాల్కనైజేషన్ అఫ్ సిరియా, బాల్కనైజేషన్ అఫ్ టర్కీ, బాల్కనైజేషన్ అఫ్ సోవియట్ యూనియన్ , బాల్కనైజేషన్ అఫ్ ఇండియా, బాల్కనైజేషన్ బర్మా, బాల్కనైజేషన్ అఫ్ చైనా, బాల్కనైజేషన్ అఫ్ పాకిస్తాన్. భారత్ తేరే తుకడే తుకడే కరెంగే.. భారత్ ని ముక్కలు ముక్కలు చేస్తాం… ఇదేమి కోపంతోనో, చేతకానితనంతోనో చేస్తున్న నినాదాలు కావు. దీని వెనుక పెద్ద […]
అలా ఆ పుస్తక ప్రపంచంలోకి ఓరోజు… బాగానే కొంటున్నారు…
. మొన్న ఒకరోజు నేను, మా అబ్బాయి హైదరాబాద్ లో జాతీయ పుస్తక ప్రదర్శనకు వెళ్ళాము. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు పుస్తకాలు కొనడం బాగా తగ్గించాను. కొన్నవి చదవకపోతే అలమరాల్లో కనిపించిన ప్రతిసారీ ఇబ్బందిగా ఉంటుంది. నా దగ్గరి నుండి పుస్తకాలు తీసుకుని ఇవ్వడం మరచిపోయిన మిత్రులను అడిగి ఇక లాభం లేదనుకుని మళ్ళీ కొనదలుచుకున్న కొన్ని పుస్తకాలను ముందే అనుకుని లోపలికి వెళ్ళాను. రాసేప్పుడు రెఫెరెన్సుగా ఉపయోగపడే పుస్తకాలవి, దయచేసి వెనక్కు ఇవ్వండి- అన్నా కొందరికి […]
అల్లు అర్జున్ కేసు… ఇండస్ట్రీని నష్టపరిచే సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నో…
. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మాత్రమే బీఆర్ఎస్, బీజేపీ అల్లు అర్జున్‌కు మద్దతుగా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారనేది నిజమే అయినా… అదేమీ అల్లు అర్జున్ మీద సానుభూతి కాదు గానీ, కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓ ట్రాప్ వైపు నెట్టేసి బదనాం చేసే వ్యూహం అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి… సరే, ఆ రెండు పార్టీల ధోరణితో అల్లు అర్జున్‌కు ఒరిగేదేమీ లేదు, పైగా అల్లు అర్జున్ను మరింత గట్టిగా ఫిక్స్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది… ఇక్కడి దాకా […]
శ్యామ్ బెనెగల్… తెలంగాణ బిడ్డ… సిసలైన తెలంగాణ ప్రేమికుడు…
. Mrityunjay Cartoonist… Indian director and screenwriter #ShyamBenegal Interview. ముంబైలో థాడ్దేవ్ రోడ్డు. ఎవరెస్టు బిల్డింగ్.. రెండవ ఫ్లోర్.. దర్శకుడు శ్యాం బెనగల్ ఆఫీసు.. లోపలికి వెళ్లగానే ఎడమవైపు.. పెద్ద సుస్మన్,త్రికాల్ సినిమా పోస్టర్లు .. కుడివైపు అంకుర్, నిషాంత్ పోస్టర్లు. కొంచెం ముందుకు వెళ్లి డోర్ తీయగానే.. అభిముఖంగా తపస్సు చేసుకుంటున్నట్లు ఒంటరిగా 85 ఏళ్ల వయసులో ఎంతో ఎనర్జిటిక్‌గా, చుట్టూ బోలెడు పుస్తకాలు, కాగితాలు, ఫోటోల మధ్య ‘షేక్ ముజీబుర్ రెహ్మాన్’ […]
మా‘విడాకుల’ మహోత్సవానికి హాజరు కాగలరని ఇదే ‘ఆహ్వానం’..!
. డెస్టినేషన్ బ్రేకప్ పార్టీ… మా’విడాకుల’ మహోత్సవం విలేఖరి:- చెప్పండి మేడం… మొదట మీరు ప్రపోజ్ చేశారా? సార్ ప్రపోజ్ చేశారా? సెలెబ్రిటీ మహిళ:- నేనే ప్రపోజ్ చేశాను. ఒక సాయంత్రం సార్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు “ఫర్ సపోజ్ నేను నీకు విడాకులిస్తే నువ్ ఏం చేస్తావు?” అని డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, కూల్ గా, ప్లెజెంట్ అట్మాస్ ఫియర్ లో ఫియర్ లేకుండా ప్రపోజ్ చేశాను. వి:- సార్! అప్పుడు మీరు ఎలాంటి […]
- « Previous Page
- 1
- …
- 3
- 4
- 5
- 6
- 7
- …
- 118
- Next Page »